క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే మూడు రెట్లు!
దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)ను గెలుచుకొని విజేతగా నిలిచింది.
IPL 2025: 'ఏ ఆటగాడికైనా ఫామ్ అత్యంత కీలకం' : గిల్‌క్రిస్ట్
సంపద పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన క్రికెట్ టోర్నీలలో ఐపీఎల్ (IPL) అగ్రస్థానంలో ఉంటుంది.
BCCI: బీసీసీఐ ఫ్యామిలీ పాలసీలో మార్పులేమీ లేవు.. కార్యదర్శి సైకియా స్పష్టీకరణ
బీసీసీఐ (BCCI) ఫ్యామిలీ పాలసీలో ఎటువంటి మార్పులు లేవని బోర్డు కార్యదర్శి దేవ్‌దత్ సైకియా స్పష్టంచేశారు.
IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు.. సూర్యకుమార్‌కు జట్టు పగ్గాలు!
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ముంబయి ఇండియన్స్ (MI) ఇప్పటి వరకు 5 టైటిళ్లు సాధించింది.
IPL 2025: ఏప్రిల్ 6న బెంగాల్‌లో భద్రతా సమస్యలు.. ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ పై చర్చలు!
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభంకానుంది.
Tanmay Srivastava: అండర్ -19వరల్డ్ కప్ స్టార్.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్!
2008 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు కీలక ఇన్నింగ్స్ ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ (Tanmay Srivastava) ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
SRH IPL 2025 Preview: ఈసారి కప్పు ఆ జట్టుదే.. వారు బరిలోకి దిగితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులే!
గత ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈసారి కూడా అదే దూకుడును కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది.
MS Dhoni-Sandeep Reddy: యానిమల్ స్టైల్లో ధోని.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో మహి!
ఎంఎస్ ధోని మరోసారి మైదానంలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి ముందే ధోని తన లోపల ఉన్న 'యానిమల్'ను బయటకు తెచ్చేశాడు!
IPL 2025: ఐపీఎల్లో వేగవంతమైన అర్ధశతకాలు.. రికార్డులు సృష్టించిన ప్లేయర్స్ వీరే!
ఐపీఎల్ 2025 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ పెద్దలు ఏర్పాట్లను పూర్తిచేశారు.
IPL 2025: ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్లతో మీటింగ్ ఫిక్స్ చేసిన BCCI...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ప్రారంభానికి ముందు, అన్ని10 ఫ్రాంచైజీల కెప్టెన్లు,మేనేజర్ల కోసం ప్రత్యేక సమావేశానికి ఆహ్వాన పత్రాలు పంపించింది.
IPL: ఐపీఎల్ 2025 గ్రాండ్ ఓపెనింగ్ సర్వం సిద్ధం.. డ్యాన్స్, మ్యూజిక్‌తో దద్దరిల్లనున్న మైదానం!
ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాలో మొదటి మ్యాచ్ జరగనుంది.
Vaibhav Suryavanshi : రంజీ ట్రోఫీ నుంచి ఐపీఎల్ వరకు.. సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ ఎంతోమంది యువ క్రికెటర్లకు ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తోంది. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్
గత రెండు సీజన్లలో ఆర్‌సీబీకి నాయకత్వం వహించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
IPL: ఐపీఎల్ చరిత్రలో సంచలనం సృష్టించిన వివాదాలివే!
ఐపీఎల్ 2025 ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సీజన్ కోసం ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఆటతో పాటు వివాదాలకు కూడా కొన్ని సందర్భాల్లో కేరాఫ్ అడ్రాస్ గా నిలిచింది.
IPL 2025: కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఆశీర్వదించాలని.. అభిమానులకు విరాట్ కోహ్లీ ప్రత్యేక అభ్యర్థన
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జట్టు అభిమానులకు ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశాడు.
Rajiv Gandhi International Stadium: ఐపీఎల్ 2025కు పటిష్ట బందోబస్తు.. 450 సీసీ కెమెరాలతో నిఘా
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మార్చి 23 నుంచి మే 21 వరకు జరిగే 18వ ఎడిషన్ టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సోమవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
#NewsBytesExplainer: వేలంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు భారీ ధరలు.. మరి మైదానంలో మెప్పిస్తారా?
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ రెండు నెలలపాటు జరిగే టోర్నీలో ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రాక్టీస్ ప్రారంభించారు.
Royal Challengers Bengaluru:17ఏళ్ల నీరక్షణకు తెరపడుతుందా.. 2025ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ గెలుస్తుందా?
మరికొద్ది రోజులలో ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ ప్రారంభం కానుంది. గత 17 ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్‌ను అందుకోవడానికి ప్రయత్నించినా, అది ఇంకా కేవలం కలగానే మిగిలిపోయింది.
Abhishek Sharma: పవర్ ప్లేలో గేమ్ ఛేంజర్.. ఆ పేరు వింటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే!
