క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
McCarthy: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌కార్తీకి చేదు అనుభవం
ఐర్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ లియామ్ మెక్‌కార్తీకి అంతర్జాతీయ టీ20 అరంగేట్ర మ్యాచ్ పూర్తిగా మరచిపోలేని అనుభవంగా మారింది.
Kuldeep Yadav: రోహిత్ శర్మ స్థానం నాదే.. జడ్డూ కోసం ప్లేస్ మార్చా : కుల్దీప్
ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కీలక ఆటగాడు రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
BCCI: దేశీయ క్రికెట్ కోసం కీలక అడుగు.. బీసీసీఐ నూతన నిర్ణయాలివే!
బీసీసీఐ (BCCI) దేశీయ క్రికెట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2025-26 సీజన్‌కు సంబంధించి కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది.
Team India: WTC 2025-27 షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే?
ఐసీసీ (ICC) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.
WTC Final: 'చోకర్స్' అంటూ మాటల దాడి చేశారు : బవుమా కీలక వ్యాఖ్యలు
వన్డే ప్రపంచకప్‌లలో అనేకసార్లు ఘోర పరాజయాలతో 'చోకర్స్' ముద్రలో కూరుకుపోయిన దక్షిణాఫ్రికా.. చివరకు ఆ ముద్రను తుడిచేసే ఘనత సాధించింది.
Tendulkar- Anderson Trophy: వాయిదా పడిన టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీ ప్రారంభోత్సవం
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం చోటు చేసుకున్న విమాన ప్రమాదం నేపథ్యంలో, ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్‌ల పేరుతో ప్రారంభించనున్న ట్రోఫీ నామకరణ కార్యక్రమం వాయిదా పడింది.
WTC 2025: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ గా సఫారీలు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ గా దక్షిణాఫ్రికా జట్టు గెలిచి చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్,లార్డ్స్ లో జరిగిన ఫైనల్ లో బలమైన కంగారులపై గెలిచి ఛాంపియన్ గా అవతరించింది.
ENG vs IND: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. టీమ్ఇండియా ఓపెనర్లు ఫిక్స్..
భారత క్రికెట్ జట్టు జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమవుతోంది.
MCC : బౌండరీ లైన్ దగ్గర క్యాచ్‌ల విషయంలో ఐసీసీ,ఎంసీసీలు కొత్త రూల్స్
బౌండరీ లైన్ సమీపంలో జరుగుతున్న క్యాచ్‌ల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సంయుక్తంగా కొత్త నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.
WTC Finals: ఐసీసీ కీలక నిర్ణయం.. వచ్చే మూడు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌ను ఇంగ్లాండ్‌లోనే..
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
WTC Final 2025: చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో సఫారీ జట్టు ? 'చోకర్స్' ట్యాగ్ తొలగిపోతుందా..
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి.
Jasprit Bumrah: ఇంగ్లాండ్ సిరీస్‌లో అరుదైన మైలురాయికి చేరువలో బుమ్రా
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక అరుదైన ప్రపంచ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు.
Gautam Gambhir : ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు తిరిగి రానున్న గౌతమ్ గంభీర్!..ఎందుకంటే..?
టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తాత్కాలికంగా ఇంగ్లండ్ నుంచి భారత్‌కి తిరిగి వస్తున్నారని సమాచారం.
Air India Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై క్రికెటర్లు సంతాపం
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం ప్రమాదవశాత్తు కూలిపోయింది.
Wimbledon 2025: భారీగా పెరిగిన వింబుల్డన్ ప్రైజ్‌మనీ.. విజేతకు రూ.34 కోట్లు
ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ నగదు బహుమతిని ఈసారి భారీగా పెంచినట్టు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు ప్రకటించారు.
WTC Final 2025: రవసత్తరంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్.. రెండో రోజూ బౌలర్ల జోరు
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మూడో రోజే ముగిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్
ప్రాణంగా ప్రేమించిన ఆటలో నిలకడగా రాణించిన యువ క్రికెటర్‌కు అందుకు తగిన గౌరవం దక్కింది.
WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్.. రికార్డుల మీద రికార్డులు
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతమైన ప్రదర్శనతో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
WTC Final 2025:లార్డ్స్‌లో అరుదైన ఘనత సాధించిన పాట్ కమిన్స్.. 50ఏళ్లలో ఈ ఫీట్ అందుకున్న ఏకైక ఆసీస్ కెప్టెన్
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన రికార్డుతో క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు.
WTC Final 2025: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనతను సాధించాడు.
WTC Final 2025: లార్డ్స్‌లో బౌలర్ల హవా.. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు 14 వికెట్లు
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మొదలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 212 పరుగులకే కుప్పకూలింది.
DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్!
ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) ఫ్రాంచైజీ అమ్మకానికి సిద్ధంగా ఉందన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ స్మృతి మంధాన తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాగా ఇంగ్లండ్ వికెట్‌కీపర్, బ్యాటర్ అమీ జోన్స్ ర్యాంకింగ్స్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు.
WTC 2023-25: డబ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ ఈరోజు ప్రారంభం కానుంది.
Pakistan: పాక్ జట్టుకు షాక్.. బాబర్, రిజ్వాన్, షాహీన్‌లను తొలగించిన సెలెక్టర్లు!
పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు ఆసీస్ సాగించిన ప్రయాణిమిదే!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 సైకిల్ ఫైనల్ జూన్ 11న (బుధవారం) లార్డ్స్ వేదికగా జరగనుంది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
RCB : అమ్మకానికి ఆర్‌సీబీ?.. టైటిల్ గెలవగానే ఫ్రాంచైజీ షాకింగ్ డెసిషన్!
ఐపీఎల్-2025లో విజేతగా నిలిచి తమ తొలి ట్రోఫీని సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులు ఆనందోత్సాహాల్లో ఉన్న తరుణంలో, ఆ జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
WTC Final: కోహ్లీ, రోహిత్ రికార్డులపై కన్నేసిన ట్రావిస్ హెడ్!
రెండు సంవత్సరాలుగా అత్యుత్తమ టెస్టు క్రికెట్ ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి.
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి గొప్ప గౌరవం దక్కింది.
Ashwin: భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దురుసు ప్రవర్తన.. తీవ్ర విమర్శలు
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రవర్తన ఇప్పుడు తీవ్ర విమర్శలకు కేంద్రంగా మారింది.
Nicholas Pooran:వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు.
World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు రంగం సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే లండన్ చేరుకుంది.
Team india: పేస్ కాకుండా కంట్రోల్ ముఖ్యం.. యువ బౌలర్లకు భరత్ అరుణ్ సలహా
జూన్ 20 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్ లైనప్‌పై మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ధీమా వ్యక్తం చేశారు.
RCB: విజయోత్సవం సమయంలో తొక్కిసలాట.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) విజయోత్సవ వేళ బెంగళూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.
Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు
ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టుభ సిద్దమవుతోంది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కానుంది.
BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌ల వేదికలు
ఈ ఏడాది ముగింపు నాటికి ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
India vs England: మిడిల్ ఆర్డర్ లోపం, అనుభవం లేమి.. ఇంగ్లండ్‌లో భారత్‌కు కఠిన పరీక్షలు!
ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతున్న భారత జట్టుపై క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
IPL 2025 Team Of The Season:టీం ఆఫ్ ది సీజన్‌కు రోహిత్ శర్మ కెప్టెన్..? సిద్ధూపై నెటిజన్ల ఆగ్రహం!
ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పేరుతో ఓ ప్రత్యేక జట్టును ప్రకటించారు.
IND vs ENG: ఇంగ్లండ్ టూర్లో టీమిండియాకు బిగ్ షాక్.. రిషబ్ పంత్‌కు గాయం!
ఇండియా-ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి టీమిండియాకు ముందే షాక్ తగిలింది.
French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత కార్లోస్ అల్కరాస్.. రికార్డు బద్దలు
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో కార్లోస్ అల్కరాస్ విజయఢంకా మోగించాడు.