క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Arshdeep Singh: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్
భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో గొప్ప రికార్డును తన పేరిట లిఖించాడు.
IPL 2025: గుజరాత్ టీంలో కీలక మార్పు.. గాయపడిన ఫిలిప్స్ స్థానంలో లంక ఆల్ రౌండర్ దాసున్ షనక..
గుజరాత్ టైటాన్స్ తమ జట్టులో ఒక కీలక మార్పును చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసింది.
ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచకప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మహా టోర్నీ జరగనుంది.
Anaya Bangar: "క్రికెటర్లు నాకు నగ్న ఫోటోలు పంపారు": జెండర్ సర్జరీ చేయించుకున్న సంజయ్ బంగర్ కుమారుడు
మాజీ క్రికెటర్, కోచ్ అయిన సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగార్ ఇటీవల కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.
Rohit Sharma: వాంఖడే స్టేడియంలో అరుదైన మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు.
Travis Head:ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు.. సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రెండో బ్యాటర్‌గా రికార్డు..
ఐపీఎల్ 18వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున చెలరేగి ఆడుతున్నఓపెనర్ ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
SRH vs MI : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపు
వాంఖడే స్టేడియంలో జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది.
BCCI: ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించే అవకాశం..
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా పై కసరత్తు ప్రారంభించింది.
Team India: గౌతమ్ గంభీర్ బృందంలోని కీలక సభ్యులపై బీసీసీఐ చర్యలు.. వారి సేవలు ఇక చాలంటూ..
జూన్ నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా సిద్ధమవుతుంది.ఈ పర్యటనకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ,బీసీసీఐ కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేపట్టింది.
IPL 2025: ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ మరో ఘనత.. పంజాబ్‌ను వెనక్కినెట్టి ..
ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)చరిత్రలో మొత్తం 15 సూపర్ ఓవర్లు జరిగాయి.
IPL 2025 : 'సలైవా' గేమ్ ఛేంజరా? నేనైతే వాడను: మిచెల్ స్టార్క్
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
DC vs RR : ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్‌లో ఢిల్లీదే గెలుపు!
ఉత్కంఠ భరితంగా సాగిన సూపర్ ఓవర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.
DC vs RR : మిచెల్ స్టార్క్ మ్యాజిక్.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్
ఐపీఎల్ 2025లో తొలి సంచలనం నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది.
IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ అలర్ట్.. హైదరాబాద్ వ్యాపారవేత్తపై బీసీసీఐ అప్రమత్తం
ఐపీఎల్ 2025 సీజన్ నడుమ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
IPL Coaches 2025: విరాట్ తర్వాతే టీ20 అరంగేట్రం.. ఇప్పుడు ఐపీఎల్‌లో కోచ్‌గా మారిన మాజీలు!
ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకుమించి రసవత్తరంగా కొనసాగుతోంది.
#NewsBytesExplainer: అంపైర్లు బ్యాట్ ఎందుకు చెక్ చేస్తున్నారు.. బ్యాట్ పరిమాణం.. కొలతలు తీసుకోవడానికి కారణమిదే?
ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతౌల్యత లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశాడు.
PBKS vs KKR: బ్యాటర్ల తప్పిదమే ప్రధాన కారణం.. ఓటమిపై స్పందించిన అజింక్యా రహానే!
ఐపీఎల్ 2025లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పంజాబ్ కింగ్స్‌తో తలపడింది.
PBKS vs KKR: చాహల్ మాయాజాలం.. కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధమైన టీమిండియా.. ఆగస్టు 17న తొలి వన్డే!
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తర్వాత భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ పర్యటనకు రంగం సిద్ధమైంది.
PBKS vs KKR: పంజాబ్ vs కేకేఆర్.. హోరాహోరీ పోరుకు సిద్ధం.. ఇవాళ గెలుపు ఎవరిదో?
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.
SRH net worth :సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ వర్త్ ఎంతంటే? టాప్ ప్లేయర్ సంపద చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ఒకటి.
SRH: సన్ రైజర్స్ లోకి మరో విధ్వంసకర బ్యాటర్.. ఎవరీ స్మరన్ రవిచంద్రన్?
ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస పరాజయాలకు చెక్ పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరికి విజయం సాధించింది.
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు
మార్చి 2025నెలకు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును శ్రేయస్ అయ్యర్ గెలుచుకున్నారు.
Punjab Kings: పంజాబ్ కింగ్స్ గట్టి ఎదురుదెబ్బ.. టోర్నీ మధ్యలో కీలక ఆటగాడు ఔట్!
పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
IPL 2025: ఉత్కంఠంగా ఆరెంజ్ క్యాప్ రేసు.. టాప్ బ్యాటర్ల మధ్య హీట్ ఫైట్!
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ పోటీ రోజురోజుకీ ఉత్కంఠ భరితంగా మారుతోంది. బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న స్టార్ ప్లేయర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. పరుగుల వేటలో ప్రస్తుతం టాప్-5లో ఉన్న బ్యాటర్లు వీరే. ఒక లుక్కేయండి!
IPL 2025: ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. శివం దూబేను మరిచారా?
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి గెలుపు బాటలోకి వస్తోంది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో జట్టు శక్తివంతంగా పునరాగమనం చేస్తోంది.
MS Dhoni: ఎంఎస్ ధోనీ మరో రికార్డు.. ఐపీఎల్‌లో 11 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు
అభిమానులు ముద్దుగా "తలా"గా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది.
Ayush Mhatre-CSK: ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై జట్టులో 17 ఏళ్ల అయూష్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కీలకమైన బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా, కెప్టెన్ పాత్రను కూడా నిర్వహిస్తున్నాడు.
CSK vs LSG: లక్నోను మట్టికరిపించిన చైన్నై.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం!
ఐపీఎల్ 2025లో భాగంగా ఆటల్ బిహార్ వేదికగా జరిగిన మ్యాచులో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచులో సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
PSL: ఐపీఎల్‌కు పోటీగా పీఎస్ఎల్..? సెంచరీ కొట్టిన ప్లేయర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను నిర్వహిస్తోంది.
Park Hyatt Fire Accident : సన్‌రైజర్స్ టీమ్ బస చేసిన హోటల్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
LSG vs CSK: ఇవాళ గెలవకపోతే.. చైన్నై ఫ్లేఆఫ్స్ కి దూరమయ్యే అవకాశం!
ఒకప్పటి విజేతలు, నాణ్యమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో టోర్నీలో అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈసారి మాత్రం ఆశించిన ప్రదర్శన చూపడంలో విఫలమవుతోంది.
DC vs MI : తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న అక్షర్ పటేల్.. షాక్ ఇచ్చిన బీసీసీఐ
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి ఓటమిని మూటగట్టుకుంది.
CSK : పృధ్వీ షాకు షాకిచ్చిన చైన్నై.. 17 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్!
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా విఫలమవుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓటమిని చవిచూసింది.
IPL 2025: ఢిల్లీపై గెలుపుతో చరిత్ర సృష్టించిన ముంబయి ఇండియన్స్
ఐపీఎల్ 2025లో చివరికి ముంబయి ఇండియన్స్‌కి ఊపిరి లభించింది.
Sourav Ganguly: ఐసీసీ క్రికెట్ కమిటీకి మరోసారి గంగూలీ ఛైర్మన్‌గా ఎంపిక
ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మళ్లీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Vinesh Phogat: 'మూలన కూర్చుని ఏడవండి..': రూ.4 కోట్ల నగదు బహుమతిని తీసుకోవడాన్నిసమర్ధించుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్
పారిస్ ఒలింపిక్స్ నుంచి బరువు పరిమితి సమస్యల కారణంగా అనర్హతకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా మరో అంశంతో వార్తల్లో నిలిచింది.
RCB vs RR : రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు
ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది.
RR vs RCB :ఆర్సీబీ బౌలర్ల మాయాజాలం.. మోస్తరు స్కోర్‌కే పరిమితమైన రాజస్థాన్
జైపూర్ వేదికగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.