క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
16 Feb 2025
ఢిల్లీ క్యాపిటల్స్WPL 2025: ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి
ముంబై ఇండియన్స్‌ను ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ గొప్ప విజయాన్ని సాధించింది. మ్యాచ్ విజయం ఎవరి సాధనమవుతుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది.
15 Feb 2025
బీసీసీఐBCCI: రోహిత్ శర్మను ఒప్పించిన బీసీసీఐ.. కొత్త కెప్టెన్ గా బుమ్రా?
భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సన్నాహాలు ప్రారంభించింది.
15 Feb 2025
రవిచంద్రన్ అశ్విన్Ashwin: ఇదేమీ జోక్ కాదు.. బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించిన రవిచంద్రన్ అశ్విన్
భారత్ తోజరిగిన రెండు సిరీస్‌లను ఇంగ్లండ్ కోల్పోయింది. మొదటగా, టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో నష్టపోగా, మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేకపోయింది.
15 Feb 2025
ఛాంపియన్స్ ట్రోఫీChampions Trophy: 'బుమ్రా లేకపోవడం పెద్ద లోటే'.. అర్షదీప్ దాని నుంచి బయటపడాలి
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో వచ్చే గురువారం ప్రారంభం కానుంది.
15 Feb 2025
ఐపీఎల్WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన ఆర్సీబీ..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) - 2025 టోర్నమెంట్ గ్రాండ్‌గా ఆరంభమైంది.
15 Feb 2025
క్రికెట్The Hundred League: ది హండ్రెడ్ లీగ్‌లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. రూ.3,257 కోట్ల పెట్టుబడులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగుల్లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రవేశిస్తున్నాయి.
14 Feb 2025
విరాట్ కోహ్లీVirat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీలో అరుదైన రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లి
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరో కొద్దీ రోజుల్లో ప్రారంభం కానుంది.
14 Feb 2025
రోహిత్ శర్మRohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అరుదైన రికార్డు పై కన్నేసిన రోహిత్ శర్మ..
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది.
14 Feb 2025
ఛాంపియన్స్ ట్రోఫీICC Champions trophy 2025: 53 శాతం పెరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. విజేతకు రూ.20.8 కోట్లు
పాకిస్థాన్ ఆతిథ్యంలోని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.
14 Feb 2025
శుభమన్ గిల్Shubman Gill: విరాట్ కోహ్లి రికార్డులను టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ దాటేస్తాడా..?
క్రికెట్‌లో రికార్డుల గురించి మాట్లాడితే, ముందుగా మనకు గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్.
14 Feb 2025
ఐపీఎల్IPL 2025: ఒకరోజు ముందే ఐపీఎల్ కొత్త సీజన్ .. మార్చి 22న KKR,RCB మధ్య మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కొత్త సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
13 Feb 2025
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుRCB: ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పటీదార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కొత్త సారథిని ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.
13 Feb 2025
శిఖర్ ధావన్Shikhar Dhawan: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారకర్తగా శిఖర్ ధావన్
భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు.
12 Feb 2025
టీమిండియాIND vs ENG : మూడో వన్డేలో 142 పరుగులతో టీమిండియా గెలుపు..సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో భారత్ 142 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
12 Feb 2025
టీమిండియాIND vs ENG : దంచికొట్టిన భారత బ్యాటర్లు .. ఇంగ్లాండ్ లక్ష్యం 357
అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ఇండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు.
12 Feb 2025
శుభమన్ గిల్Shubman Gill: శుభమన్ గిల్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్.. వన్డేల్లో ఏడో శతకం
ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో శుభమన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో శతకం నమోదు చేశాడు.
12 Feb 2025
సౌరబ్ గంగూలీSourav Ganguly:గంగూలీని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు.. ఐదు నిమిషాల్లోనే 400 మెసేజ్‌లు: భట్టాచార్య
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు సౌరబ్ గంగూలీ (Sourav Ganguly) కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే.
12 Feb 2025
విరాట్ కోహ్లీVirat Kohli: సరికొత్త రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించారు.అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచారు.
12 Feb 2025
వెస్టిండీస్ICC Award: టీమిండియా మిస్ట్రీ స్పిన్నర్‌కు భారీ షాక్.. జోమెల్ వారికన్‌కు 'ఐసీసీ' అవార్డు
వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ జనవరి 2025కి ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు.
12 Feb 2025
ఆస్ట్రేలియాCricket Australia:ఛాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్.. ఐదు మార్పులతో స్క్వాడ్ ని ప్రకటించిన ఆస్ట్రేలియా
వన్డే ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడు అనిశ్చితంగా ఉంది.
12 Feb 2025
టీమిండియాICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్‌ను పక్కనపెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు
భారత క్రికెట్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు.
11 Feb 2025
విరాట్ కోహ్లీVirat Kohli: ఇంగ్లండ్‌తో చివరి వన్డే.. సంచలన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది.
11 Feb 2025
క్రికెట్Sheldon Jackson: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిటైర్మెంట్
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.
11 Feb 2025
రోహిత్ శర్మRohit Sharma: దిగ్గజాలను దాటేందుకు హిట్ మ్యాన్ రెడీ.. వన్డే క్రికెట్‌లో అరుదైన మైలురాయికి దగ్గరలో రోహిత్ శర్మ!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.
11 Feb 2025
సౌత్ ఆఫ్రికాSouth africa: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన.. ఫీల్డింగ్ కోచ్‌ను బరిలోకి దించిన సౌతాఫ్రికా
అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.
11 Feb 2025
టీమిండియాIND vs ENG: క్లీన్‌స్వీప్‌పై దృష్టి.. మూడో వన్డేలో భారత్ తుది జట్టులో 4 మార్పులు
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
11 Feb 2025
విరాట్ కోహ్లీVirat Kohli:ఎయిర్ పోర్టులో మహిళకు కోహ్లీ హగ్.. ఆ అదృష్టవంతురాలు ఎవరంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
11 Feb 2025
జస్పిత్ బుమ్రాChampions Trophy 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఎనిమిది జట్లు పోటీపడనున్న ఈ మెగా టోర్నీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది.
11 Feb 2025
గౌతమ్ గంభీర్IND vs ENG: గంభీర్ తీరుపై ఆగ్రహం.. రాహుల్‌ను తక్కువగా చూసే అవసరం ఉందా?
ఇంగ్లండ్‌ను టీ20ల్లో ఓడించిన భారత జట్టు, వన్డే సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. విజయ పరంపర కొనసాగుతున్నా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చ కొనసాగుతోంది.
11 Feb 2025
జస్పిత్ బుమ్రాJasprit Bumrah: బీసీసీఐ తుది నిర్ణయం నేడే.. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా?
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాడా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
10 Feb 2025
ఛాంపియన్స్ ట్రోఫీTeam India:ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పట్టుమని పది రోజులు కూడా లేదు. అన్ని జట్లు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకునేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి.
10 Feb 2025
సౌత్ ఆఫ్రికాMatthew Breetzke:మాథ్యూ బ్రీట్జ్‌కే సంచలనం.. వన్డే క్రికెట్‌లో అద్భుత రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య వన్డే ఫార్మాట్‌లో ముక్కోణపు సిరీస్ జరుగుతోంది.
10 Feb 2025
సునీల్ గవాస్కర్Sunil Gavaskar : ఎంసీసీ నిబంధనల మార్పుపై గావస్కర్ అసంతృప్తి
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో అనుభవజ్ఞులు తక్కువగా ఉన్నారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
10 Feb 2025
జస్పిత్ బుమ్రాJasprit Bumrah: హార్దిక్ పాండ్యా తరహాలోనే బుమ్రా.. చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తోన్న బీసీసీఐ
మరో తొమ్మిది రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
10 Feb 2025
రోహిత్ శర్మRohit Sharma: ఫ్యాన్స్‌కి అసలైన కిక్.. సిక్సర్‌తో రోహిత్ శర్మ సెంచరీ
రోహిత్ శర్మ సెంచరీ చేసుకొనే సమయంలో సాధారణ ఆటగాళ్లలా ఆచితూచి ఆడేవాడు కాదు. 90 పరుగుల మార్క్ చేరుకున్నప్పుడు చాలామంది నెర్వస్‌గా మారుతారు.
10 Feb 2025
జస్పిత్ బుమ్రాJasprit Bumrah's Injury Update: జస్ప్రీత్ బుమ్రా గాయంపై కీలక అప్‌డేట్.. త్వరలోనే బౌలింగ్ ప్రారంభించే అవకాశం
భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
10 Feb 2025
రోహిత్ శర్మRohit Sharma: రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ 90 బంతుల్లో 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాది సెంచరీ నమోదు చేశాడు.
09 Feb 2025
టీమిండియాIND vs ENG: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో భారత్ ఘన విజయం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు ఇంగ్లండ్ తలొగ్గింది.
09 Feb 2025
ఇంగ్లండ్IND vs ENG: హాఫ్ సెంచరీలతో రాణించిన డకెట్, రూట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ ఇవాళ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
09 Feb 2025
యూపీ వారియర్స్Deepti Sharma: యూపీ వారియర్స్ నూతన సారిథిగా దీప్తి శర్మ
ఫిబ్రవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.