క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Suryakumar Yadav: క్లిష్ట సమయంలో యువ ఆటగాళ్లు చూపించిన ప్రతిభ అద్భుతం : సూర్యకుమార్ యాదవ్
చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. తిలక్ వర్మ (72*) చివరి వరకు క్రీజ్‌లో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
IND vs ENG : తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ చిదంబరం స్టేడియంలో జరిగింది.
Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్ సింగ్
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు.
ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు స్థానం
ఐసీసీ 2024 సంవత్సరానికి గాను మహిళల T20 జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో భారత దేశానికి చెందిన ముగ్గురు ఆటగాళ్లకు స్థానం దక్కింది.
ICC: టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024 టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను శనివారం విడుదల చేసింది. ఈ జట్టుకు వరల్డ్‌కప్ గెలుపు సారథి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా నియమించారు.
PAK vs WI: నోమన్ అలీ హ్యాట్రిక్.. పాకిస్థాన్ తొలి స్పిన్నర్‌గా రికార్డు
వెస్టిండీస్‌తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన చూపించాడు.
IND vs ENG: అభిషేక్ శర్మకు గాయం? నూతన ఓపెనర్ కోసం భారత జట్టు అన్వేషణ!
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది.
Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి.. క్షేమంగా ఉన్నారని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి
పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ ఛాంపియన్‌షిప్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై జరిగిన దాడి క్రీడా ప్రపంచంలో కలకలం రేపింది.
IND vs ENG: రెండో టీ20కి రోజు ముందే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ ..
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగుతున్న ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
ICC Team of The Year 2025: వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. జట్టుకు సారథిగా శ్రీలంక ఆటగాడు
వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 (ICC ODI Team of The Year 2024) జాబితాను ఐసీసీ ప్రకటించింది.
Rohit Sharma: మళ్ళీ నిరాశపరిచిన రోహిత్ .. రెండో ఇన్నింగ్స్‌లో 28 రన్స్‌కే ఔట్
జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.
Australian Open 2025: గాయంతో సెమీ-ఫైనల్ నుండి వైదొలిగిన నొవాక్ జకోవిచ్
కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌కు గాయం పెద్ద ఇబ్బంది తెచ్చింది.
India vs England: 'సిరీస్‌లో పుంజుకుంటాం'.. తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్
భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ కొనసాగుతోంది.
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..?
భారత క్రికెట్ దిగ్గజం, డ్యాషింగ్ ఆడే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తి అహ్లావత్ విడిపోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
Umar Nazir Mir: రోహిత్,రహానే,శివమ్ దూబేలను అవుట్ చేసిన 6.4అడుగుల పొడవున్న జమ్ముకశ్మీర్ ఫాస్ట్ బౌలర్..ఉమర్ నజీర్ మీర్ ఎవరు?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉమర్ నజీర్ మీర్ మారుమోగిపోతుంది. రంజీ ట్రోఫీలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడి అద్వితీయ ప్రదర్శనే దీనికి కారణం.
Ranji Trophy: రంజీ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్,జై స్వాల్ ,గిల్
భారత క్రికెట్ జట్టు (టీం ఇండియా) న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేయకపోయినా ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి రంజీ బరిలోకి దిగారు.
Abhishek Sharma: కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Champions Trophy 2025: 'ఆల్ ఆన్ ది లైన్' క్యాంపెయిన్‌లో.. హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు
దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.
India vs England: అభిషేక్ శర్మ ఊచకోత.. మొదటి టీ20లో భారత్ ఘన విజయం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Jasprit Bumrah-Chris Martin: బుమ్రా లాయర్ నుంచి హెచ్చరిక.. లేఖ చదవకపోతే జైలుకు పంపుతారంటున్న సింగర్
బ్రిటిష్ రాక్‌బ్యాండ్ కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో సింగర్ క్రిస్ మార్టిన్ మరోసారి భారత స్టార్ క్రికెటర్ జస్పిత్ బుమ్రా పేరును ప్రస్తావించారు.
Virat Kohli: విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మకుటం లేని మహారాజు: మహ్మద్ కైఫ్
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దూకుడైన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
Champions Trophy: టీమిండియా ప్లేయర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు.. బీసీసీఐ పై మండిపడిన ఐసీసీ
పాకిస్థాన్ వేదికగా 2025 ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టీ20 పోరులో బోణీ ఎవరిదో?
భారత్, ఇంగ్లండ్, మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాళ్టి ప్రారంభమవుతోంది.
Yuzvendra Chahal: చాహల్ ఫైల్‌ను బీసీసీఐ మూసివేసింది.. మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు
బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది.
IND vs ENG: చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
టీమిండియా స్వదేశంలో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్‌తో (IND vs ENG) ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.
IND vs ENG: భారత్‌తో టీ20 సిరీస్.. ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు
టెస్టు సిరీస్‌లలో వరుస వైఫల్యాల తర్వాత, భారత జట్టు, ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
India vs Malaysia: 17 బంతుల్లో మ్యాచ్‌ను ముగించిన టీమిండియా.. ప్రపంచకప్‌లో అదిరిపోయే విజయం
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అద్భుత విజయాలను సాధిస్తోంది. రెండో మ్యాచ్‌లో టీమిండియా మలేషియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
Arshadeep Singh: మరో 2 వికెట్లే దూరం.. సూపర్ రికార్డుకు చేరువలో అర్షదీప్ సింగ్
టీమిండియా యువ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, టీ20ల్లో ఒక గొప్ప రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు.
Pant- LSG: పంత్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించడం ఖాయం : సంజీవ్ గొయెంకా
లక్నో సూపర్‌జెయింట్స్ కు కొత్త కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియమితులయ్యారు. మెగా వేలంలో రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేశారు.
Mohammed Shami: టీమిండియాలోకి మహ్మద్ షమి రీ ఎంట్రీ.. సంతోషం వ్యక్తం చేసిన భారత మాజీ ఆటగాడు
చాలాకాలం తర్వాత టీమిండియా సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమీ మళ్లీ భారత జెర్సీలో కనిపించబోతున్నాడు.
IND vs ENG: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!
భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది.
Ranji Trophy 2025: విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశారు.
Champions Trophy 2025: గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు.. మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ ప్రశంసలు
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించిన సమయంలో వైస్ కెప్టెన్సీ చర్చ హాట్ టాపిక్‌గా మారింది. చివరికి రోహిత్ శర్మకు డిప్యూటీగా శుభ్‌మన్ గిల్‌ను నియమిస్తూ జట్టు సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ సారిథిగా రిషబ్ పంత్ నియామకం
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కీలక ప్రకటన వెలువడింది.
Rinku Singh-Priya Saroj: రింకూ సింగ్,ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం
టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్,క్రికెటర్ రింకూ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను (Rinku Singh-Priya Saroj) పెళ్లి చేసుకోనున్నాడు.
Chris Martin: కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో బుమ్రా క్లిప్.. క్షమాపణ కోరిన క్రిస్ మార్టిన్
రెండు రోజులపాటు సాగిన తమ కాన్సర్ట్‌ను కొద్దిసేపు మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్‌కు ఎదురైంది.
BCCI: బీసీసీఐ నూతన నిబంధనలు.. ఆటగాళ్ల కోసం ఒకే బస్సు!
భారత క్రికెట్ వ్యవస్థలో మార్పులు చేర్పులు తీసుకురావడంలో బీసీసీఐ తాజాగా 10 పాయింట్లతో కూడిన నియమావళిని రూపొందించింది.
Himani Mor: USAలో చదువు, టెన్నిస్ ప్లేయర్, నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఏటువంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకుని, అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు.
Rohit Sharama: రోహిత్ శర్మ హుందాతనం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)
వాంఖడే మైదానం 50 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు.