క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
06 Nov 2024
టీమిండియాIndian Cricketers Private Jet: సొంత జెట్లు ఉన్న టీంఇండియా క్రికెటర్లు వీళ్ళే..!
భారతదేశంలో క్రికెట్ స్టార్‌ల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీసీసీఐ నుంచి శాలరీ, ఐపీఎల్ ఫీజులు, అడ్వర్టైజ్‌మెంట్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో వారు భారీగా సంపాదిస్తున్నారు.
06 Nov 2024
రవిచంద్రన్ అశ్విన్Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?
టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తన ప్రత్యేకమైన టెక్నిక్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాడు.
06 Nov 2024
రిషబ్ పంత్ICC: టాప్-10లోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది.
06 Nov 2024
రోహిత్ శర్మRohit Sharma: రోహిత్ శర్మ రిటైర్ కావొచ్చు.. టీమిండియా మాజీ కెప్టెన్
భారత క్రికెట్ జట్టు, న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లో ఓడిపోయింది.
06 Nov 2024
ఆస్ట్రేలియాJosh Inglis: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా జోష్ ఇంగ్లిస్ నియామకం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిస్‌ను కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నియమించింది.
06 Nov 2024
ఐపీఎల్IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ వచ్చేసింది.. వేలంలో 1574 మంది ఆటగాళ్లు
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి కీలక సమాచారం వెల్లడైంది.
05 Nov 2024
ఐసీసీ ర్యాకింగ్స్ ఉమెన్ICC Rankings: ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన భారత మహిళా క్రికెటర్లు.. టాప్-3కి చేరువగా స్మృతీ మంధాన
మహిళల ఐసీసీ వన్డే ర్యాంకులు విడుదలయ్యాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్ క్రికెటర్లు తమ స్థానాలు, పాయింట్లను మెరుగుపర్చుకోవడం విశేషం.
05 Nov 2024
క్రికెట్Cricket: క్రికెట్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటంటే?
ప్రపంచంలో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. వీటిలో భారత్ కి ప్రత్యేక స్థానం ఉంది.
05 Nov 2024
ఒలింపిక్స్2036 Olympics: 2036లో భారతదేశంలో ఒలింపిక్స్..? అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి భారత్ అధికారికంగా లేఖ
భారతదేశం 2036లో నిర్వహించబోయే ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి ప్రదర్శిస్తూ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారిక లేఖను పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
05 Nov 2024
క్రికెట్Indians As Foreign Team Coach: విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయుల గురించి మీకు తెలుసా?
భారతదేశం ఇప్పటి వరకు అనేక అద్భుతమైన క్రికెటర్లను తయారు చేసింది. వీరిలో చాలామంది క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కూడా ఆటతో తమ బంధాన్ని కొనసాగించారు.
05 Nov 2024
సునీల్ గవాస్కర్AUS vs IND: సీనియర్ల భవిష్యత్తును నిర్ణయించే ఆస్ట్రేలియా సిరీస్: గావస్కర్
భారతదేశం న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కోల్పోయింది, దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో వెనకబడింది.
05 Nov 2024
క్రికెట్Longest Test match: క్రికెట్‌లో సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్.. ఫలితం ఏంటో తెలుసా?
ప్రస్తుతం, అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఐదు రోజులు మాత్రమే జరుగుతాయని మనకు అందరికీ తెలిసిందే.
05 Nov 2024
విరాట్ కోహ్లీHBD Virat Kohli : నేడే విరాట్ కోహ్లీ పుట్టినరోజు.. కోహ్లీ సాధించిన అద్భుత ఇన్నింగ్స్ లపై ఓ లుక్కేద్దాం!
క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా సరే పరుగుల వరద సృష్టించగల ప్రతిభ కలవాడు విరాట్ కోహ్లీ.
04 Nov 2024
క్రికెట్Ground Staff: పిచ్ పర్యవేక్షణ బాధ్యతలు,గ్రౌండ్‌ను మెయింటెన్ చేసే వారి శాలరీ ఎంతో తెలుసా?
క్రికెట్ మ్యాచ్ అంటే ఆటగాళ్లు, అంపైర్లు, కోచ్‌లు మనకు గుర్తుకు వస్తారు.
04 Nov 2024
ఐపీఎల్IPL 2025 Auction: రియాద్‌లో ఐపీఎల్ 2025 మెగా వేలం.. వేదిక, డేట్లు ఇవేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది.
04 Nov 2024
బీసీసీఐGautam Gambhir: గౌతమ్ గంభీర్ 'పవర్స్'కు బీసీసీఐ కత్తెర..? అనుకున్నంత ఫలితాలు రాకపోవడంతో ఇబ్బందులు..
గౌతమ్ గంభీర్ టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
04 Nov 2024
రఫెల్ నాదల్Rafael Nadal: రఫెల్ సాయంతో అనంతపురంలో టెన్నిస్ పాఠశాల..జాతీయ స్థాయిలో మెరిసిన 25 మంది
మట్టికోర్టుల కింగ్‌గా పేరు తెచ్చుకున్న రఫెల్ నాదల్, టెన్నిస్‌లో ఎన్నో గ్రాండ్ స్లామ్, ఒలింపిక్ విజయాలు సాధించిన ఈ దిగ్గజ ఆటగాడు, అనంతపురంతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నారు.
