క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

07 Apr 2025

ఐపీఎల్

IPL 2025 : వాంఖ‌డే స్టేడియం వేదికగా ముంబై, ఆర్సీబీ మ్యాచ్ 

ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లు అభిమానుల్లో గట్టిన ఉత్కంఠను రేపుతుంటాయి. హోరాహోరీగా జరిగే ఆ పోరాటాలను చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములకు కారణం ఏమిటి?

"మేం టీ20కి వచ్చామా? లేక టెస్ట్ మ్యాచ్‌కే వచ్చామా అనిపిస్తోంది. సీఎస్కే బ్యాటింగ్ ఏమాత్రం పోరాటం చేయలేదు. గెలవాలని ప్రయత్నమే చేయలేదు. ధోనీ రిటైర్ అయి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి," అని చెపాక్ స్టేడియం వెలుపల ఓ అభిమాని కమెంట్ చేశాడు.

Jasprit Bumrah: తిరిగివస్తున్న పేసు గుర్రం .. ముంబయి ఆటతీరు మెరుగుపడుతుందా..?

ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ విభాగానికి ప్రధాన అస్త్రం జస్‌ప్రీత్‌ బుమ్రా.

 Siraj: 'జీర్ణించుకోలేకపోతున్నాను': ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక పై మహమ్మద్ సిరాజ్

ఐపీఎల్ 2025లో మహ్మద్ సిరాజ్‌ అద్భుత ప్రదర్శనతో మెరిసిపోతున్నాడు. గత సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆడిన సిరాజ్‌ బాగా ఆకట్టుకోలేకపోయాడు.

Mohammed Siraj: పర్పుల్ క్యాప్‌పై కన్నేసిన సిరాజ్.. తొమ్మిది వికెట్లతో సెకండ్ ప్లేస్‌లో 

ఐపీఎల్ 2024 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ సిరాజ్‌ను, మెగా వేలంలో ఆ జట్టు వదిలేసింది.

SRH vs GT: సన్‌రైజర్స్‌కు వరుసగా నాలుగో పరాజయం.. గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస పరాజయాల బాటలో కొనసాగుతోంది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

Badminton coach: బెంగళూరులో దారుణం.. బాలికపై బాడ్మింటన్ కోచ్ అత్యాచారం

బెంగళూరులోని హులిమావు ప్రాంతంలో గల ఓ బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న కోచ్ సురేష్ బాలాజీ, 16 ఏళ్ల మైనర్ బాలికపై అనేకసార్లు లైంగిక దాడులు చేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.

Jasprit Bumrah: జంగిల్ కథతో బుమ్రా రీ ఎంట్రీ స్పెషల్..సంజనా గణేశన్ హార్ట్‌టచింగ్ వీడియో! 

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటి వరకు ఆశించిన విజయాలు అందుకోలేక కష్టాల్లో పడుతున్న ముంబయి ఇండియన్స్‌కు ఒక శుభవార్త అందింది.

Sanju Samson:షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్.. ఐపీఎల్‌లో కొత్త మైలురాయి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజు శాంసన్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

PBKS vs RR: పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 50 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.

CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమి

ఐపీఎల్-18 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌కు మరోసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ చేతిలో సీఎస్కే 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

DC vs CSK: రాణించిన కేఎల్ రాహుల్.. చైన్నై టార్గెట్ ఎంతంటే?

చైన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.

IPL 2025: పంత్‌కు రూ.12 లక్షల జరిమానా.. దిగ్వేశ్‌కు రెపీట్ పెనాల్టీ షాక్!

ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ కు షాక్‌ తగిలింది.

Hardik Pandya - Tilak Varma: తిలక్‌ వర్మ 'రిటైర్డ్‌ ఔట్'.. పాండ్య సమాధానం ఇదే!

ఐపీఎల్‌ చరిత్రలో రిటైర్‌ ఔట్‌ అయిన నాలుగో బ్యాటర్‌గా ముంబయి ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ నిలిచాడు.

MI vs LSG : ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం

ఐపీఎల్‌ 18లో లక్నో సూపర్‌జెయింట్స్‌ రెండో విజయాన్ని సాధించింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది.

Hardik Pandya: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా రికార్డు

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు.

Matheesha Pathirana: చదువు, సంగీతాన్ని వదిలి.. ధోనీ ప్రేరణతో క్రికెట్‌ స్టార్‌గా ఎదిగిన పతిరన!

ఎంఎస్ ధోని యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియా కెప్టెన్ కూల్'గా ఉన్నప్పుడే కొత్త ఆటగాళ్లకు అవకాశాలిచ్చిన ధోనీ, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ కుర్రాళ్లకు బాసటగా నిలుస్తున్నాడు.

SRH: వరుస ఓటములు.. ప్లేఆఫ్స్ రేసులో సన్‌రైజర్స్‌కు ఆశలు ఉన్నాయా?

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. కానీ చివరి అంకంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది.

Pakistan : న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. పాక్ జట్టుకు ఐసీసీ ఊహించని షాక్

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు అటు టీ20 సిరీస్‌ను చేజార్చుకున్నా, ఇటు వన్డేల్లోనూ దారుణ ప్రదర్శనతో నిలవలేకపోతుంది.

