LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

31 Jul 2024
బాక్సింగ్

Paris Olympics 2024 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత క్రీడాకారిణి లోవ్లినా బోర్గోహైన్ అద్భుతంగా రాణిస్తోంది. మహిళల 75 కేజీల విభాగంలో లొవ్లినా విజయం సాధించింది.

Paris Olympics : వావ్.. 'ఫోటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్' గా బెస్ట్ ఫోటో ఇదేనా?

పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఫోటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్' ఇదేనంటూ ప్రచారం సాగుతోంది.

PV Sindu : పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయం సాధించిన పీవీ సింధు

ఒలింపిక్స్‌లో మూడో పతకంపై స్టార్ షట్లర్ పివి.సింధు కన్నేసింది.

Paris Olympics Day 5 : పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు జరిగే ఈవెంట్స్ ఇవే.. బరిలో లక్ష్యసేన్, పివి సింధు

పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్స్ లో ఐదు రోజు బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఆర్చరీ, ఫుట్‌బాల్, ట్రయథ్లాస్ వంటి ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయి.

30 Jul 2024
టీమిండియా

IND vs SL 3rd T20: సూపర్ ఓవర్ లో టీమిండియా విజయం

పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 137 పరుగులు మాత్రమే చేసింది.

Hardik Pandya: నా కొడుకే నా క్రై పార్టనర్.. హార్దిక్ పాండ్యా ఎమోషన్ పోస్టు

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు.

Paris Olympics 2024: భారత్‌కు రెండో పతకం.. మను భాకర్, సరబ్‌జోత్‌లకు కాంస్యం

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ రెండో పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ షూటింగ్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

30 Jul 2024
టీమిండియా

IND vs SL : క్లీన్ స్వీపే లక్ష్యంగా బరిలోకి భారత్

శ్రీలంక పర్యటనలో తొలి రెండు టీ20లు గెలిచిన టీమిండియా యువ జట్టు మంచి జోరు మీద ఉంది.

Paris Olympics: ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మణికా బాత్రా.. ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డు 

ఒలింపిక్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో చివరి 32 మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారిణి మనిక బాత్రా ఫ్రాన్స్‌కు చెందిన 12వ సీడ్ ప్రీతిక పవాడేను వరుస గేమ్‌లలో ఓడించింది.

Virat Kohli: వన్డే సిరీస్ కోసం శ్రీలంక చేరుకున్న విరాట్ కోహ్లీ .. సెల్ఫీల కోసం ఎగబడ్డ  అభిమానులు 

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించనున్నాడు.

Paris Olympics : మరో పతకంపై గురి పెట్టిన షూటర్ మనూ భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మనూ భాకర్ చరిత్ర సృష్టించింది.

Olympics: గత 5 ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం సాధించిన ఆటగాళ్లు

గత ఆదివారం (జూలై 28) పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో పారిస్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది.

29 Jul 2024
రామ్ చరణ్

Ram Charan : ఒలింపిక్ గ్రామంలో పీవీ సింధుతో కలిసి రామచరణ్-ఉపాసాన సందడి

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు ఆట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళల షూటింగ్‌లో మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.

Paris Olympics Day 3 Schedule: రమిత,అర్జున్‌ బాబౌటాపైనే ఆశలు..రెండో విజయంపై కన్నేసిన పురుషుల హాకీ జట్టు 

పారిస్ ఒలింపిక్ క్రీడల్లో రెండో రోజైన ఆదివారం మహిళా షూటర్ మను భాకర్ భారత్ పతకాల ఖాతాను తెరిచింది.

28 Jul 2024
టీమిండియా

IND vs SL : టీమిండియా గెలుపు.. సిరీస్ కైవసం

శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది.

28 Jul 2024
ఆసియా కప్

IND vs SL : ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక గెలుపు.. పోరాడి ఓడిన భారత్

ఆసియా కప్ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత జట్టుకు ఫైనల్లో నిరాశే మిగిలింది.

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్య సాధించిన మను భాకర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించింది.

Paris Olympics : ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత షూటర్ రమితా జిందాల్

భారత షూటర్ రమితా జిందాల్ పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.

Olympics : ఒలింపిక్స్‌లో పీవీ. సింధు విజయం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పివి.సింధు సత్తా చాటాంది.

Asia Cup : భారత్ వర్సెస్ శ్రీలంక.. ఫైనల్‌లో గెలుపు ఎవరిదో?

ఆసియా కప్‌లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది.

28 Jul 2024
టీమిండియా

IND vs SL : నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆదివారం రెండో టీ20 ఆడనుంది. ఇప్పటికే టీమిండియా 1-0 అధిక్యంలో నిలిచింది.

27 Jul 2024
టీమిండియా

IND vs SL : మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ

శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఏకంగా 43 పరుగుల తేడాతో లంకేయులను చిత్తు చేసింది.

27 Jul 2024
టీమిండియా

IND vs SL : భారత్‌పై నాలుగు వికెట్లతో విజృంభించిన మతీషా పతిరనా

పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మొదటి టీ20ల్లో శ్రీలంక తరుఫున యువ పేసర్ మతీషా పతిరనా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Paris Olympics: ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే.. స్వర్ణ పతాకమే లక్ష్యంగా బరిలోకి!

పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా పోటీలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. భారత్ తరుఫున 117 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.

Paris Olympics : కళ్లు జిగేల్ మనిపించేలా పారిస్ వేడుకలు ప్రారంభం

పారిస్ 2024 ఒలింపిక్స్ వేడుకలు కళ్లు జిగేల్ మనేలా ప్రారంభమయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ వేడుకలు మొదలయ్యాయి.

27 Jul 2024
టీమిండియా

IND vs SL : ఇవాళ ఇండియా, శ్రీలంక టీ20 మ్యాచ్.. పిచ్ గురించి తెలుసుకోండి

టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నెగ్గిన భారత పురుషుల జట్టు ఇవాళ టీ20 సిరీస్‌తో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది.

Paris Olympics 2024: ఒలింపిక్స్ లో పతకాలను గెలుచుకున్న భారత అథ్లెట్లు వీరే..

పారిస్ ఒలింపిక్స్ 2024 శుక్రవారం (జులై 26) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు మొత్తం 5,084 పతకాల కోసం పోటీపడనున్నారు.

French train: పారిస్ ఒలింపిక్స్ వేడుక ప్రారంభానికి ముందు ఫ్రాన్స్ రైలు మార్గాలపై దాడులు 

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్ వేడుక ప్రారంభానికి ముందు, హైస్పీడ్ రైలు మార్గాలపై దాడులు జరిగినట్లు రైలు ఆపరేటర్ SNCF శుక్రవారం తెలిపింది.

Rahuldravid: రాహుల్ ద్రావిడ్ కుమారుడి మొదటి కాంట్రాక్ట్‌..ఈ జట్టు కొనుగోలు చేసింది 

టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడంలో విశేష కృషి చేశాడు.

Ankita Bhakat:అంకిత భకత్ ఎవరు? ఈ భారతీయ ఆర్చర్ గురించి ఇప్పుడు ఒక లుక్కేదాం

పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీ పడుతున్నారు.

24 Jul 2024
టీమిండియా

IND vs SL: శ్రీలంక టూరుకు టీమిండియా.. భారత ఆటగాళ్లు సాధించిన ఘనతలివే

శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ జులై 27 నుంచి 3 మ్యాచుల టీ20 సిరీస్‌ను ఆడనుంది.

Paris Olympics 2024: పారిస్ చేరుకున్నభారతీయ అథ్లెట్లు.. తక్కువ వనరులతో చరిత్ర సృష్టించడానికి ప్రయత్నం.. పూర్తి షెడ్యూల్ ఏంటంటే 

ఫ్యాషన్‌కు రాజధానిగా భావించే పారిస్‌లో జరిగే అతిపెద్ద మెగా-కాన్‌క్లేవ్ క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా 10,500 మందికి పైగా క్రీడాకారులు పతకాల కోసం పోటీపడనుండగా, ఈ వారం నుంచి 100 ఏళ్ల తర్వాత పారిస్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడలు అద్వితీయం కానున్నాయి.

Virat Kohli: రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆటతీరుపై ఓ లుక్కేయండి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Paris Olympics : చరిత్రలో మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు రద్దు.. కారణమిదే

పారిస్ వేదికగా జులై 26 నుంచి ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి.

22 Jul 2024
ఇంగ్లండ్

Cricket : టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ సగటును కలిగిన బ్యాటర్లు వీరే

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో సాధించింది.

Paris Olympics: ఒలింపిక్స్‌లో ఆ దేశ అథ్లెట్లకు స్వాగతం చెప్పము.. ఫ్యాన్స్ ఎంపీ సంచలన కామెంట్స్

మరో నాలుగు రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. పారిస్ వేదికగా ఒలింపిక్స్ జులై 20 నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి.

Anti-Sex beds in Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల గదుల్లో 'యాంటీ సెక్స్' బెడ్స్.. ఇది నిజమేనా? 

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో 'మహాకుంభ్ ఆఫ్ స్పోర్ట్స్' అంటే ఒలింపిక్స్ నిర్వహించబోతున్నారు.

Summer Olmpyics: సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన దేశాలు ఏవి?

సమ్మర్ ఒలింపిక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-క్రీడా ఈవెంట్‌గా పరిగణించబడుతుంది.

Microsoft Outage: "ఐటి కార్యకలాపాలను ప్రభావితం చేస్తోంది".. పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు

పారిస్ ఒలింపిక్స్ గేమ్‌ల ప్రారంభోత్సవం జరగడానికి వారం ముందు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సిస్టమ్‌ల అంతరాయానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నామని పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.

Olympics: ఒలింపిక్ బంగారు పతకంలో బంగారం ఎంత ఉంటుంది ..? 

ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి మొదటి కల తన దేశానికి పతకం సాధించడం.