క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
29 Oct 2024
టీమిండియాIND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. యువ పేసర్‌కు అవకాశం
భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు సిరీస్‌లో భాగంగా నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభంకానుంది.
29 Oct 2024
బీసీసీఐIND vs NZ 3rd Test: ముంబై టెస్టు పిచ్ రిపోర్ట్.. ఎవరికి అనుకూలంగా ఉందంటే?
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్ నవంబర్ 1న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానుంది.
29 Oct 2024
క్రికెట్Most Runs Without Century: సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే!
క్రికెట్‌లో ఇప్పటివరకు బ్యాటర్ల నుంచి భారీ పరుగులు సాధించాలని, బౌలర్లు కీలక వికెట్లు తీయాలని అంచనాలు ఉండేవి.
29 Oct 2024
క్రికెట్Cricket Umpire: క్రికెట్ అంపైర్‌గా అవ్వటం ఎలా? అవసరమైన నైపుణ్యాలు ఏంటి..జీతం ఎంత ఉంటుందో తెలుసా?
మనదేశంలో క్రికెట్‌కి ఎంత ప్రాధాన్యం ఉందొ చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు, క్రికెట్ ఆడడానికి , చూడటానికి విశేష ఆసక్తి చూపిస్తుంటారు.
29 Oct 2024
టీమిండియాHarshit Rana: ఆల్ రౌండర్ ప్రదర్శనతో దుమ్మురేపిన హర్షిత్ రాణా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన టీమిండియా పేసర్ హర్షిత్ రాణా తన అద్భుత ప్రదర్శనతో రంజీ ట్రోఫీలో రాణిస్తున్నారు.
29 Oct 2024
చాహల్Yuzendra Chahal: బౌలర్ నుంచి బ్యాటర్‌గా మారిన చహెల్.. రంజీ ట్రోఫీలో ఆద్భుత ప్రదర్శన
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహెల్ తాజాగా బ్యాటర్ అవతారం ఎత్తాడు.
29 Oct 2024
కేన్ విలియమ్సన్Ind Vs NZ: న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్.. కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్‌కు దూరం
టీమిండియాతో జరగనున్న మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
29 Oct 2024
గుజరాత్ టైటాన్స్IPL Retention 2025: గుజరాత్ టైటాన్స్ నుంచి బిగ్ అప్‌డేట్.. షమీ కోసం ఆర్‌టీఎం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీల విజ్ఞప్తి మేరకు ఈసారి ఆర్‌టీఎంతో కలిపి మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఐపీఎల్ పాలక మండలి అందించింది.
29 Oct 2024
టీమిండియాSarfaraz Khan: టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ కివీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో ఆకట్టుకున్నాడు.
29 Oct 2024
క్రికెట్Cancelled Cricket Match: క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ కొన్నాక.. మ్యాచ్ రద్దు అయితే.. రీఫండ్ పొందడం ఎలా?
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటకు అతి పెద్ద అభిమానులు ఉన్నారు. చాలామంది తమ ఇష్టమైన టీమ్ మ్యాచ్‌లు చూడటానికి ఇతర రాష్ట్రాలు, దేశాలు తిరిగి వెళ్ళే అలవాటు ఉండడం గమనించవచ్చు.
29 Oct 2024
ఐపీఎల్IPL: ఐపీఎల్లో తొలి బంతిని వేసిన బౌలర్, ఆ బాల్‌ను షాట్ కొట్టిన క్రికెటర్ ఎవరో తెలుసా?
భారతదేశంలో ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ ప్రత్యేకమైనది. ఈ లీగ్‌లో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో దేశవిదేశాల్లో ఉన్న అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం ఆసక్తి చూపిస్తారు.
29 Oct 2024
స్మృతి మంధానSmriti Mandhana: స్మృతి మంధాన ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?.. నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మెన్స్ క్రికెట్‌లో భారత్ డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇటీవల భారతదేశంలో మహిళల క్రికెట్ టీమ్‌కు ఫాలోయింగ్ పెరుగుతోంది.
29 Oct 2024
విరాట్ కోహ్లీVirat Kohli: కోహ్లీ 18వ నంబర్ జెర్సీని ధరించడం వెనుక ప్రత్యేక కారణం.. ఏంటో తెలుసా?
భారతదేశంలో క్రికెట్ కేవలం ఓ ఆట కాదు, అది ఒక భావోద్వేగం. భారత క్రికెటర్లు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు వారి వ్యక్తిగత విశ్వాసాలను కూడా బాగా ప్రదర్శించారు.
29 Oct 2024
ఆస్ట్రేలియాMatthew Wade Retirement: భారత్‌తో సిరీస్ ముందు.. మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాటర్ మాథ్యూ వేడ్ క్రికెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
29 Oct 2024
ఎంఎస్ ధోనిDhoni: సాక్షి మాటలకు నవ్వు ఆపుకోలేని ధోనీ.. క్రికెట్ రూల్స్‌పై భార్యతో చర్చ!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
29 Oct 2024
కోల్‌కతా నైట్ రైడర్స్IPL 2025 Retention: ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేసే అవకాశం.. కేకేఆర్ రిటైన్ లిస్ట్ ఇదే..
ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగబోతుందని అందరికీ తెలిసిందే. ఈ వేలానికి సంబంధించి రిటెన్షన్ నిబంధనలను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది.
28 Oct 2024
సచిన్ టెండూల్కర్Richest Indian cricketer: టీమిండియాలో అత్యంత ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి ఆస్తుల నికర విలువ ఎంతంటే..?
సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో ఒక ఎవరెస్ట్ శిఖరమై నిలిచాడు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ మాస్టర్ బ్లాస్టర్,2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
28 Oct 2024
లక్నో సూపర్‌జెయింట్స్IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు వీరే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మెగా వేలానికి ముందు, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐదుగురు కీలక ఆటగాళ్లను తమ జట్టులో కొనసాగించడానికి నిర్ణయించుకుంది.
28 Oct 2024
స్పోర్ట్స్Top 10 Richest Sports Leagues: మోస్ట్ వాల్యాబుల్ స్పోర్ట్స్ లీగ్స్ జాబితాలో IPL స్థానం ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వినోదం పంచే ప్రముఖ రంగాల్లో క్రీడలు మొదటి స్థానంలో నిలుస్తాయి. క్రీడలపై ఆసక్తి చూపే అభిమానుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
28 Oct 2024
క్రికెట్Cricket: క్రికెట్ బంతుల రంగులు.. ఎరుపు, తెలుపు, పింక్ బాల్స్ వెనుక ఉన్న కథ ఇదే!
క్రికెట్‌ను ఎంతోకాలం నుంచి ఆడుతున్నారు. ఈ ఆట ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే క్రికెట్ మ్యాచ్‌ను ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయి.
28 Oct 2024
వాషింగ్టన్ సుందర్Washington Sundar: అద్భుత ఆటతో దూసుకుపోతున్న వాషింగ్టన్ సుందర్.. సీనియర్ల నుంచి ప్రశంసలు
ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్స్‌లో అద్భుత ప్రదర్శనతో యువ క్రీడాకారుడు వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నాడు.
28 Oct 2024
ఎంఎస్ ధోనిMS Dhoni: ఐపీఎల్ 2025.. ధోనీని రిటైన్ చేసేందుకు CSK సిద్ధం
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మళ్లీ ఎంఎస్ ధోని చోటు సంపాదించనున్నట్లు సమాచారం.
28 Oct 2024
పాకిస్థాన్Gary Kirsten: పాక్‌కు గుడ్‌బై చెప్పిన గ్యారీ కిరిస్టెన్..కొత్త కోచ్ కోసం పీసీబీ పావులు!
భారత్‌కు 2011 వరల్డ్ కప్ అందించిన సక్సెస్‌ఫుల్ కోచ్ గ్యారీ కిరిస్టెన్.. అయితే పాకిస్థాన్ జట్టుకు పరిమిత ఓవర్ల కోచ్‌గా నియమించినా నుంచి ఆ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
28 Oct 2024
సచిన్ టెండూల్కర్Rohit-Virat: సచిన్ లాగే కోహ్లీ, రోహిత్ ఎందుకు రంజీలలో ఆడకూడదు.. ప్రశ్నించిన మాజీ సెలెక్టర్!
భారత టెస్టు క్రికెట్‌లో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
28 Oct 2024
బీసీసీఐBCCI: ఫీల్డింగ్‌లో 'పెనాల్టీ' పరుగులకు చెక్.. బీసీసీఐ నూతన మార్గదర్శకాలు
బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో మార్పులను తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకుంది.
28 Oct 2024
మహ్మద్ షమీBCCI: అభిమానులతో పాటు బీసీసీఐకి భారత సీనియర్ ఫాస్ట్‌బౌలర్ క్షమాపణలు
భారత దేశానికి చెందిన సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ, తన అభిమానులనూ, బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు.
28 Oct 2024
టీమిండియాIND vs NZ: న్యూజిలాండ్ తో చివరి టెస్ట్.. మూడు మార్పులతో టీమిండియా!
భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమిని ఎదుర్కొంది. తొలి టెస్టులోలాగే రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాటర్లు పేలవంగా ఆడారు.
27 Oct 2024
పాకిస్థాన్Mohammad Rizwan: పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాబర్ అజామ్ స్థానంలో సీనియర్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నిమిస్తున్నట్లు ప్రకటించింది.
27 Oct 2024
అల్లు అర్జున్David Warner: పుష్ప ఫోజుతో డేవిడ్ వార్నర్ కు అల్లు అర్జున్ విషెష్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇవాళ తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
26 Oct 2024
న్యూజిలాండ్IND vs NZ: పుణే టెస్టులో భారత్ పరాజయం.. సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్
పుణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది.
26 Oct 2024
ఎంఎస్ ధోనిMS Dhoni: జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ
జార్ఖండ్‌లో త్వరలో జరగే అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
26 Oct 2024
టీమిండియాIND vs NZ: న్యూజిలాండ్ 255 పరుగులకే ఆలౌట్.. భారత్ లక్ష్యం 359 పరుగులు
పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ముందు న్యూజిలాండ్ 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది.
25 Oct 2024
న్యూజిలాండ్Ind vs NZ: భారత్‌లో తొలి టెస్టు సిరీస్ విజయంపై న్యూజిలాండ్ దృష్టి.. 301 పరుగుల ఆధిక్యం
పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.
25 Oct 2024
క్రికెట్Western Australia: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త ఫీట్.. 52/2 నుండి 53 ఆలౌట్!
క్రికెట్‌లో బౌలర్లపై బ్యాటర్లదే హవా అంటుంటారు. అది తప్పని బౌలర్లు నిరూపిస్తుంటారు.
25 Oct 2024
డేవిడ్ వార్నర్David Warner: డేవిడ్ వార్నర్ పై 'జీవితకాల కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
ఇటీవల తన టెస్టు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఊరటనిచ్చే వార్త క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు వెల్లడించింది.
24 Oct 2024
డేవిడ్ వార్నర్Border - Gavaskar Trophy: 'ఇనఫ్ ఈజ్ ఇనఫ్':డేవిడ్ వార్నర్ 'యూ టర్న్'వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విమర్శలు
'భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో నా అవసరం ఉంటే ఓపెనర్‌గా తిరిగి వస్తాను .. అందుకోసం నేను సిద్ధంగా ఉన్నాను' అని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
24 Oct 2024
రిషబ్ పంత్IPL Retention : ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు .. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించింది.
24 Oct 2024
న్యూజిలాండ్Ind vs NZ: పుణేలో రెండో టెస్ట్ .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభం అవుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది, భారత్‌ను ఫీల్డింగ్‌కి ఆహ్వానించింది.
23 Oct 2024
ఐసీసీ ర్యాకింగ్స్ మెన్ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. కోహ్లీని అధిగమించిన రిషభ్ పంత్
టెస్టుల్లో టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్ తన దూకుడైన ఆటతీరుతో మెప్పిస్తున్నాడు.
23 Oct 2024
స్పోర్ట్స్Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ నుండి క్రీడల తొలగింపు.. భారత క్రీడాకారుల నిరసన
కామన్వెల్త్ గేమ్స్ నుండి క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్ వంటి ప్రధాన క్రీడలను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో భారత క్రీడాభిమానులకు తీవ్ర ఆవేదనకు కారణమైంది.