Yashasvi Jaiswal: రహానెతో ఘర్షణ.. కిట్‌బ్యాగ్‌ను తన్నిన యశస్వి.. ముంబై వీడటానికి కారణమిదేనా?

భారత యువ క్రికెట్ స్టార్ యశస్వీ జైస్వాల్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబయి జట్టును వీడి ఇకపై గోవా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలుస్తోంది.

Kamindu Mendes: ఐపీఎల్ అరంగేట్రంలో సంచలనం.. కుడి, ఎడమ రెండు చేతులతో స్పిన్ అటాక్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఘన విజయం సాధించింది.

KKR vs SRH: ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ అరుదైన చరిత్ర.. తొలి జట్టుగా రికార్డు నమోదు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్(కేకేఆర్)మరో అరుదైన ఘనతను సాధించింది.

Vaibhav Arora: కేకేఆర్ జట్టులో మరో కొత్త స్టార్.. ఈడెన్ గార్డన్స్‌లో ఇరగదీశాడు! ఎవరీ వైభవ్ ఆరోరా?

ఐపీఎల్ (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తరఫున అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న వైభవ్ అరోరా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శనతో వరుస పరాజయాలను మూటకట్టుకుంది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో హ్యాట్రిక్ ఓటములతో చెత్త ప్రదర్శనను నమోదు చేసింది.

SRH: సన్‌రైజర్స్‌కు ఏసీఏ ఆహ్వానం.. విశాఖలో మ్యాచ్‌లు ఆడే అవకాశముందా?

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టుకు ఆంధ్రా క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ఆసక్తికరమైన ఆఫర్‌ ఇచ్చింది.

IPL 2025: విరాట్ కోహ్లీ గాయంతో అభిమానుల్లో ఆందోళన.. ఆర్‌సీబీ కోచ్ క్లారిటీ!

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు.

Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో సంచలన రికార్డును సృష్టించిన భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో తన స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తూ మరో కీలక రికార్డును నెలకొల్పాడు.

RCB VS GT: ఆర్సీబీపై గుజరాత్ గెలుపు.. గిల్ వ్యాఖ్యలతో కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!

ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Shikhar Dhawan: పేరు చెప్పలేను.. కానీ అత్యంత అందమైన అమ్మాయి అమే : శిఖర్ ధావన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా? అనే ప్రశ్నకు సమాధానం అతని మాటల్లో దొరికినట్టే ఉంది.

West Indies: క్రికెట్ చరిత్రలో మహత్తర ఘట్టం.. తొలి వన్డే ప్రపంచకప్ స్వర్ణోత్సవ సంబరాలకు వెస్టిండీస్ సిద్ధం

సరిగ్గా 50 ఏళ్ల క్రితం తొలి వన్డే ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

RCB vs GT: ఆర్సీబీపై గుజరాత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం

బెంగళూర్ వేదికగా ఆర్సీబీ(RCB)కి గట్టి షాక్ తగిలింది. ఇవాళ గుజరాత్ జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

Team India: టీమిండియా స్వదేశీ సిరీస్‌ల షెడ్యూల్ విడుదల

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ ఏడాది స్వదేశంలో భారత జట్టు ఆడే సిరీస్‌ల పూర్తి వివరాలను వెల్లడించింది.

Yashasvi Jaiswal: ముంబయి జట్టుకి షాక్ ఇచ్చిన యశస్వీ జైశ్వాల్.. 

యువ బ్యాట్స్‌మన్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

ICC Rankings: టీ20 ర్యాంకింగ్స్‌.. నంబర్ వన్ బౌలర్‌గా డఫీ

గత రెండు వారాలుగా టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొందరు టాప్‌లోనే కొనసాగుతుండగా, మరికొందరు ర్యాంకుల్లో కిందికి పడిపోయారు.

NZ vs PAK: మరో 99 పరుగులు చేస్తే సెంచరీ.. బాబర్ అజామ్‌పై ఫన్నీ మీమ్స్ వైరల్!

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబార్ అజామ్ (Babar Azam) మరోసారి ట్రోలింగ్‌కి గురయ్యాడు.

02 Apr 2025

ఐపీఎల్

IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక.. టాప్-3లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు!

ఐపీఎల్ 2025 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రధాన ఫేవరెట్లుగా ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్, చైన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా తడబడుతుండగా, పెద్దగా అంచనాలు లేని జట్లు ఆకట్టుకుంటున్నాయి.

RCB vs GT: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!

ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇవాళ తలపడనున్నాయి.

IPL 2025: 'కేఎల్ రాహుల్ - గోయెంకా' ఎపిసోడ్‌ రీక్రియేట్.. పంత్‌తో గోయెంకా సంభాషణ వైరల్!

లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Super Giants) సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించినప్పటికీ,తమ సొంత మైదానంలో మాత్రం ఓటమిని ఎదుర్కొంది.

IPL 2025: రోహిత్ శర్మకు దక్కని చోటు.. ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే! 

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తరఫున రాణించాడు.