యువ క్రికెటర్ అభిషేక్ శర్మ క్రీజులో అడుగుపెట్టాడంటే స్కోరు పరుగులు పెట్టాల్సిందే. పవర్ ప్లే పూర్తయ్యేలోగా జట్టు స్కోరు 100 దాటిస్తాడంటే అతని ఆటతీరు అర్థం చేసుకోవచ్చు.
IPL 2025: ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..!
మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభం కానుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాను పరిశీలిద్దాం.
PCB: పీసీబీకి ఆర్థిక కష్టాలు.. ఛాంపియన్స్ ట్రోఫీతో కోలుకోలేని నష్టం
సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో ఐసీసీ మెగా టోర్నీ (ఛాంపియన్స్ ట్రోఫీ) నిర్వహించిన పాకిస్థాన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది.
Corbin Bosch: ముంబై ఇండియన్స్ ప్లేయర్‌కు పీసీబీ నోటీసులు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కాకుండా ఐపీఎల్ ఆడటమే కారణం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడుతున్న ఓ క్రికెటర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగల్ నోటీసు జారీ చేసింది.
RCB: నేడే ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా జట్లు తమ కొత్త జెర్సీలను లాంచ్ చేశాయి.
IPL 2025: ఐపీఎల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ఫిజికల్ టికెట్స్ జారీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 బజ్‌ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
Mohammed Shami: మహ్మద్ షమీ కూతురిపై మత పెద్దల విమర్శలు.. కారణం ఇదేనా?
ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ సందర్భంగా, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి.
Virat Kohli: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025.. భారీ రికార్డుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025 సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కేవలం ఆరు రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగాటోర్నీ ప్రారంభంకానుంది.
Virat Kohli: 'నా లంచ్‌పై ఎందుకింత చర్చ'?.. ప్రసారకర్తలపై కోహ్లీ అసహనం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మంచి ఆహార ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. తన క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లతోనే ఫిట్‌గా ఉంటానని గతంలో చెప్పిన కోహ్లీ, దిల్లీ వంటకాలంటే ప్రత్యేకంగా ఇష్టపడతాడు.
chennai: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ వీక్షకుల కోసం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ శనివారం చైన్నై సూపర్ కింగ్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
WPL: మరోసారి డబ్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ముంబయి ఇండియన్స్
డబ్ల్యూపీఎల్ విజేతగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో దిల్లీని 8 పరుగుల తేడాతో ఓడించి రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది.
MI w Vs DC w: ఫైనల్‌లో దిల్లీని ఓడించి రెండో టైటిల్ గెలుస్తాం: హీలే మ్యాథ్యూస్
మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ ఫైనల్ దశకు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టేందుకు ముంబయి ఇండియన్స్ మహిళా జట్టు సిద్ధమైంది.
Rohit Sharma: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. రోహిత్ కెప్టెన్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం!
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుత విజయాలు నమోదు చేశాడు.
WPL 2025 Final: ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్.. గెలుపు ఎవరిదో?
WPL 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 15) ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది.
IPL: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో ఓడినా.. చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ 2024 ఫైనల్లో ఓటమి పాలైనా, సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ సీజన్‌లో రికార్డులతో చరిత్ర సృష్టించింది.
IPL 2025 : ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేది వీరిద్దరే.. కావాలంటే రాసి పెట్టుకోండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025)సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ,ఇప్పటి నుంచే టైటిల్ గెలుచే జట్టు గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.
Axar Patel: దిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా అక్షర్ పటేల్
ఐపీఎల్ (IPL 2025) 18వ సీజన్ ప్రారంభానికి ఇక మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది.
IPL Top Batters: ఐపీఎల్ చరిత్రలో మరపురాని బ్యాటర్స్ వీరే..
ఐపీఎల్ 2025 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి.
IPL 2025: ఈ ఏడాది ఐపీఎల్ లో వీక్‌గా కనిపిస్తున్న టీమ్స్ ఇవే..
మార్చి 22 నుంచి ప్రారంభమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025, మే నెలాఖరు వరకు క్రికెట్ అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించనుంది.
IPL : ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు డకౌట్లైనా ప్లేయర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గురించి చెప్పుకునే సమయంలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వేగం.
Look Back 2024:ఐపీఎల్ 2024లో రికార్డుల జాతర.. అభిమానులకు పూర్తి స్థాయి వినోదం..
2024 ఐపీఎల్ సీజన్ అభిమానులకు అద్భుతమైన అనుభూతిని అందించింది.
Stuart MacGill: ఆసీస్ మాజీ క్రికెటర్ కు బిగ్ షాక్..కొకైన్ సరఫరాలో దోషిగా తేల్చిన కోర్ట్.. కఠిన శిక్ష పడే అవకాశం?
ఆస్ట్రేలియా క్రికెట్‌లో తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మాజీ బౌలర్ స్టువర్ట్ మెక్‌గిల్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు.