క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Varun Chakravarthy: రవి బిష్ణోయ్‌తో ఆహ్లాదకరమైన పోటీ.. వరణ్ చక్రవర్తి కీలక ప్రకటన 

టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టులోకి మూడేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడువికెట్లు పడగొట్టాడు.

Durga Puja 2024: దుర్గా పూజలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్.. కుర్తా, ధోతీలో ఫొటోలు వైరల్ 

ఈ పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తించగలరా?అది మాజీ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా క్లాస్ షాట్.. అలవోకగా ఇలాగూ కొట్టేయొచ్చా సిక్స్? (వీడియో)

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

06 Oct 2024

అమెరికా

T10 Tournament: యూఎస్‌ఏలో టీ10 లీగ్.. క్రికెట్‌కు విభిన్న ఫార్మాట్లు కొత్త వెలుగులు

అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. గత టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఎస్ఏ అతిథిగా వ్యవహరించిందన్న సంగతి తెలిసిందే.

06 Oct 2024

ఐసీసీ

IND vs PAK: టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్

ఐసీసీ మహిళ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ మహిళల జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

06 Oct 2024

ఐపీఎల్

IPL 2025 : ఆర్‌సీబీలో ఫాఫ్ కొనసాగడం కోహ్లీకి ఇష్టమే.. ఏబీ డివిలియర్స్ 

ఐపీఎల్ 2025 కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 31లోపు అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాల్సి ఉంటుంది.

IND vs AUS: టీమిండియాలో 'బెస్ట్‌ స్లెడ్జర్‌' రిషభ్ పంత్‌.. ఆసీస్‌ క్రికెటర్లు

క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య తరుచూ మాటల యుద్ధం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఈ మాటల యుద్ధం అత్యంత ఉత్సాహభరిత స్థాయికి చేరుతుంది.

Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్‌లో రనౌట్‌ డ్రామా.. అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్‌ అగ్రహం 

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఓ రనౌట్‌ వివాదం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

IPL 2025: "షారుక్ ఖాన్ శ్రేయాస్ అయ్యర్‌ని వెళ్ళనివ్వడని నేను భావిస్తున్నాను": ఆకాష్ చోప్రా

బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) రిటెన్షన్ విధానంపై స్పష్టత ఇచ్చింది. రైట్ టు మ్యాచ్‌తో సహా మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతించింది.

Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌లో అలజడి.. ఆటగాళ్లకు కనీసం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బోర్డు

పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి, బాబర్‌ అజామ్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగడం, బోర్డులో మార్పులపై విమర్శలు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ పెళ్లి.. ఫొటోలు వైరల్‌

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఆయన తన పెళ్లి ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో నిర్వహించారు.

Womens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు సిద్దమైన టీమిండియా ఉమెన్ .. 

ఈసారి కప్పు కలను నెరవేర్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు,టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌కి సిద్ధమైంది.

03 Oct 2024

ఐపీఎల్

Delhi Capitals:ఐపీఎల్ 2025 కోసం రిషభ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్‌ చేసుకుంటాం: దిల్లీ సహ యజమాని 

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం ముంగిట మెగా వేలం నిర్వహించబడబోతుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఎంతమందిని రిటైన్‌ చేసుకోవచ్చనే విషయంలో స్పష్టత వచ్చి ఉంది.

MS Dhoni: ఐపీఎల్ అన్‌క్యాప్డ్ రూల్ మేడ్ ఫర్ ఓన్లీ MS ధోనీ: భారత మాజీ క్రికెటర్ 

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టాలని ఐపీఎల్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik)స్వాగతించాడు.

Mohammed Shami: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి షమీ దూరమైనట్టు వార్తలు.. అవన్నీ రూమర్స్: మహ్మద్‌ షమి

టీమిండియా సీనియర్‌ పేసర్ మహ్మద్ షమీ గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.

Azharuddin: మనీ లాండరింగ్‌ ఆరోపణలపై మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత  కు ఈడీ నోటీసులు జారీ 

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పరిధిలో జరిగిన అవకతవకల వ్యవహారంతో సంబంధించి, మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ అజహరుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం సమన్లు జారీ చేసింది.

Shardul Thakur: శార్దూల్‌ ఠాకూర్‌ కు అస్వస్థత.. 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్‌

ఇరానీ కప్‌ టోర్నీలో పాల్గొంటున్నటీమిండియా క్రికెటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.

Womens T20 World Cup: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్‌.. తొలి పోరులో బంగ్లాదేశ్‌ × స్కాట్లాండ్‌

మహిళల క్రికెట్‌లో మరో ప్రతిష్టాత్మక టోర్నీగా ఉన్న టీ20 ప్రపంచకప్‌ నేడు ఆరంభం కానుంది.

