క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

AFG vs AUS: అఫ్గాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. సెమీస్ రేసులో నిలిచేదేవరు?

పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లను వరుణుడు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడు.

AUS vsAFG: ఆసీస్‌కు అఫ్గాన్ షాక్ ఇవ్వనుందా? ఇవాళ సెమీస్ రేసులో కీలక పోరు!

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సమరానికి సర్వం సిద్ధమైంది. సెమీఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి.

MS Dhoni: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్..? టీ-షర్ట్‌తో క్లూ.. నెట్టింట హాట్ టాపిక్..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైకి చేరుకున్నాడు. మార్చిలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ధోనీ 'డెన్' చేరుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది.

PAK vs BAN: పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం.. ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి!

ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్‌లో ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి పట్టింది.

Saweety Boora: మాజీ ప్రపంచ ఛాంపియన్‌కు వరకట్న వేధింపులు

ఆమె.. ఒక మాజీ ప్రపంచ ఛాంపియన్. దేశంలో నెంబర్ వన్ బాక్సర్. అర్జున అవార్డు గ్రహీత.

27 Feb 2025

హర్యానా

Wrestler Shot Dead: శివరాత్రి జాతరలో దారుణం.. రెజ్లర్‌ను కాల్చిచంపిన దుండగులు

శివరాత్రి సందర్భంగా నిర్వహించిన జాతరలో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ రెజ్లర్ దారుణ హత్యకు గురయ్యాడు.

Matthew Kuhnemann: కంగారులకి గుడ్ న్యూస్! సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ నుంచి రిలీఫ్ పొందిన కుహ్నెమాన్

ఆస్ట్రేలియా ఎడమచేతి స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది.

Rohit Sharma: టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో టీమిండియా రాణిస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలు సాధించిన భారత్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.

Champions Trophy: అఫ్గాన్ సెమీస్ టికెట్.. ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడితేనే అవకాశం! 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్-బి నుంచి సెమీఫైనల్స్‌కు ఏ జట్లు ప్రవేశిస్తాయనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

ENG vs AFG : ఉత్కంఠ పోరులో అప్ఘాన్ గెలుపు.. ఇంగ్లండ్ ఇంటికి!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అప్ఘనిస్తాన్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది.

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. మళ్లీ టాప్‌-5లోకి విరాట్ కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి ప్రవేశించాడు.

Pakistan team: పతనదిశలో పాక్ క్రికెట్.. గట్టెక్కాలంటే టీమిండియా మోడలే పరిష్కారమా?

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్‌ జట్టు పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగినా ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలోనే ఓటమిని చవిచూసింది.

26 Feb 2025

ఐపీఎల్

Punjab Kings: ఐపీఎల్ 2025 కోసం కొత్త స్పాన్సర్.. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపిన పంజాబ్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ పూర్తి డిజిటల్ బీమా ప్రొవైడర్ 'క్షేమ జనరల్ ఇన్సూరెన్స్' తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

26 Feb 2025

ఐసీసీ

ICC Champions Trophy 2025: ఐసీసీ టోర్నీలో భద్రతా సమస్య.. వంది మంది పోలీసులపై వేటు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.

ICC Champions Trophy 2025: పాక్‌ క్రికెట్ పతనం.. బాబర్ అజామ్ నేతృత్వంపై మాజీ క్రికెటర్ల అసంతృప్తి

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాకిస్థాన్‌కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస పరాజయాలతో ఘోర నిరాశ ఎదురైంది.

Champions Trophy: ఇంగ్లాండ్‌కు లక్కీ బ్రేక్ - ఆఫ్గానిస్థాన్‌కు సెమీస్ ఆశలు సజీవం!

ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గ్రూప్-బి నుంచి సెమీఫైనల్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు.

Champions Trophy: ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ ప్లేయ‌ర్ ఔట్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

Aaqib Javed: పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డులో ప్రకంపనలు.. కోచ్‌ అకిబ్‌పై వేటు?

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీగా ఓడి టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించడం ఆ దేశ క్రికెట్‌ బోర్డులో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

Virat Kohli: అదే నా వీక్నెస్ గా మారింది: విరాట్‌ కోహ్లి

పేలవ ఫామ్‌ను అధిగమిస్తూ విరాట్‌ కోహ్లీ తన అద్భుతమైన శతకంతో ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

NZ vs BAN: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్‌ ఔట్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా 6వ మ్యాచ్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.

Champions Trophy: భారత్ చేతిలో ఓడిన తర్వాత కూడా పాకిస్థాన్ సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే..

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

ICC Champions Trophy: నేడు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మ‌రో ఆస‌క్తిక‌ర పోరు! సెమీ-ఫైనల్ లక్ష్యంగా కివీస్ 

నేడు (సోమవారం) ఛాంపియన్స్ ట్రోఫీలో మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది, ఇందులో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తలపడతాయి.

IND vs PAK: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. పాక్‌పై టీమిండియా ఘన విజయం

దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.

Chiranjeevi: దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్ 

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఘనంగా ప్రారంభమైంది.

IND vs PAK: విజృంభించిన బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం

దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

Mohammed Shami: భారత జట్టుకు బ్యాడ్‌న్యూస్.. మైదానాన్ని వీడిన స్టార్ బౌలర్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మైదానాన్ని వీడారు.

IND vs PAK: భారత్ గెలవాలి.. కుంభమేళాలలో ప్రత్యేక పూజలు

దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా విజయం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

IND vs PAK: పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్‌ వేదికగా పాకిస్థాన్, భారత జట్లు తలపడనున్నాయి.

IND vs PAK:నేడు భారత్, పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఎవరు పైచేయి సాధిస్తారో?

అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌పై కొన్ని సంవత్సరాలుగా భారత్ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది.

Aus vs Eng : ఇంగ్లిష్ వీరోచిత పోరాటం.. ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ

చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.

Champions Trophy: పాకిస్థాన్‌లో ఊహించని ఘటన.. స్టేడియంలో మారుమోగిన 'జనగణమన'!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

IND vs PAK: పాక్‌పై 60 బంతుల్లోనే సెంచరీ సత్తా ఆ ప్లేయర్‌కి ఉంది: యువరాజ్ సింగ్

కొద్దిసేపు ఓపిక పట్టగలిగితే, పాకిస్థాన్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాదేస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

22 Feb 2025

ఐసీసీ

ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఓ వివాదం చెలరేగింది.

RCB vs MI: ఆఖరి వరకూ ఆర్సీబీ పోరాడినా.. చివరికి ముంబైదే విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో బ్రేక్ పడింది.

AFG vs SA: అదరగొట్టిన సౌతాఫ్రికా.. 107 పరుగుల తేడాతో భారీ విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీలో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో గెలుపొందింది.

IND vs PAK: ఆటలో కాదు.. మాటల్లోనూ హీటెక్కించే భారత్ - పాక్ మ్యాచ్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంతో బోణీ కొట్టగా, డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ మాత్రం న్యూజిలాండ్ చేతిలో పరాభవం చవిచూసింది.

Kamran Akmal: పాక్ జట్టుకు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే అర్హత లేదు: కమ్రాన్‌ అక్మల్ సంచలన వ్యాఖ్యలు

స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌ నిరాశాజనకంగా ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.

Anil Kumble: సీనియర్ల భవిష్యత్తుపై గంభీర్‌ కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు 

భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు.

21 Feb 2025

చాహల్

Yuzvendra Chahal-Dhanashree: 'ఔను.. మేం విడిపోయాం' - చాహల్, ధనశ్రీ వివాహ బంధానికి ముగింపు!

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మధ్య నెలకొన్న విడాకుల పుకార్లకు ఇక ఫుల్‌స్టాప్ పడింది. వారి మధ్య చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వారిద్దరూ అధికారికంగా విడిపోయారు.

AFG vs SA: గ్రూప్-బిలో తొలి సమరానికి సిద్ధం.. సౌతాఫ్రికా-అప్ఘనిస్తాన్ క్రికెట్ యుద్ధం!

ఫిబ్రవరి 19న మొదలైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు గ్రూప్-ఏ జట్లు పోటీ పడ్డాయి.