క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
BCCI: భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!
భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.
Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!
పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడికి పాల్పడింది.
IPL Playoffs: ఐపీఎల్ లో ప్లేఆఫ్‌కి అత్యధికసార్లు చేరిన జట్టు ఏదో తెలుసా..?
ఐపీఎల్ 2025 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.ప్లేఆఫ్ పోటీలు క్రమంగా రసవత్తరంగా మారుతున్నాయి.
MI vs GT : చివరి వరకు ఉత్కంఠ పోరు.. గుజరాత్ చేతిలో ముంబయి ఓటమి
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.
West Indies: 2027 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ భారీ ప్లాన్.. అందరూ హిట్టర్లే!
గత వన్డే ప్రపంచకప్‌లో అర్హత కోల్పోయిన వెస్టిండీస్, 2027 వన్డే ప్రపంచకప్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది.
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ వదిలేసుకున్న ఆటగాళ్లు.. కొత్త జట్లలో చేరి అదరగొడుతున్నారు
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేసిన తప్పిదాలకు సంబంధించి ఇప్పుడు అత్యంత విచారం వ్యక్తం చేయాల్సిన స్థితిలో ఉందని చెప్పవచ్చు.
Shubman Gill: కెప్టెన్‌గా గిల్ మరో మెట్టు ఎక్కాడు.. విక్రమ్ సోలంకి ప్రశంసలు!
2025 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తమ 10 మ్యాచుల్లో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది.
IPL 2025: మూడూ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్.. ప్లేఆఫ్స్ రేసులో ఏడు జట్లు సమర శంఖారావం!
ఇక ఐపీఎల్ 2025 కీలక దశలోకి ప్రవేశించింది. లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంటుండగా, ప్లేఆఫ్స్ బెర్తుల కోసం జట్ల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది.
SRH : ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న ఎస్ఆర్‌హెచ్.. కానీ కేకేఆర్, ఆర్‌సీబీ, లక్నో జట్లకు కీలక పరీక్ష!
ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ ప్రయాణం ముగిసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు, ఈసారి గ్రూప్ దశకే పరిమితమైంది.
IPL 2025: డెత్ ఓవర్ల రారాజుగా స్టబ్స్ అవతారం.. ఐపీఎల్ 2025లో కొత్త చరిత్ర!
ఐపీఎల్ 2024లో డెత్ ఓవర్లలో అత్యద్భుతమైన మ్యాచ్ ఫినిషర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు.
SRH vs DC : మ్యాచ్ రద్దు... సన్ రైజర్స్ ఫ్లేఆఫ్ ఆశలు గల్లంతు
కీలక మ్యాచులో వరుణుడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాడు. భారీ వర్షం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దయింది.
Team India: ఇంగ్లండ్ వెళ్లేందుకు భారత్-ఎ జట్టు సిద్ధం.. మే 25న తొలి బృందం!
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందుగా, భారత సీనియర్ జట్టుకు అవసరమైన సన్నాహకాలను అందించేందుకు భారత్-ఎ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది.
Digvesh Rathi: మళ్లీ నోటుబుక్ సెలబ్రేషన్స్.. ఈసారి దిగ్వేశ్ ప్లాన్ ఏంటీ!
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Jasprit Bumrah: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు షాక్.. బుమ్రా వైస్ కెప్టెన్సీ నుంచి ఔట్?
టీమిండియా అభిమానులకు ఇది కొంతవరకూ నిరాశ కలిగించే విషయమే.
IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.
IPL 2025: గణాంకాలకన్నా గెలుపే ముఖ్యం.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. ఆదివారం ధర్మశాలలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
PBKS vs LSG: ప్లే ఆఫ్స్ కు చేరువలో పంజాబ్.. లక్నో హ్యాట్రిక్స్ ఓటమి
ఐపీఎల్ 18లో పంజాబ్ కింగ్స్ తమ ఏడో విజయాన్ని నమోదు చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 37 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుత ఆటతీరుతో జట్టుకు శుభారంభం అందించాడు.
