క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

19 Sep 2024

ఐపీఎల్

IPL 2025: ఈ ఏడాది నవంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం.. ఆ లోపల రిటెన్షన్ ప్లేయర్‌ల వివరాలు..

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)పై భారీ ఆసక్తి ఉంటుంది.

Ind Vs BAN: టాస్‌ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ముగ్గురు పేసర్లతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే

భారత్,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మరికొద్దిసేపట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది.

19 Sep 2024

శ్రీలంక

Kamindu Mendis: కమిందు మెండిస్‌ అద్భుత సెంచరీ.. ఒక్క శతకంతో ఐదు రికార్డులు సొంతం

శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ న్యూజిలాండ్‌తో గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు.

ICC Rankings: నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా లియామ్ లివింగ్‌స్టోన్

ఐసీసీ బుధవారం తాజాగా ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆల్-రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుత ప్రదర్శనతో నంబర్ వన్ ఆల్-రౌండర్‌గా నిలిచాడు.

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్..!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ త్వరలో ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా నియామకం కానున్నాడు.

Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా

1932, జూన్‌ 25న భారత క్రికెట్‌ చరిత్రలో మరుపురాని రోజు. భారత క్రికెట్‌ జట్టు తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌‌లో మైదానంలో అడుగుపెట్టింది.

Team India: రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా ఎవరు? రేసులో సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, ధ్రువ్ జురెల్‌!

2022లో కారు ప్రమాదంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు.

18 Sep 2024

ఐసీసీ

Womens T20 Worldcup 2024: పురుషులతో సమానంగా.. మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ.. 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం ప్రైజ్ మనీని ప్రకటించింది.

Shreyas Iyer: దులీప్ ట్రోఫీలో విఫలం.. శ్రేయస్ అయ్యర్‌కి టెస్టుల్లో చోటు లేదు 

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌ జట్టులో లేరు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కి అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.

Ind Vs Ban: బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు లేవు :  రోహిత్ శర్మ  

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ప్రత్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించబోమని పేర్కొన్నాడు.

17 Sep 2024

హకీ

Asia Hockey Champions Trophy 2024: ఫైనల్‌లో చైనాను ఓడించిన భారత్.. ఐదోసారి టైటిల్ కైవసం 

భారత పురుషుల హకీ జట్టు మంగళవారం ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 1-0తో చైనాను మట్టికరిపించింది.

Ravichandran Ashwin: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు.. రవిచంద్రన్ అశ్విన్‌

భారత క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్‌ తన అద్భుతమైన ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

16 Sep 2024

హకీ

Asian Champions Trophy: దక్షిణ కొరియాపై విజయం.. ఫైనల్లో చైనాతో తలపడనున్న భారత్

ఆసియా ఛాంపియన్స్‌ హకీ ట్రోఫీలో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది.

Manu Bhaker: నీరజ్‌ చోప్రాకు గాయం.. స్పందించిన మను బాకర్‌ 

భారత 'గోల్డెన్‌ బాయ్' నీరజ్‌ చోప్రా గాయాల వల్ల సతమతమవుతున్నాడు. అయినా తన పోరాట స్ఫూర్తితో మరోసారి మెరిశాడు.

IND vs BAN: శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి.. మరో కీలక ప్లేయర్‌కి ఛాన్స్!

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య సెప్టెంబర్ 19న టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీ20 సిరీస్ కోసం జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

Travis Head: భారత్‌ నా ఫేవరెట్‌ కాదు.. కానీ సిరీస్‌ కోసం శ్రమిస్తున్నా : ట్రావిస్ హెడ్ 

ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ భారత్‌తో మ్యాచ్ అంటే తనదైన శైలిలో చెలరేగిపోతాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో స్కోరు బోర్డును పరగెత్తించి, ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

14 Sep 2024

హకీ

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది.

Surya Kumar Yadav: హ్యాపీ బర్తడే 'SKY'.. సూర్యకుమార్ యాదవ్ టాప్ రికార్డులివే!

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌లో అగ్రీసివ్ షాట్లు ఆడుతూ పేరు సంపాదించుకున్నాడు.

MS Dhoni: ధోనీకి కోపం వచ్చింది.. ఆ రోజు వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నేశాడు : బద్రీనాథ్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన భావోద్వేగాలను అదుపులో ఉంచుతూ, ప్రశాంతంగా ఉండడం అతని నైజం.

Virat Kohli: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌.. లండన్‌ నుంచి నేరుగా చెన్నై చేరుకున్న కోహ్లీ  

బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది.

Most Consecutive Test Wins: టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన అగ్రశ్రేణి జట్లు

క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ అని చెప్పవచ్చు.ఎందుకంటే ఏ జట్టుకైనా ఇందులో విజయం సాధించడం సులభం కాదు.

