క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IND vs NZ:కేఎల్ రాహుల్‌కు మద్దతుగా గౌతమ్ గంభీర్.. ఫైనల్ XIను సోషల్ మీడియా ఎంపిక చేయదంటూ..
భారత్ తన తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో పటిష్టంగా పోరాడారు.
IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన భారత్
భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
KL Rahul: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి ముప్పు.. లక్నో కీలక నిర్ణయం!
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్‌ను ఈ సీజన్‌లో వదిలించుకోవాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Dhoni: రొటేషన్ విధానంతోనే ప్రతి క్రికెటర్ కు అవకాశం : ధోనీ
భారత క్రికెట్ రెండు దశాబ్దాలుగా రొటేషన్ విధానాన్ని గణనీయంగా పాటిస్తోంది. అయితే ముందు సిరీస్‌ల్లో 11 మందితో మ్యాచ్‌లు ఆడించేవారు.
Sarfaraz vs KL Rahul: గిల్ రీ ఎంట్రీ.. వేటు అతనిపైనే!
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఇక ఈ రెండో టెస్టుకు ముందు టీమిండియా జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు.
CWG 2026: కామన్వెల్త్ క్రీడల షెడ్యూల్‌లో భారీ మార్పులు.. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఔట్
2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
Prithvi Shah: రంజీ జట్టుకు పృథ్వీ షా దూరం.. అధిక బరువే కారణమా?
ప్రతిభావంతుడైన యువ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాడు.
IND Vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. గాయంతో కేన్ విలియమ్సన్ దూరం
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో టెస్టు అక్టోబర్ 24న పుణెలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
Sarfaraz Khan: సర్పరాజ్ కు డబుల్ ధమాకా.. పుట్టినరోజున అదిరిపోయే గిఫ్ట్
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో తన సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్, ఇంట్లో కూడా మరింత సంతోషం నెలకొంది.
IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా..
అక్టోబర్ 31న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత్-ఎ జట్టు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది.
Mohammed Shami: భారత జట్టుకు గుడ్‌న్యూస్.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ
గాయపడ్డ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
MS Dhoni : ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో క్లారిటీ.. అక్టోబర్ 31న తేలనున్న సస్పెన్స్!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంశంపై సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ భవిష్యత్తుపై అక్టోబర్ 31లోపు స్పష్టత ఇవ్వనున్నారని ఆయన స్పష్టం చేశారు.
Champions Trophy 2025: పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ నిర్వహణపై ఇంకా అనుమానాలు నెలకొని ఉన్నాయి.
Archery World Cup Final 2024: ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్.. రజత పతకాన్ని కైవసం చేసుకున్న దీపికా కుమారి
భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఈసారి రజత పతకంతోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరుకున్న ఆమెకు చైనా ఆర్చర్ లి జియామన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది.
WTC 2023-25: భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ
భారత్‌కు స్వదేశంలో టెస్టు ఓటమి ఎదురైంది. బెంగళూరులో కివీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
IND vs NZ: తొలి టెస్టు.. టీమిండియా పై ఎనిమిది వికెట్లతో గెలిచిన న్యూజిలాండ్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్, లంచ్ బ్రేక్‌కు ముందు స్కోర్‌ను ఛేదించింది.
India vs New Zealand: వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చరిత్రకు బ్రేక్ పడుతుందా?
ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు కేవలం 107పరుగుల లక్ష్యం.ఇప్పుడు కేవలం ఒక్క రోజే మిగిలి ఉంది.
IND vs NZ: భారత్ 462 పరుగులకు ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులకు అల్ ఔట్ అయ్యి, కివీస్‌కు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Rohit Sharma: RCBలో చేరాలని రోహిత్ శర్మకు అభ్యర్ధన.. భారత కెప్టెన్ రియాక్షన్ వైరల్!
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ సమయంలో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ (RTM) అవకాశాలను ఎలా వినియోగించుకుంటాయన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది.
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టు సెంచరీ..
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) సెంచరీ సాధించాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే ఈ ప్రత్యేక మార్క్‌ను తాకాడు.
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ జావేద్ మియాందాద్ 2024 వెర్షన్: సంజయ్ మంజ్రేకర్
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు.
IND vs NZ: టెస్టుల్లో 9000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ
టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు.
IND vs NZ: దురదృష్టకరరీతిలో ఔట్.. కన్నీటితో మైదానాన్ని వీడిన రోహిత్ శర్మ!
బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ వికెట్ కోల్పోయాడు.
PKL 2024: నేటి నుండి ప్రో కబడ్డీ 2024.. ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలంటే?
కబడ్డీ కూతకు వేళైంది. కార్పొరేట్ హంగులు అద్దుకున్న భారతదేశ పల్లే క్రీడ కబడ్డీ మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది.
Mohammed Shami: బెంగళూరు స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నమహ్మద్ షమీ!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మెరిశాడు.
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా హేమంగ్ బదానీ.. ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల్ రావు
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ బాధ్యతలు తీసుకోవడం ఖాయమైంది.
IND Vs NZ: టీమిండియాకు షాక్ ఇచ్చిన.. కివీస్ 23 ఏళ్ళ యువ ఫాస్ట్ బౌలర్.. ఇతను ఎవరంటే?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో, న్యూజిలాండ్ యువ ఫాస్ట్ బౌలర్ విలియం ఒరోర్కే తన అద్భుతమైన పేస్‌తో భారత జట్టును బెంబేలెత్తించాడు.
IPL 2025: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. కెప్టెన్‌గా అక్షర్ పటేల్?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు, స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముందు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కి షాక్ ఇచ్చిన డేల్ స్టెయిన్
ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు సన్ రైజర్స్ హైదరాబాద్'ను వదిలిస్తున్నట్లు డేల్ స్టెయిన్ ప్రకటించాడు.
IND vs NZ: తొలి టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మ్యాచ్‌లో స్వల్ప మార్పులు
తొలిరోజు వర్షార్పణంతో భారత్ - న్యూజిలాండ్ జట్ల (IND vs NZ) మధ్య మొదటి టెస్టు ప్రారంభమైంది.
ICC: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. 'స్పెషల్-20లోకి దిగ్గజ బ్యాటర్లు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్, ఐసీసీ 'స్పెషల్-20' క్లబ్‌లో చేరాడు.
ICC Hall of Fame: భారత మహిళా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్ఠాత్మక గౌరవం
భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కి ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే
గత ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చిట్టచివరినా నిలిచిన ముంబై ఇండియన్స్ రానున్న సీజన్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
న్యూజిలాండ్, భారత్‌ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు.
Aus vs Eng:యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల.. యాషెస్ సిరీస్ ఓపెనింగ్ టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పెర్త్
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది.
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ప్రమాదం.. బీసీసీఐ వర్గాలు ఏమన్నాయంటే?
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ లీగ్ స్టేజ్‌లోనే నిలిచిపోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
AUS vs IND: విరాట్ కోహ్లీని ఫోకస్ చేస్తూ పోస్టర్. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ అభిమానులు
ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య నవంబర్ మూడో వారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
Babar Azam: బాబర్ అజామ్‌పై సెలక్షన్ కమిటీ నిర్ణయం..పీసీబీని హెచ్చరించిన రమీజ్ రజా
ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది.
IND vs NZ: బెంగళూరులో భారీ వర్షం .. టాస్ ఆలస్యం.. మొదటి సెషన్ ఆట కష్టమే!
టీ20 సిరీస్‌తో అభిమానులను అలరించిన టీమిండియా ఇప్పుడు మరో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది.
Hathurusinghe: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘన.. బాంగ్లాదేశ్ ప్రధాన కోచ్ హతురసింఘపై వేటు వేసిన బీసీబీ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) హెడ్ కోచ్ చండికా హతురసింఘపై వేటు వేసింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను అతనితో చేసిన ఒప్పందాన్ని మంగళవారం రద్దు చేసింది.