Page Loader

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

09 Feb 2025
టీమిండియా

Ind Vs Eng: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. కోహ్లీ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ఎంట్రీ!

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ రెండో వన్డే కటక్‌లోని భారామతి స్టేడియంలో జరుగుతోంది.

Rohit Sharma: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. కేవలం 50 పరుగులే దూరం 

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.

Champions Trophy 2025: సెమీస్‌కు భారత్, పాక్ ఖాయం.. ఆసీస్‌కు కష్టమే: షోయబ్ అక్తర్

పదకొండు రోజుల్లోనే క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.

Champions Trophy 2025 :ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అఫీషియల్ సాంగ్ వచ్చేసింది.. మీరు వినండి.. 

ఫిబ్ర‌వ‌రి 19 నుండి పాకిస్థాన్ వేదికగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ ఆత్మవిశ్వాసమే నాగ్‌పూర్ వన్డేలో భారత్ విజయానికి నాంది: జహీర్ ఖాన్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ (IND vs ENG)లో భారత్ అదిరిపోయే విజయం సాధించింది.

Jasprit Bumrah: బుమ్రా గాయంపై సందిగ్ధత.. ఫిట్‌నెస్‌ రిపోర్టుపై ఉత్కంఠ! 

ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే.

Hardik Pandya: రోహిత్‌ శర్మ తర్వాత భారత వన్డే కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా?

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడుతున్న టీమిండియా, తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది.

Jasprit Bumrah: "జస్ప్రీత్ బుమ్రా గురించే భారత్‌కు ఆందోళన": ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ కోచ్ ఆకిబ్

భారత ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఫిట్‌నెస్‌పై అనుమానాలు కొనసాగుతున్నాయి.

India vs England: కంకషన్ వివాదంపై స్పందించిన భారత యువ పేసర్.. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం 

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన హర్షిత్‌ రాణా భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Shreyas Iyer: 'నేను సినిమా చూస్తున్నాను': ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్ నుంచి ఫోన్ 

అనుకోకుండా తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ తన ప్రతిభను చాటుకున్నాడు.

06 Feb 2025
టీమిండియా

IND vs ENG: తొలి వన్డేలో భారత్ ఘన విజయం

ఇంగ్లండ్ పై టీ20 సిరీస్‌ను గెలుచుకున్న టీమ్‌ ఇండియా,వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది.

06 Feb 2025
జడేజా

Ravindra Jadeja : జడేజా ప్రపంచ రికార్డు.. 600 వికెట్లు పూర్తి 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆటగాడు రవీంద్ర జడేజా భారీ ఘనత సాధించాడు.

06 Feb 2025
ఇంగ్లండ్

IND vs ENG: తొలి వన్డేలో ముగిసిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌.. భారత్‌ లక్ష్యం 249

టీమిండియాతో మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైనా ఆస్ట్రేలియా జట్టు సారథి.. అధికారికంగా ప్రకటించిన బోర్డు 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

06 Feb 2025
క్రికెట్

IND vs ENG ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం..!

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది.

Marcus Stoinis: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకి షాక్.. జట్టుకు మరో ఆల్‌రౌండర్‌ దూరం 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు.

Rohit And Gambhir: ప్రధాన కోచ్‌ గంభీర్‌తో రోహిత్‌కు మనస్పర్థలు.. ఒక్క వీడియోతో దొరికిన క్లారిటీ 

భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి.

06 Feb 2025
క్రికెట్

IND vs ENG: నాగపూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో మొదటి నేడు వన్డే.. భారత్‌కు కూర్పే పెద్ద సమస్య 

టీ20ల్లో యువ భారత్‌ చేతిలో 4-1తో ఓటమి చెందిన ఇంగ్లండ్ జట్టుతో రోహిత్‌ శర్మ సేన ఢీకొనబోతోంది.

06 Feb 2025
బీసీసీఐ

Team India New Jersey: భారత జట్టు జెర్సీలో పలు మార్పులు.. కొత్త జెర్సీ విడుదల చేసిన బీసీసీఐ 

ఇంగ్లండ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందుగా భారత జెర్సీలో మార్పులు చేసిన బీసీసీఐ, కొత్త జెర్సీని అధికారికంగా విడుదల చేసింది.

ICC Rankings: ఐసీసీ ర్యాంకుల్లో అదరగొట్టిన భారత ప్లేయర్లు.. రెండో ర్యాంక్‌లో అభిషేక్ శర్మ 

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ (IND vs ENG)లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు.

Virat-Cummins:"కోహ్లి,నువ్వు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు".. కోహ్లీపై పాట్ కమిన్స్ స్లెడ్జింగ్‌

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గత ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన విషయం తెలిసిందే.

05 Feb 2025
ఇంగ్లండ్

Ind vs Eng:వ‌న్డే సిరీస్ కి ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌.. జేమీ స్మిత్ తొలి రెండు వన్డేలకు దూరమయ్యే అవకాశం 

ఇంగ్లాండ్ టీమ్ టీమిండియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కోల్పోయింది.

Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. కారును ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం (వీడియో ) 

భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్, టీ20 ప్రపంచకప్ 2024 విజేత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

Rashid khan: టీ20ల్లో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు

ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు.

04 Feb 2025
టీమిండియా

Varun Chakravarthy: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌.. జట్టులోకి వరుణ్‌ చక్రవర్తి

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

04 Feb 2025
శ్రీలంక

Dimuth Karunaratne: 36 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ బ్యాటర్..

శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

04 Feb 2025
టీమిండియా

Gongadi Trisha: ఓ వైపు చదువు.. మరోవైపు రోజుకు 8 గంటలు క్రికెట్ సాధన : తండ్రి రాంరెడ్డి

మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో గొంగడి త్రిష అద్భుత ప్రదర్శనపై ఆమె తండ్రి రాంరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీకి ఆ మిస్టరి స్పిన్నర్ ని ఎంపిక చేయాలి : రవిచంద్రన్ అశ్విన్

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌ల్లో భాగంగా టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చక్రవర్తి గట్టి ప్రదర్శన కనబరిచాడు.

IND vs ENG: సచిన్ టెండూల్కర్ 19 ఏళ్ల నాటి చారిత్రాత్మక వన్డే రికార్డుపై విరాట్ కోహ్లీ కన్ను 

స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన టీమిండియా, ఇప్పుడు అదే జట్టుతో వన్డేల్లో తలపడేందుకు సిద్ధమైంది.

Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. గంట‌లోనే అమ్ముడుపోయిన టిక్కెట్లు 

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత జట్టు ఆడే మూడు లీగ్‌ మ్యాచ్‌లతో పాటు తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అభిమానుల కోసం సోమవారం నుంచి విక్రయిస్తోంది.

Ranji Trophy: విరాట్ కోహ్లీని ఔట్ చేయడంలో సంగ్వాన్‌కు బస్సు డ్రైవర్ సలహా 

పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తన మునుపటి ఆట తీరును తిరిగి పొందేందుకు దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొన్నారు.

Gautam Gambhir: కంకషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్ 

భారత్ - ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకునే నిర్ణయం వివాదాస్పదమైంది.

02 Feb 2025
టీమిండియా

IND vs ENG : ఇంగ్లండ్ చిత్తు.. 150 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచులో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచుల సిరీస్‌ను 4-1తో భారత్ గెలుపొందింది.

IND vs ENG : అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం

టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) అద్భుత శతకంతో విజృంభించాడు.

Sanju Samson: సంజు శాంసన్‌కు ఇంకా అవకాశాలు ఇవ్వాలి.. భారత మాజీ క్రికెటర్ 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత క్రికెటర్ సంజు శాంసన్ పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

MS Dhoni Politics: రాజకీయాల్లోకి ధోనీ?.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు నాలుగేళ్ల క్రితమే గుడ్‌బై చెప్పినా, అతడి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.

02 Feb 2025
టీమిండియా

U-19 Womens T20 World Cup: గొంగడి త్రిష మెరుపులతో అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత్ సొంతం!

అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది.

Virat Kohli: రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ.. రోజుకి పారితోషకం ఎంతంటే?

విరాట్ కోహ్లీ ప్రస్తుతం దిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు.

02 Feb 2025
టీమిండియా

Trisha Gongidi: ఫైనల్‌లో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్

2024 టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.

02 Feb 2025
టీమిండియా

Wriddhiman Saha: ప్రేమించి పెళ్లి చేసుకున్న వృద్ధిమాన్ సాహా.. ఆమెతో 4ఏళ్లు పాటు గుట్టుగా సాగిన ప్రేమ 

క్రికెట్ ప్రపంచంలో పేరు సంపాదించిన వృద్ధిమాన్ సాహా తన 28 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, అతని వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది.