క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Venkatesh Prasad: టీ 20 వరల్డ్ కప్ భారత జట్టులో ఆ ముగ్గురు తప్పనిసరి: మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్
మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఎలా ఉండాలనే అంశంపై వెటరన్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ స్పందించాడు.
England Vs Newzealand : మూడు టెస్టుల కోసం న్యూజిలాండ్‌లో పర్యటించనున్నఇంగ్లండ్
ఈ ఏడాది నవంబర్ 28 నుంచి తమ జట్టు మూడు టెస్టుల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌కు వెళ్లనున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది.
MS Dhoni -Gambhir-IPL: ధోనీ చివరి ఓవర్ వరకూ ఉంటే మ్యాచ్ అంతే సంగతులు: గంభీర్
క్రికెటర్ ఎంఎస్ ధోనీ మ్యాచ్ లో చివరి వరకూ క్రీజులో ఉంటే కచ్చితంగా ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్ ను లాగేసుకుంటాడని క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.
IPL Rohith Sharma: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎక్స్ పోస్ట్ లతో ఫ్యాన్స్ వార్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ గెలుపొందింది.
IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని
ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో క్రికెట్ అభిమానులు గ్రౌండ్లోకి రావడం సర్వసాధారణమైపోయింది.
Surya kumar Yadav: సూర్య భాయ్ ఆగయా...ప్రత్యర్థులకు చుక్కలే
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి చేరాడు.
TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్‌టీ శుభవార్త.. ఉప్పల్ స్టేడియంకి 60 ప్రత్యేక బస్సులు
ఐపీఎల్ లో ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
Virendra Sehwag: ఐపీఎల్ లో బెంగళూరు పేలవ ప్రదర్శన...సెహ్వాగ్ రియాక్షన్
ఐపీఎల్ మ్యాచ్లలో బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
Virat kohli: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు .. KKR-RR, GT-DC మ్యాచ్‌లు రీషెడ్యూల్
KKR-RR, GT-DC మ్యాచ్ లను రిషెడ్యూల్ చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది.
IPL 2024: ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ బాల్ ఇదే..!
ఐపీఎల్ 2024లో సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ ఓ రికార్డును నమోదు చేశారు.
Charlie Dean: రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్
ఇంగ్లండ్ యువస్పిన్నర్ చార్జీ డీన్ వన్డే ఇంటర్నేషనల్స్ క్రికెట్ లో చరిత్ర సృష్టించింది.
Srilanka: టెస్టులో శ్రీలంక అరుదైన ఘనత..48 ఏళ్ళ టీమిండియా రికార్డు బద్దలు
టెస్ట్ క్రికెట్ లో టీమిండియా పేరిట ఉన్న ఓ రికార్డును శ్రీలంక జట్టు బద్దలు కొట్టింది.
IPL 2024: రిషబ్ పంత్ కు భారీ జరిమానా.. ఫైన్ బారిన పడ్డ రెండో కెప్టెన్ గా రిషబ్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ షాక్ తగిలింది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా పడింది.
Pakistan: పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
టి20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Virat Kohli: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ కొత్త ప్రపంచ రికార్డు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున శుక్రవారం KKRపై జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ నిప్పులు చెరిగారు.
AIFF: మద్యం మత్తులో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులపై దాడి.. సమాఖ్య సభ్యుడిపై ఆరోపణలు
అల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(AIFF)ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మపై హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు తీవ్ర ఆరోపణలు చేశారు.
IPL 2024 RCB VS KKR: స్వదేశంలో..సంచలనం నమోదు చేస్తారా?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
IPL2024:SRHలో అత్యధిక పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ కి కాకుండా..అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..ఎందుకో తెలుసా ?
ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
Shubman Gill Fine: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ కు భారీ షాక్.. ₹12 లక్షల జరిమానా !
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడినందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది .
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -25 షెడ్యూల్ విడుదల.. అడిలైడ్‌లో డే నైట్ టెస్ట్
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది.
SRH Vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ కి ఎదురు దెబ్బ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన పోరుకు ముందు ముంబై ఇండియన్స్ (MI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
RCB vs PBKS: సొంత మైదానంలో బెంగళూరు తొలి విజయం
బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది.
IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల.. ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న చెన్నై
బీసీసీఐ సోమవారం,ఐపీఎల్ 2024 సీజన్ 2వ దశ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఐదు మ్యాచ్‌లు జరిగాయి.
Bengaluru Vs Punjab: సొంత మైదానంలో బెంగళూరు విజయ పరంపర కొనసాగిస్తుందా?
ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో జట్టు పంజాబ్ తో పోరుకు సిద్దమైంది.
PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది.
Shaharyar Khan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ కన్నుమూత
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) శనివారం, మరణించినట్లు పీసీబీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
Ruthraj gaikwad: కెప్టెన్సీపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ స్థానంలో రుతురాజ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
CSK: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
IPL 2024: మ్యాచ్‌కు ముందు CSKకి బిగ్ షాక్.. టోర్నీ తొలి మ్యాచ్ నుండి తప్పుకున్న పతిరణ
రేపు జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో CSK జట్టుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది.చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
MaxWell: 2013లో సచిన్‌ను.. ఇప్పుడు కోహ్లీని ఇమిటేట్ చేసిన మ్యాక్స్‌వెల్
ఐపీఎల్ 17వ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. రేపు RCB,CSK మధ్య తోలి మ్యాచ్ జరగనుంది.
Virat kohli: తనను 'కింగ్' అని పిలవడం మానేయాలని అభిమానులను కోరిన విరాట్
IPL-2024 ప్రారంభానికి ముందు మంగళవారం జరిగిన ఆర్ సి బి అన్బాక్స్ కార్యక్రమంలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
WPL 2024: ఉమెన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన RCB .. లేడీ కోహ్లీకి కింగ్ కోహ్లీ వీడియో కాల్
న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్2024 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
Hardik Pandya: మళ్లీ గాయపడిన హార్దిక్ పాండ్యా? ఐపీఎల్ కి దూరమయ్యే అవకాశం..
ఐపీఎల్ 2024కి ముందు,ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించిన విషయం తెలిసిందే.
IPL 2024: ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌లకు KKR కెప్టెన్ దూరం..!
ఐపీఎల్ 2024 సీజన్ (IPL 2024) ప్రారంభం అవ్వడానికి ఇంకా మరికొద్ది రోజులే ఉంది.
WPL 2024: ఎల్లిస్ పెర్రీ విధ్వంసం .. ప్లేఆఫ్స్‌లో బెంగళూరు
ఎలిస్ పెర్రీ బంతితో, బ్యాటుతో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో మంగళవారం బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.
Rishabh Pant-IPL 2024: రిషబ్ పంత్ కి క్లీన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్ లో పునరాగమనం
ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఆడుతాడా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇప్పుడు వీడింది.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్..?
వెస్టిండీస్,అమెరికాలో జరిగే టి20 వరల్డ్ కప్ కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది.
ICC Rankings: మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో టీమిండియా
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 4-1 తేడాతో ఓడించిన టీమిండియా మరోసారి ఐసీసీ నంబర్-1 ర్యాంక్ సాధించింది.
BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్
Test Cricket Incentive Scheme: యువ ఆటగాళ్లలో టెస్టు క్రికెట్ పట్ల ఉత్సాహాన్ని పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) టెస్ట్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది.