Page Loader

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

AUS vs IND: "ఆ నిర్ణయాలను జడ్జ్‌ చేయడం నా పని కాదు".. హర్షిత్ రాణా ఎంపికపై వివాదంపై కపిల్ దేవ్ 

ఆస్ట్రేలియాతో జరిగిన పర్యటనలో (AUS vs IND) ఇద్దరు కొత్త క్రికెటర్లు అరంగేట్రం చేసారు.

Shaheen Shah Afridi: పాకిస్థాన్ ఫాస్ట్ బౌల‌ర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి వంద వికెట్లు తీసుకున్న తొలి పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే.. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ కీలక వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌పై క్రికెట్ అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది.అయితే ఐసీసీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది.

Year Ender 2024: ఈ ఏడాది నింగికెగిసిన క్రీడా దిగ్గజాలు వీరే !

అసాధారణ ప్రదర్శనతో పాటు సంచలన విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకున్న క్రీడాకారులు ఈ ఏడాది నేల రాలారు.

AUS vs IND: ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్టు.. టికెట్లకు ఫుల్ డిమాండ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) సిరీస్ అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది.

Mohammed Shami:భారత అత్యుత్తమ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా కాదు!.. లెజెండరీ వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్  

టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ పై వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్ ప్రశంసలు కురిపించారు.

10 Dec 2024
ఇంగ్లండ్

Harry Brook: ప్రపంచంలో ఉత్తమ ఆటగాడు ఎవరో చెప్పిన జో రూట్

ప్రస్తుత క్రికెట్ ఫ్యాబ్ 4లో భాగమైన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్, ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరో చెప్పాడు.

World Chess Championship 2024: ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఓటమి

ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిక్యాన్ని కొనసాగించి ఒత్తిడి లేకుండా టైటిల్‌ను సాధించే గొప్ప అవకాశాన్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ చేజార్చుకున్నాడు.

SAvSL: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం.. శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయం

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో గెలుపొందింది.

Mohammed Shami: ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైన మహ్మద్ షమీ.. ఆ టోర్నీలో బ్యాటర్‌గా రాణించిన పేసర్!

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలో ఆస్ట్రేలియా పయనం కానున్నాడు.

Venkatesh Iyer: KKR స్టార్ వెంకటేష్ అయ్యర్.. MBA పూర్తి చేసిన తర్వాత ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ

క్రికెటర్లు క్రికెట్ పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా విద్యపైన కూడా దృష్టి పెట్టాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు.

09 Dec 2024
క్రికెట్

Cricket: క్రీడా ప్రదర్శనకు గుర్తింపుగా పోలీస్, ఆర్మీ పోస్టులు పొందిన క్రికెటర్ల జాబితా

క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారు పలుసార్లు ప్రభుత్వ గుర్తింపు పొందుతుంటారు.

Siraj Vs Travis Head: ట్రావిస్‌ హెడ్‌, సిరాజ్‌లపై ఐసీసీ సీరియస్ !?

అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించింది.

Year Ender 2024: 2024లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ప్రముఖ క్రికెటర్లు వీళ్లే!

2024 మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. అయితే ఈ ఏడాది క్రికెట్ ప్రపంచంలో అనేక ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.

08 Dec 2024
టీమిండియా

WTC Points Table: అడిలైడ్ టెస్టులో 10 వికెట్ల ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి చెందింది.

08 Dec 2024
టీమిండియా

IND Vs AUS: టీమిండియా ఘోర పరాజయం

ఆడిలైట్ డే-నైట్ టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Sunil Gavaskar : సిరాజ్ ప్రవర్తనపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం!

అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 140 పరుగులు చేసి సత్తా చాటాడు.

08 Dec 2024
టెన్నిస్

Rishita: ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్‌లో వరుసగా మూడో టైటిల్ గెలిచిన రిషిత

తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ బసిరెడ్డి రిషిత రెడ్డి, ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్‌లో వరుసగా మూడో టైటిల్ సాధించింది.

AUS vs IND: మళ్లీ పతనమైన టీమిండియా.. పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయి

ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.

07 Dec 2024
ఇంగ్లండ్

England: క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5లక్షల పరుగుల ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు

ఇంగ్లండ్ జట్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ అనుభవంలో 5 లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది.

Yusuf Pathan : భద్రతపై బీసీసీఐ నిర్ణయం సరైనది.. యూసఫ్ పఠాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

07 Dec 2024
శ్రీలంక

Shammi Silva: జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వా

కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

AUS vs IND: పింక్‌ బాల్‌ టెస్టులో తొలి రోజు ముగిసిన ఆట.. ఆస్ట్రేలియాదే పైచేయి 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్,భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఈ రోజు ప్రారంభమైంది.

06 Dec 2024
క్రికెట్

First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 

భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే.

06 Dec 2024
ఐసీసీ

ICC Rankings System: క్రికెట్ ప్లేయర్లకు ICC ఇచ్చే ర్యాంకింగ్స్ ను ఎలా లెక్కిస్తుందో తెలుసా? 

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసే ర్యాంకులు ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో చాలా కీలకమైనవి.

06 Dec 2024
టీమిండియా

Team India: స్టార్ క్రికెటర్ల 'అ' ఫార్ములా- కుమారులకు 'A' సిరీస్​లోనే పేర్లు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొడుకుకు 'అహాన్' అనే పేరు పెట్టారు. ఈ పేరు సంస్కృత భాష నుండి తీసుకోబడింది, దీని అర్థం "మేల్కొలుపు", "అవగాహన".

06 Dec 2024
టీమిండియా

Indian Cricketers Phobia : టీమిండియా క్రికెటర్ల ఫోబియాలు- మనోళ్లకు అవంటే చచ్చేంత భయాలట!

మనుషుల్లో కొందరికి వివిధ రకాల ఫోబియాలు ఉంటాయి. ఈ భయాలు ఇతరులకు అనకోవచ్చు, కానీ అవి వారి మానసిక స్థితికి సంబంధించినవి.

Border-Gavaskar Trophy: భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు.. ఉత్సాహంతో బరిలోకి టీమిండియా 

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆసక్తికర సమరం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్‌ మొదలుకానుంది.

06 Dec 2024
ఐసీసీ

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!

వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ (2025) పై ఉన్న సందిగ్ధతను తొలగించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

05 Dec 2024
క్రికెట్

Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల ఉర్విల్ పటేల్ అత్యంత తక్కువ బంతుల్లో వరుసగా సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

MS Dhoni : సినీ ప్రముఖులను వెనక్కి నెట్టి ఆ విషయంలో అగ్రస్థానంలో నిలిచిన ధోనీ

మైదానంలో ఎంఎస్ ధోని కనిపించే సమయం కేవలం రెండు నెలలు మాత్రమే. మిగతా కాలం అతను వ్యక్తిగత జీవితానికే కేటాయిస్తాడు

Aus vs Ind: భారత్‌తో పింక్‌బాల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టులో ఒక మార్పు

అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా - భారత్ (AUS vs IND) జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది.

Mens Junior Hockey Championship: పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్‌   భారత్ కైవసం  

పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది.

AUS vs IND: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. ప్రాక్టీస్‌ సెషన్లకు అనుమతి లేదు 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్‌కి ఇకపై అభిమానులను అనుమతించలేమని భారత జట్టు నిర్ణయించింది.

ICC Rankings: టెస్ట్‌ ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ.. దిగజారిన జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ ర్యాంకులు.. నెంబర్‌ వన్‌ బౌలర్‌గా బుమ్రా 

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకులను బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసిన యశస్వీ జైస్వాల్‌ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకున్నాడు.

 Sara Tendulkar: సారా టెండూల్కర్ కు కొత్త బాధ్యతలు.. పోస్ట్‌ చేసిన సచిన్‌

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కొత్త బాధ్యతలు స్వీకరించారు.

Virat Kohli : పింక్-బాల్ టెస్టుల్లో విరాట్ కోహ్లి రికార్డు.. గణాంకాలివే!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, టీమిండియా ,ఆస్ట్రేలియా, ఆడిలైడ్‌ ఓవల్ వేదికగా పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతున్నాయి.

04 Dec 2024
ఐసీసీ

Jay Shah: ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత.. రంగంలోకి ఐసీసీ ఛైర్మన్‌ జైషా

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025) విషయంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

Harbhajan- Dhoni: 'మా ఇద్దరికీ మాటలు లేవు'.. హర్భజన్‌సింగ్ షాకింగ్ కామెంట్స్‌ 

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Zealand: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు షాక్‌.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత 

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.