క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
AUS vs SA: ఆస్ట్రేలియా బ్యాటర్ల విధ్వంసం.. ముగ్గురు సెంచరీలు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 431
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో సౌత్ ఆఫ్రికా మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. రషీద్ నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.
Aus vs SA: 54 ఏళ్ల వన్డే చరిత్రలోనే చెత్త రికార్డ్ సృష్టించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో కూడా 84 పరుగుల తేడాతో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Cheteshwar Pujara: క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్ పుజారా
భారత సీనియర్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
Jasprit Bumrah: అన్నీ మ్యాచులు ఆడలేడు.. ఆసియా కప్‌లో బుమ్రా రోల్‌పై డివిలియర్స్ క్లారిటీ
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత పేసర్ జస్పిత్ బుమ్రా వర్క్‌లోడ్ కారణంగా కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు.
Virat Kohli: ఆసీస్‌తో త్వరలో వన్డే సిరీస్.. నెట్స్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన విరాట్ కోహ్లీ!
టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.
Rinku Singh: ఎంపీ ప్రియతో నా ప్రేమ అలా మొదలైంది : రింకూ సింగ్
ప్రజల కోసం గళమెత్తే యువ రాజకీయ నాయకురాలిగా ప్రియ సరోజ్ ప్రసిద్ధి చెందారు, మరోవైపు స్టేడియంలో సిక్సులు కొట్టే దూకుడైన క్రికెటర్ రింకూ సింగ్.
Rahul Dravid: 2011 ఇంగ్లండ్ టూర్‌లో చేసిన పొరపాటు మరిచిపోలేను : రాహుల్ ద్రవిడ్
రాహుల్ ద్రావిడ్ - సచిన్ తెందూల్కర్ జోడీ టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నమోదు చేసింది.
Shubman Gill: అనారోగ్యంతో బాధపడుతున్న గిల్.. దులిప్ ట్రోఫీకి దూరం
దులీప్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐదు రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, దాని తర్వాత పది రోజులకే ఆసియా కప్ మొదలవుతుంది.
Lionel Messi: కేరళలో మెస్సీ ఆట ఖాయం.. ఏఎఫ్‌ఏ షెడ్యూల్‌తో క్లారిటీ!
ఫుట్ బాల్ ప్రపంచ తార లియోనల్ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అతడి పర్యటన తేదీలను అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) ఖరారు చేసింది.
Asia Cup: ఆసియా కప్‌కు ముందు టీమిండియా సపోర్టు స్టాప్‌లో కీలక మార్పులు
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఒకవైపు కొత్త సెలక్షన్ కమిటీ సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.
Matthew Breitzke: అరంగేట్రం నుంచి నాలుగు వరుస మ్యాచుల్లో 50+ స్కోర్లు!
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
Womens ODI World cup 2025 : బెంగళూరుకు భారీ షాక్.. ఐసిసి మహిళల ప్రపంచ కప్ ముంబైకి మార్పు
సెప్టెంబర్ 30 నుండి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది.
Asia Cup 2025: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తర్వాత.. ఆసియా కప్ 2025 టీం ఇండియా మారనుందా?
ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాదిని సెప్టెంబర్ 9 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టీ20 ఫార్మాట్‌లో ప్రారంభం కానుంది.
Sanju Samson: ఆసియా కప్‌లో కొత్త పాత్రకు సిద్ధమవుతున్న సంజు శాంసన్?
ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో సంజు శాంసన్‌కు అవకాశం దక్కింది.
Babar Azam-Mohammad Rizwan: బాబర్ అజామ్-రిజ్వాన్‌లకు వరుస షాక్‌లు.. దిగజారిన 'సెంట్రల్ కాంట్రాక్ట్'.. తిరస్కరించే యోచనలో పాక్ సీనియర్లు!
పాకిస్థాన్ జాతీయ క్రికెట్‌లో ప్రముఖ ఆటగాళ్లు బాబర్ అజామ్,మహ్మద్ రిజ్వాన్‌లకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి.
Yash Dayal: లైంగిక వేధింపుల కేసు..యశ్ దయాల్ అరెస్టుపై నేడు హైకోర్టు తీర్పు
భారత క్రికెటర్ యశ్ దయాల్ ఇప్పుడు మైదానంలో కాకుండా న్యాయస్థానంలో పోరాడుతున్న పరిస్థితి ఏర్పడింది.
Sinquefield Cup 2025: సింక్విఫీల్డ్ కప్‌లో గుకేశ్ డ్రా.. నాలుగో స్థానానికి ప్రగ్యానంద
సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న సింక్విఫీల్డ్ కప్ 2025లో బుధవారం భారత చెస్ ఆటగాళ్లకు పెద్ద విజయాలు లభించలేదు.
Ajit Agarkar: అజిత్ అగార్కర్ పదవీ కాలం 2026 వరకు పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముఖ్య సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవిని మరోసారి పొడిగించింది.
Olympics - 2036: ఒలింపిక్స్ 2036 బిడ్‌కు భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు
భారత్ ప్రభుత్వం భారీ క్రీడా ఉత్సవాలను ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది.
Vinod Kambli : మాజీ భారత స్టార్ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితిపై అతడి సోదరుడు ఏం చెప్పాడంటే?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ వినోద్ కాంబ్లీ అనారోగ్య కారణంగా ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతున్నారని అతడి సోదరుడు వీరేంద్ర కాంబ్లీ వెల్లడించారు.
