క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
SRH-HCA: SRH..హెచ్‌సీఏ వివాదానికి ముంగిపు.. హైదరాబాద్‌లోనే సన్‌రైజర్స్ మ్యాచ్‌లు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారికంగా ప్రకటించిన ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి.
LSG vs PBKS: నేడు లక్నో, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్.. పరుగుల వరద ఖాయం
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది.
HCA: హెచ్‌సీఏపై 'విజి'లెన్స్' .. సన్‌రైజర్స్‌ను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన వివాదంపై స్పందించారు.
Rohit Sharma: రోహిత్ శర్మ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడు.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది.
IPL 2025 :ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ బోణీ.. 8 వికెట్ల తేడాతో కోల్‌కతా పై గెలుపు
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
MI's Ashwani Kumar: ఎంఐ తరఫున అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన అశ్విని కుమార్
ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల యువ బౌలర్ అశ్వని కుమార్ తన ఐపీఎల్ అరంగేట్రాన్ని చేశారు.
Jasprit Bumrah: ముంబయి ఇండియన్స్ కు శుభవార్త.. ఎన్‌సీఏలో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన జస్ప్రీత్ బుమ్రా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడే మ్యాచ్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌కు ఊరట కలిగించే వార్త వచ్చింది.
IPL 2025: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో రికార్డు సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తన సత్తా చాటింది.
Riyan Parag: ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రియాన్ పరాగ్.. బీసీసీఐ భారీ ఫైన్
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ చివరకు తమ తొలి విజయాన్ని సాధించింది.
Delhi Capitals: ఢిల్లీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో గేమ్ ఛేంజింగ్ క్యాచ్ .. అద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్‌ను విన్ చేసిన ఢిల్లీ
బంతి గాల్లో ఉన్నా,నేలమీద ఉన్నా తేడాలేకుండా ఢిల్లీ ఆటగాళ్లు దానిని పట్టేశారు.
CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 18లో విజయంతో తన ఖాతా తెరిచింది.
SRH vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి
ఐపీఎల్‌లో విశాఖపట్నం వేదికగా ఇవాళ జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది.
SRH vs DC : సన్ రైజర్స్ ఆలౌట్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్‌లో విశాఖపట్నం వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ నెగ్గిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Shane Warne: షేన్ వార్న్ మరణం కేసులో కొత్త ట్విస్ట్.. బ్రిటన్ మీడియా సంచలన కథనం!
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) మరణం కేసులో ఓ కొత్త కోణం వెలుగు చూసింది.
Hardik Pandya: ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘన.. హార్ధిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా
ఐపీఎల్ 2025 సీజన్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు అనుకున్నట్లు సాగడం లేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి, గత సీజన్‌లో లీగ్ దశకే పరిమితమై పోయింది.
DC vs SRH: స్టార్ బ్యాటర్ వచ్చేశాడు.. ఢిల్లీని ఎస్ఆర్‌హెచ్ ఆపగలదా?
ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా గుర్తింపు
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు.
MI vs GT: ముంబయి ఇండియన్స్‌ని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
ఆహ్మదాబాద్ వేదికగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో గెలుపొందింది.
Shane Watson: 'ధోనీ ముందుగా వచ్చి ఉంటే సీఎస్కే గెలిచేది'.. షేన్ వాట్సన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని(MS Dhoni) బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయం సాధించి ఉండేదని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson) అభిప్రాయపడ్డాడు.
Rohit Sharma: 'టీ20 వరల్డ్‌కప్ 2024 స్పెషల్.. ఎందుకంటే ఇది నా చివరిది'.. రోహిత్ శర్మ
గత ఏడాది వ్యవధిలో భారత జట్టు రెండు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకోవడం విశేషం. వీటిని రోహిత్ శర్మ నాయకత్వంలోనే గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.
CSK vs RCB: 'మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి'.. రిపోర్టర్ ప్రశ్నపై ఫ్లెమింగ్ అసహనం
ఐపీఎల్ 2025లో చైన్నై సూపర్ కింగ్స్‌కు చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి ఎదురైంది.
RCB vs CSK: ఆర్సీబీ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి
చైన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 17 ఏళ్ల తర్వాత ఘన విజయం సాధించింది.
CSK vs RCB: చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్రను మార్చగలదా?
ఐపీఎల్ 2025లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమరం ఇవాళ చెపాక్ వేదికగా జరగనుంది.
IPL 2025: ఒక ప్లేయర్, తొమ్మిది జట్లు.. ఐపీఎల్‌లో అన్నీ ఫ్రాంచైజీలను కవర్ చేసిన ప్లేయర్ ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ కొనసాగుతోంది. మెగా వేలం అనంతరం చాలా జట్లలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Aniket Sharma: వచ్చాడు, సిక్స్‌లు బాదాడు, వెళ్లిపోయాడు.. ఎవరీ అనికేత్ శర్మ?
ఐపీఎల్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ గెయింట్స్ (LSG) హైదరాబాద్‌ను ఓడించింది.
LSG vs SRH: బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. సన్ రైజర్స్ ఘోర ఓటమి
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్‌జెయింట్స్ బోణీ కొట్టింది.
Team India: బీసీసీఐ షాకింగ్ డెసిషన్.. కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు?
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో బరిలోకి దిగనుంది.
IPL 2025 Virat Kohli: చెపాక్ స్టేడియంలో విరాట్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. ఏం జరిగిందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనిని చూడటానికి చెపాక్ స్టేడియానికి అభిమానులు భారీగా చేరుకుంటారు.
Rohit Sharma: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్!
భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ కొనసాగింపుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నా ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అతనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
RR vs KKR: కేకేఆర్ ఘన విజయం.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!
ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎట్టకేలకు తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
IPL 2025 : ఐపీఎల్ 2025లో స్మార్ట్ రీప్లే సిస్టమ్.. మ్యాచ్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
భారతదేశంలో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. ఇక మార్చి 22 నుంచి జరుగుతున్న ఐపీఎల్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.
Olympics 2036: భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తే రూ.64,000 కోట్ల ఖర్చు
భారత్ ప్రపంచ క్రీడా సంబరమైన ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది.
SRH vs LSG: బ్యాటింగ్‌లో అదరగొడుతున్న సన్ రైజర్స్.. నేడు 300 పరుగులు సాధించేనా!
సన్ రైజర్స్ హైదరాబాద్ కారణంగా ఐపీఎల్‌లో 300 పరుగుల మార్క్ చుట్టూ చర్చ జరుగుతోంది.
RR vs KKR: రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా
ఐపీఎల్ 18లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
RR vs KKR : నేడు ఐపీఎల్ లో మరో సమరానికి రంగం సిద్ధం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో రసవత్తర సమరానికి ముహూర్తం ఫిక్స్ అయింది.
Harbhajan Singh: హిందీ కామెంట్రీ నాణ్యతపై అభిమాని ఫిర్యాదు..స్పందించిన హర్భజన్ సింగ్
మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ హిందీ కామెంట్రీను మెరుగుపర్చుకుంటామని హామీ ఇచ్చాడు.
Iga Swiatek: ప్రేక్షకుడి వేధింపులు.. ఇగా స్వైటెక్ కి అదనపు భద్రతను కేటాయించిన అధికారులు
పోలాండ్‌కు చెందిన ప్రపంచ నంబర్-2 టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (Iga Swiatek) భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.
Shashank: శ్రేయస్ సెంచరీ మిస్ అవ్వడంపై శశాంక్ స్పందన ఇదే..
ఐపీఎల్ 2025లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన శతకాన్ని చేజార్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
IPL PBKS vs GT: గుజరాత్ టైటాన్స్'ని ఓడించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్-18 సీజన్‌లో పంజాబ్ తన తొలి విజయం సాధించింది.అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది.
Priyansh Arya: పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టిన ప్రియాన్ష్ ఆర్య ఎవరు?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రతి రోజూ ఓ కొత్త స్టార్ వెలుగులోకి వస్తున్నాడు.మొన్న విజ్ఞేష్ పుతుర్,నిన్న విప్రజ్ నిగమ్.. ఇప్పుడు ప్రియాన్ష్ ఆర్య తన అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.