KKR vs RR : రియాన్ పరాగ్ పోరాటం వృథా.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది.
RR vs KKR: సిక్సర్లతో రెచ్చిపోయిన రస్సెల్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
కోల్‌కత్తా నైట్ రైడర్స్ (KKR) రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్, 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.
Earthquake: రాజస్థాన్‌లోని ఝున్‌ఝునులో స్వల్ప భూకంపం
రాజస్థాన్ రాష్ట్రం ఝున్‌ఝునులో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.
Kagiso Rabada: డ్రగ్స్ తీసుకొని దొరికిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్!
గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబాడకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. డోపింగ్‌లో పట్టుబడిన రబాడపై క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక నిషేధం విధించింది.
RCB vs CSK: వికెట్లకు దూరంగా బంతి.. కానీ ఔట్.. జడేజా వాదనలను తోసిపుచ్చిన అంపైర్!
ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓటమికి ఓ నిర్ణయమే కారణమంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది.
CSK vs RCB : పోరాడి ఓడినా చెన్నై.. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు 2 పరుగుల తేడాతో గెలిచింది.
RCB vs CSK : చైన్నైతో ఆర్సీబీ మ్యాచ్.. మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య పోరు జరగనుంది.
MS Dhoni : వీడ్కోలు కన్నా, ధోనికి జట్టు ప్రయోజనాలే ముఖ్యం : సునీల్ గవాస్కర్
ఐపీఎల్ 2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటతీరు ఈసారి అభిమానులను ఆశించలేదు.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 పై ఉగ్రదాడి ప్రభావం..? ఇండియా-పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్!
పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ దాడి కేవలం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
RCB vs CSK: ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆర్సీబీ పోరాటం.. చెన్నైతో నేడు కీలక మ్యాచ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకునే లక్ష్యంతో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది.
GT vs SRH: గుజరాత్ గెలుపు.. సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 38 పరుగులతో విజయం సాధించింది.
Sreesanth: సంజు శాంసన్ విషయంలో వ్యాఖ్యలు.. శ్రీశాంత్‌ను మూడేళ్లపాటు సస్పెండ్ కేరళ క్రికెట్ అసోషియేషన్
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) కఠిన చర్యలు తీసుకుంది.
IPL 2025: సరికొత్త రికార్డ్ సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. 10 ఏళ్ల నాటి ఐపీఎల్ రికార్డును బ్రేక్
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను తన పేరుతో లిఖించుకున్నాడు.
IPL 2025: ఎంఐ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో 300 వికెట్లు
ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నపేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు.
Vaibhav Suryavanshi: మొన్న 35 బంతుల్లో సెంచరీ.. నేడు ముంబై ఇండియన్స్‌తో వైభవ్ సూర్యవంశీ డకౌట్
రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి అడుగుపెట్టగానే, అభిమానులు అతడి గత ప్రదర్శనను గుర్తు చేసుకున్నారు.
MI vs RR: రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు..ముంబయి చేతిలో చిత్తు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఆశలు అధికారికంగా ముగిశాయి.
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో నిర్వహించనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది.
Maxwell: పంజాబ్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఐపీఎల్‌కు మాక్స్‌వెల్ దూరం
పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓ చేదువార్త. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ టోర్నమెంటు నుండి తప్పుకోనున్నాడు.
Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ షాక్..భారీ జరిమానా..
ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు ముగిశాయి.
Dewald Brevis: 'వీడెవడండీ బాబూ' క్యాచ్ అలా పట్టేసాడు..డెవాల్ట్ బ్రెవిస్ కళ్లు చెదిరే క్యాచ్.. ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
ఐపీఎల్ 2025 సీజన్ లో బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
CSK vs PBKS : చైన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
Kuldeep Yadav: ఓన్లీ ప్యార్.. చెంపదెబ్బ వివాదానికి ముగింపు!
ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తలపడగా, 14 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.
IPL 2025: ప్లేఆఫ్స్ రేసు.. ఎవరు ముందో, వెనుకో తెలుసా?
ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), దిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.