క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
20 Jan 2025
ఖో ఖో ప్రపంచకప్ 2025Kho Kho World Cup: మహిళల,పురుషుల భారత ఖోఖో ప్రపంచకప్‌లు మనవే..
భారత ఖోఖో మహిళల జట్టు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన కాసేపటికే, భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
20 Jan 2025
నీరజ్ చోప్రాNeeraj Chopra: ఓ ఇంటివాడైన ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా .. అమ్మాయి ఎవరంటే..?
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) పెళ్లి పీటలు ఎక్కి ఓ ఇంటివాడయ్యాడు.
19 Jan 2025
సురేష్ రైనాRohit Sharma: రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2023 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2019 ప్రపంచ కప్ మాదిరిగానే రాణిస్తారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశారు.
19 Jan 2025
షకీబ్ అల్ హసన్Shakibal Hasan: ఢాకా కోర్టు నుంచి షకీబ్ అల్ హసన్‌కు అరెస్ట్ వారెంట్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇటీవల కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.
19 Jan 2025
భారత జట్టుTeam India: U19 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్
అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు తమ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నారు.
19 Jan 2025
స్పోర్ట్స్Manu Bhakar: రోడ్డు ప్రమాదంలో మను భాకర్ కుటుంబ సభ్యులు మృతి
భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే రాష్ట్రపతి చేతులమీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఆమెకు ఈ విషాద సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది.
19 Jan 2025
లక్నో సూపర్‌జెయింట్స్IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక
ఐపీఎల్ ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తన తదుపరి కెప్టెన్‌గా భారత బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసుకుంది.
18 Jan 2025
ఛాంపియన్స్ ట్రోఫీTeam India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్
ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
18 Jan 2025
విరాట్ కోహ్లీVirat - KL Rahul: గాయం కారణంగా రంజీ మ్యాచ్‌ల నుంచి విరాట్, కేఎల్ రాహుల్ దూరం
జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.
18 Jan 2025
భారత జట్టుICC U-19 Womens World Cup: నేటి నుంచి మలేసియా వేదికగా అండర్-19 టీ20 ప్రపంచకప్
మహిళల క్రికెట్ జట్టులో మరో ప్రధాన టోర్నమెంట్ ఆరంభం కానుంది.
18 Jan 2025
ఒలింపిక్స్Olympics: 1904 ఒలింపిక్స్ బంగారు పతకానికి వేలంలో రికార్డు ధర.. ఎంతంటే?
అమెరికాలో సెయింట్ లూయి నగరంలో 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ క్రీడల బంగారు పతకం తాజా వేలంలో రూ.4.72 కోట్లు (5,45,371 డాలర్లు) రికార్డు ధరను నమోదు చేసుకుంది.
18 Jan 2025
భారత జట్టుChampions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా?
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
17 Jan 2025
కరుణ్ నాయర్Karun Nair: రికార్డులతో హోరెత్తిస్తోన్న కరుణ్ నాయర్.. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా?
ఎనిమిదేళ్ల క్రితం భారత క్రికెట్లో అతడి ఇన్నింగ్స్ ఒక సంచలనం! కారణం, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయగలిగింది అతడే.
17 Jan 2025
ఐపీఎల్WPL 2025: మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కౌంట్‌డౌన్.. WPL 2025 షెడ్యూల్ విడుదల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) 2025 కొత్త సీజన్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
17 Jan 2025
బీసీసీఐBCCI: టీమిండియా జట్టులో ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం.. పది పాయింట్లతో పాలసీ
గత నాలుగైదు నెలలుగా భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లలో అత్యంత చెత్త ప్రదర్శన, ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తును సాధించడంలో విఫలమవడం, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, సీనియర్ ప్లేయర్ల పేలవ ఆటతీరు వంటి సమస్యల నేపథ్యంలో బీసీసీఐ జట్టులో మార్పులు చేయాలని నిర్ణయించింది.
16 Jan 2025
టీమిండియాSitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం,భారత్-ఏ జట్టు హెడ్ కోచ్ సితాన్షు కోటక్‌ను నియమించనున్నట్లు సమాచారం.
16 Jan 2025
బీసీసీఐKevin Pietersen: భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్ బృందంలోకి కెవిన్ పీటర్సన్
భారత క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించే ప్రయత్నాలను బీసీసీఐ ప్రారంభించిందని క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
16 Jan 2025
ఖో ఖో ప్రపంచకప్ 2025Kho Kho World Cup 2025: క్వార్టర్స్ చేరిన ఇండియా మెన్, విమెన్స్ భారత జట్లు!
2025 ఖో ఖో ప్రపంచకప్‌లో భారత్ విజయం కొనసాగుతోంది. వరుస విజయాలతో, పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.
16 Jan 2025
బీసీసీఐBCCI: ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కఠిన చర్యలు.. టీమిండియాలో మళ్లీ యో యో టెస్టు..!
భారత జట్టులో క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను నిర్ధారించడానికి ఒకప్పుడు యో యో టెస్టు (Yo Yo Test) పద్ధతిని అనుసరించారు.
16 Jan 2025
దక్షిణాఫ్రికా క్రికెట్ టీంChampions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు దక్షిణాఫ్రికాకు పెద్ద దెబ్బ.. గాయపడిన ఎన్రిక్ నోర్కియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ ప్రతిష్టాత్మక ODI టోర్నమెంట్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
15 Jan 2025
రోహిత్ శర్మRohit Sharma: " టెస్టుల్లో అతడిని చూడటం కష్టమే".. రోహిత్ పై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. మూడు టెస్టులలో కేవలం 31 పరుగులు మాత్రమే చేసిన అతను ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోర్ నమోదు చేయడం గమనార్హం.
15 Jan 2025
టీమిండియాIND w Vs IRE w: భారత మహిళా జట్టు మరో అద్భుతమైన రికార్డు.. వన్డే చరిత్రలో రికార్డు స్కోరు
భారత్,ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ రికార్డులకు వేదికగా మారింది.
15 Jan 2025
టెన్నిస్Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత.. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా
సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.
15 Jan 2025
రోహిత్ శర్మRohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్తాడా? లేదా?
ఫిబ్రవరి 19 నుండి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
15 Jan 2025
బీసీసీఐBCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా (Team India) విఫల ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) సమీక్ష చేపట్టి, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
14 Jan 2025
కేరళKerala: కేరళలో దళిత క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు.. 44 మంది అరెస్టులు
కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక హింసకు పాల్పడ్డ ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
14 Jan 2025
జస్పిత్ బుమ్రాICC: రెండోసారి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్న జస్ప్రిత్ బుమ్రా
డిసెంబర్ 2024లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా ఎంపికయ్యాడు. అతను పురుషుల విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు.
14 Jan 2025
నితీష్ కుమార్ రెడ్డిNitish Kumar Reddy : తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.
14 Jan 2025
రోహిత్ శర్మRohit - Gambhir: రోహిత్ - గంభీర్ మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా
ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య వివాదం గురించి వచ్చిన వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించారు.
14 Jan 2025
యశస్వీ జైస్వాల్Yashasvi Jaiswal: టీమిండియా కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్? గౌతమ్ గంభీర్ కీలక సూచన!
టీమిండియా టెస్టు కెప్టెన్ విషయంలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ, ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.
14 Jan 2025
ఇండియాIndia Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే?
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ క్రీడాభిమానులకు ఎప్పుడూ ఉత్కంఠను రేపిస్తుంది.
13 Jan 2025
విరాట్ కోహ్లీVirat Kohli: కోహ్లీకి నచ్చకపోతే అవకాశాలు ఇవ్వడు.. అందుకే రాయుడును తప్పించారు : రాబిన్ ఉతప్ప
భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
12 Jan 2025
ఐపీఎల్IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
క్రికెట్ అభిమానుల కోసం బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం సాయంత్రం అధికారికంగా విడుదల చేసింది.
12 Jan 2025
వాంఖేడ్ స్టేడియంVinod Kambli: ఎంసీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు : వినోద్ కాంబ్లి
భారత క్రికెట్‌లో ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు ఘనమైన చరిత్ర ఉంది. వాంఖేడ్ స్టేడియం తన 50వ పండగను జరుపుకుంటూ, జనవరి 19న స్వర్ణోత్సవం నిర్వహించుకోనుంది.
12 Jan 2025
బీసీసీఐDevjit Saikia: బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా బాధ్యతల స్వీకరణ
భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త కార్యదర్శిగా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దేవ్‌జిత్ సైకియా నియమితులయ్యారు.
12 Jan 2025
క్రికెట్Ira Jadhav: అండర్-19 క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఇరా జాదవ్
భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ట్రిపుల్ శతకం సాధించిన దాఖలాలు లేవు.
12 Jan 2025
జస్పిత్ బుమ్రాJasprit Bumrah: బుమ్రా పునరాగమనంపై అనుమానాలు.. నాకౌట్ మ్యాచ్‌లు చేరుతాడా?
ఆస్ట్రేలియా పర్యటనలో జస్పిత్ బుమ్రా వెన్ను నొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే.
12 Jan 2025
సంజు శాంసన్Sanju Samson: భవిష్యత్‌లో ఆరు సిక్స్‌లు కొట్టే బ్యాటర్ సంజు శాంసన్‌నే: సంజయ్ బంగర్
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదడం అనేది చాలా అరుదైన ఘనత.
12 Jan 2025
బీసీసీఐRohit Sharma: ' కొంతకాలం నేనే సారథి'.. బీసీసీఐ సమావేశంలో రోహిత్ శర్మ కీలక నిర్ణయం
భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడంపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది.
11 Jan 2025
జడేజాRavindra Jadeja: జడేజా టెస్టులకు రిటైర్మెంట్?ఇన్‌స్టాలో సంచలన పోస్ట్!
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.