LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Paris Olympics : రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం.. సింధు రికార్డును బద్దలు కొట్టిన అమన్‌

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అమన్ షెరావత్ కొత్త రికార్డును సృష్టించాడు.

Vinesh Phogat:వినేష్ ఫోగట్ పతకంపై నేడు నిర్ణయం..  IOA తరపున న్యాయవాది హరీష్ సాల్వే

వినేష్ ఫోగట్ CAS విచారణలో భారతదేశం అగ్ర న్యాయవాది హరీష్ సాల్వే భారత ఒలింపిక్ సంఘం (IOA) తరపున ఈరోజు హాజరుకానున్నారు.

Paris Olympics: : నీరజ్ చోప్రాకి రజత పతకం, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కి స్వర్ణం 

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024లో తన టైటిల్ డిఫెండింగ్‌ను కోల్పోయాడు.

Antim Panghal : భారత రెజ్లర్‌పై మూడేళ్లు నిషేదం

భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌కు భారత ఒలింపిక్ అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది.

Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో ఇవాళ భారత్ షెడ్యూల్ ఇదే.. భారత్‌కు ముఖ్యమైన రోజు

పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇప్పటివరకూ భారత్ 3 పతకాలను మాత్రమే సాధించింది. ఈరోజు భారత్ కు పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

08 Aug 2024
రెజ్లింగ్

Vinesh Phogat Retirement: నా పై రెజ్లింగ్ గెలిచింది ..నేను ఓడిపోయా: రెజ్లింగ్‌కు వినేశ్‌ ఫొగాట్‌ గుడ్‌బై

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె 50 కిలోల విభాగంలో ఫైనల్స్‌కు చేరుకుంది.

07 Aug 2024
శ్రీలంక

IND vs SL: శ్రీలంక చేతిలో భారత్ ఘోర ఓటమి

శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

07 Aug 2024
శ్రీలంక

IND vs SL : శ్రీలంకతో మూడో వన్డే.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ భారత్ చివరి వన్డే ఆడింది.

07 Aug 2024
రెజ్లింగ్

Vinesh Phogat: వినేష్ ఫొగాట్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు.. రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటి?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది.

07 Aug 2024
టీమిండియా

IND vs SL3nd ODI: మళ్లీ టాస్ గెలిచిన శ్రీలంక.. ఇరు జట్లు ఇవే

టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లలో భాగంగా శ్రీలంక టూర్ కి వెళ్లింది.

Vinesh Phogat: ఒలింపిక్ రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు.. అధిక బరువుతో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు 

మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఒలింపిక్ పతకాన్ని కోల్పోయింది.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. అందరి దృష్టి ఫోగాట్‌పైనే

పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల రెజ్లింగ్‌లో వినేష్ ఫోగాట్ ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఆమె స్వర్ణం గెలవాలని భారత్ అభిమానులు అశిస్తున్నారు.

Paris Olympics 2024: సెమీ-ఫైనల్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. 3-2తో మ్యాచ్‌ను గెలిచిన జర్మనీ 

పారిస్ ఒలింపిక్స్ 2024 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు ఓడిపోయింది.

Vinesh Phogat: ఫైనల్లో వినేశ్ ఫొగట్.. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఖాయమైన మరో పతకం

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించింది.

Belgium Triathlon: బెల్జియం ట్రయాథ్లాన్ జట్టు పారిస్ ఒలింపిక్ మిక్స్‌డ్ రిలే నుండి వైదొలగడానికి కారణం ఏంటి?

పారిస్ ఒలింపిక్స్‌లో ఒక ప్రధాన ఈవెంట్ లో, రివర్ సీన్‌లో ఆగస్టు 5న జరగాల్సిన మిక్స్‌డ్ రిలే ఈవెంట్ నుండి బెల్జియన్ ట్రయాథ్లాన్ జట్టు వైదొలిగింది.

Paris Olympics 2024: ఫైనల్స్‌కు చేరుకున్న నీరజ్ చోప్రా 

పారిస్ ఒలింపిక్స్ 2024లో, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు.

06 Aug 2024
రెజ్లింగ్

Paris Olympics 2024:రెజ్లింగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్-1 రెజ్లర్‌ను ఓడించిన వినేష్ ఫోగట్

పారిస్ ఒలింపిక్స్ 2024లో మంగళవారం రెజ్లింగ్‌లో భారత్‌కు శుభారంభం లభించింది.

Paris Olympics Day 11 : రంగంలోకి నీరజ్ చోప్రా.. మళ్లీ గోల్డ్ తీసుకొస్తాడా?.. ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ ఇవే 

పారిస్ ఒలింపిక్స్ లో 10 రోజులు ముగిశాయి. నేడు 11వ రోజు.ఈరోజు జరిగే ఈవెంట్ లో గత ఒలింపిక్స్ లో అసలు అంచనాలు లేకుండా దిగి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. తొలిసారి తలపడబోతున్నాడు.

05 Aug 2024
క్రికెట్

Vinod Kambli: నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు 

ఒకప్పుడు తన బ్యాట్‌తో సిక్సర్లు, ఫోర్లు బాదిన వినోద్ కాంబ్లీ నేడు చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు.

Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు 

మహిళల టీమ్ ఈవెంట్‌లో శ్రీజ ఆకుల, అర్చన కామత్, మనికా బత్రాలతో కూడిన మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Novak Djokovic: ఒలింపిక్ టెన్నిస్‌లో స్వర్ణం గెలిచి నొవాక్ జకోవిచ్‌.. ప్రశంసించిన లిటిల్ మాస్టర్ 

పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ కార్లోస్ అల్గారస్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు.

05 Aug 2024
శ్రీలంక

Jeffrey Vandersay: టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేసిన శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే ఎవరు?

భారత క్రికెట్ జట్టు, శ్రీలంక క్రికెట్ జట్టు మధ్య కొలంబో వేదికగా ఆగస్టు 4న జరిగిన వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని ఊహించిన అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు.

04 Aug 2024
టీమిండియా

IND vs SL : రెండో వన్డేలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ

భారత్ తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశారు.

04 Aug 2024
టీమిండియా

IND vs SL : శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరిగింది.

Paris Olympics : గోల్డ్ ఆశలు గల్లంతు.. సెమీస్ లో లక్ష్యసేన్ ఓటమి

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. సెమీస్ లో అక్సెల్‌సేన్ చేతిలో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యారు.

04 Aug 2024
బాక్సింగ్

Paris Olympics: క్వార్టర్‌ ఫైనల్‌లో లోవ్లినా బోర్గోహైన్‌ పరాజయం

2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు నాలుగో పతకాన్ని అందించడంతో బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ విఫలమైంది.

04 Aug 2024
టీమిండియా

SL vs IND : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేల్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ టైగా ముగియడంతో రెండో వన్డే వన్డేపై అందరి దృష్టి ఉంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే.. 

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

Manu Bhaker : మనూ భాకర్ ఓటమి.. త్రుటిలో చేజారిన మూడో పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం త్రుటిలో చేజారింది.

Lakshyasen : సంచలన రికార్డు.. సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్

స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో చెలరేగిపోతున్నాడు.

02 Aug 2024
టీమిండియా

IND vs SL : భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ టై

శ్రీలంకతో భారత్ మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డే డ్రాగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.

02 Aug 2024
శ్రీలంక

IND vs SL : రాణించిన బౌలర్లు.. భారత ముందు స్వల్ప టార్గెట్ 

శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరిగింది.

Suryakumar Yadav: టీమిండియా జట్టులో గ్రూపులు లేవు.. జట్టుగానే కలిసి ఉన్నాం 

శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

Paris Olympics Day 7 : ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ ఇవే.. 2 పతకాలు గెలిచే ఛాన్స్

పారిస్ ఒలింపిక్స్‌లో ఆరో రోజు భారత్ అథ్లెట్లు విఫలమ్యారు. పతకాలు కచ్చితంగా గెలుస్తారన్న కొందరు ప్లేయర్లు నిరాశపరిచారు.

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి

బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ కేటగిరిలో భారత్ చేదు అనుభవం ఎదురైంది. స్వాతిక్-చిరాగ్ జోడి ఒలింపిక్స్ 2024 లో సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు గ్రూప్-1 పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ గ్రూప్-1 క్యాడర్‌లో డీఎస్పీ ఉద్యోగాలు అనౌన్స్ అయ్యాయి.

Paris Olympics : అథ్లెట్లకు మాంసం కొరత .. సరఫరాను పెంచిన నిర్వాహకులు

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ ఆసక్తిగా సాగుతున్నాయి.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో మెడల్.. షూటింగ్ విభాగంలో కాంస్యం

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాలను సాధిస్తున్నారు.

Paris Olympics 2024 : సంచలనం సృష్టించిన ఆకుల శ్రీజ.. ఫ్రీక్వార్టర్స్‌కు అర్హత

పారిస్ ఒలింపిక్స్ లో ఐదో రోజు భారత్‌ అథ్లెట్లు సత్తా చాటారు.