04 Nov 2024
క్రికెట్Wriddhiman Saha: రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్
క్రికెట్ కెరీర్‌కు భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తనకు చివరిదని సాహా ప్రకటించాడు.
03 Nov 2024
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్Team India - WTC: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే..?
న్యూజిలాండ్ తో ఆడిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమి పాలై డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.
03 Nov 2024
టీమిండియాIND vs NZ: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఓటమి.. మూడో టెస్టూ కివీస్‌దే..
భారత జట్టు మూడో టెస్టులో కూడా దారుణంగా విఫలమైంది.147 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 121 పరుగులకే ఆలౌటైంది.
03 Nov 2024
టీమిండియాIND vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 29 పరుగులకే 5 వికెట్లు
భారత్,న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతోంది.
03 Nov 2024
ఇషాన్ కిషన్Ishan Kishan:భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య తొలి టెస్టులో వివాదం.. అంపైర్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం!
భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య జరిగిన అనధికారిక తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వివాదం చెలరేగింది.
02 Nov 2024
టీమిండియాIND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. రాణించిన భారత స్పిన్నర్లు
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా ఆధిక్యం సాధించింది.
02 Nov 2024
రిషబ్ పంత్IND vs NZ: టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
ముంబైలో జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ మూడో టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు.
02 Nov 2024
శ్రేయస్ అయ్యర్Shreyas Iyer: రిషబ్ పంత్ స్థానంలో శ్రేయస్‌కి కెప్టెన్సీ?.. భరోసా ఇచ్చిన జీఎంఆర్ గ్రూప్!
ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిటెన్షన్ లిస్ట్ రిలీజైన విషయం తెలిసిందే.
02 Nov 2024
టీమిండియాIND Vs NZ: శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్.. టీమిండియా 263 పరుగులకే ఆలౌట్
వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.
02 Nov 2024
టీమిండియాInd Vs Nz: మూడో టెస్టులో పంత్, గిల్ హాఫ్ సెంచరీలు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడోవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అర్థ శతకాలు నమోదు చేశారు.
01 Nov 2024
న్యూజిలాండ్IND Vs NZ: న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో, న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది.
01 Nov 2024
న్యూజిలాండ్India vs New Zealand: టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్.. బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్, మూడో టెస్టులోనూ భారత్‌ను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది.
31 Oct 2024
ఐపీఎల్IPL: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. ఏ జట్లు ఎవరిని నిలుపుకున్నాయో తెలుసా?
2025 ఐపీఎల్ రిటెన్షన్‌పై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను గురువారం ప్రకటించాయి.
31 Oct 2024
సన్ రైజర్స్ హైదరాబాద్IPL Retention: రిటెన్షన్‌లో సన్ రైజర్స్ సంచలనం.. క్లాసెన్‌కు రూ. 23 కోట్లు,మిగతా ప్లేయర్లకు భారీ ఆఫర్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను అట్టిపెట్టుకోవడానికి ఏకంగా రూ. 23 కోట్ల భారీ మొత్తాన్నిసన్‌రైజర్స్ హైదరాబాద్ ఖర్చు చేసింది.
31 Oct 2024
ఐపీఎల్IPL: వేలంలోకి పంత్, రాహుల్, అయ్యర్.. భారీ ధర పలకనున్న స్టార్ ప్లేయర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ జాబితా విడుదలైంది. ఐపీఎల్-2024 మెగా వేలానికి ముందు పది జట్లు తమకు నమ్మకమైన ఆటగాళ్లను నిలుపుకున్నాయి.
31 Oct 2024
దక్షిణాఫ్రికా క్రికెట్ టీంIND vs SA T20: నవంబర్ లో భారత్ తో టీ20 సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన
దక్షిణాఫ్రికా తన స్వదేశంలో భారత్‌తో తలపడే నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించింది.
31 Oct 2024
ఐపీఎల్IPL 2025 Retention Players: ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్టు.. ఏ జట్టు కీలక ఆటగాళ్లను కొనసాగించనుందో తెలుసా?
సెప్టెంబర్ 31, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేయనున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి చివరి తేదీ.
31 Oct 2024
జస్పిత్ బుమ్రాJasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఆస్తుల నుంచి ప్రేమకథ వరకు..!
భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా, భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
31 Oct 2024
ఇంగ్లండ్BenStokes: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం
ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.
30 Oct 2024
ఐసీసీ ర్యాకింగ్స్ మెన్ICC Rankings: జస్ప్రీత్ బుమ్రాకు ఎదురుదెబ్బ.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా రబాడ
దక్షిణాఫ్రికా పేసర్ కసిగో రబాడ ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
30 Oct 2024
ఐపీఎల్IPL 2025 Retentions: ఐపీఎల్ 2025లో ఫ్రాంచేజీలకు స్టార్ల ఆటగాళ్లు గుడ్ బై.. వేలంలోకి కీలక ప్లేయర్లు!
పాత జట్లను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ప్రముఖ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.
30 Oct 2024
విరాట్ కోహ్లీVirat Kohli: భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.. విరాట్ కోహ్లీకి బ్రాడ్ హాగ్ కీలక సూచన
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. తొలి టెస్టులో వర్షం కారణంగా అతను ఇబ్బంది పడ్డాడనే అభిప్రాయం ఉంది.
29 Oct 2024
కపిల్ దేవ్Amaravati: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్‌దేవ్.. గోల్ఫ్ అభివృద్ధిపై చర్యలు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.