The Hundred 2025 : వామ్మో.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు..
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ పేరు ప్రసిద్ధి చెందింది.
Asia Cup 2025: భారీ స్ట్రైక్‌రేట్ ఉన్నా యశస్విని పక్కనపెట్టడం సరైంది కాదు: అశ్విన్
ఆసియా కప్-2025 కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ కేంద్ర నిర్ణయంపైనే ఆధారం.. ఆటగాళ్లను ఏమనొద్దు: గావస్కర్
ఆసియా కప్ కోసం టీమిండియా తుది జాబితాను ప్రకటించింది.
PCB: పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్స్.. 'బీ' గ్రేడ్‌లో బాబర్ అజామ్, రిజ్వాన్!
రాబోయే 2025-26 అంతర్జాతీయ క్రికెట్ సీజన్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 30 మంది పురుష క్రికెటర్లకు ఈ కాంట్రాక్టులు ఇచ్చారు.
Asia Cup 2025: ఈసారి ఆసియా కప్‌ను సాధిస్తాం.. బంగ్లా బ్యాటర్ కీలక వ్యాఖ్యలు!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరుగుతుంది. భారత్‌లో ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌తో పూర్వ ఒప్పందం కారణంగా ఈసారి టోర్నీ న్యూట్రల్ వేదికలో జరుగనుంది.
Womens ODI World Cup 2025 : 2025 మహిళల వన్డే ప్రపంచకప్ కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెప్టెంబర్ 30 నుండి ప్రారంభంకానుంది.ఈ మహత్తర టోర్నీకి భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఖరారు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో ఎనిమిది జట్లు కప్పుకోసం పోటీపడనున్నాయి.
Asia cup: ముంబయిలో భారీ వర్షాలు.. ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన ఆలస్యం!
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు ఎక్కడికక్కడ జలమయమవుతుండటంతో ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తాయి.
Kedar Jadhav: పాక్‌తో మ్యాచ్ అస్సలు ఆడకూడదు.. కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై వివాదం తలెత్తింది.
Asia Cup 2025: నేడు ముంబైలో ఆసియా కప్ కోసం జట్టు ప్రకటన.. నలుగురు స్టార్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఉత్కంఠ!
క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు నేడు పుల్ స్టాప్ పడనుంది. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మంగళవారం, ఆగస్టు 19న ముంబైలో ప్రకటించనున్నారు.
Asia Cup: ఆసియా కప్ 2025.. ప్రకటనలకు భారీ డిమాండ్, 10 సెకన్ల టీవీ యాడ్ ధర షాక్ అవ్వాల్సిందే!
ఆసియా కప్ 2025కి ముందస్తుగా టీవీ, డిజిటల్ ప్రకటనల ధరలు విపరీతంగా పెరిగాయి.
Virat Kohli: 17 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. కోహ్లీ సొంతం చేసుకున్న 17 ప్రపంచ రికార్డులివే!
క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు 2008 ఆగస్టు 18. ఎందుకంటే, ఆ రోజు ఒక సాధారణ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తన అసాధారణ ప్రతిభతో కొత్త రికార్డుల సృష్టించాడు.
Ishan Kishan: దులీప్ ట్రోఫీ నుంచి వైదొలిగిన ఇషాన్.. ఆసియా కప్ జట్టులో చోటు దక్కేనా?
భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవడం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆటగాళ్లు ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అత్యంత కీలకం.
Asia Cup 2025: అభిషేక్ శర్మకు జోడీ ఎవరు..? క్లారిటీ ఇచ్చిన క్రిష్!
ఆసియా కప్ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Brett Lee: జడేజా ఫిట్‌నెస్‌పై బ్రెట్ లీ ప్రశంసలు.. . కానీ ఆ విషయంలో ఆందోళన!
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లు, ముఖ్యంగా బౌలర్లు గాయాలతో ఇబ్బంది పడటం సాధారణమే.
Sonny Baker: అరంగేట్రానికి ముందే హ్యాట్రిక్.. ఇంగ్లండ్ యువ పేసర్ సంచలన రికార్డు!
ఇంగ్లండ్ క్రికెట్ యువ పేసర్ సొన్ని బేకర్ (Sonny Baker) అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Irfan Pathan: ఆస్ట్రేలియా కల్చర్ రుద్దకపోతే ఛాపెల్ గొప్ప కోచ్‌గా నిలిచేవాడు: ఇర్ఫాన్ పఠాన్
భారత జట్టు క్రికెట్ చరిత్రలో అత్యంత క్లిష్టమైన దశల్లో ఒకటి అంటే, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన కాలమే అని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.
Surya Kumar Yadav: గిల్ వైపు మొగ్గుచూపుతున్న మేనేజ్‌మెంట్.. సూర్య కెప్టెన్సీకి గండమేనా?
భారత జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి ఒక్క సిరీస్ కూడా ఓడిపోని కెప్టెన్‌ను ఎవరు తప్పిస్తారు? కానీ, భారత సెలక్టర్లు, కోచ్ మాత్రం ఈ దిశగా ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Arjun Tendulkar: సచిన్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ నిశ్చితార్థం.. సంపాదనపై నెట్‌జన్ల దృష్టి!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా అతడికి నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.