క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
01 Sep 2024
సచిన్ టెండూల్కర్Joe Root : సచిన్ అల్ టైం రికార్డుకు చేరువలో జో రూట్
ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ అనే పేరు ఒక శిఖరం. టెస్టులు, వన్డేల్లో సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
31 Aug 2024
నొవాక్ జొకోవిచ్Novak Djokovic: యూఎస్ ఓపెన్ 2024లో సంచలనం.. నొవాక్ జకోవిచ్ మూడో రౌండ్‌లో ఔట్
యూఎస్ ఓపెన్ 2024లో మరో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది.
31 Aug 2024
రాహుల్ ద్రావిడ్Samit Dravid: రాహుల్ ద్రావిడ్ అడుగుజాడల్లో కొడుకు.. అండర్-19 జట్టుకు సమిత్ ద్రావిడ్ ఎంపిక
రాహుల్ ద్రావిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ తన తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌లో ముందుకు సాగుతున్నారు.
30 Aug 2024
పారిస్ పారాలింపిక్స్Paris Paralympics 2024: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీష్ నర్వాల్ రజతం
పారిస్ పారాలింపిక్స్ 2024లో నేడు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.
30 Aug 2024
పారిస్ పారాలింపిక్స్Paris Paralympics 2024: భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన మూడో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
30 Aug 2024
పారిస్ పారాలింపిక్స్Avani Lekhara: పారాలింపిక్స్ షూటింగ్ లో భారత్ కు గోల్డ్
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ షూటింగ్ లో పారా షూటర్ అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రీఫిల్ ఎస్ హెచ్ 1లో బంగారు పతాకం సాధించింది.
30 Aug 2024
ఇంగ్లండ్England vs Srilanka: జో రూట్ 33వ టెస్ట్ సెంచరీ.. సాధించిన రికార్డులు ఇవే
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శతకం సాధించి..అత్యధిక శతకాల జాబితాలో 10వ స్థానానికి చేరాడు.
30 Aug 2024
పారిస్ పారాలింపిక్స్Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు
తొలిసారి పారిస్ పారాలింపిక్స్ బరిలో దిగిన శీతల్ అరుదైన రికార్డు సాధించింది. 17 ఏళ్ల జమ్ముకశ్మీర్ పారా ఆర్చర్ గురువారం మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో 720లో 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి, నేరుగా ప్రిక్వార్టర్స్‌కి చేరుకుంది.
29 Aug 2024
డీప్‌ఫేక్Deepfake Video: శుభ్‌మాన్ గిల్‌ను విమర్శిస్తున్నవిరాట్ కోహ్లి డీప్‌ఫేక్ వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియోకు బలి అయ్యాడు. అతని డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
29 Aug 2024
నరేంద్ర మోదీNational Sports Day 2024: క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
ఈ రోజు జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులు అర్పించారు.
29 Aug 2024
పారిస్ పారాలింపిక్స్Paris Paralympics 2024: స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్
క్రీడా ప్రపంచానికి స్ఫూర్తిని పంచేలా, మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించటానికి, అవయవ లోపం తమకే కాని తమ లక్ష్యానికి కాదన్న సంకల్పాన్ని ప్రపంచానికి చాటేలా, పారిస్ వేదికగా మరో విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి.
29 Aug 2024
క్రికెట్ODI Cricket: ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాట్స్‌మెన్‌లపై ఒక లుక్
వన్డే క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 7 సార్లు 1,000కు పైగా పరుగులు చేశారు.
28 Aug 2024
జహీర్ ఖాన్Zaheer Khan:లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడిని తమ జట్టు మెంటర్‌గా నియమించినట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది.
28 Aug 2024
ఐసీసీ ర్యాకింగ్స్ మెన్ICC Rankings : ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన యశస్వీ, కోహ్లీ.. దిగజారిన బాబార్ అజామ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.
28 Aug 2024
ఐసీసీJai Shah: గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన ఛైర్మన్‌గా జై షా ఎంపికయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా, డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
28 Aug 2024
దులీప్ ట్రోఫీDuleep Trophy: దులీప్ ట్రోఫీకి స్టార్ ఆటగాళ్లు దూరం.. జడేజా, సిరాజ్‌లకు విశ్రాంతి
దులీప్ ట్రోఫీకి స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు.
28 Aug 2024
ఒలింపిక్స్Paralympics 2024: నేటి నుంచే పారాలింపిక్స్.. భారత్ నుంచి 84 మంది
పారా ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మరికొన్ని గంటల్లో ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి.
27 Aug 2024
ఐసీసీICC: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా..
బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శిగా ఉన్న జై షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
27 Aug 2024
కుల్దీప్ యాదవ్Kuldeep Yadav: పాకిస్థాన్‌లో ఆడేందుకు సిద్ధం : కుల్దీప్ యాదవ్
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది.
27 Aug 2024
టీ20 ప్రపంచకప్T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అక్టోబర్ 3 నుండి జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది.
27 Aug 2024
సంజు శాంసన్Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కి సంజూ శాంసన్ గుడ్ బై?
2008 ఐపీఎల్ సీజన్‌లో, షేన్‌వార్న్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తరువాత, వారు మళ్లీ కప్‌ను సాధించలేకపోయారు.
27 Aug 2024
కేఎల్ రాహుల్KL Rahul : లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోనే కొనసాగనున్న కేఎల్ రాహుల్!
