క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Shubman Gill: ఆస్ట్రేలియా-భారత్.. రెండో టెస్టుకు కూడా శుభ్‌మన్ గిల్ దూరమయ్యే అవకాశం
ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో శుభమన్ గిల్ వేలికి గాయం అయిన విషయం తెలిసిందే.
Bajrang Punia: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. 4 ఏళ్ల నిషేధం విధించిన NADA
భారత ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) కఠిన చర్యలు తీసుకుంది.
AUS vs IND: జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొనే అవకాశం రానందుకు హ్యాపీ: నాజర్ హుస్సేన్
2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుత విజయంతో శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
IPL 2025 Mega Auction Day 2: పూర్తైన మెగా ఐపీల్ వేలం.. ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం జెడ్డాలో జరిగిన మెగా వేలం పూర్తయింది.
Champions Trophy:ఛాంపియన్స్ ట్రోఫీ కోసం PCB హైబ్రిడ్ మోడల్‌ని అంగీకరించేలా ICC అద్భుతమైన ఆఫర్
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పాకిస్థాన్‌ను ఒప్పించే ప్రయత్నాలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాఠాలు చేపట్టింది.
Gautam Gambhir: అత్యవసరంగా స్వదేశానికి పయనమైన గౌతమ్ గంభీర్.. కారణమిదే?
భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాలోని పర్యటన నుంచి అత్యవసరంగా స్వదేశానికి బయలుదేరారు.
SRH IPL 2025 Squad: టాప్ బౌలర్లు,విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లతో కూడిన పవర్-ప్యాక్డ్ టీమ్
జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది.
IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముగిసింది.. అమ్ముడుపోయిన స్టార్ ఆటగాళ్ల జాబితా ఇదే!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఐపీఎల్ 2025 మెగా వేలం రెండు రోజుల పాటు విజయవంతంగా జరిగింది.
CSK Team: అనుభవం vs యువత.. సీఎస్‌కే జట్టు ఎన్నికలో ధోనీ జడ్జ్‌మెంట్ హైలైట్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అనుభవానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ వేలంలో సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంపై దృష్టి సారించింది.
IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు భారత పేసర్లు.. మంచి ధర దక్కించుకున్న భువనేశ్వర్ కుమార్
రెండో రోజు ఐపీఎల్ (IPL 2025 Auction) మెగా వేలంలో భారత పేసర్లు అత్యధిక ధరలను దక్కించుకున్నారు.
IPL auction : రెండో రోజు ఐపీఎల్ వేలం.. భారీ ధర పలికిన మార్కో జాన్సన్
ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం రెండో రోజైన సోమవారం మరింత ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇవాళ వేలంలో దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ అత్యధిక ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది.
AUS vs IND: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన రికార్డులివే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో టీమిండియా చారిత్రాత్మక విజయంతో శుభారంభం చేసింది.
WTC 2023-25: పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి.. మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి భారత్
భారత జట్టు ఆస్ట్రేలియాలో బోణి చేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఆస్ట్రేలియాను 295 పరుగుల భారీ తేడాతో ఓడించింది.
BGT: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం
బోర్డర్ గవాస్కర్-ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందింది.
IPL 2025: ఐపీఎల్ 2025 జట్లకు సారథులు వీరేనా?
ఐపీఎల్ 2025 మెగా వేలం ఆసక్తికరంగా జరుగుతోంది. మొదటి రోజే అనేక సంచలనాలు చోటుచేసుకున్నాయి.
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు వేలం.. ఈ ఆటగాళ్లపైనే అందరి దృష్టి..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ మెగా వేలం (IPL Mega Auction) ఈసారి ఉత్కంఠతో కొనసాగుతోంది.
Yuzvendra Chahal: పంజాబ్ కింగ్స్‌తో కొత్త ప్రయాణం.. చాహల్ కీలక వ్యాఖ్యలు
భారత మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో భారీ మొత్తాన్ని అందుకున్నారు.
IPL 2025 Auction: తొలిరోజు ఐపీఎల్ వేలం తర్వాత జట్లకు మిగిలిన మొత్తం ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం తొలి రోజు ఫ్రాంచేజీల మధ్య గట్టి పోటీ కొనసాగింది.
IPL 2025 auction:వేలంలో అమ్ముడైన,అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే!
2024 ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడిన సంగతి తెలిసిందే.
Venkatesh Iyer: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలోకి వెంకటేశ్ అయ్యర్
టీమిండియా స్టార్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
KL Rahul : ఫామ్ లేమి ప్రభావం.. తక్కువ ధరకు అమ్ముడైన కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2025 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఫ్రాంచైజీలు తమ ప్రియమైన ఆటగాళ్ల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి.
IPL 2025 Mega Auction : గుజరాత్‌కు సిరాజ్.. హైదరాబాద్‌కు షమీ.. ఐపీఎల్ వేలంలో రికార్డు బిడ్డింగ్!
దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది.
Mallika Sagar: ఐపీఎల్ మెగా వేలంలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మల్లిక సాగర్
ఐపీఎల్ 2024 మెగా వేలం మొదటి రోజు ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.
Rishabh Pant : స్టార్క్ రికార్డు చెరిపేసిన రిషబ్ పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం
ఈసారి ఐపీఎల్ వేలంలో టీమిండియా స్టైలిష్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన రికార్డును సృష్టించాడు.
IND Vs AUS: జైస్వాల్-కోహ్లీ జోరు.. ఆస్ట్రేలియాకు ముందు భారీ లక్ష్యం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్‌లోని అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్టులో టీమిండియా దుమ్ము దులిపింది.
Rohit Sharama: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం!
ఎట్టకేలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో కాలు మోపాడు.
IPL Mega Auciton: మరికొన్ని గంటల్లో మెగా వేలం.. హాట్ ఫేవరెట్స్ ఎవరో తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది.
Yashasvi Jaiswal: ఆస్ట్రేలియాపై యశస్వి సెంచరీ.. బద్దలైన రికార్డులివే!
భారత యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మరోసారి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.
IND vs AUS: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. భారీ అధిక్యంలో భారత జట్టు
2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ 150 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Shreyas Iyer: ఐపీఎల్ మెగా వేలం ముందు శ్రేయాస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. 57 బంతుల్లో 130
క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ప్రారంభం కానుంది.
Tilak Varma: హ్యాట్రిక్ సెంచరీలు.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా తిలక్ వర్మ కొత్త రికార్డు
టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మ మంచి జోరు మీద ఉన్నాడు.
IND Vs AUS: జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు కుప్పకూలిన ఆసీస్.. 104 పరుగులకు ఆలౌట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించారు.
Jasprit Bumrah: 'నా మొగుడు గ్రేట్ బౌలర్'.. బుమ్రాపై సంజనా స్పెషల్ పోస్ట్
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు ఊరట లభించింది.
IPL 2025 Auction: ఈ దశాబ్దంలోనే IPL 2025 అతిపెద్ద మెగా వేలం - ఎందుకంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రతి సీజన్ తో మరింత ప్రాచుర్యం పొందుతూనే ఉంది.
India vs Australia: తొలి టెస్టులో మొదటి రోజు ముగిసిన ఆట.. ఆసీస్ ఏడు వికెట్లు డౌన్..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
AUS vs IND: ఆసీస్‌తో తొలి టెస్టులో విఫలమైన భారత బ్యాటర్లు.. 150 పరుగులకు ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న (AUS vs IND) తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగుల వద్ద ఆలౌటైంది.
IPL 2025: 2025 మార్చి 14న ప్రారంభం కానున్న ఐపీఎల్.. తదుపరి మూడు సీజన్ల తేదీలు వచ్చేశాయ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
Spain T10: 8బంతుల్లో 8 సిక్స్‌లు.. స్పెయిన్ టీ10 టోర్నీలో ఘటన
క్రికెట్‌లో టీ20, టీ10 ఫార్మాట్‌ల ఆవిర్భావంతో గేమ్ పూర్తిగా మారిపోయింది. ఈ పొట్టి ఫార్మాట్‌లలో బ్యాటర్‌లదే హవా కొనసాగుతోంది.
Jasprit Bumrah: కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదు.. ఆ బాధ్యతను ప్రేమిస్తున్నా: కెప్టెన్ బుమ్రా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి ఆస్ట్రేలియాతో పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
AUS vs IND: రేపటి నుండి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. భారత ఆటగాళ్లు ముందున్న రికార్డులివీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం దగ్గరపడింది, నవంబర్ 22న పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది.