క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Team India: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. నాల్లో టెస్టుకు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం!
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది.
AUS vs WI: టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డు.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ దారుణమైన అధ్యాయం జమైకాలోని సబినా పార్క్ స్టేడియంలో చోటుచేసుకుంది.
APL 2025 Auction: ఏపీఎల్ వేలంలో హనుమ విహారి, నితీష్ రెడ్డికి రికార్డు ధర.. ఎంతంటే?
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం విశాఖపట్టణంలో ఘనంగా జరిగింది.
Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో అరుదైన ఘనత!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ మైదానంలో అరుదైన రికార్డు సృష్టించాడు.
IND vs ENG: రవీంద్ర జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
లార్డ్స్ టెస్టులో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది.
ENG vs IND : లార్డ్స్‌లో దూకుడుగా ప్రవర్తించిన సిరాజ్.. భారీ షాకిచ్చిన ఐసీసీ!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కి అంతర్జాతీయ క్రికెట్ మండలి షాక్ ఇచ్చింది.
AUS Vs WI: 100 టెస్టులు ఆడినా లాభం లేదు.. వెస్టిండీస్ జట్టు నుంచి బ్రాత్‌వైట్ ఔట్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తన అనుభవజ్ఞుడైన ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌పై వేటు వేసింది.
Scott Boland: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా పేసర్ బోలాండ్.. 110 ఏళ్ల రికార్డు బద్దలు!
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు.
ENG vs IND : వామ్మో గిల్.. 23 ఏళ్ల ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన యువ కెప్టెన్
ఇంగ్లండ్ గడ్డపై భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డులు తిరగరాస్తున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ విఫలమైనా, ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Wimbledon 2025 : ఫస్ట్ వింబుల్డన్ టైటిల్‌తో సినర్ చరిత్ర.. భారీ ప్రైజ్‌మనీ ఎంతంటే?
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా ప్రపంచ నెంబర్ వన్, ఇటలీ ఆటగాడు జానిక్ సినెర్ నిలిచాడు.
Radhika Yadav: రాధిక హత్యపై రెండో వీడియోలో స్నేహితురాలు చెప్పిన సంచలన వ్యాఖ్యలివే!
టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కన్న తండ్రే ఆమెను తుపాకీతో కాల్చి చంపడం తీవ్ర దుర్ఘటనగా మారింది.
ENG vs IND: తొలి గంటలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేయండి : ఇంగ్లడ్ సహాయక కోచ్
లార్డ్స్ టెస్టు మాంచి ఉత్కంఠభరిత దశలోకి చేరుకుంది. విజయం ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం చివరి రోజు మాత్రమే ఇస్తుంది.
ENG vs IND: 'లార్డ్స్'లో రెండో ఇన్నింగ్స్ ఛేజ్‌లు.. గెలిచిందెవరు? ఓడిందెవరు?
లార్డ్స్ మైదానం అనే క్రికెట్ పుట్టినిల్లు... ఇక్కడ టీమిండియా విజయాన్ని సాధించాలంటే ఇప్పటికీ 135 పరుగులు అవసరం.
Saina Nehwal - Kashyap: ఏడేళ్ల వివాహ బంధానికి సైనా, కశ్యప్ గుడ్ బై
భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఆమె భర్త పారుపల్లి కశ్యప్ తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు.
Ms Dhoni: ధోని టీ షర్ట్ ధర.. ఐఫోన్ 15 ప్లస్ విలువకు సమానం!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ఎంఎస్ ధోని ధరించిన మ్యూజికల్ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IND vs ENG: క్రాలీకి 'ఆస్కార్' ఇవ్వండి బాబోయ్.. చప్పట్లతో సమాధానం ఇచ్చిన టీమిండియా ప్లేయర్లు!
లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఉత్కంఠభరితంగా, ఉద్వేగాల నడుమ కొనసాగుతోంది.
India T20 Series Win: చివరి బంతికి ఓటమి.. అయినా సిరీస్ భారత్‌దే!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ, చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చివరి బంతికి పరాజయం పాలైనప్పటికీ, సిరీస్‌ను 3-2తో గెలుచుకుని చారిత్రక విజయాన్ని అందుకుంది.
Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గిల్!
టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఫాన్స్‌ను ఉత్సాహానికి గురిచేస్తున్నాడు.
Radhika Yadav Murder: టెన్నిస్ కోర్ట్ నుంచి ట్రాజెడీ వరకు.. రాధికా యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Jasprit Bumrah: లార్డ్స్‌లో చెలరేగిన బుమ్రా.. ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక మూడో టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన శైలి చూపించాడు.
Joe Root: టెస్టుల్లో జో రూట్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రూట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Rishabh Pant: పంత్ గాయంపై కీలక అప్ డేట్ ఇచ్చిన బీసీసీఐ!
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే.
Asia Cup 2025: ఆసియా కప్ 2025కు బ్రేక్ పడనుందా.. బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం?
ఆసియా కప్ 2025 ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సెప్టెంబర్‌లో ప్రారంభమవాల్సిన ఈ టోర్నమెంట్ రద్దు అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Gautam Gambhir: విదేశీ పర్యటన అంటే హాలీడేలు కాదు.. బీసీసీఐ నిబంధనలపై గంభీర్ క్లారిటీ!
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు సంబంధించి బీసీసీఐ (BCCI) తీసుకున్న కొత్త నిబంధనలపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు.
Radhika Yadav:టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి తండ్రికి బహుళ ఆస్తులు.. నెలకు రూ.17 లక్షల ఆదాయం!
హర్యానాకు చెందిన రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది.
ENG vs IND : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌కు గాయం.. టీమ్‌పై ప్రభావం పడనుందా?
లార్డ్స్ మైదానంలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ తొలి రోజు రెండు జట్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి.
Team India ODI Captain: టీమిండియా కెప్టెన్సీలో మార్పులు.. రోహిత్ శర్మను పక్కన పెట్టనున్న బీసీసీఐ?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని టెస్ట్ సిరీస్‌లుగా ఫామ్ లేకపోవడంతో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌లో ట్రేడ్ కలకలం.. ఆరుగురు ఆటగాళ్లకు బైబై..?
ఐపీఎల్ 2025 ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు తమ దృష్టిని ఐపీఎల్ 2026 సీజన్‌పై నిలిపాయి.
IND vs ENG: మూడో టెస్టులో రిషబ్ పంత్ గాయం.. భారత్‌కు కీలక దెబ్బ!
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు గురువారం లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది.
Radhika Yadav: నేషనల్ టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ ను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది.
ENG vs IND: లార్డ్స్‌లో బజ్‌బాల్‌కు బ్రేక్.. నెమ్మదిగా ఆడిన ఇంగ్లాండ్!
టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా ఆరంభమైంది.
Sachin Tendulkar: లార్డ్స్ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం!
లార్డ్స్ మైదానంలోని ప్రసిద్ధ ఎంసీసీ మ్యూజియంలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ఇవాళ ఆవిష్కరించారు.
Harmanpreet Kaur: మిథాలీ రాజ్ రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్
జులై 9న మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది.
ENG vs IND: డ్యూక్స్ బంతిపై రెండు జట్లు.. రెండో టెస్టు తర్వాత పెరిగిన విమర్శలు!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో డ్యూక్స్ బంతులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
ENG vs IND: లార్డ్స్ స్లోప్ పరీక్ష.. భారత ఆటగాళ్లకు కఠిన సవాలే!
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానాన్ని 'క్రికెట్ మక్కా'గా పరిగణిస్తారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టేడియానికి అది ఒరిగిన ఖ్యాతి.
ENG vs IND : లార్డ్స్ టెస్టులో స్పిన్నర్లు రాణిస్తారా..? రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
ENG vs IND : ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. కేఎల్ రాహుల్‌ని ఊరిస్తున్నా రికార్డు ఇదే!
లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నేటి నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Jofra Archer: నాలుగేళ్ల విరామం తర్వాత జోఫ్రా అర్చర్‌కి అవకాశం.. లార్డ్స్‌లో ఇంగ్లండ్ వ్యూహం ఫలిస్తుందా?
ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు గురువారం నుంచి లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది.
ENGW vs INDW: చరిత్రను తిరగరాసిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై 3-1తో సిరీస్ విజయం
భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది.
Shubman Gill: టాప్-10లోకి శుభ్‌మన్ గిల్ .. అగ్రస్థానంలోకి హ్యారీ బ్రూక్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అద్భుతంగా పురోగతి సాధించాడు.