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వీడతారని జోరుగా వార్తలు వినిపించాయి అయితే రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వదిలిపెట్టే ఉద్దేశ్యం లేనట్లు తెలుస్తోంది.
27 Aug 2024
బీసీసీఐBCCI: దేశవాళీ క్రికెట్‌లోనూ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులను అందజేస్తాం: జే షా
దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' కింద నగదు బహుమతిని అందజేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.
27 Aug 2024
స్పోర్ట్స్Sid is vicious: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ సిడ్ విసియస్ కన్నుమూత
ప్రఖ్యాత రెజ్లర్ సిడ్ విసియస్(63) కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూశారు. సిడ్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులు సోమవారం అధికారికంగా ప్రకటించారు.
27 Aug 2024
టీ20 ప్రపంచకప్Womens T20 World Cup: మహిళల T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..ఈ రెండు దేశాలతో తలపడనున్న టీమిండియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
26 Aug 2024
బీసీసీఐBCCI: బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించేందుకు రోహన్ జైట్లీ సిద్ధం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
26 Aug 2024
స్పోర్ట్స్Vinesh Phogat: స్వదేశంలో భారీగా మద్దతు.. నా అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది : వినేష్ ఫోగాట్
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కి పతకం కొద్దిలో మిస్సైంది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందే 100 గ్రాముల బరువు అదనంగా ఉందంటూ అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ఆమెపై అనర్హత వేటు వేసింది.
25 Aug 2024
విరాట్ కోహ్లీShikhar-Virat: శిఖర్.. నీ నవ్వును మిస్ అవుతున్నాం : విరాట్ కోహ్లీ
టీమిండియా వెటరన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
25 Aug 2024
యువరాజ్ సింగ్IPL 2025: దిల్లీ క్యాపిటల్స్ భారీ ప్లాన్..! పాంటింగ్ స్థానంలో యువరాజ్ సింగ్?
ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇప్పటికే ఫ్రాంచైజీలు వ్యూహాలు మొదలుపెట్టాయి. ప్లేయర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌లోనూ భారీగా మార్పులు, చేర్పులు చేపడుతున్నాయి.
24 Aug 2024
సౌరబ్ గంగూలీSourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో బెంగాలీ నటుడు.. కారణమిదే!
భారత లెజెండరీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ జీవిత కథ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
24 Aug 2024
స్పోర్ట్స్Vinesh Phogat: త్వరలో కాంగ్రెస్‌లోకి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్!
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
24 Aug 2024
శ్రీలంకSL Vs NZ : శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య 6 రోజుల టెస్టు.. కారణమిదే!
న్యూజిలాండ్‌తో జరిగే తమ టెస్టు సిరీస్ కోసం షెడ్యూల్ ఇప్పటికే శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ రెండు జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ సెప్టెంబర్‌లో మొదలుకానుంది.
23 Aug 2024
ఒలింపిక్స్National Sports Day 2024 : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సత్తా చాటిన తెలుగు తేజాలు వీళ్లే
భారత ఒలింపిక్స్ తరుఫున షూటింగ్‌లో ఎంతోమంది పతకాలను సాధించి, దేశ ప్రతిష్టతను కపాడారు. భారతదేశంలో తొలిసారిగా 1990లో ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది.
24 Aug 2024
శిఖర్ ధావన్Shikhar Dhawan : రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశారు.
23 Aug 2024
స్పోర్ట్స్Kabaddi: ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న కబడ్డీ.. కోట్ల వర్షం కురిపిస్తున్న ఫ్రాంచైజీలు
కబడ్డీ లీగ్ దేశంలో సంచనాలను సృష్టిస్తోంది. ఒక గ్రామీణ క్రీడగా ఉన్న కబడ్డీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తోంది.
23 Aug 2024
జాతీయ క్రీడా దినోత్సవంNational Sports Day 2024: భారత ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్.. మేజర్ ధ్యాన్ చంద్ రికార్డులు, విజయాలు పై కథనం
భారత హాకీ విషయానికి వస్తే, మొదటగా మనకు గుర్తుకు వచ్చే ఏకైక ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ .
23 Aug 2024
జాతీయ క్రీడా దినోత్సవంMajor Dhyan Chand Khel Ratna: క్రీడల్లో అత్యున్నత అవార్డు ఖేల్‌రత్న ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు పేరు మార్చారు?
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న భారతదేశంలో ఇచ్చే అతిపెద్ద క్రీడా పురస్కారం. ఇంతకుముందు ఈ అవార్డు పేరు 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న', ఇప్పుడు దానిని 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చారు.
23 Aug 2024
షకీబ్ అల్ హసన్Shakib Al Hasan: బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదు
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అతనిపై మర్డర్ కేసు నమోదైంది. రఫీకుల్ ఇస్లామ్ ఈ కేసును దాఖలు చేశారు.
23 Aug 2024
కేఎల్ రాహుల్Kl Rahul: అంతర్జాతీయ క్రికెట్‌కు కేఎల్ రాహుల్ వీడ్కోలు! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
23 Aug 2024
విరాట్ కోహ్లీVirat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన?
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ యాజమాన్యం దృష్టి సారించింది. ఇప్పటికే రిటైన్ చేసుకొనే ఆటగాళ్లపై ఓ అవగాహనకు వచ్చింది.