క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Rohit Sharma-Axar Patel: హ్యాట్రిక్‌ మిస్‌.. అక్షర్‌ పటేల్‌కు రోహిత్ శర్మ స్పెషల్‌ ఆఫర్‌

ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు విజయంతో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

Sourav Ganguly: దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై సౌరవ్ గంగూలీ కారుకు ప్రమాదం.. లారీ సడెన్‌గా రావడంతో..

టీమిండియా మాజీ కెప్టెన్ మరియు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురైనట్టు సమాచారం.

IND vs BAN: బంగ్లా చిత్తు.. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా బోణీ 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయంతో బోణీ కొట్టింది.

Champions Trophy 2025: వన్డేల్లో 11 వేల రన్స్ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు.

Virat Kohli : వ‌న్డేల్లో ఫీల్డ‌ర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు.. స‌చిన్‌, ద్ర‌విడ్‌ల రికార్డులు బ్రేక్‌.. 

టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు.

Mohammed Shami: టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ స్పెషల్‌ రికార్డు.. ఏంటో తెలుసా..?

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు.వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

IND vs BAN: టాస్ ఓడిన టీమిండియా..పూర్తి జట్టు ఇదే!

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది.

20 Feb 2025

ఐపీఎల్

Vizag IPL Matches: విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. మ్యాచ్‌ల తేదీలు, టికెట్ల వివరాలు ఇవే!

విశాఖ వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనుండటంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Rohit Sharma: బంగ్లాపై బరిలోకి రోహిత్ శర్మ.. ఊరిస్తున్న భారీ రికార్డులివే!

ఛాంపియన్ ట్రోఫిలో భాగంగా భారత జట్టు గురువారం బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.

Champions Trophy: టీమిండియా గేమ్‌ప్లాన్‌ సిద్ధం.. పిచ్‌ కండిషన్స్‌పై ఎఫెక్ట్‌?

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది.

WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం.. యూపీ వారియర్స్ ఓటమి

వడోదరలోని కోటంబీ స్టేడియంలో బుధవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.

ICC Champions Trophy: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తైన పాకిస్థాన్‌ 

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పైచేయి సాధించింది.

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సమరానికి టీమిండియా సిద్ధం.. బంగ్లాపై ఆ ఆధిపత్యం కొనసాగేనా..? 

టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమరానికి సిద్ధమైంది. టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది.

ICC ODI Rankings: వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ గా శుభ్‌మన్‌ గిల్.. టాప్‌-10లో ఉన్న మనోళ్లు వీరే..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC)వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

Champions Trophy: చాంపియ‌న్స్ ట్రోఫీ ఫ‌స్ట్ మ్యాచ్‌.. టాస్ గెలిచిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఫ‌స్ట్ బ్యాటింగ్ 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు పాకిస్థాన్‌, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది.

Champions Trophy: వివాదానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ముగింపు.. ఆ స్టేడియంలో భారత జెండా

పాకిస్థాన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది.

champions trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ × కివీస్‌

వన్డేల్లోప్రపంచకప్ తర్వాత అత్యంత ఉత్కంఠభరితంగా మారనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది..

19 Feb 2025

ఐపీఎల్

WPL: రాణించిన హేలీ, నాట్‌సీవర్‌ .. గుజరాత్‌పై ముంబై విజయం

డబ్ల్యూపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది.

Rohit Sharma: రోహిత్‌కు ఇది ఎన్నో ఐసీసీ టోర్నీనో తెలుసా..? 

విరాట్‌, రోహిత్‌, జడేజా, షమీ వంటి అనుభవజ్ఞులతో టీమ్‌ ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌కు సిద్ధమైంది.

18 Feb 2025

బీసీసీఐ

BCCI -Team India: కుటుంబసభ్యుల విషయంలో క్రికెటర్లకు ఊరట.. ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాజయం తర్వాత, బీసీసీఐ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌కు కఠినమైన నిబంధనలను అమలు చేసిన విషయం తెలిసిందే.

