Page Loader

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

AUS vs IND: సిడ్నీ టెస్టు తుది జట్టులో రోహిత్ స్థానంపై గంభీర్‌ ఏమన్నాడంటే?

సాధారణంగా సిరీస్‌లో ఏదైనా మ్యాచ్‌లో కెప్టెన్ కనీసం ఒక ఇన్నింగ్స్‌లోనైనా తనదైన ఆటను ప్రదర్శిస్తాడు.

BGT 2024-25: ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. జట్టులోకి వరల్డ్‌కప్ విన్నర్.. బ్యూ వెబ్‌స్టర్

ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.

World Blitz Championship: చెస్‌ క్రీడా ప్రపంచంలో మరోసారి సత్తా చాటిన భారత్‌.... గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్యం

భారతదేశం మరోసారి ప్రపంచ చెస్ క్రీడలో తన సత్తా చాటింది. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్య పతకం గెలుచుకుని దేశానికి గర్వకారణం అయింది.

AUS vs IND: ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లెమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్‌పై ప్రశంసల వర్షం

భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఒత్తిడి ఏర్పడింది.

Gautam Gambhir: ఆస్ట్రేలియా పర్యటనకు చెతేశ్వర్ పుజారాను కోరుకున్న గంభీర్‌..అభ్యర్థనను తిరస్కరించిన సెలక్టర్లు 

టెస్టు క్రికెట్‌లో టీమిండియా పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ,హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి.

Jasprit Bumrah: జస్‌ప్రీత్‌ బుమ్రాకు అరుదైన గౌరవం.. క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించే వార్షిక జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక

భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది.

31 Dec 2024
క్రికెట్

Vinod Kambli: ఆసుపత్రిలో వినోద్‌ కాంబ్లి.. 'చక్ దే ఇండియా' పాటకు డ్యాన్స్

భారత మాజీ క్రికెటర్‌ వినోద్ కాంబ్లి అనారోగ్యంతో పది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన కాంబ్లి, వైద్య పరీక్షల్లో అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్టు తేలింది.

Rohit Sharma: టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్న రోహిత్ శర్మ!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టు ఫామ్‌ను కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు.

31 Dec 2024
టీమిండియా

India's 2025 cricket schedule: ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఇంగ్లాండ్ పర్యటన.. 2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..!

2024 సంవత్సరాన్ని మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో ఓటమితో ముగించిన టీమిండియా, సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్‌తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది.

31 Dec 2024
చెస్

Chess: 'ఫిడె' నిబంధనల మార్పు.. జీన్స్‌తో బరిలోకి కార్ల్‌సన్‌

ప్రపంచ నంబర్‌వన్‌ చెస్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ త్వరలో బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీకి దిగనున్నాడు.

Year Ender 2024: ఈ ఏడాది భారత క్రీడలలో అద్భుత ఫలితాలు,వివాదాలపై ..  ఓ లుకేద్దాం..! 

భారత క్రీడా ప్రపంచంలో 2024 సంవత్సరం అద్భుతంగా గడిచింది. చెస్, షూటింగ్, రెజ్లింగ్, పారాలింపిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి వివిధ క్రీడా రంగాల్లో భారత ఆటగాళ్లు అనేక అద్భుత ఫలితాలను సాధించారు.

Jasprit Bumrah: ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నామినేషన్‌లలో భారత బౌలింగ్‌ దిగ్గజం జస్ప్రీత్‌ బుమ్రా

2024 సంవత్సరానికి 'ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు నామినేషన్లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది.

WTC: డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ కోసం రోహిత్‌ సేనకు చివరి అవకాశం!

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ చేతిలో భారత్ 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Ravichandran Ashwin : చెత్తకు పరిష్కారం అవసరమన్న అశ్విన్‌.. రోహిత్‌ శర్మను లక్ష్యంగా చేసిందా?

భారత అభిమానుల ఆశలకు గండికొడుతూ, ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.

Siraj - Babar Azam: బెయిల్స్ మార్చే టెక్నిక్.. సిరాజ్‌ను అనుసరించిన పాక్ కెప్టెన్

స్టంప్స్‌పై బెయిల్స్‌ను అటు ఇటూ మార్చడాన్ని కొంతమంది ప్లేయర్లు ఒక టెక్నిక్‌గా ఉపయోగిస్తున్నారు.

Rohit Sharma: మరోసారి విఫలమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా చెత్త రికార్డు! 

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు.

Athiya Shetty: బేబీ బంప్‌తో కెమెరాలకు చిక్కిన అతియా శెట్టి

హీరోయిన్ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు అవుతున్న విషయం తెలిసిందే. ఈ జంట గత నెలలో తమ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకుంది.

29 Dec 2024
ఐసీసీ

ICC : ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్ అయిన భారత ప్లేయర్ ఎవరంటే?

ఐసీసీ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు కోసం ఈ ఏడాది నామినేట్‌ అయిన ఆటగాళ్లను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

Yashasvi Jaiswal: మూడు క్యాచ్‌లు నేలపాలు.. జైస్వాల్ ఫీల్డింగ్‌పై రోహిత్ అసహనం

క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా నిలుస్తాయి. ఈ నిజాన్ని పొట్టి ప్రపంచకప్ ఫైనల్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు.

AUS vs IND: మెల్‌బోర్న్ టెస్టులో టెయిలెండర్ల అడ్డుకట్ట.. ఆసీస్ స్కోరు 228/9

ఆస్ట్రేలియా టెయిలెండర్లు భారత బౌలర్లకు సవాల్ విసిరారు. నాథన్ లైయన్ (41*) మరియు స్కాట్ బోలాండ్ (10*) మధ్య పదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం ఏర్పడింది.

Jasprit Bumrah: మెల్‌బోర్న్ టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా..తొలి భారత బౌలర్‌గా రికార్డు

ఆస్ట్రేలియా పర్యటనలో భారత బౌలర్ జస్పిత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు.

Koneru Hampi: వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌గా కోనేరు హంపి

తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన అద్భుత ప్రతిభను మరోసారి చాటుతూ ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది.

Nitish Kumar Reddy : టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్‌ రెడ్డి

తెలుగు కుర్రాడు నితీష్ కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు.

Corbyn's bash: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన కార్బిన్ బాష్

147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ నమోదు కాని రికార్డును సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ నెలకొల్పాడు.

Sachin Tendulkar: ఎంసీసీ గౌరవ సభ్యత్వంతో 'సచిన్ తెందుల్కర్'కు సత్కారం 

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఘనంగా సత్కరించింది.

Nitish Kumar Reddy: టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది.

AUS vs IND: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌ స్కోరు 164/5

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

Virat Kohli: మెల్‌బోర్న్‌లో కలకలం.. కోహ్లీపై చేయి వేసిన అభిమాని

ఆస్ట్రేలియా-భారత్‌ జట్ల (AUS vs IND) మధ్య మెల్‌బోర్న్‌ టెస్టు రెండో రోజు జరిగిన ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

AUS vs IND: బాక్సింగ్‌ డే టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్నబాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల వద్ద ఆలౌటైంది.

ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతోంది.

 IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. ఆస్ట్రేలియా 311/6

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 311/6 పరుగులతో నిలిచింది.

26 Dec 2024
టీమిండియా

Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టులో ఖలిస్థానీ మద్దతుదారుల కలకలం

మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో ఖలిస్థానీ అనుకూలవాదులు ఆందోళన చేపడటం కలకలం రేపింది.

Virat Kohli: విరాట్ కోహ్లీపై నిషేధం విధిస్తారా? ఐసీసీ నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన బాక్సింగ్ డే మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరుగుతుంది.

IND Vs AUS: కోహ్లీ, కాన్‌స్టాస్‌ మధ్య వాగ్వాదం.. చర్యలు తీసుకోవాలని కోరిన పాంటింగ్‌, మైకెల్ వాన్

బాక్సింగ్‌ డే టెస్టు సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ క్రికెటర్ సామ్‌ కాన్‌స్టాస్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో కీల‌క మార్పు.. బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

PV Sindhu: 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్'.. తన ప్రేమ కథను పంచుకున్న పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

 Taxpayer: ట్యాక్స్‌ చెల్లింపులో ఆ క్రికెటరే అగ్రస్థానం.. ఆయన ఎవరంటే?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ మరో క్రీడకు ఉండదు.

Virat Kohli: మెల్‌బోర్న్ కేఫ్‌లో విరుష్క జంట.. వీడియో వైరల్ 

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం విరాట్ అక్కడ ఉన్నారు.

Harvinder Singh: క్రీడా అవార్డుల్లో పక్షపాతం.. మాపై వివక్ష చూపారు : పారా అథ్లెట్‌ హర్విందర్‌ సింగ్

పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అథ్లెట్ హర్విందర్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి ప్రస్తుతం క్రీడావర్గాల్లో విప్లవాత్మక చర్చలకు కారణమయ్యాయి.