క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
ENG vs IND: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్
ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత్ సిద్ధం.. రోహిత్, కోహ్లీ లేకపోవడం శోచనీయం : వోక్స్
ఇంగ్లండ్, టీమిండియా (ENG vs IND) మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత జట్టు ఇప్పటికే యూకేకు చేరుకుంది.
Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం
భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ (Priya Saroj) నిశ్చితార్థం ఆదివారం లఖ్‌నవూలో ఘనంగా నిర్వహించారు.
Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం
భారత క్రికెటర్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమయ్యాడు.
ENG vs IND: ఓపెనింగ్‌కి సుదర్శన్-జైస్వాల్.. గిల్‌కి మిడిలార్డర్‌లో ఛాన్స్ ఇవ్వండి: పాంటింగ్
ఇంగ్లండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ భారీ సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా
ఆర్సీబీ విజయోత్సవాల వేళ జరిగిన బెంగళూరు తొక్కిసలాటపై దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Piyush Chawla : 36 ఏళ్ల వయసులో.. రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
భారత క్రికెట్ తరఫున రెండు ప్రపంచ కప్‌లను సాధించిన లెగ్ స్పిన్నర్, ఐపీఎల్‌లో చిరస్థాయిగా గుర్తింపు పొందిన పియూష్ చావ్లా,అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
Arrest Kohli: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న'అరెస్ట్ కోహ్లీ'.. ఎందుకంటే..?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న (బుధవారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.
Virat Kohli: విరాట్'ని చుట్టుముట్టిన అభిమానులు..సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కోహ్లీకి తప్పని ఇబ్బంది!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం వెలుపల చోటుచేసుకున్న తొక్కిసలాట విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే.
ENG vs IND: ఇంగ్లండ్,భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. పటౌడీ ట్రోఫీకి బదులు టెండ్యూలర్-అండర్సన్ ట్రోఫీ
త్వరలో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.
Gautam Gambhir: ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు!
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో నిర్వహించిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
RCB: తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాల సందర్భంలో చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు ఆ జట్టు యాజమాన్యం ఆర్థిక సాయంతో ముందుకొచ్చింది.
ENG vs IND: భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
టీమిండియా త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన సచిన్
బెంగళూరులో బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయం సందర్బంగా నిర్వహించిన ఉత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందగా, కనీసం 47 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే.
Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక
భారత జాతీయ క్రికెట్ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.
Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ను విషాదం చోటు చేసుకుంది.
Indonasia Open: అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్!
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు మెరుపులు మెరిపిస్తున్నారు.
WTC 2023-25 Team of the Tournament : విరాట్, రోహిత్ శర్మకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో జైస్వాల్, బుమ్రా ఎంపిక
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్ తుది దశకు చేరుకుంది.
Shreyas Iyer: ఫైనల్ మ్యాచ్ ఓడిపోవాల్సింది కాదు.. శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్!
2025 ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెడుతూ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.
IPL 2025 Final: నా కలను నిజం చేశారు.. ఆర్సీబీ విజయంపై విజయ్ మాల్యా హర్షం!
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్!
ఒక జట్టు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి, ఆఖరికి కలను నెరవేర్చుకుంది. ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతిసారి అభిమానులు ఆశతో ఎదురుచూస్తూ, ట్రోల్స్‌ను తట్టుకుని నిలబడ్డ ఆ జట్టు... ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి టైటిల్‌ను ముద్దాడింది.
IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా?
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.
RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల దీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టి తొలి టైటిల్‌ను సాధించి కలను నిజం చేసుకుంది.
Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఘనతను సాధించాడు. అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Shreyas Iyer: ఐపీఎల్ ఫైనల్స్ స్పెషలిస్ట్ అయ్యర్? పంజాబ్ ట్రోఫీ కల సాకారమవుతుందా?
ఐపీఎల్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌పై పెద్దగా ఆశలు లేకపోయినా, ఇప్పుడు అదే జట్టు టైటిల్‌కు అతి దగ్గరగా ఉంది.
Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్
కబడ్డి ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు.
PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్
18 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడనుంది. ఈసారి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ (PKBS) పోటీపడుతున్నాయి.
IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?
రెండు నెలల పాటు అభిమానులను ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజు ముగియనుంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పంజాబ్ కింగ్స్ తలపడుతున్నారు.
Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు!
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న కోహ్లీ ప్రస్తుతం భారత్ తరఫున వన్డే క్రికెట్ మాత్రమే కొనసాగిస్తున్నాడు.
RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్.. టైటిల్‌ను ముద్దాడేది ఎవరో?
మూడేళ్ల క్రితమే ఐపీఎల్ బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ 18 ఏళ్లుగా లీగ్‌లో నిలకడగా పోటీ పడుతూనే ఉన్నా ఇప్పటిదాకా కప్పును ముద్దాడలేని జట్లు మాత్రం బెంగళూరు, పంజాబ్.
Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి చిత్రాలతో తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి చేర్చిన ఆయన, సినిమాలతో పాటు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని ఎన్నోసార్లు వెల్లడించారు.
IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా?
ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరుకుంది.
Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తన అభిమానులకు షాకిచ్చాడు.
IPL 2025: ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరిది..? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
ఐపీఎల్ 2025 టైటిల్ పోరులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఆసక్తికర సమరం జరగనుంది.
Maxwell: మాక్స్‌వెల్ కీలక నిర్ణయం.. 13 ఏళ్ల వన్డే ప్రయాణానికి గుడ్ బై!
ఆస్ట్రేలియా ప్రముఖ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అభిమానులకు షాకిస్తూ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. సోమవారం అధికారికంగా వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్.. ఇద్దరికి బారీ జరిమానా!
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు అదరగొడుతోంది.
Roger Binny: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నరోజర్ బిన్నీ.. అయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)అధ్యక్ష స్థానంలో కీలక మార్పులు జరగనున్నట్లు సమాచారం.
Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. బెంగళూరులో కేసు నమోదు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో వన్ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా గుర్తింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు ప్రవేశించింది.
PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి, ఆర్సీబీతో తలపడేందుకు సిద్ధమైంది.