Somerset vs Surrey: 1 ఫ్రేమ్‌లో 13 మంది ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో వైరల్

క్రికెట్‌ అంటే అభిమానులకు ఎందుకంత ఆసక్తి అనే ప్రశ్నకు ఇలాంటి వీడియోనే ప్రత్యక్ష సమాధానం.

AFG vs NZ: ఒక్క బంతి కూడా పడకుండా టెస్టు మ్యాచ్‌ రద్దు.. 91 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..

గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్ - న్యూజిలాండ్ (AFG vs NZ) జట్ల మధ్య ఏకైక టెస్టు వర్షం కారణంగా రద్దైంది.

Modi-Para athletes: అంత కోపమెందుకు నవదీప్! .. భారత పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ 

భారత పారా అథ్లెట్లు పారిస్ పారాలింపిక్స్‌లో ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో ​​రొనాల్డో.. 100 కోట్లు దాటిన ఫాలోవర్లు

ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) గురించి తెలియని ఫుట్‌బాల్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

Ishan Kishan: దులీప్ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ 

టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అక్కటుకున్నాడు.

Ruthuraj Gaikwad: ఇండియా-సికి బిగ్ షాక్ .. గాయపడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ఇండియా-సి జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. అనంతపురం వేదిక‌గా ఇండియా బితో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్‌, భార‌త యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ గాయ‌ప‌డ్డాడు.

Bangladesh: భార‌త్‌తో టెస్టు సిరీస్‌..జ‌ట్టును ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్ (Bangladesh) భారతదేశంతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు తన జట్టును ప్రకటించింది.

Virat Kohli: స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌లో కోహ్లీ 

భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభం అవుతుంది.

12 Sep 2024

ముంబై

Natasa Stankovic: ముంబైలో నటాషా స్టాంకోవిచ్.. బాయ్‌ఫ్రెండ్‌ అలెగ్జాండర్ ఇలాక్‌తో చక్కర్లు.. వీడియో వైరల్ 

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా మాజీ భార్య, మోడల్ నటాషా స్టాంకోవిక్, ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే.

AFG vs NZ: నాలుగో రోజు న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ ఆట రద్దు 

గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయే పరిస్థితి నెలకొంది.

ICC Women's T20 World: మహిళల T20 ప్రపంచ కప్‌ టిక్కెట్ ధరల ప్రకటన.. వారికి టికెట్లు 'ఫ్రీ'

యూఏఈలో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం టికెట్ ధరలను ఐసీసీ బుధవారం (సెప్టెంబర్ 11) వెల్లడించింది.

Travis Head: ఒకే ఓవర్​లో 30 రన్స్.. సామ్ కర్రన్​ను చితకబాదిన ట్రావిస్ హెడ్!

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ జట్టును కంగారూ బ్యాటర్ కష్టాల్లోకి నెట్టాడు.

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. మళ్ళీ టాప్‌-5కి వచ్చిన రోహిత్ శర్మ 

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ మళ్లీ టాప్-5లోకి వచ్చాడు. 751 రేటింగ్ పాయింట్లతో రోహిత్‌ ఒక స్థానం మెరుగుపరచుకుని ఐదవ స్థానంలో నిలిచాడు.

IND vs BAN: కేఎల్ రాహుల్ ఎంట్రీ.. సర్ఫరాజ్ కు చోటు దక్కేనా 

భారత క్రికెట్ జట్టులో ఎప్పుడూ తీవ్ర పోటీ ఉండటం సాధారణ విషయం. జట్టులో సీనియర్ ఆటగాళ్ల హవా ఉండటంతో, యువ క్రికెటర్లు తమ అవకాశాల కోసం నిరీక్షించాల్సి వస్తుంది.

11 Sep 2024

చాహల్

Yuzvendra Chahal: చాహల్‌ స్పిన్‌ మాయజాలం.. ఒకే మ్యాచులో ఐదు వికెట్లు 

టీమిండియా స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో చెలరేగుతున్నాడు.

Nahid Rana: భారత్‌తో సిరీస్‌కు సిద్ధం.. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహిద్ రాణా 

సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగ్లా యువ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Paris Paralympics 2024: పతక విజేతలకు ఘన స్వాగతం.. 7 స్వర్ణాలు సాధించిన అథ్లెట్లు

భారత పారా అథ్లెట్లు మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు.

11 Sep 2024

బీసీసీఐ

AFG vs NZ: మ్యాచ్ రద్దు.. నోయిడాలో టెస్టు మ్యాచ్‌పై అప్గాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి

అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు, గ్రేటర్ నోయిడా మైదానం నిర్వాహకుల మధ్య ఏర్పడిన సమాచార లోపం కారణంగా, అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ అనిశ్చితిలో పడింది.

Surya Kumar Yadav: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ సిద్ధం

ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో సూర్యకుమార్ యాదవ్‌ గాయపడ్డాడు.