Page Loader

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

24 Jun 2025
టీమిండియా

India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. లీడ్స్ టెస్ట్‌లో రికార్డు

లీడ్స్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది.

Sourav Ganguly: 'రాజకీయాలపై ఆసక్తి లేదు… కానీ భారత జట్టు కోచ్‌ కావడానికి సిద్ధం': సౌరభ్‌ గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరబ్ గంగూలీ మరోసారి తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

23 Jun 2025
కెనడా

Canada: 2026 టీ20 వరల్డ్‌కప్‌లో చోటు సంపాదించిన కెనడా

2027లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కి కెనడా జట్టు అర్హత సాధించింది.

Rishabh Pant: బాల్ మార్పు వివాదం.. పంత్ పై చర్యలు తీసుకొనే అవకాశం!

లీడ్స్‌ హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మూడో రోజు టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ పాల్‌ రీఫెల్‌తో ఘాటుగా మాట్లాడాడు.

23 Jun 2025
టీమిండియా

Karun Nair: డకౌట్ అయినా రికార్డు సృష్టించిన కరుణ్ నాయర్‌!

టీమిండియా బ్యాటర్‌ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను సాధించాడు. 8 ఏళ్లు, 84 రోజులు, 402 అంతర్జాతీయ మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Jasprit Bumrah: '8 నెలలు కూడా ఆడలేడని అనేవారు… కానీ ఇప్పుడు 10 ఏళ్లు పూర్తి' : బుమ్రా 

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్‌ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

22 Jun 2025
క్రికెట్

David Valentine Lawrence: 61 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన మాజీ పేస్‌ బౌలర్ డేవిడ్ 'సిడ్' లారెన్స్

క్రికెట్ మైదానంలోనే కాకుండా జీవితంలోనూ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ పేస్‌ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence) 61 ఏళ్ల వయసులో మోటార్ న్యూరోన్ డిసీజ్‌ (MND) అనే తీవ్రమైన నరాల వ్యాధితో పోరాడి కన్నుమూశారు.

Rohit-kohli: 2027 వరల్డ్‌కప్‌? రోహిత్‌, కోహ్లీపై గంగూలీ కీలక వ్యాఖ్యలు

భారత జట్టు సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఇటీవల టెస్టులకు వీడ్కోలు పలికారు.

IND vs ENG: 'బుమ్రాకు మద్దతెక్కడ..?'.. ఇతర బౌలర్లపై రవిశాస్త్రి ఆగ్రహం!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో (India vs England) టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుని 471 పరుగులకు ఆలౌటైంది.

21 Jun 2025
ఐసీసీ

ICC: బ్లాక్ సాక్స్‌తో గిల్‌కి జరిమానా ముప్పు.. ఐసీసీ రూల్ ఏం చెబుతోంది?

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.

yashasvi jaiswal: 95 ఏళ్ల డాన్‌ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టిన యశస్వీ జైస్వాల్!

ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.

Shubman Gill: తొలి టెస్టులోనే చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లీని అధిగమించాడు!

ఇంగ్లండ్‌తో కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో అనుమానాలున్న సమయంలో టీమిండియా యువక్రికెటర్లు తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.

Rishabh Pant: సరికొత్త రికార్డు సృష్టించిన రిషబ్ పంత్.. ధోనీ రికార్డు బద్దలు!

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లు చెలరేగారు.

20 Jun 2025
బీసీసీఐ

BCCI: బీసీసీఐ కొత్త రూల్.. అండర్-16 క్రికెటర్లకు 'సెకండ్ బోన్' టెస్టు..! 

కేవలం క్రికెట్‌లోనే కాదు, ఇతర క్రీడల్లోనూ కొంతమంది క్రీడాకారుల వయసు గూర్చి అనుమానాలు, వివాదాలు సర్వసాధారణమయ్యాయి.

20 Jun 2025
బీసీసీఐ

Karun Nair: ఏడేళ్ల తర్వాత భారత జట్టులోకి కరుణ్‌ నాయర్‌.. బీసీసీఐ పోస్ట్‌తో క్లారిటీ..!

మరికొద్ది గంటల్లోనే ఇంగ్లండ్ జట్టుతో భారత్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Team india: భారత్ టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది: సచిన్ టెండూల్కర్ 

మరికొన్ని గంటల్లో ఇంగ్లండ్, భారత్‌ మధ్య హెడ్డింగ్లీ వేదికగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Neeraj Chopra: అగ్ర స్థానమే లక్ష్యంగా.. నేడు పారిస్‌ డైమండ్‌ లీగ్‌ బరిలో నీరజ్‌ చోప్రా 

భారత స్టార్ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈ సీజన్‌లో అగ్రస్థానాన్ని సాధించేందుకు మరో ప్రతిష్టాత్మక పోటీలో బరిలోకి దిగుతున్నారు.

ENG vs IND: నేడు ఇంగ్లండ్ తో తొలి టెస్ట్‌.. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం!

ఇంగ్లండ్,భారత్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఈరోజు (జూన్‌ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో ప్రారంభం కానుంది.

ENG vs IND: రేపటి నుండి ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్.. హెడింగ్లీలో భారత్ రికార్డ్ ఎలా ఉందంటే? 

ఇంగ్లండ్‌తో భారత్ మధ్య జరగనున్న అయిదు టెస్టుల సిరీస్‌కు సంబంధించి తొలి మ్యాచ్ జూన్ 20న ప్రారంభం కానుంది.

Shubman Gill: రేపటి నుండి ఇంగ్లండ్‌,టీమిండియా మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం.. సిరీస్‌ అంచనాలపై ఓ లుక్ 

ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఈ నెల 20న ప్రారంభం కానుంది.

Kangana Ranaut: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌నకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగన రనౌత్‌

ప్రముఖ నటి,లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు భారత్‌లో నిర్వహించనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహించనున్నారు.

19 Jun 2025
టీమిండియా

ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ముందు.. భారత బ్యాటింగ్ సత్తాకు పరీక్ష

ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టులో ప్రధాన చర్చ బ్యాటింగ్‌ విభాగంపైనే కొనసాగుతోంది.

Suryakumar Yadav: ఫిట్‌నెస్‌పై ఫోకస్.. చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నారు.

Umesh Yadav: టీమిండియా జెర్సీ మరోసారి ధరించాలని ఉంది : ఉమేశ్ యాదవ్

భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav) మరోసారి జాతీయ జట్టులోకి ప్రవేశించాలన్న ఆతృతతో కృషి చేస్తున్నాడు.

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల..!

2026లో నిర్వహించబోయే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు.

18 Jun 2025
ఇండియా

IND vs ENG 1st Test: మూడ్రోజుల్లో మ్యాచ్ ముగియవచ్చు.. తొలి టెస్టుకు ముందు పిచ్‌పై క్యూరేటర్ కీలక ప్రకటన

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లీలో ప్రారంభం కానుంది.

Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనతను సాధించాడు.

Sachin Tendulkar: భారత్,ఇంగ్లాండ్ టెస్టుల్లో పటౌడీ వారసత్వాన్ని కొనసాగించాలి: సచిన్ టెండూల్కర్ 

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీసుకున్న నిర్ణయం కారణంగా మొదలైన పటౌడీ పేరు మార్పు వివాదానికి చివరికి ముగింపు లభించింది.

Sophie Devine: వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సారథి సోఫీ డెవిన్‌

న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ సోఫీ డెవిన్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది.

Virat Kohli: భారత జట్టు నూతన టెస్ట్‌ కెప్టెన్‌,వైస్‌ కెప్టెన్‌ను లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించిన కోహ్లీ!

ఇటీవలే విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికిన విషయం అందరికీ తెలిసిందే.

Jasprit Bumrah: టెస్ట్ కెప్టెన్సీకి నో చెప్పిన బుమ్రా.. కారణాలను వెల్లడించిన పేసర్

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు నుంచి కీలక నిర్ణయం వెలువడింది.

ENG vs IND: ఒక్క ఓవర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల బౌలర్ బుమ్రా : బ్రాడ్ ప్రశంసలు

భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రాపై ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

17 Jun 2025
ఐసీసీ

Smriti Mandhana: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఒక్కసారిగా వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు టీమిండియా స్క్వాడ్‌లో మార్పు? హర్షిత్ రాణా చేరిక ఉత్కంఠ! 

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంకొన్ని రోజుల్లోనే ఆరంభం కానుంది.

17 Jun 2025
టీమిండియా

ENG vs IND : ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో భారత్‌కి ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్ ఎవరో తెలుసా?

ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు అనేక సార్లు టెస్ట్ సిరీస్‌లు ఆడింది. జూన్ 20, 2025 నుంచి మరో కొత్త సిరీస్ మొదలుకానుంది.

Kuldeep Yadav: ఎంగేజ్మెంట్ ఫొటో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. వెనక ఉన్న అసలు కారణమేంటి?

టీమిండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక భదౌరియాతో నిశ్చితార్థం చేసుకున్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

IND vs ENG: నలుగురు అరంగేట్రం.. గిల్ కెప్టెన్సీలో తొలి టెస్ట్‌కు భారత్ ప్లేయింగ్ XI ఇదేనా?

భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేందుకు సమయం ఆసన్నమైంది.

Netherlands: టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. మూడో సూపర్ ఓవర్‌లో తేలిన ఫలితం

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

WTC 2025-27: 9 జట్లు, 131 టెస్టులు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మళ్లీ ప్రారంభం

2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సీజన్ జూన్ 17 నుంచి ప్రారంభమవుతోంది.