క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Virat Kohli: విరాట్ కోసం మళ్లీ మైదానంలోకి దూసుకొచ్చిన ముగ్గురు ఫ్యాన్స్!
విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడటంతో దిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.
Champions Trophy 2025: పాకిస్థాన్‌లో స్టేడియాల ఆధునికీకరణ.. భారత్‌పై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నక్వీ, టీమ్ ఇండియాపై అనేక విమర్శలు చేశారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి మాట్లాడారు.
BCCI: సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. బెస్ట్ క్రికెటర్లుగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను 'జీవిత సాఫల్య' పురస్కారంతో గౌరవించనుంది.
IND VS ENG: విరాట్ కోహ్లిని అధిగమించిన హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో, టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా అరుదైన రికార్డు సాధించాడు.
Ind Vs Eng: నాలుగో టీ20లో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా
ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (టీమ్‌ఇండియా) 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) విడుదల చేసింది.
Virat Kohli: పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విరాట్.. సింగిల్ డిజిట్‌కే ఔట్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్‌ను చూసేందుకు ఆసక్తిగా ఉన్న అభిమానులకు ఆ సంబరం నిరాశను కలిగించింది.
Champions Trophy 2025: కెప్టెన్ల ఫొటోషూట్ రద్దు.. పాకిస్తాన్ పర్యటనకు కెప్టెన్ రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.
IND vs ENG: నేడు ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగో టీ20
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్న భారత జట్టు కీలకమైన పోరుకు సిద్ధమవుతోంది.
Champions Trophy 2025: లాహోర్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్ ఇదే..!
ఐసీసీ మెగా టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్నది.
Karun Nair: టెస్టుల్లో రీఎంట్రీనే నాకు ముఖ్యం: కరుణ్ నాయర్
విజయ్ హజారే ట్రోఫీలో శతకాలు బాదుతూ కరుణ్ నాయర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
Virat Kohli: రంజీ ట్రోఫీకి విరాట్ కోహ్లి.. కిక్కిరిసిపోయిన స్టేడియం
భారత్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీ రంజీ మ్యాచ్ లో ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టాడు.
Kuldeep Yadav: టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన కుల్దీప్ యాదవ్
ఫిబ్రవరిలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆడిన తరువాత, భారత్ జట్టు ప్రఖ్యాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొననుంది.
I.M. Vijayan: భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం
భారత ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ ఐ ఎం విజయన్ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
Virat Kohli: రంజీ ట్రోఫీ చివరి రౌండ్ నేటి నుంచే.. అందరి దృష్టి కోహ్లీపైనే
తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో, టీమ్ ఇండియాలోని ప్రముఖ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు.
Mohammed Siraj: సిరాజ్-మహిరా శర్మ మధ్య ప్రేమాయణం?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారా? దీనికి సమాధానం అవును అని తెలుస్తోంది.
ICC Rankings: వరుణ్ చక్రవర్తి సెన్సేషన్.. ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి దూసుకొచ్చిన స్పిన్నర్!
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతను ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు.
Steve Smith: టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్‌లో చేరిన స్టీవ్ స్మిత్.. 15వ బ్యాటర్‌గా రికార్డు
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు.
MS Dhoni: ధోనీ స్టైల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో.. వైరల్ అవుతున్న వీడియో
టీమిండియా 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ
విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. జనవరి 30 నుంచి రంజీ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
ICC: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ సీఈవోగా తప్పుకున్న జియోఫ్ అల్లార్డిస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Ravichandran Ashwin: అలుపెరుగని యోధుడు.. స్పిన్ మాంత్రికుడు.. రవిచంద్రన్ అశ్విన్‌కి పద్మశ్రీ
భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 1986లో చెన్నైలో జన్మించారు.
IND Vs ENG: వరుణ్ మాయ వృథా.. మూడో టీ20లో భారత్ ఓటమి
రాజకోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది.
Varun Chakravarthy: తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన మణికట్టు మాయాజాలాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
National Games: డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో 38వ నేషనల్ గేమ్స్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ
38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
U19 IND w Vs SCO w: స్కాట్లాండ్ ను చిత్తు చేసిన భారత్.. త్రిష రికార్డు సెంచరీ
అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థిపై 150 పరుగుల భారీ తేడాతో గెలిచి మరోసారి తన సత్తా చాటింది.
IND vs ENG 3rd T20: మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పు.. పిచ్ ఎలా ఉందంటే?
భారత జట్టు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
Harvinder Singh: హర్విందర్ సింగ్ గురించి మీకు తెలుసా? ఎందుకు ఆయనకు పద్మశ్రీ దక్కింది?
భారతదేశానికి తొలి పారాలింపిక్ బంగారు పతకాన్ని తీసుకువచ్చిన విలువిద్య క్రీడాకారుడు హర్విందర్ సింగ్, గణతంత్ర దినోత్సవానికి ముందు ప్రఖ్యాత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ప్రతిష్ఠాత్మక ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.
Smriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ వన్డే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన 2024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది.
Azmatullah Omarzai : ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్‌కు ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
ఆఫ్ఘానిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఓమర్‌జాయ్ ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.
Venkatesh Prasad: టాప్ 5 ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్, ధోనీలకు చోటు లేదు
టీమిండియా మాజీ సెలెక్టర్, క్రికెట్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ ఆదివారం తన టాప్-5 భారతీయ క్రికెటర్ల జాబితాను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
PR Sreejesh: పద్మ భూషణ్ అవార్డు గెలుచుకున్న మాజీ భారత హాకీ గోల్ కీపర్.. ఈ పీఆర్ శ్రీజేష్ ఎవరు?
భారత హకీ క్రీడాకారుడు పి ఆర్ శ్రీజేష్ కు దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది .భారత హాకీ జెర్సీని ధరించే అత్యుత్తమ ఆటగాళ్లలో శ్రీజేష్ ఒకరు.
Pak Vs WI: పాకిస్థాన్‌కి రెండో టెస్టులో షాక్ ఇచ్చిన వెస్టిండీస్.. 35 ఏళ్లకు తొలి విజయం
ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో (PAK vs WI) పాకిస్థాన్‌కు షాక్ తగిలింది.
Virat Kohli: పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విరాట్ .. 'నువ్వే దిక్కు' మాజీ బ్యాటింగ్ కోచ్ వద్దకు
బీసీసీఐ ఆదేశాల మేరకు టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ బాట పట్టారు.
Mohammed Siraj: సింగర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సిరాజ్ స్పందన .. ఆ ఒక్క మాటతో అందరిని సైలెంట్ చేశాడు
తాను ఓ ప్రముఖ సింగర్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ ఘాటుగా స్పందించారు.
Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ
ప్రస్తుతం ఫామ్ కోసం కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ 15 ఏళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Australian Open 2025: సినర్‌దే విజయం.. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ కైవసం
ఇటలీ ఆటగాడు యానిక్ సినర్ వరల్డ్ నంబర్ వన్‌గా తన స్థాయిని నిరూపించుకుంటూ వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
U19 Womens T20 WC: టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జోరు.. వరుసగా నాలుగో విజయం
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది.
Tilak Varma : తిలక్ వర్మ ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు.. కోహ్లీని దాటిన తెలుగు కుర్రాడు
ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 2 వికెట్లతో విజయం సాధించింది.