క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
ICC: ఐసీసీ మరో కీలక నిర్ణయం.. మహిళల వన్డే వరల్డ్ కప్ లో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలూ మహిళలే
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి మహిళలతో కూడిన అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, మహిళల మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. తొలి భారత క్రికెటర్‌గా సూపర్ ఫీట్
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దూకుడు, ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Asia Cup 2025: అదొక మ్యాచ్ మాత్రమే..భారత్ -పాక్ టి20 మ్యాచ్ పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ నెల 14న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే.
Pooja Rani: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ సెమీస్‌లోకి పూజా రాణి
భారత బాక్సింగ్ క్రీడాకారిణి పూజా రాణి ప్రఖ్యాత ప్రపంచ చాంపియన్స్ పోటీల్లో మెడల్ ఖాయం చేసుకున్నది.
Asia Cup 2025 : టీమిండియా మ్యాచ్‌లలో కనిపిస్తున్న ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు? కోహ్లీకి ఈమెకి ఏంటి సంబంధం?
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 28 ఏళ్ల వజ్మా అయుబి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, వ్యాపార వేత్తగా గుర్తింపు పొందింది.
Rohit Sharma: రిటైర్మెంట్ పై స్పందించిన హిట్‌మ్యాన్!
భారత వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ రిటైర్మెంట్ విషయంలో ఇటీవల తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
IND vs UAE: యూఏఈను చిత్తు చేసిన టీమిండియా
ఆసియా కప్ 2025లో భాగంగా మొదటి మ్యాచులో టీమిండియా శుభారంభం అందించింది.
IND vs AUS: మెల్‌బోర్న్‌లో జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా వన్డే రద్దు.. కారణమిదే?
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత వన్డే జట్టు వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటనానికి సిద్ధమవుతోంది.
IND vs UAE: యూఏఈ వేదికలో టీమిండియాకు తొలి మ్యాచ్.. టాస్ గెలిస్తే విజయం ఖాయమా?
ఆసియా కప్ 2025లో భారత జట్టు దుబాయ్ మైదానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తన ప్రచారాన్ని ఆరంభించనుంది.
Prithvi Shaw: సప్నా గిల్ కేసులో పృథ్వీ షాకు రూ.100 జరిమానా విధించిన కోర్టు
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw)యూట్యూబర్ సప్నా గిల్(Sapna Gill)మధ్య కొనసాగుతున్న వివాదం కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ తీరుపై ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంత మార్పులు?
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నిరాశాకర ప్రదర్శన కనబరిచింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగలిగింది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. టీమిండియా తొలి మ్యాచ్‌కు ఫైనల్ XI సిద్ధం!
ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ కోసం సిద్దంగా ఉంది. దుబాయ్‌లో ఈ రాత్రి 8 గంటలకు యూఏఈతో భారత్ తలపడనుంది.
IND vs UAE: ఆసియా కప్ 2025.. ఇవాళ యూఏఈతో తలపడనున్న భారత్!
ఆసియా కప్ 2025 టీ20 టోర్నమెంట్‌లో భాగంగా టీమిండియా సెప్టెంబర్ 10న తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది.
Asia Cup Records: ఆసియా కప్ టీ20 హిస్టరీలో అద్భుతమైన 5 రికార్డులు.. అగ్రస్థానంలో కోహ్లీ, భువీ!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆసియా కప్ 2025 ఎట్టకేలకు నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది.
T20 World Cup : 2026 టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం?
వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నిర్వహించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
AFG vs HK: ఆసియా కప్ ఆరంభం మ్యాచులో సత్తా చాటిన అఫ్గానిస్థాన్.. హాంకాంగ్‌పై 94 పరుగుల విజయం!
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ జోరుగా ప్రారంభమైంది. హాంకాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 94 పరుగుల తేడాతో గెలుపొందింది.
Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్ బౌలర్ రిటైర్మెంట్!
ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది.
Team India: టీమిండియాలో స్టార్ ఆటగాళ్లు ఎక్కువ.. బుమ్రా, హార్దిక్ పాండ్య అసలు మ్యాచ్ విన్నర్లు!
ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ (Asia Cup) మరో కొద్ది గంటల్లోనే యూఏఈ వేదికగా ఆరంభం కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరుగనుంది.
Asia Cup 2025 : టీమిండియా బ్యాటర్లకు ఆ 11 మంది స్పిన్నర్లతోనే సమస్య.. వాళ్లు ఎవరంటే?
సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవనున్న ఆసియా కప్‌లో భారత జట్టు ఘనంగా పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ, ఛాంపియన్‌గా మారడం అంత సులభం కాదు.
FIDE Grand Swiss: గుకేశ్‌కు షాకిచ్చిన యువ గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా
2025 ఫిడె గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌లో భారత చెస్ స్టార్ గుకేశ్‌ను అమెరికా యువ గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా ఓడించాడు.
Asia Cup 2025 : ఆసియా కప్ హంగామా స్టార్ట్.. షెడ్యూల్, స్టేడియాలు.. టికెట్ల సమాచారం వంటి పూర్తి వివరాలివే!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది.
