క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
15 Oct 2024
రోహిత్ శర్మRohit Sharma: టీమిండియా బిగ్ షాక్.. మహ్మద్ షమీ ఫిట్‌నెస్ రోహిత్ శర్మ కీలక ప్రకటన
ప్రపంచ కప్‌లో కాలి గాయం కారణంగా ఆటకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కోలుకోవడం గురించి భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
15 Oct 2024
విరాట్ కోహ్లీVirat Kohli: కివీస్ సిరీస్‌లో భారీ మైలురాయికి చేరువలో విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
15 Oct 2024
భారత జట్టుIND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే!
భారత జట్టు సొంతగడ్డపై టెస్టు ఫార్మాట్‌లో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ను ఘనంగా ఓడించి, వరుసగా 18వ సిరీస్‌ను గెలుచుకుంది.
15 Oct 2024
టీమిండియాAsia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్ మ్యాచ్.. భారత్-పాకిస్తాన్ పోరుకు తిలక్ వర్మ సారథ్యం!
ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్ 2024 అక్టోబర్ 18న ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 దేశాల ఏ జట్లు పాల్గొంటున్నాయి.
15 Oct 2024
న్యూజిలాండ్Test series: భారత్ గడ్డపై న్యూజిలాండ్‌కి ఛాలెంజ్.. రోహిత్ సేనను కివిస్ ఆపగలదా?
ఇండియా-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. టీమిండియా సొంత గడ్డపై జైత్రయాత్ర సాగుతోంది.
15 Oct 2024
రోహిత్ శర్మIND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రోహిత్ శర్మ ముందు 5 రికార్డులు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ బుధవారం (అక్టోబర్ 16) నుంచి ప్రారంభం కానుంది.
14 Oct 2024
ముంబయి ఇండియన్స్IPL 2025: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, మరో నలుగురిని రిటైన్ చేస్తుంది: ఆకాష్ చోప్రా
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది.
14 Oct 2024
పాకిస్థాన్Babar Azam: బాబర్ అజామ్‌పై వేటు.. పీసీబీ నిర్ణయంపై అసంతృప్తి
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌పై పాక్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయానికి సర్వత్రా విమర్శలు వచ్చాయి.
14 Oct 2024
ఆస్ట్రేలియాAUS vs IND: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. టెస్ట్ సిరీస్‌కి స్టార్ ఆల్ రౌండర్ గ్రీన్ దూరం
ఆస్ట్రేలియాకు జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు కామెరూన్ గ్రీన్ భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
14 Oct 2024
ఐసీసీIND w Vs AUS w: థర్డ్ అంపైర్ ఎల్బీ నిర్ణయంపై వివాదం.. భారత్ పరాజయానికి కారణం ఇదేనా?
మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రెండో పరాజయాన్ని చవిచూసింది.
13 Oct 2024
టీమిండియాWomens T20 WC 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. సెమీస్ రేసులో భారత్, కివీస్ సమీకరణాలివే!
మహిళల టీ20 ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంది. భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
12 Oct 2024
టీమిండియాIND vs BAN: రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారత్
ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది.
12 Oct 2024
ఎంఎస్ ధోనిMS Dhoni : కుర్రాడిలా మారిన ధోనీ.. మిస్టర కూల్ కొత్త లుక్ చూశారా..?
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతీరు, సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.
12 Oct 2024
రిషబ్ పంత్Rishabh Pant: క్రికెట్ ప్రపంచంలో చర్చలకు తెరలేపిన రిషబ్ పంత్ ట్వీట్!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన సోషల్ మీడియాలో ఓ అసక్తికరమైన పోస్టు చేశారు. ఇది అభిమానులను అశ్చర్యపరిచింది.
12 Oct 2024
టీమిండియాIND vs BAN: బంగ్లాతో చివరి టీ20.. ఉప్పల్‌లో భారత్ క్లీన్ స్వీప్ సాధిస్తుందా?
భారత జట్టు, బంగ్లాదేశ్‌తో చివరి టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను గెలిచి ఈ జట్టు మంచి ఫామ్‌లో ఉంది.
11 Oct 2024
మహ్మద్ సిరాజ్Mohammed Siraj: డీఎస్పీగా టీమిండియా క్రికెటర్ బాధ్యతలు స్వీకరణ
ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా తన బాధ్యతలు స్వీకరించారు.
11 Oct 2024
పాకిస్థాన్PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఆశ్చర్యకర నిర్ణయం.. సెలక్షన్ కమిటీలోకి మాజీ అంపైర్, వ్యాఖ్యత
ముల్తాన్‌లో పాకిస్థాన్ కు ఎదురైన ఓటమితో దేశ క్రికెట్‌లో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి.
11 Oct 2024
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్WTC: డబ్ల్యూటీసీ టేబుల్ నాలుగో స్థానంలో ఇంగ్లండ్.. చివరి స్థానానికి పడిపోయిన పాకిస్థాన్
పాకిస్థాన్‌ను తొలి టెస్టులో ఓడించిన ఇంగ్లండ్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పెద్ద మార్పు రాలేదు.
11 Oct 2024
పాకిస్థాన్PAK vs ENG: పాక్‌కు స్వదేశంలో మరో ఓటమి.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే నిలిచిపోయేంత చెత్త రికార్డు
పాకిస్థాన్ స్వదేశంలో మరో టెస్టు ఓటమిని చవి చూసింది. ఈసారి 147 ఏళ్ల టెస్టు చరిత్రలో నిలిచిపోయేంత చెత్త రికార్డును సొంతం చేసుకుంది.
11 Oct 2024
క్రికెట్IND vs BAN: రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్!
భారత జట్టు బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
11 Oct 2024
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీIND vs AUS 2024: ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం?
ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ సమీపిస్తున్న నేపథ్యంలో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
10 Oct 2024
రఫెల్ నాదల్Rafael Nadal: ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్
ప్రొఫెషనల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ (Rafael Nadal) తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.
10 Oct 2024
బంగ్లాదేశ్Taskin Ahmed: ప్రపంచంలో భారత ఆటగాళ్లే బెస్ట్.. వారు అన్ని పరిస్థితుల్లోనూ బాగా బ్యాటింగ్ చెయ్యగలరు: తస్కిన్ అహ్మద్
భారత క్రికెటర్ల (Team India)అసాధారణ ఆటతీరు బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.
10 Oct 2024
టామ్ లేథమ్Tom Latham:భారత పర్యటనలో బ్రాండ్ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం: టామ్ లేథమ్
శ్రీలంక చేతిలో రెండు టెస్టుల సిరీస్‌ను ఓడిన న్యూజిలాండ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉన్న కివీస్ ఒక్కసారిగా కిందికి దిగజారింది.
10 Oct 2024
నితీష్ కుమార్ రెడ్డిNitish Kumar Reddy: రెండో మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు.
09 Oct 2024
టేబుల్ టెన్నిస్Table tennis: ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల ఘనత.. తొలిసారిగా కాంస్య పతకం!
అసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారిగా కాంస్య పతకాన్ని సాధించిన చరిత్రకెక్కింది.
09 Oct 2024
ఢిల్లీ క్యాపిటల్స్Delhi Capitals: ఐపీఎల్ 2025.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ ఖరారు!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
09 Oct 2024
రోహిత్ శర్మRohit Sharma: బిజీ రోడ్డుపై అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మంచి మనసు మరోసారి చాటుకున్నాడు. ముంబైలో ఓ సిగ్నల్ వద్ద తన అభిమానికి సెల్ఫీ ఇచ్చి, ఆమెతో చీరింగ్ గా మాట్లాడాడు.
09 Oct 2024
భారత జట్టుICC Women T20 World Cup 2024: భారత జట్టు భారీ విజయాన్ని సాధించాలి
భారత మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పాకిస్థాన్‌పై గెలుపుతో కోలుకున్న భారత జట్టు కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్ధమైంది.
09 Oct 2024
న్యూజిలాండ్IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్.. మొదటి టెస్టుకుకీలక ఆటగాడు దూరం
భారత్ ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. దీని చివరి మ్యాచ్ అక్టోబర్ 12న జరగనుంది.
08 Oct 2024
ఐర్లాండ్IRE vs RSA: ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయి.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐరిష్ జట్టు!
క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్థాన్ ను బంగ్లాదేశ్ ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా ఐర్లాండ్ దక్షిణాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించింది.
08 Oct 2024
శ్రేయస్ అయ్యర్Shreyas Iyer: ముంబై రంజీ జట్టు ప్రకటన.. శ్రేయాస్ అయ్యర్‌కు మళ్లీ నిరాశే.. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఖాయం
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టీమ్‌ఇండియాలో ఆడే అవకాశాలు తగ్గిపోయినట్టే కనిపిస్తున్నాయి.
08 Oct 2024
పారిస్ ఒలింపిక్స్Paris Olympics 2024: ప్రైజ్‌మనీ పెంచండి.. ఒలింపిక్ విజేత స్వప్నిల్ తండ్రి డిమాండ్!
భారత షూటర్ స్వప్నిల్ కుశాలే పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
08 Oct 2024
అక్షర్ పటేల్Axar Patel: తండ్రి కాబోతున్న టీమిండియా ఆల్ రౌండర్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన
టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన అభిమానులకు గుడ్‌న్యూస్ అందించాడు.
08 Oct 2024
హాంగ్ కాంగ్Hong Kong Sixes Tournament: 'హాంకాంగ్ సిక్సెస్' టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి.. రూల్స్ ఎలా ఉన్నాయంటే?
ఐకానిక్ క్రికెట్ టోర్నమెంట్ 'హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్' మరలా అభిమానులను అలరించడానికి సిద్దమైంది.
08 Oct 2024
స్పోర్ట్స్ISSF Junior World Championships: జూనియర్ షూటింగ్ ఛాంపియన్ షిప్స్‌లో ముకేశ్ సత్తా.. 5 స్వర్ణాలు, 2 కాంస్యాలతో రికార్డు
పెరూలో జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ 24 పతకాలు సాధించగా, 19 ఏళ్ల ముకేశ్ ఏకంగా ఏడు పతకాలు సాధించి సత్తా చాటాడు.
08 Oct 2024
శ్రీలంకSri Lanka Coach: శ్రీలంక హెడ్‌కోచ్‌గా సనత్ జయసూర్య నియామకం.. అధికారికంగా ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
ప్రముఖ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలకడంతో గత కొన్నేళ్లుగా నిరాశజనకమైన ప్రదర్శన చూపిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు ఇటీవల మెరుగైన ప్రదర్శనను ఇస్తోంది.
08 Oct 2024
టీమిండియాIND vs BAN: రెండో టీ20లో మార్పులు.. నితీష్ అవుట్.. హర్షిత్ రాణా అరంగేట్రానికి సర్వం సిద్ధం!
భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు రెండో టీ20కి సిద్దమవుతోంది.
07 Oct 2024
ఐపీఎల్Tom Moody: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ నిబంధన ఐపీఎల్ టోర్నమెంట్‌కు చాలా కీలకం.. టామ్ మూడీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ ఇటీవల బీసీసీఐ తీసుకొచ్చిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల కొత్త నిబంధన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
07 Oct 2024
ఐపీఎల్IPL: ఐపీఎల్ 2025 మెగా వేలం.. కొత్త రిటెన్షన్ నియమాలు, ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించిన రిటెన్షన్ నియమాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల విడుదల చేసింది.