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్ సెంచరీ.. ముంబై తరుపున తొలి బ్యాటర్‌గా అద్భుత రికార్డు! 

రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ రెస్ట్ ఆఫ్‌ ఇండియా, ముంబయి మధ్య జరుగుతున్న ఇరానీ కప్‌లో ముంబయి తరఫున ఆడుతున్న టీమ్‌ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. మళ్లీ నెంబర్ స్థానంలోకి బుమ్రా

టీమిండియా సీనియర్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (870 రేటింగ్ పాయింట్లు) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను రవిచంద్రన్‌ అశ్విన్‌ (869)ని వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

Babar Azam: కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న బాబర్ ఆజమ్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబార్ అజామ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుండి అతను తప్పుకోవడం ఇది రెండోసారి.

Mohammed Shami: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం!

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను టీమిండియా నవంబర్ 22 నుంచి ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది.

IND Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్‌.. 2-0తో టెస్టు సిరీస్‌ కైవసం

భారత క్రికెట్ జట్టు మరోసారి అద్భుత విజయాన్ని సాధించింది. మ్యాచ్‌కు మొదటి రెండు రోజులు వర్షం అడ్డంకిగా మారినా, కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది.

IND Vs BAN: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం.. యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

Team India: టెస్టుల్లో టీమిండియా దూకుడు.. సిక్సర్లలో ప్రపంచ రికార్డు

టీమిండియా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది.

Ind vs Ban: ఇంగ్లండ్‌ రికార్డను బద్దలుకొట్టిన  భారత్‌.. తక్కువ బంతుల్లో 50 పరుగులు  

భారత ఓపెనర్లు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (IND vs BAN) అద్భుతమైన ప్రదర్శన చేసి, ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

30 Sep 2024

జడేజా

Ravindra Jadeja: టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు.. రవీంద్ర జడేజా అరుదైన ఘనత

టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. నాల్గవ రోజు భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

IND vs BAN: తోలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 233 పరుగులకే ఆలౌట్.. 

భారత్ - బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ లో,బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది.

Duleep trophy: బీసీసీఐ కీలక నిర్ణయం.. దులీప్‌ ట్రోఫీ పాత శైలిలో నిర్వహణ!

టీమిండియా క్రికెట్‌ లెజెండ్స్‌తో ఈ ఏడాది అద్భుతంగా సాగిన దులీప్‌ ట్రోఫీ, వచ్చే ఏడాది నుండి పాత శైలిలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

IPL 2025: "ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ అవసరం": బీసీసీఐ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్‌.. ఆనందోత్సహాలలో అభిమానులు 

ప్రతి సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సమీపిస్తే, 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోని పేరు చర్చలోకి వస్తుంది.

Nita Ambani: నీతా అంబానీ ప్రత్యేక విందు.. హాజరైన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ క్రీడాకారులు  

ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

IND Vs BAN: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇక ఆక్టోబర్ 6 నుంచి భారత్‌తో టీ20 మ్యాచులను ఆడనుంది.

29 Sep 2024

బీసీసీఐ

NCA: బెంగళూరులో కొత్త 'ఎన్‌సీఏ' ప్రారంభం.. బీసీసీఐ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు 

బెంగళూరులో కొత్త జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)ని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్శదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు.

Womens T20 World cup 2024: ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే!

భారత మహిళల జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది.

Rohit Sharama: గంభీర్‌తో పని చేయడం సంతోషకరం.. అతను ఎవరికీ తలవంచే రకం కాదు.. రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, గౌతమ్‌ గంభీర్‌తో కలిసి పనిచేస్తూ భారత జట్టును ముందుకు నడిపిస్తున్నారు.

Nicholas Pooran:నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు.. రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి..!

వెస్టిండీస్ వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ శనివారం టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

IND vs BAN 2nd Test: రెండో రోజు ఆట రద్దు

కాన్పూర్ వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు వర్షం ఒక్క బంతి పడకనే రద్దు అయింది.

Mushir Khan: రోడ్డు ప్రమాదానికి గురైన యువ క్రికెటర్ ముషీర్ ఖాన్

ఇరానీ కప్ 2024లో ముంబై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.

IND vs BAN: భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. వర్షం కారణంగా ముగిసిన తొలి రోజు ఆట

కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్ - బంగ్లాదేశ్ (IND vs BAN) రెండో టెస్టు మ్యాచ్‌కు మొదటి రోజున వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు.

Ravichandran Ashwin: ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆర్‌ అశ్విన్‌ 

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు ఆర్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు.