క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Danish Kaneria: 'నా కెరీర్ నాశనం అయింది'.. మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Mahmudullah: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్
సుదీర్ఘకాలంగా బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (Mahmudullah) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Syed Abid Ali : భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) బుధవారం మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన అబిద్ అలీ అమెరికాలో తుదిశ్వాస విడిచారు.
Varun Chakaravarthy: వరుణ్ చక్రవర్తి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్‌ఇండియా ట్రంప్ కార్డు వరుణ్ చక్రవర్తి గూర్చి అంతటా చర్చ నడుస్తోంది.
IPL: వంద దాటిన సెంచరీలు: ఐపీఎల్‌లో శతకాలు బాదిన లెజెండరీ ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు.. లలిత్ మోడీ. ఈ మెగా లీగ్ సృష్టికర్త ఆయనే.
ICC Rankings: ఐసీసీ ర్యాంకులొచ్చేశాయ్.. అదరగొట్టిన భారత్, న్యూజిలాండ్ క్రికెటర్లు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడిన సంగతి తెలిసిందే.
Ricky Ponting: రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలి :ఆస్ట్రేలియా మాజీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్, భవిష్యత్‌పై వచ్చిన విమర్శలకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)తో గట్టి సమాధానం ఇచ్చాడు.
IPL 2025: నాకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వండి.. వైరల్ అవుతున్న యుజ్వేంద్ర చాహల్ పోస్టు
గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న భారత సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్‌కి నూతన కెప్టెన్.. కేఎల్ రాహుల్ నిర్ణయం షాకింగ్!
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.
IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే లక్నో జట్టుకు గట్టి దెబ్బ.. పాస్ట్ బౌలర్ దూరం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
IPL: ఐపీఎల్ 2025.. గాయాల బారినపడిన కీలక ప్లేయర్ల లిస్ట్ ఇదే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది.
Virat kohli: 18 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్‌లో విరాట్ కోహ్లీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక అభిమానులను ఆకర్షించే ఫ్రాంఛైజీలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ఒకటి.
Rohit Sharma: ఫోన్, పాస్‌పోర్టు సరే.. కానీ ట్రోఫీని కూడా మర్చిపోతావా : రోహిత్ శర్మపై నెటిజన్ల సరదా ట్రోల్స్!
దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత జట్టు మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
Telangana Assembly Sessions:రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు.. భద్రతా చర్యలు కట్టుదిట్టం
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సభ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది.
IPL 2025: సీఎస్‍కే డెన్‍లోకి పుష్ప స్టైల్‍లో రవీంద్ర జడేజా ఎంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" సినిమా అంటే బాగా ఇష్టం.'
Champions Trophy:ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుకకు పిసిబి గైర్హాజరు.. ఐసిసి వివరణ..తిరస్కరించిన పీసీబీ
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఘనంగా ముగిసింది.
Ravichandran Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ అసలైన హీరో వరుణ్ చక్రవర్తి: అశ్విన్
భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.
Dhanashree Verma: 'నిందించడం సులభమే'.. విడాకుల ప్రచారంపై ధనశ్రీ మరో పోస్టు
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల చాహల్ తన స్నేహితురాలితో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడం నెట్టింట చర్చనీయాంశమైంది.
ICC champions Trophy: అప్పుడూ యువ క్రీడాకారులు.. ఇప్పుడూ విజయాన్ని మోసిన సీనియర్లు!
భారత్ చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
IPL 2025: ఐపీఎల్'లో హోం టీమ్స్‌కు ఆడనున్నలోకల్ ప్లేయర్లు వీళ్లే!
ప్రతి క్రికెటర్‌కి దేశీయ జట్టులో ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవంగా ఉంటుంది. కానీ, జాతీయ జట్టులో చోటు సంపాదించాలంటే ముందుగా డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాలి.
IPL 2025 TELUGU CRICKETERS: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోయిన తెలుగు క్రికెటర్ల రికార్డ్స్ ఇవే..
ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఆటగాళ్ల ప్రతిభను పరిగణనలోకి తీసుకొని, ఫ్రాంఛైజీలు వారి పై భారీగా డబ్బును ఖర్చు చేశాయి.
IPL 2025: దిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్‌కు హ్యారీ బ్రూక్ గుడ్‌బై చెప్పినట్టేనా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ముగిసింది. ఇక మరో 12 రోజుల్లో మరో మెగా లీగ్ ప్రారంభం కానుంది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025).
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. బ్యాటింగ్, బౌలింగ్ టాప్-5లో ఇద్దరు భారత ఆటగాళ్లు
భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు భారీ ప్రైజ్‌మనీ.. మిగిలిన జట్లకు ఎంతంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
RJ Mahvash: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో యుజ్వేంద్ర చాహల్ వెంట మిస్టరీ గర్ల్.. ఎవరీ ఆర్జే మహవాష్ ?
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
IND vs NZ : న్యూజిలాండ్‌పై సూపర్ విక్టరీ.. ఛాంపియన్ ట్రోఫీ టీమిండియాదే
భారత జట్టు చరిత్రను సృష్టించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.
IND vs NZ: ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
Rohit Sharma: టాస్‌లో రోహిత్ అన్‌లక్కీ.. లారా రికార్డును సమం చేసిన హిట్ మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. నేడు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్‌లో మరోసారి ఓటమి పాలయ్యాడు.
IND vs NZ: న్యూజిలాండ్‌తో ఫైనల్ సమరం.. టాస్ ఓడిన టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది.
IND vs NZ:న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. టీమ్‌ఇండియాలో కీలక మార్పు?
దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ కోసం భారత జట్టు సిద్ధమైంది.
IND vs NZ: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్‌పై లుక్కేయండి!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఐసీసీ ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా?
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి సమయం దగ్గరపడింది. టైటిల్ కోసం భారత్-న్యూజిలాండ్ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు దుబాయ్‌లో సిద్ధమవుతున్నాయి.
Mohammed Shami: 'మూర్ఖుల మాటలను పట్టించుకోవద్దు'.. షమీకి బాలీవుడ్ లెజెండ్ సపోర్ట్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కొత్త వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
IND vs NZ Final:ఫైనల్ సమరం రేపే.. భారత్ vs న్యూజిలాండ్ జట్ల ప్రాక్టీస్ వేగవంతం!
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో మెరుగైన ప్రణాళికలు రచిస్తోంది.
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్ దూరం!
వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
Matt Henry: గాయంతో బాధపడుతున్న కివీస్ పేస్ బౌలర్.. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు మ్యాట్ హెన్రీ డౌటే
న్యూజిలాండ్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ (Matt Henry) ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడే అవకాశంపై సందేహాలు నెలకొన్నాయి.
Champions Trophy: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్‌బై..?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు భారత్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈనెల 9న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
Team India: ఎలాంటి మార్పులు లేకుండానే ఫైనల్‌లో ఆడాలి.. మేనేజ్‌మెంట్‌కు సూచించిన సునీల్ గావస్కర్
వరుస విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఫైనల్ కి వచ్చిన భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.