క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
18 Feb 2024
రవిచంద్రన్ అశ్విన్BCCI: రాజ్‌కోట్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ రీ ఎంట్రీ.. బీసీసీఐ వెల్లడి
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడో టెస్టు ఆడుతోంది.
17 Feb 2024
యశస్వీ జైస్వాల్Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌పై యశస్వీ జైస్వాల్ సూపర్ సంచరీ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నాడు.
17 Feb 2024
రవిచంద్రన్ అశ్విన్R Ashwin: టీమిండియాకు షాక్.. అకస్మాత్తుగా మూడో టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు నుంచి స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు.
16 Feb 2024
రవిచంద్రన్ అశ్విన్Ravichandran Ashwin: అత్యంత వేగంగా 500 టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్
సౌరాష్ట్రలోని నిరంజన్ షా స్టేడియంలో భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న3వ టెస్టులో 2వ రోజున రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నారు.
16 Feb 2024
క్రికెట్Varun Aron: రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్
రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ వరుణ్ ఆరోన్(34), ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
16 Feb 2024
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్Hyderabad Women Cricketers: మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన జట్టు ప్రధాన కోచ్ సస్పెండ్
మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ విద్యుత్ జైసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) శుక్రవారం సస్పెన్షన్ వేటు వేసింది.
15 Feb 2024
క్రికెట్Jay Shah: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా
రాబోయే T20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జే షా ధృవీకరించారు.
14 Feb 2024
క్రికెట్IND Vs ENG 3rd Test: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. సర్ఫరాజ్-జురెల్ కి అవకాశం..?
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి.
14 Feb 2024
ఇషాన్ కిషన్BCCI: ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ అల్టిమేటం?.. దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఐపీఎల్..!
ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడి నుండి వ్యక్తిగత కారణాలతో సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు.
13 Feb 2024
క్రికెట్Dattaji Gaekwad: టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత
భారత మాజీ టెస్ట్ క్రికెటర్,కెప్టెన్, దత్తాజీ గైక్వాడ్, మంగళవారం తెల్లవారుజామున మరణించారు. దత్తాజీకి 95 సంవత్సరాలు.
13 Feb 2024
జస్పిత్ బుమ్రాJasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా భార్యపై బాడీషేమింగ్ కామెంట్లు.. దీటుగా బదులిచ్చిన సంజనా
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి చిన్న విరామం దొరకడంతో బుమ్రా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నాడు.
13 Feb 2024
బంగ్లాదేశ్Bangladesh Captain: బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్ గా నజ్ముల్ హొస్సేన్ శాంటో
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఏడాది పాటు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ శాంటో నియమితులైనట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం తెలిపింది.
12 Feb 2024
ఐపీఎల్IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్.. జెర్సీలో మార్పులు
IPL 2024 త్వరలో ప్రారంభం కానుంది. అదే సమయంలో, IPL జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌ను ఎన్నుకుంది.
12 Feb 2024
ఇండోనేషియాFootballer Dies: గ్రౌండ్ లో పిడుగుపడి ఫుట్‌బాల్ క్రీడాకారుడు మృతి ..వైరల్ వీడియో ఇదిగో!
ఇండోనేషియాలో ఆదివారం మధ్యాహ్నం ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మృతి చెందాడు.
12 Feb 2024
టీమిండియాUnder 19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై కైఫ్ కీలక కామెంట్స్
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జూనియర్ జట్టు ప్రపంచకప్ కల చెదిరిపోయింది.
11 Feb 2024
సౌరబ్ గంగూలీSourav Ganguly: సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు
బీసీసీఐ మాజీ చీఫ్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. దొంగతనంపై గంగూలీ ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
10 Feb 2024
ఐపీఎల్IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్
మరో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడబోతున్నాడు.
10 Feb 2024
టీమిండియాIND vs ENG: బీసీసీఐ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు కూడా కోహ్లీ దూరం
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం టీమిండియా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
09 Feb 2024
మహ్మద్ షమీMohammed Shami: ''జైశ్రీరామ్' అనడంపై మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు..?
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రజలు 'జై శ్రీరామ్' అని మతపరమైన నినాదాలు చేయడం పట్ల టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అయోధ్య రాముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
09 Feb 2024
శ్రేయస్ అయ్యర్IND vs ENG: టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్..ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టులకు స్టార్ ప్లేయర్ దూరం!
టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది.ఇప్పటికే జడేజా,కే ఎల్ రాహుల్,షమీ జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు,శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది.
09 Feb 2024
పాకిస్థాన్U19 World Cup 2024: ఆస్ట్రేలియాతో సెమీ-ఫైనల్‌లో ఓడిన పాకిస్థాన్.. గ్రౌండ్ లో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!
ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది.దింతో క్రికెటర్లు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
09 Feb 2024
విరాట్ కోహ్లీVirat Kohli: టీమిండియా బాడ్ న్యూస్.. చివరి 3 టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు జరగనుంది.
08 Feb 2024
పాకిస్థాన్Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను నియమించే ఆలోచనలో పీసీబీ
2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినప్పటి నుండి పాకిస్థాన్ క్రికెట్ టీం వార్తల్లో నిలుస్తోంది.
07 Feb 2024
రికీ పాంటింగ్Rishabh Pant: ఐపీఎల్ 2024కి రిషబ్ పంత్ అందుబాటులోకి రావడంపై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
2022 ఏడాది చివరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
07 Feb 2024
ఎంఎస్ ధోనిMS Dhoni: సాధారణ భక్తుడి లాగే... ఎంఎస్ ధోనీ!
ఎంఎస్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 కోసం తన సన్నాహాలను ప్రారంభించాడు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా చివరిసారిగా IPL 2023 ఫైనల్‌లో కనిపించాడు.
06 Feb 2024
ముంబయి ఇండియన్స్Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై సోషల్ మీడియాలో రోహిత్ వైఫ్ సంచలన కామెంట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కి ముందు ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో హర్థిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.
06 Feb 2024
ఇంగ్లండ్IND vs ENG: మూడో టెస్ట్ ముందు అబుదాబీకి ఇంగ్లండ్ జట్టు.. ఎందుకంటే..?
విశాఖపట్టణంలో జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ పై టీమిండియా 106 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
05 Feb 2024
టీమిండియాINDvsENG: ఇంగ్లండ్‌పై భారత్ 106 పరుగుల తేడాతో విజయం
విశాఖపట్టణంలో జరిగిన రెండో టెస్టులో 4వ రోజు టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
05 Feb 2024
రవిచంద్రన్ అశ్విన్IND vs ENG: చారిత్రాత్మక ఫీట్ సాధించిన అశ్విన్.. 45 ఏళ్ళ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.
05 Feb 2024
శుభమన్ గిల్IND vs ENG 2nd Test: శుభ్‌మన్ గిల్‌కు గాయం.. సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ!
విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 4వ రోజు భారత బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ మైదానంలోకి రాలేడని బీసీసీఐ సోమవారం (ఫిబ్రవరి 5) తెలిపింది.
03 Feb 2024
విరాట్ కోహ్లీVirat Kohli: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క
కింగ్ విరాట్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫ్యాన్స్‌కు ఏబీ డివిలియర్స్ శుభవార్త చెప్పారు. విరాట్ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు డివిలియర్స్ ప్రకటించారు.
03 Feb 2024
టీమిండియాYashasvi Jaiswal: చిన్న వయుసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ జైస్వాల్
భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.
02 Feb 2024
జేమ్స్ అండర్సన్James Anderson: ఇంగ్లండ్ వెటరన్ పేస్ బౌలర్ అరుదైన రికార్డు.. భారత్‌లో టెస్టు ఆడిన అతి పెద్ద వయస్కుడిగా..
ఇంగ్లండ్ వెటరన్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ శుక్రవారం విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు ఆడడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
02 Feb 2024
టీమిండియాIndia vs England, 2nd Test: బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో భారత్ రెండో టెస్టులో తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
01 Feb 2024
ఆస్ట్రేలియాAustralian Cricket Awards 2024 Winners: మిచెల్ మార్ష్ నుండి ఆష్లీ గార్డనర్ వరకు - అవార్డ్స్ లిస్ట్ ఇదే
గత సంవత్సరం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అవార్డులను అందించింది.
31 Jan 2024
క్రికెట్Jay Shah: మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా నియామకం
జై షా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
31 Jan 2024
మయాంక్ అగర్వాల్Mayank Agarwal: హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్ అగర్వాల్.. పోలీసులకు ఫిర్యాదు
భారత ఓపెనర్,కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మంగళవారం అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కాడు.
30 Jan 2024
చెస్ప్రేక్షకులు నా ఆటను చూడరు.. వాటినే చూస్తారు: సెక్సిజంపై గ్రాండ్‌మాస్టర్ దివ్య కామెంట్స్
నెదర్లాండ్స్‌లోని విజ్క్ ఆన్ జీలో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న తర్వాత భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ క్రీడల్లో సెక్సిజం, స్త్రీ ద్వేషం సమస్యపై సంచలన కామెంట్స్ చేశారు.
30 Jan 2024
పాకిస్థాన్IND vs ENG: రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఎంపికపై ఇమామ్ కీలక కామెంట్స్
భారత యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
29 Jan 2024
జడేజాIndia-Eng: రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం
టీమిండియాకు మరో ఎదురు దెబ్బతగిలింది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.