Rohit Sharama: ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో కనిపించిన రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి వద్ద కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Shubman Gill: వన్డే, టెస్టుల్లో రికార్డులు సృష్టించిన గిల్.. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా మారే అవకాశం!
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఎనిమిదేళ్లలోనే జాతీయ జట్టు సారథ్యం చేపట్టడం ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Asia Cup : ఆసియాకప్ 2025.. భారత్-పాక్ మ్యాచ్‌కు అంపైర్లు ఫిక్స్.. ఎవరో తెలుసా?
ఆసియా కప్ 2025 మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది.
MS Dhoni : రాంచీ వీధుల్లో వింటేజ్ రోల్స్ రాయిస్‌పై ధోని ఎంట్రీ.. వీడియో వైరల్!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులు, కార్లంటే ఉన్న ఇష్టం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Asia Cup 2025 : 1984 ఆసియా కప్ చరిత్ర.. మూడే జట్లు, ఫైనల్ లేకుండా విజేత ఎవరు?
ఆసియా కప్ 2025 చివరి గంటల్లో ప్రారంభమయ్యే సమయానికి ప్రేక్షకులు, అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. ఈ ప్లేయర్స్ పైనే భారీ అంచనాలు!
ఆసియా కప్ 2025 టోర్నీకి మంగళవారం నుంచి కవర్ స్టోరీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సారి 8 జట్లు బరిలోకి దిగనున్నాయి,
Hafthor Bjornsson: వెయిట్‌లిఫ్టింగ్‌లో 'హాఫ్థోర్ బ్జోర్న్‌సన్' ప్రపంచ రికార్డు
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అభిమానులకు 'ది మౌంటైన్'గా గుర్తున్న హాఫ్థోర్ బ్జోర్న్‌సన్ ఇప్పుడు ప్రపంచ రికార్డు కోసం హైలైట్‌లో నిలిచాడు.
Shreyas Iyer: అర్హత ఉన్నా జట్టులోకి తీసుకోకపోతే అసహనం సహజం : శ్రేయస్ అయ్యర్
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన మనసులోని మాటలను బహిరంగంగా చెప్పాడు.
Eng Vs SA: వన్డే చరిత్రలోనే చెత్త రికార్డు.. సౌతాఫ్రికా 342 పరుగుల తేడాతో ఓటమి!
సౌతాఫ్రికా వన్డే క్రికెట్‌లో పరమ చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది.
US Open: యూఎస్ ఓపెన్ 2025 విజేతగా కార్లోస్ అల్కరాస్
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్ దక్కించుకున్నాడు.
Hockey Asia Cup: ఆసియా కప్ ఫైనల్లో కొరియా చిత్తు.. నాలుగో టైటిల్‌తో మెరిసిన భారత జట్టు
భారత హకీ జట్టు ఆసియా కప్‌లో ఘనవిజయం సాధించింది.
MS Dhoni - Irfan Pathan: ధోనీ-ఇర్ఫాన్ స్నేహంపై కట్టుకథలు.. నిజం లేదన్న యుద్ధజీత్ దత్తా
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై పరోక్షంగా 'హుక్కా' వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతున్నారు.
Virat Kohli - Sunil Chhetri: లండన్‌లో విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ టెస్టు పూర్తి.. సునీల్ ఛెత్రీకి స్కోరు షేర్!
భారత సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. అక్కడ ఫిట్‌నెస్ టెస్టుకు హాజరయ్యారు, కానీ సోషల్ మీడియాలో దీని గురించి విమర్శలు వెల్లువెత్తాయి.
BCCI: సంపదలో బీసీసీఐ రికార్డు.. ఐదు సంవత్సరాల్లో మూడు రెట్లు పెరిగిన ఖాతా
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ. దాని ఖాతాలో ఎంత సంపద ఉందో తెలుసుకుంటే కళ్ళు విశ్వసించలేవు.
US Open 2025: యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా అరీనా సబలెంక.. మరో గ్రాండ్‌స్లామ్ కైవసం!
బెలారస్ స్టార్ అరీనా సబలెంక యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
Bomb Blast Cricket Stadium: పాకిస్థాన్‌లో క్రికెట్ మైదానంలో బాంబు పేలుడు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
పాకిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది.
ZIM vs SL : రెండో టీ20లో శ్రీలంకపై జింబాబ్వే అద్భుత గెలుపు
వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయినప్పటికీ, టీ20ల్లో జింబాబ్వే గట్టి పోరాటం చేస్తోంది. తొలి టీ20లో ఓడిపోయినా, రెండో మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ .. కొరియాతో పోరుకు సిద్ధం
భారత పురుషుల హకీ జట్టు ఆసియా కప్ 2025 ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సూపర్-4 చివరి మ్యాచ్‌లో చైనాపై భారత్ 7-0 తేడాతో ఘన విజయం సాధించింది.
BCCI : సెప్టెంబర్ చివరి వారంలో బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి సన్నాహకాలు పూర్తయినట్లు తెలుస్తోంది.