LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

13 Nov 2024
క్రికెట్

SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు

సెంచూరియన్ వేదికగా ఇవాళ రాత్రి 8:30 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

12 Nov 2024
హకీ

Asian Champions Trophy 2024: వరుసగా రెండో విజయం.. దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత్ 

భారత మహిళల హకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో విజయాన్ని సాధించింది.

MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ గురించి సీఎస్కే సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కి సన్నాహాలు మొదలయ్యాయి.

12 Nov 2024
ఐసీసీ

IND vs PAK: పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ వీసా నిరాకరణ.. ఎందుకంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్థాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

12 Nov 2024
ఐసీసీ

ICC: ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న నోమన్ అలీ, అమేలియా కెర్

ఐసీసీ అక్టోబర్ నెలకి సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతలను మంగళవారం ప్రకటించింది.

Virat Kohli: టీమిండియా ఆటగాళ్లనుప్రశంసల్లో ముంచెత్తుతున్న ఆస్ట్రేలియా మీడియా 

నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా,భారతదేశం మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

12 Nov 2024
ఐపీఎల్

IPL Captains: ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని కెప్టెన్‌లు ఎవరంటే? 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) క్రికెట్‌ అభిమానులకు ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది.

12 Nov 2024
క్రికెట్

Top Openers: కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్.. ఆ తర్వాత ఓపెనర్ గా ఇంటర్నేషనల్ క్రికెట్​లో అదరగొట్టిన బ్యాటర్లు వీరే! 

క్రికెట్​లో ప్రతి ఆటగాడి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఓపెనర్ నుంచి చివరి స్థానంలో ఉన్న బౌలర్ వరకు అందరూ తమవంతు బాధ్యత తీసుకుంటేనే జట్టు సునాయాశంగా విజయం సాధిస్తుంది.

12 Nov 2024
క్రికెట్

Lunch Break History: టెస్ట్ లంచ్ బ్రేకు సమయంలో క్రికెటర్లు ఏం తింటారో తెలుసా ? 

క్రికెట్ లో టెస్ట్ ఫార్మాట్ ను ఎంతో విస్తృతమైన, సుదీర్ఘమైన పోటీగా చూస్తారు. ఐదు రోజుల పాటు సాగుతూ, ఫలితాన్ని తేల్చే ఈ ఆటలో ప్రతి రోజూ మూడు సెషన్లుగా విభజించబడుతుంది.

Champions Trophy 2025: పాక్ దూరం.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశాలు!

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కు లభించాయి.

12 Nov 2024
క్రికెట్

International Cricket Balls: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో వాడే SG బంతుల గురించి తెలుసా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ స్పోర్ట్స్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం అత్యుత్తమ నాణ్యత కలిగిన క్రీడా పరికరాలు, ముఖ్యంగా క్రికెట్ పరికరాలను తయారు చేయడంలో గుర్తింపు పొందింది.

Virat Kohli: విరాట్ కోహ్లీకే సాధ్యమైన టాప్ రికార్డులు ఇవే..

క్రికెట్ చరిత్రలో ఎంతోమంది ఆటగాళ్లు అద్భుతమైన రికార్డులు సృష్టించారు, అందులో కొన్ని ఇప్పటికీ పటిష్టంగా నిలిచిపోతున్నాయి.

KL Rahul: రిటైన్ ఆఫర్‌కు నో.. ఎల్‌ఎస్‌జీపై వీడడంపై కేఎల్ రాహుల్ స్పష్టత

2025 ఐపీఎల్ మెగా వేలం నవంబర్‌ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న విషయం తెలిసిందే.

Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరణ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం 

దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ, కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు.

Gautam Gambhir Press Conference: రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం.. ధృవీకరించిన గౌతమ్ గంభీర్ 

ఆస్ట్రేలియాతో (AUS vs IND) ఐదు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా తొలి బృందం ఆదివారం అర్ధరాత్రి బయల్దేరింది.

AUS vs IND: నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం.. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నాథన్‌ మెక్‌స్వీ

క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారత్‌తో జరగబోయే 2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం తమ జట్టును ప్రకటించింది.

10 Nov 2024
ఐసీసీ

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ చర్చలు.. రద్దయ్యే ఛాన్స్?

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

SA vs IND: గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం

భారత జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది.

AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన 

భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది.

IND Vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు‌ నిరాశ.. రెండో టెస్టులోనూ ఓటమి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లను సరైన విధంగా ఉపయోగించడం లేదు.

Natasa Stankovic: 'సెర్బియాకు వెళ్లను, అగస్త్య కోసం ఇక్కడే ఉంటా'.. హార్దిక్ విడాకులపై నటాషా స్పందన

టీమిండియా క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో విడాకుల ప్రకటన తర్వాత సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్ మరోసారి వార్తల్లో నిలిచింది.

Virat Kohli: విరాట్ కోహ్లీని 'చీకు' అని పిలవడం వెనుక ఉన్న కారణాలివే!

అందరిలాగే స్టార్ క్రికెటర్లకు కూడా ముద్దు పేర్లు ఉంటాయి. ఒకానొక సందర్భంలో అవి బయటపడతాయి. ఇంటర్వ్యూలు, మ్యాచులు జరుగుతున్న సమయంలో ఈ పేర్లు లీక్ అవుతుంటాయి.

SA vs IND: సంజు శాంసన్ ఆటపై మార్క్రమ్ ప్రశంసలు.. రెండో మ్యాచులో రాణిస్తాం 

భారత క్రికెటర్ సంజు శాంసన్ వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికాపై కేవలం 50 బంతుల్లో 107 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

KL Rahul: తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియాలో పోస్టు

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి తమ అభిమానులకు ఓ మధుర వార్త అందించారు.

Ranji Trophy Origin story: రంజీ ట్రోఫీ ఎలా ప్రారంభమైంది.. దానికి అసలా ఆ పేరు ఎలా వచ్చిందంటే?

క్రికెట్ ను ఒక మతంగా భావించే భారతదేశంలో రంజీ ట్రోఫీ, భారత క్రికెట్‌కి దాదాపు శతాబ్దం పైగా చరిత్ర ఉంది.

08 Nov 2024
ఐపీఎల్

IPL: ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడిన క్రికెటర్లు .. ఎవరంటే? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేక క్రికెటర్లకు పేరు ప్రఖ్యాతలు తెచ్చింది.

08 Nov 2024
క్రికెట్

Cricket Special: ఒకే మ్యాచ్ లో స్పిన్, స్పీడ్ బౌలింగ్ వేసిన బౌలర్లు ఎవరో తెలుసా?

క్రికెట్‌లో బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ కాస్త కఠినమని చెప్పాలి. బౌలర్లు సరైన లైన్, లెంగ్త్‌ లేకుండా బంతిని వేస్తే, బ్యాటర్ వెంటనే బౌండరీలతో జవాబిస్తాడు.

08 Nov 2024
ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ 2025లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ క్రికెటర్‌ ఎవరెంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది.

SA vs IND: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆ ఇద్దరి ఎంట్రీ ఖాయమే! అసలు విషయం చెప్పేసిన సూర్య 

దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌ కోసం భారత్ (SA vs IND) సన్నద్ధమైంది.

08 Nov 2024
చెస్

Arjun Erigaisi: చెస్'లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్‌.. ప్రపంచ రెండో ర్యాంకు సాధించిన అర్జున్‌ 

ఇటీవలి కాలంలో 64 గళ్ల ఆటలో అద్భుత విజయాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో అరుదైన ఘనత సాధించాడు.

Mohammad Nabi: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు స్టార్ అల్ రౌండర్ వీడ్కోలు.. 

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

SA vs IND: దక్షిణాఫ్రికాతో నేడే తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ డర్బన్‌లో రాత్రి 8.30కు ఆరంభం అవుతుంది.

07 Nov 2024
క్రికెట్

Cricket Commentators Salary: పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న భారత కామెంటేటర్‌లు..! ఒక్క మ్యాచ్​కు ఎంత సంపాదిస్తారంటే? 

క్రికెట్‌కి మాటలతో మేజిక్ చేయగలిగే కామెంటరీ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.

07 Nov 2024
క్రికెట్

Expensive Cricket Bats: ప్రపంచ క్రికెట్​లో అత్యంత ఖరీదైన బ్యాట్​లు వాడే క్రికెటర్లు ఎవరో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా వేరు. క్రికెటర్ల గురించి ఏ విషయాన్నైనా అభిమానులు ఆసక్తిగా తెలుసుకోవాలని కోరుకుంటారు.

SA vs IND: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. రికార్డుల వేటలో అర్ష్‌దీప్‌,సూర్యకుమార్‌ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది.

Pat Cummins vs Pant: రిషభ్ పంత్ అత్యంత డేంజర్‌.. మాకో ప్లాన్ ఉంది: ప్యాట్ కమిన్స్ 

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, భారత్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌ కోసం తాము సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

PV Sindhu: 'చిన్నారులు,యువతలో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే లక్ష్యం '.. విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ..

"బ్యాడ్మింటన్ క్రీడలో ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభను ప్రదర్శించేటట్లు తీర్చిదిద్దడమే తన ముఖ్య లక్ష్యమని ప్రముఖ క్రీడాకారిణి పివి.సింధు అన్నారు.

AUS vs IND: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో జస్‌ప్రీత్ బుమ్రానే టార్గెట్‌.. ఆస్ట్రేలియా మాస్టర్‌ ప్లాన్‌ ఇదే: సైమన్ డౌల్ 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ భారత్‌కు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాకూ అత్యంత కీలకంగా మారింది.

BGT 2024-25: ఆస్ట్రేలియా సెలెక్ట‌ర్ల‌కు బిగ్ రిలీఫ్.. వార్న‌ర్ వార‌సుడిగా స‌రైనోడే దొరికాడు

మ‌రో రెండు వారాల్లో ఆస్ట్రేలియాలో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఓపెనింగ్ కాంబినేష‌న్ ఏర్ప‌డ‌క ఆస్ట్రేలియా సెలెక్ట‌ర్ల‌కు తల‌లు ప‌ట్టుకునే అవ‌స‌రం ప‌డింది.