క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Sunil Chhetri: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న సునీల్ ఛెత్రి
ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి మరోసారి మైదానంలో సందడి చేయనున్నాడు. అతను తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు.
Team India: కేఎల్ రాహుల్‌ను జట్టులో స్పేర్‌టైర్ కంటే ఘోరంగా వాడేశారు: నవజ్యోత్ సిద్ధూ
టీమిండియాలో సైలెంట్ కిల్లర్ గా పేరొందిన కేఎల్ రాహుల్ (KL Rahul)ను మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పొగడ్తలతో ముంచెత్తాడు.
India vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ వ్యూహాత్మక ఆధిపత్యాన్ని భారత్ అధిగమించగలదా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Rohit Sharma: ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలంటే రోహిత్‌లా దూకుడుగా ఆడాలి: సునీల్ గావస్కర్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ఆటతీరుపై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఖండించాడు.
NZ vs SA: సౌతాఫ్రికాపై గెలుపు.. ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది. సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు 'బెస్ట్ ఫీల్డర్' అవార్డు.. ఈసారి ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా, ఫైనల్లోకి ప్రవేశించింది.
KL Rahul: భావోద్వేగంతో కేఎల్ రాహుల్‌ను కౌగిలించుకున్న అభిమాని.. ఓదార్చిన క్రికెటర్ (వీడియో)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి, అజేయంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది.
Steve Smith: టీమిండియాతో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవన్ స్మిత్ క్రికెట్ ప్రేమికులకు షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Virat Kohli: జట్టు విజయమే ప్రాధాన్యం.. రికార్డుల గురించి ఆలోచించను: కోహ్లీ
విరాట్ కోహ్లీ పేరు చెబితేనే ప్రపంచ క్రికెట్‌లో ఓ శక్తివంతమైన ఆటగాడు గుర్తొస్తాడు. లక్ష్యం ఎంత పెద్దదైనా వెనక్కి తగ్గని ధీశాలి.
IND vs AUS: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. ఫైనల్‌కు టీమిండియా
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో టీమిండియా సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై నాలుగు తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు అర్హత సాధించింది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) పోటీ పడుతున్నాయి.
Shubman Gill:గిల్‌కు వార్నింగ్ ఇచ్చిన ఆన్‌ఫీల్డ్ అంపైర్లు.. ఎందుకంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగ్ ఆఫ్‌లో శుభమన్ గిల్ (Shubman Gill) అందుకున్నాడు.
IND vs AUS : ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఛాంపియన్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది.
Padmakar Shivalkar: మాజీ క్రికెటర్.. ముంబై స్పిన్నర్ పద్మాకర్ శివల్కర్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పద్మకర్ శివాల్కర్ (84) కన్నుమూశారు.
Manjrekar: హెడ్‌ను తొందరగా ఔట్ చేయాలి.. అదే టీమిండియా విజయరహస్యం!
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా సమరానికి సిద్ధమవుతున్నాయి.
Yograj Singh: "దేశం విడిచిపెట్టి వెళ్ళు".. షామా మొహమ్మద్ పై యోగరాజ్ సింగ్ ఫైర్
భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Rohit Sharma: దుబాయ్ మా సొంత మైదానం కాదు.. కానీ సిద్ధంగా ఉన్నాం!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుబాయ్ మైదానం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దుబాయ్ మైదానం సొంతగడ్డ కాదని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదని చెప్పారు.
Champions Trophy 2025: నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ.. రోహిత్ సేనకు అంత ఈజీ కాదు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ దశ ప్రారంభమైంది. తొలి సెమీఫైనల్‌లో అగ్రశ్రేణి జట్లు భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా అంజిక్యా రహానే
ఐపీఎల్ 2025 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.
Rohit Sharma: రోహిత్‌పై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు.. స్పందించిన బీసీసీఐ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) గురించి కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన సోషల్ మీడియా పోస్టు పెద్ద దుమారాన్ని రేపింది.
IPL 2025: ఐపీఎల్ 2025 కోసం KKR న్యూజెర్సీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 క్రికెట్ మహోత్సవం ఐపీఎల్-2025 (IPL-2025) రాబోతోంది.
Virat Kohli: అక్షర్ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన విరాట్ కోహ్లీ.. నెటిజన్లు ఫిదా!
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. కివీస్‌ను 205 పరుగులకే పరిమితం చేసి గ్రూప్ Aలో అగ్రస్థానాన్ని సాధించింది.
Women Athletes India: భారత క్రీడారంగంలో తమదైన ముద్ర వేసిన 'మహిళా మణులు' వీరే..!
గతంలో క్రీడలు ప్రధానంగా పురుషాధిక్యతతో కనిపించేవి. కొన్ని అరుదైన ఆటలలో మాత్రమే మహిళలు పాల్గొనేవారు.
Champions Trophy: రేపటి సెమీఫైనల్ కోసం సిద్ధమైన భారత్.. పిచ్, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో చూడండి!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో తేలిపోనుంది.
IND vs AUS : టీమిండియాపై గెలుపొందేందుకు ఆసీస్ సూపర్ స్ట్రాటజీ.. రంగంలోకి కొత్త ఆల్‌రౌండర్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. సెమీఫైనల్స్‌కు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు క్వాలిఫై అయ్యాయి.
IND vs NZ: న్యూజిలాండ్‌పై గెలుపు.. సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న భారత్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో న్యూజిలాండ్‌పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది.
IND vs NZ: రాణించిన శ్రేయస్ అయ్యర్, హార్ధిక్..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
IND vs NZ: టాస్ గెలిచిన న్యూజిలాంట్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.
Sunil Gavaskar: కివీస్‌ను ఓడించి ఆసీస్‌తోనే భారత్ సెమీస్ ఆడాలి: సునీల్ గావస్కర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్.. సెమీస్ ప్రత్యర్థి తేలేదీ నేడే!
భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. గ్రూప్ దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
ENG vs SA: ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 11వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది.
Australia: సెమీ-ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ ఓపెనర్ దూరం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
Mohammed Shami: మహ్మద్ షమీకి విశ్రాంతి.. న్యూజిలాండ్ మ్యాచులో అర్షదీప్‌కి ఛాన్స్!
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో షమీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది.
ICC - Ashwin: ఐసీసీ నిబంధనలతో స్పిన్నర్లకు ప్రమాదం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు
వన్డేల్లో ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనలతో స్పిన్నర్లకు ఇబ్బందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.
Semi Final Scenario: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. అయినా ఆఫ్ఘనిస్తాన్‌కి సెమీఫైనల్ అవకాశం?
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం జరిగిన ఆఫ్ఘనిస్థాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ పూర్తిగా ముగియకపోవడంతో, రెండు జట్లకు చెరో పాయింట్ అందజేశారు.
AUS vs AFG: అప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు చేరిన ఆసీస్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఇవాళ జరిగిన కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.
Virat Kohli: న్యూజిలాండ్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. సచిన్‌ను అధిగమించే దిశగా విరాట్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.
IND vs NZ: టీమిండియాకు షాక్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం!
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తదుపరి మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.
PSL : పాకిస్థాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. మొత్తం 34 మ్యాచ్‌లు!
భారతదేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.