క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Abhimanyu Easwaran: గౌతమ్ గంభీర్ నా కొడుకుకు అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చాడు: అభిమన్యు ఈశ్వరన్ తండ్రి
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది.
BCCI: బీసీసీఐకి ఆర్టీఐ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చిన క్రీడాశాఖ.. నూతన బిల్లులో కీలక సవరణ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా - BCCI)కి క్రీడాశాఖ నుండి భారీ ఊరట లభించింది.
Chris Woakes: నా ఫొటోకు రిషభ్‌పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్యూట్ ఎమోజీ.. థాంక్యూ చెప్పా : క్రిస్ వోక్స్
భారతదేశం-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
Team India: భారత్ టెస్టు షెడ్యూల్.. విండీస్ నుంచి ఆసీస్ వరకు ఐదు టెస్టు సిరీస్‌లు
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 నాలుగో సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది.
Asia Cup 2025 : టీమిండియాలో అంచనాలకు మించి మార్పులు.. సూర్యకుమార్, బుమ్రా ఔట్.. గిల్, జైస్వాల్‌కి అవకాశం
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ డ్రా అనంతరం, భారత క్రికెట్ జట్టు తదుపరి దృష్టి ఆసియా కప్ 2025పైనే ఉంది.
Mohammed Siraj: మహ్మద్ సిరాజ్‌కి కెరీర్ బెస్ట్ ర్యాంక్.. టాప్-5లోకి జైస్వాల్..
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఐసీసీ ర్యాంకింగ్ ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు.
Ravichandran Ashwin: ఆలోచించి మాట్లాడాలి.. స్టోక్స్‌పై అశ్విన్ ఫైర్: అశ్విన్
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా అయిదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఈ సిరీస్ చివరకు 2-2తో సమంగా ముగిసింది.
Mohammad Kaif: మిగిలిన అందరికి కన్నా గంభీర్ మీదే తీవ్ర ఒత్తిడి: మహ్మద్ కైఫ్
సచిన్ టెండూల్కర్-జేమ్స్ అండర్సన్ ట్రోఫీ సందర్భంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే.
BCCI: 'నచ్చిన మ్యాచ్‌లను మాత్రమే ఆడతామంటే ఒప్పుకొం'.. ఆటగాళ్ళకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్..
భారత క్రికెటర్లు తాము ఇష్టపడే మ్యాచ్‌లకే పరిమితం కావడం ఇక నుంచి సాధ్యం కాదని బీసీసీఐ తేల్చి చెప్పింది.
Messi: లియోనెల్ మెస్సీ భారత్ కు రావడం లేదు..చివరి నిమిషంలో పర్యటన రద్దు! కారణం ఏంటంటే?
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి భారతదేశంలోనూ విశేషమైన ఫాలోయింగ్ ఉంది.
ENG vs IND: ఆ ప్లాన్ ఫలించకపోవడంతోనే సిరాజ్ అసహనం: గిల్
ఓవల్ టెస్టులో క్రిస్ వోక్స్ చేతికి కట్టుతో ఆడుతుండగా, మరోవైపు గస్ అట్కిన్సన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు.
Team India : టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసిన టీమిండియా.. భారత క్రికెట్‌కు ముందున్న బిజీ షెడ్యూల్
ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది.
Mohammed Siraj:'బీజీటీలో నేను కూడా 20 వికెట్లు తీసా'.. విలేఖరికి సూపర్ కౌంటర్ ఇచ్చిన సిరాజ్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
Team India: ఇంగ్లాండ్‌తో సిరీస్ డ్రా.. మరి ఇప్పుడు టీమిండియా WTC ఫైనల్‌కి ఎలా అర్హత సాధించగలదు?
ఓవల్ మైదానంలో జరిగిన ఐదవ టెస్టులో టీమిండియా విజయం సాధించింది.
IND vs ENG: చివరి టెస్టు మ్యాచులో టీమిండియా సంచలన విజయం.. 6 పరుగుల తేడాతో గెలుపు!
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత్ ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకుంది. కేవలం 6 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
ENG vs IND : గిల్ లీడర్‌షిప్‌లో కొత్త అధ్యాయం.. ఒక్క మాటతో టీమిండియాను రేసులోకి తెచ్చాడు!
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు ఉత్కంఠభరిత క్లైమాక్స్‌కు చేరుకుంది.
Joe Root: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్.. మొదటి ఆటగాడిగా రికార్డు!
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ తన అద్భుత ప్రదర్శనతో మరోసారి చరిత్ర సృష్టించాడు.
IND vs ENG: టెస్ట్ క్లైమాక్స్ ఉత్కంఠభరితం.. భారత బౌలర్లకు చివరి ఛాన్స్!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. సోమవారం టీమిండియా 4వికెట్లు పడగొడితే విజయం ఖాయం. గాయంతో వోక్స్ ఆడకపోతే కేవలం 3 వికెట్లు చాలు.
PCB: భవిష్యత్తులో WCLలో పాల్గొనకూడదని పీసీబీ కీలక నిర్ణయం!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక ప్రకటన చేసింది. ఇకపై తమ ఆటగాళ్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ (WCL) లాంటి టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Team India Creates History: ఒకే టెస్ట్ సిరీస్‌లో 500+ రన్స్.. సచిన్‌ను మించిపోయిన గిల్, రాహుల్, జడేజా!
ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
Lionel Messi: భారత్‌లో మెస్సి మ్యానియా.. కోల్‌కతాలో 70 అడుగుల విగ్రహం!
భారత ఫుట్‌బాల్ అభిమానులకు ఇది సంతోషకరమైన విషయం. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.
Osman Ghani : ఒకే ఓవర్లో 45 పరుగులు.. ఉస్మాన్ ఘనీ నుంచి సంచలన రికార్డు!
క్రికెట్ చరిత్రలో మరో సంచలనాత్మక వరల్డ్ రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ టీ10 టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లో యువ క్రికెటర్లు ఒకే ఓవర్లో 45 పరుగులు రాబట్టి ప్రపంచాన్ని అబ్బురపరిచారు.
Jasprit Bumrah : బుమ్రా ఐదో టెస్టుకు దూరం.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్!
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది.
KL Rahul vs Umpire: బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటారా?.. అంపైర్‌పై రాహుల్ ఆగ్రహం!
భారత్-ఇంగ్లండ్ మధ్య కొనసాగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ లో ఉద్రిక్తత పెరిగింది.
Virat Kohli: బాత్రూమ్‌లో విరాట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు : యుజ్వేంద్ర చాహల్
జట్టు విజయం కోసం చివరి వరకు ప్రాణాలు పెట్టి పోరాడే తత్వం అతనిది.
Lionel Messi: భారత్ కు మెస్సీ.. వాంఖడే స్టేడియంలో సెవెన్-ఎ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో భారత్‌కు పర్యటనకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
IND vs ENG Test: తడబడిన భారత్.. ఆదుకున్న కరుణ్ నాయర్.. ఓవల్‌లో భారత్ 204/6
ఇంగ్లండ్‌లోని లండన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదవ టెస్టులో భారత జట్టు బ్యాటింగ్‌లో నిరాశ పరిచింది.
Yuzvendra Chahal: విడాకుల తర్వాత తాను చాలా విమర్శలు ఎదురుకొన్నా.. సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయ్:చాహల్
ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
Shubman Gill : 47 ఏళ్ల సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన గిల్!
భారత టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అధిగమించాడు.
ENG vs IND: ఇంగ్లండ్‌కు అనుకూలమైన నిర్ణయాలు? భారత్ మండిపాటు.. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు
ఇంగ్లండ్-భారత్-జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదిక కానుంది.
India U19 Squad: ఆస్ట్రేలియా టూర్ కి భారత అండర్-19 జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు భారత అండర్-19 జట్టును ప్రకటించింది.
Pakistan: ఒలింపిక్స్ 2028.. పాక్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ ..?
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు 2028 ఒలింపిక్స్ టోర్నమెంట్‌లో పాల్గొనడంపై ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
IND vs ENG: నేటి నుంచే ఇంగ్లాండ్‌తో భారత్ ఆఖరి టెస్టు.. సమం చేస్తారా?
ఇంగ్లండ్ పర్యటనలో చివరి మ్యాచ్‌కు వేళైంది. గురువారం ప్రారంభమయ్యే ఐదో టెస్టులో భారత్ - ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
ENG vs IND: భారత్‌తో కీలక టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే ?
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు జులై 31న ప్రారంభంకానుంది. లండన్‌లోని ప్రముఖ కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానం ఈ కీలక పోరుకు వేదికగా మారనుంది.
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. దూసుకొచ్చిన వాషింగ్టన్ సుందర్, జడేజా!
జూలై 30న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదో టెస్ట్‌కు ముందు తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానం సాధించారు.
Shubman Gill: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. అద్భుత రికార్డులపై కన్నేసిన గిల్?
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అసాధారణ రీతిలో రికార్డులు నమోదు చేస్తున్నాడు.
WCL 2025 : అదృష్టం ముద్దాడింది.. ఒక్క గెలుపుతో సెమీస్ బెర్త్ కొట్టేసిన భారత్
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో భారత్ తన సత్తా చాటింది.
Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌కి బుమ్రా ఔట్? సిరాజ్-ఆకాశ్‌దీప్ జోడీ రీ ఎంట్రీ!
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టు టీమిండియా (India vs England)కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను సమం చేసే అవకాశాన్ని భారత్ పొందుతుంది.
IND c vs PAK c: భారత్ - పాక్ సెమీస్‌కు ముందు కలకలం.. కీలక ప్రకటనతో స్పాన్సర్ బయటకు!
ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో మరోసారి భారత జట్టు-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ దిశగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ మ్యాచ్ చుట్టూ వివాదాలు రేగుతున్నాయి.
Test cricket: బ్రాడ్‌మాన్ నుంచి కోహ్లీ వరకూ.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే!
క్రికెట్‌కు అసలైన సౌందర్యాన్ని చాటే ఫార్మాట్ టెస్ట్ క్రికెట్‌నేనని ఎటువంటి సందేహం లేదు. ఈ ఫార్మాట్ ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లను లోకానికి పరిచయం చేసింది.