క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

25 Mar 2025

ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుండి ఇప్పటిదాకా ఆడిన ఆటగాళ్ళు వీళ్ళే..

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 18సీజన్లలో ఆడిన క్రికెటర్లెవరో ఇప్పుడు చూద్దాం.

Vipraj Nigam: ఢిల్లీ క్యాపిటల్స్ కు దొరికిన ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్ ఎవరు? 

లక్నో సూపర్‌జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్ విప్రాజ్‌ నిగమ్‌ తన అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

25 Mar 2025

ఐపీఎల్

Nicholas Pooran: తొలి మ్యాచ్ లోనే రికార్డు.. టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మార్కును దాటిన పూరన్

లక్నో సూపర్‌జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు.

Sumeeth Reddy: కామన్వెల్త్‌ క్రీడల మిక్స్‌డ్‌ టీమ్‌ రజత పతక విజేత షట్లర్ 'సుమీత్ రెడ్డి' ఆటకు వీడ్కోలు

2022 కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ టీమ్ రజత పతక విజేత,భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ఆటగాడు సుమీత్ రెడ్డి తన ఆటకు వీడ్కోలు పలికాడు.

DC vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం 

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ విశాఖ పట్నం వేదికగా జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.

24 Mar 2025

బీసీసీఐ

BCCI: భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన బీసీసీఐ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్‌ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది.

DC vs LSG: వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదృష్టం మారుతుందా? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో నాల్గవ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడనున్నాయి.

#NewsBytesExplainer: బెట్టింగ్​లో యువత!.. ఆన్‌లైన్ మాయాజాలంలో ఎలా చిక్కుకుంటున్నారు?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యాపారం పెచ్చరిల్లిపోతోంది. వేలాది మంది యువత, పిల్లలు దీనికి బానిసలై లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

Tamim Iqbal: బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ కు గుండెపోటు.. పరిస్థితి విషమం

బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Deepak Chahar: ధోనీపై స్లెడ్జింగ్ చేసిన దీపక్‌.. సరదా మీమ్స్ షేర్ చేసిన సోదరి!

ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా చైన్నై సూపర్ కింగ్స్‌ (CSK) తరఫున ఆడిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌ (Deepak Chahar), ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

24 Mar 2025

ఇండిగో

Harsha Bhogle: భోజనానికి పిలిచి.. బయట వెయిట్ చేయిస్తా.. ఇండిగోపై భోగ్లే విమర్శలు! 

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)పై క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

Vignesh Puthur: సాధార‌ణ పేద కుటుంబం నుంచి వ‌చ్చి.. చెన్నైపై స‌త్తా చాటిన ముంబై బౌల‌ర్.. ఎవరి విఘ్నేష్ పుత్తూర్?

కేరళకు చెందిన విఘ్నేశ్ పుతుర్ ఐపీఎల్ లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.

Virat Kohli: కోహ్లీకి భద్రత లేదా?..బీసీసీఐ వైఫల్యంపై నెట్టింట విమర్శలు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్‌ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.

IPL 2025: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్

'వావ్! సూపర్ ఫోర్.. అనుకునేలోపే మరో భారీ సిక్సర్. కనికరం లేని బ్యాటింగ్.. చెమటలు కక్కుతున్న బౌలర్లు!' అంత రసవత్తరమైన మ్యాచ్ మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.

MI vs CSK: ముంబయి ఇండియన్స్‌ని మట్టికరిపించిన చెన్నై!

ఐపీఎల్ 2025లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

SRH vs RR: 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం

ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపొందింది.

Ishan Kishan: 47 బంతుల్లో సెంచరీ.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ (వీడియో)

సీజన్లు మారినా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) దూకుడు తగ్గడం లేదు. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)తో తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసింది.

SRH vs RR: ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ 

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి.

CSK Vs MI Weather Report: ఇవాళ చెన్నై వేదికగా సిఎస్‌కే, ఎంఐ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌

ఐపీఎల్‌లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబయి ఇండియన్స్ (MI) జట్లు నేడు చెన్నైలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియం వేదికగా తలపడనున్నాయి.

MS Dhoni: వీల్‌ఛైర్‌లో ఉన్నా సీఎస్కే నన్ను లాక్కెళ్తుంది.. రిటైర్మెంట్‌పై ధోనీ స్పష్టత

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.

SRH vs RR: ఉప్పల్‌లో క్రికెట్ హీట్‌.. నేడు సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు

హైదరాబాద్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా రికార్డు!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌ (IPL)లో అరుదైన ఘనత సాధించారు. నాలుగు జట్లపై వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు.

RCB vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బెంగళూర్ ఘన విజయం

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

KKR vs RCB : రహానే సెన్సేషనల్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ ముందు 175 పరుగుల టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 18వ సీజన్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో మైలురాయి.. టీ20 కెరీర్‌లో అద్భుత ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 2008లో ఆరంభమైన ఈ మెగా లీగ్ ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది.

Black Tickets: ఉప్పల్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. పోలీసుల అదుపులో నిందితుడు!

ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

IPL 2025: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కోల్‌కతాలో తొలి మ్యాచ్‌కి వర్షం ముప్పు లేదంట!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.

22 Mar 2025

ఐపీఎల్

IPL 2025: నూతన నిబంధనలు.. నూతన కెప్టెన్లు.. ఐపీఎల్‌ 2025 క్రికెట్‌ పండగ ప్రారంభం!

వేసవి రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ మైదానంలో క్రికెటర్లు రగిలించే ఈ మంటలు మాత్రం అభిమానులకు ఆహ్లాదం, ఉత్సాహం, ఉర్రూతలూగించే అనుభూతిని కలిగిస్తున్నాయి!

George Foreman: ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్‌మాన్ ఇకలేరు

ప్రఖ్యాత బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్ (76) కన్నుమూశారు. శుక్రవారం ఆయన మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

IPL 2025: వివాదానికి తెరలేపిన ఆర్సీబీ.. వైరల్‌ అవుతున్న వీడియో

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త వివాదానికి తెరతీసింది.

21 Mar 2025

ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ 2025లో సీజన్‌లో డేంజరస్‌ ప్లేయర్లు వీరే..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఐపీఎల్ వేదిక మరోసారి సిద్ధమవుతోంది

Virat Kohli - IPL: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్‌ కోహ్లీదే.. ఈ రికార్డు బద్దలవుతుందా?

ఐపీఎల్‌ అంటే భారీ సిక్సర్లు,అద్భుతమైన క్యాచ్‌లు,అదిరిపోయే వికెట్లు మాత్రమే కాదు.. అంతకు మించి ఎవరూ అందలేని రికార్డులు కూడా.

World Test Championship: అక్కడ గెలిస్తే అదనపు పాయింట్లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫార్మాట్‌లో సరికొత్త మార్పులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సిద్ధమవుతోంది.

21 Mar 2025

ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ 2025.. టాప్‌-4లో ఉండే జట్లు ఇవే.. మాజీల అంచనాలు 

ఈ శనివారం నుంచి ఐపీఎల్ 2025 (IPL 2025) అట్టహాసంగా ప్రారంభం కానుంది.ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్,రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

2030 CWG: 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు భారత్‌ బిడ్‌ దాఖలు 

ఒలింపిక్స్ తర్వాత అత్యధికంగా ఆదరణ పొందే, ఎక్కువ దేశాలు పాల్గొనే కామన్వెల్త్ క్రీడలకు (2030 CWG Sports) భారత్ ఆతిథ్యమివ్వడానికి సిద్ధమవుతోంది.

IPL 2025: ఐపీఎల్‌లో 500 పరుగులు చేస్తే.. యువ క్రికెటర్లకు సురేశ్ రైనా సూచన

ప్రస్తుత తరం యువ క్రికెటర్లలో తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌ల ఆటతీరును చూసి వారికీ అభిమానిగా మారిపోయానని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తెలిపాడు.

20 Mar 2025

ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్.. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్.. 

ఐపీఎల్ 2025 సీజన్‌లో కొన్ని కొత్త నియమాలు అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు బంతిపై ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తొలగించింది.

Chahal - Dhanashree: విడాకులు తీసుకున్న భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ 

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

20 Mar 2025

బీసీసీఐ

 IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. అదే జరిగితే బౌలర్లకు పండగేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-2025 సీజన్‌లో పాల్గొనే బౌలర్లకు బీసీసీఐ శుభవార్త అందించనుంది.

Rajasthan Royals Captain: రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్

రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.