క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్
ఐపీఎల్ 2025 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ టోర్నమెంట్ చివర్లో శుభారంభం లాంటి ముగింపు ఇచ్చింది.
Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైదరాబాద్.. అత్యధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే!
ఐపీఎల్‌లో కొందరు బ్యాటర్‌లు తమ పవర్‌హిట్టింగ్‌తో నయా రికార్డులు నెలకొల్పుతుంటే.. మరికొందరు బౌలింగ్ తుపానులా విరుచుకుపడుతూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.
GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే
ఐపీఎల్ 2025 సీజన్‌ను చైన్నై సూపర్ కింగ్స్ విజయంలో ముగించింది.
GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం
ఐపీఎల్-2025 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
Sunil Gavaskar: ఆడకుండానే డ్రాప్.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి!
భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ ఫార్మాట్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పుడు శుభ్‌మన్ గిల్‌కు భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
Lenin: చిత్తూరు యాసలో అఖిల్.. ఎంట్రీ కోసం స్పెషల్ సెట్!
'ఏజెంట్' సినిమా ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు 'లెనిన్' సినిమా ద్వారా హిట్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు.
Preity Zinta : మంచి మనసు చాటిన నటి ప్రీతి జింతా.. ఇండియన్ ఆర్మీకి భారీ సాయం!
బాలీవుడ్ నటి ప్రీతి జింతా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్
టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, ఈ ఇద్దరు దిగ్గజాల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డారు.
PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్‌లో అతను ఆరు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఫైనల్‌కి ప్రవేశించడం విశేషం.
India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్ గిల్ ఎంపిక
భారత టెస్టు క్రికెట్‌లో ఒక కొత్త శకానికి శ్రీకారం చుడుతూ, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది.
IPL 2025: పేరుకే స్టార్ ప్లేయర్లు.. కానీ ప్రదర్శన మాత్రం శూన్యం.. ఐపీఎల్‌లో నిరాశపరిచిన ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ పలువురు స్టార్ ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు.
IPL 2025: రికార్డుల వర్షం.. ఐపీఎల్-2025లో 200+ స్కోర్ల సంచలనం!
లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాత్రి బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ ఓ అరుదైన మైలురాయిని చేరింది.
SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన విజయ యాత్రను కొనసాగించింది.
IPL 2025: టీ20లో నాలుగు వేల క్లబ్‌లో అభిషేక్..
లక్నో మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆట ప్రారంభించినా, ఓపెనర్లు రెండు వికెట్లను త్వరగా కోల్పోయారు.
Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!
ఇటీవలే భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు.
IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్లేఆఫ్స్‌కు అర్హత పొందేందుకు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్‌గా పంత్?
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ప్రకటించనుంది.
IPL TOP 2 Race: ఐపీఎల్‌లో కొనసాగుతున్న టాప్ 2 రేసు.. తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఉన్న పోటీకి తెరపడింది.
Preity Zinta: పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా !
ఐపీఎల్‌లో పాల్గొంటున్న పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత వివాదం చెలరేగింది.
Ayush Mhatre: ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే
వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోయే భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ముంబయికి చెందిన యువ బ్యాట్స్‌మన్ ఆయుష్ మాత్రేను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలు ముగిసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి సంచలన విజయం సాధించింది.
RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్ చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది.
PV Sindhu: మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు
భారత స్టార్ షట్లర్ పివి.సింధు పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది.తాజాగా జరిగిన మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆమె మొదటి రౌండ్‌లోనే ఇంటికెళ్లాల్సి వచ్చింది.
IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్.. పెనాల్టీగా నోబాల్!
ఐపీఎల్ 2025 సీజన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.
Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఆసియాలోనే ఒకే ఒక్కడు..
టీ20 ఫార్మాట్‌లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు అందుకున్నాడు.
MI vs DC : ఢిల్లీ క్యాపిటల్స్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జరిమానా..
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం ముగిసింది.ప్లేఆఫ్స్ ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి.
MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ
వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా
ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అదనపు గంట సమయం కేటాయించిన విషయం తెలిసిందే. వర్షం వల్ల కీలకమైన మ్యాచ్‌లు రద్దుకాకుండా ఉండేందుకే బీసీసీఐ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే!
భారత టెస్టు జట్టుకు కొత్త అధ్యాయం మొదలవబోతోంది. జూన్ 20నుంచి ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననున్న భారత్ జట్టు కోసం సంస్కరణలు ప్రారంభమయ్యాయి.
Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు!
ఐపీఎల్ ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ప్లేఆఫ్స్ కోసం సురక్షిత స్థానాలను దక్కించుకున్నాయి.
MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు
ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశలోకి ప్రవేశించింది. ప్లేఆఫ్స్ రేసులో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తమ స్థానాలను ఖచ్చితంగా నిర్ధారించుకున్నాయి.
LSG: లక్నో ఫెయిల్యూర్‌పై సంజీవ్ గోయెంకా ఆగ్రహం.. ఐదుగురిపై వేటు!
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌ను మార్చినా, జట్టు విధిని మార్చలేకపోయింది.
MS Dhoni: స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని
ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుపై రాజస్థాన్ రాయల్స్ (RR) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ
ఇకపై ప్లేఆఫ్ రేసులో మిగిలిన రెండు కీలక జట్లు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం తలపడనున్నాయి.
MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు
ఐపీఎల్ 2025లో భాగంగా 63వ మ్యాచ్ ఇవాళ ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో జరగనుంది.
CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంగా వేదికగా ఇవాళ చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం
విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీతో మార్పులకు దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు, తాజా పరిణామాల్లో ముగ్గురు కొత్త ఆటగాళ్లను తమ జట్టులోకి చేర్చుకుంది.
Vaibhav vs Dhoni: ఒకరు ఫినిషింగ్ మాస్టర్, మరొకరు ఓపెనింగ్ స్పెషలిస్ట్.. ఎవరిది పైచేయి?
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర పోరు నేడు జరగబోతోంది.