ICC Champions Trophy: స్టార్ క్రికెటర్లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ బౌలర్ల పైనే అందరి దృష్టి! 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ పేసర్లు వైదొలిగారు. గాయాలు, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Champions Trophy Jersey: టీమిండియా జెర్సీపై 'పాకిస్థాన్' పేరు.. సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ!

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది.

Team India 183: భారత క్రికెట్‌లో 183 నంబర్‌కు ప్రత్యేక స్థానం.. అదేంటంటే..? 

183 అనే సంఖ్యతో టీమిండియా (Team India)కు మంచి అనుబంధం ఉంది!

WPL: అదరగొట్టిన స్మృతి.. ఆర్సీబీ చేతిలో ఢిల్లీ చిత్తు

బెంగళూరు తన విజయ పరంపరను కొనసాగించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IND vs PAK: భారత్ వర్సెస్ పాక్.. టికెట్ ధర తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే!

వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడూ అభిమానులకు ఉత్కంఠను రేపుతుంది. ప్రతి మ్యాచ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజు ఉంటుంది.

Champions Trophy: సెన్సేషనల్ ఫామ్‌లో న్యూజిలాండ్.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తుందా?

న్యూజిలాండ్ క్రికెట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటి? మినీ వరల్డ్ కప్‌గా మారడానికి కారణమిదే!

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో వన్డే వరల్డ్ కప్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి కొత్త టోర్నీలొచ్చాయి.

CHAMPIONS TROPHY: ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే..

ఫిబ్రవరి 19 నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మంగళవారం (ఫిబ్రవరి 11)తో తుది జట్టులో మార్పులు, చేర్పులకు ఐసీసీ విధించిన గడువు ముగిసింది.

ICC CHAMPIONS TROPHY: ఇప్పటివరకు ఛాంపియన్స్‌ ట్రోఫీలు గెలిచిన జట్లు ఇవే..! ఆ జట్లకు కెప్టెన్స్ ఎవరంటే?

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగనుంది.

Nita Ambani: హార్ధిక్, బుమ్రా టాలెంట్‌ను‌ రివీల్ చేసిన నీతా అంబానీ

ముంబయి ఇండియన్స్ జట్టులో అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు.

Champion trophy: టాప్ స్కోరర్‌గా నిలిచే బ్యాటర్ అతడే.. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్నా టీమిండియా భద్రతా కారణాల వల్ల తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.

17 Feb 2025

ఐసీసీ

IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారు?.. ప్లేయర్ల పేర్లను ప్రకటించిన మాజీ క్రికెటర్లు 

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో, ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ ఎంతో ఆసక్తిని రేపుతుంది.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌లో భారత జెండా వివాదం..స్టేడియం వీడియో వైరల్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్‌కు తీవ్ర అవమానం ఎదురైంది.

ICC Champions Trophy: భారత్‌కు గ్రూప్ Aలో పోటీ.. ఆ మూడు జట్లతో ఎలా గెలవాలంటే?

భారత్ మూడో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమైంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మన జట్టు గ్రూప్ Aలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

17 Feb 2025

ఐపీఎల్

WPL 2025: వారియర్స్‌పై గుజరాత్‌ విజయం.. రాణించిన ప్రియా మిశ్రా, డాటిన్‌ 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్‌లో మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తమ తొలి విజయాన్ని సాధించింది.

16 Feb 2025

ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. 65 రోజుల్లో మొత్తం 74 మ్యాచులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.

16 Feb 2025

ఐసీసీ

ICC : భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మ్యాచ్‌లు చూడాలనుకునే అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.

Mumbai Indians: ఘజన్‌ఫర్‌కు గాయం.. ముంబై ఇండియన్స్‌లోకి కొత్త మిస్టరీ స్పిన్నర్ ఎంట్రీ

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ఆరంభంకానుంది.

Champions Trophy: 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్‌పై గ్రూప్ స్టేజ్‌లో విజయం.. ఫైనల్‌లో చేదు అనుభవం!

ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం టీమిండియా దుబాయ్‌లో అడుగుపెట్టింది. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లితో పాటు కీల‌క ఆట‌గాళ్లు అంద‌రూ దుబాయ్ చేరుకున్నారు.