క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IND vs WI: తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టు ఘన విజయం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. బౌలర్ల ధాటికి ప్రత్యర్థి ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో మట్టికరిపింది.
Rohit Sharma: కెప్టెన్సీ మార్పు?.. రోహిత్ శర్మతో సెలెక్టర్లు కీలక సమావేశం!
టీమిండియా అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటన ప్రారంభిస్తోంది. ఈ సిరీస్‌లో ఆ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
Rishabh Pant: రిషబ్ పంత్ బర్తడే.. బీసీసీఐ స్పెషల్ పోస్టు
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. బీసీసీఐ సోషల్ మీడియా వేదిక ద్వారా రిషబ్ పంత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది.
IND vs WI: అహ్మదాబాద్‌లో మూడో రోజు ప్రారంభం.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్!
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ప్రారంభమైంది. నైట్ స్కోర్ 448/5 ఓవర్ వద్ద భారత జట్టు తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
IND vs WI : వెస్టిండీస్ తో ముగిసిన రెండో రోజు ఆట.. 286 పరుగుల ఆధిక్యంలో భారత్..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది.
IND vs WI: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్..
అహ్మదాబాద్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయి.
Nashra Sandhu : ఇలా ఔట్ కావడం పాక్ ప్లేయర్లకే సాధ్యం.. ఆ లిస్టులో నాష్రా సంధు మూడో ప్లేయర్
మహిళల ప్రపంచ కప్ 2025లో కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియంలో గురువారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది.
Mirabai Chanu : రజత పతకం కైవసం చేసుకున్న మీరాబాయి చాను
మీరాబాయి చాను మూడేళ్ల విరామం తర్వాత నార్వేలోని ఫోర్డ్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మళ్లీ తన ప్రతిభను ప్రదర్శించారు.
Women's World Cup: మహిళల ప్రపంచకప్‌లో 'ఆజాద్ కశ్మీర్' రచ్చ..పాకిస్తాన్ కామెంటేటర్ పై తీవ్ర విమర్శలు చేసిన నెటిజన్స్
ఆసియా కప్‌లో భారత జట్టుపై పాకిస్థాన్ ఆటగాళ్లు చూపిన ప్రవర్తన పెద్ద వివాదానికి దారితీసింది.
IND vs WI: భారత్ తో మొదటి టెస్ట్ .. వెస్టిండీస్ 162 ఆలౌట్!
అహ్మదాబాద్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు (Team India), వెస్టిండీస్ (West Indies) ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి.
Team india: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లేకుండా 15 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లు లేకుండా దాదాపు 15 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా (Team India) తొలిసారిగా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది
Asia Cup : ఆసియా కప్ ట్రోఫీ యూఏఈ బోర్డుకు అప్పగింత.. భారత్‌కు ఎప్పుడిస్తారంటే ?
ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ, ట్రోఫీ ప్రెజెంటేషన్‌ను చుట్టూ అలుముకున్న వివాదం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.
India vs West Indies Test:నేటి నుండి వెస్టిండీస్ తో భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో తొలిహోమ్ టెస్ట్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి నుంచి (గురువారం) భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
ICC: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆటగాళ్ల హవా.. అభిషేక్ శర్మ సంచలన రికార్డు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజా విడుదల చేసిన టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
Asia Cup: ఆసియా కప్ ఫైనల్ తర్వాత పెరిగిన ట్రోఫీ వివాదం.. క్షమాపణలు చెప్పిన పీసీబీ చైర్మన్ నఖ్వీ..!
పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డుకు (BCCI) క్షమాపణలు తెలిపారు.
Deepti Sharma: హాఫ్ సెంచరీతో పాటు మూడు వికెట్లు.. తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) చరిత్రలో నిలిచే రికార్డు సృష్టించింది.
Tilak Varma: చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా.. కళ్లు ముందు దేశమే కనిపించింది
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాకు గెలుపు అందించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జట్టు సభ్యులతో కలిసి చేసిన కృషిని గుర్తు చేశారు.
Hardik Pandya: ఆసియా కప్‌లో గాయపడ్డ హార్ధిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరం!
ఆసియా కప్ (Asia Cup) గెలిచి జోష్‌లో ఉన్న భారత జట్టు, అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
Chris works: అంతర్జాతీయ క్రికెట్ నుంచి క్రిస్ వోక్స్ రిటైర్మెంట్
ఇంగ్లండ్ క్రికెట్‌లో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.
Asia cup: రవూఫ్ రన్‌మెషీన్.. జట్టులో కొనసాగించకూడదు.. వసీమ్ అక్రమ్ విమర్శలు
ఆసియా కప్ 2025 సూపర్4లో టీమిండియాతో జరిగిన పాక్ మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ మైదానంలో అనుచిత ప్రవర్తనతో ఇప్పటికే వార్తల్లో నిలిచాడు.
Asia Cup trophy: ట్రోఫీ ఇవ్వకపోయినా.. ఖాళీ చేతులతోనే ఆసియా కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసిన టీమిండియా!
ఆసియా కప్ ఫైనల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేత టీమిండియాకు భారీ నజరానా
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.
Suryakumar: డ్రెస్సింగ్ రూమ్ సహచరులే నా నిజమైన ట్రోఫీలు : సూర్యకుమార్ యాదవ్
ఆసియా కప్ చరిత్రలో తొలిసారి భారత్-పాకిస్థాన్ (India vs Pakistan Final) ఫైనల్‌లో తలపడింది. ఒకే టోర్నమెంట్‌లో మూడుసార్లు ప్రత్యర్థిని ఓడించి భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.
IND vs Pak : ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌ను మట్టికరిపించిన భారత్
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి భారత్ ఆసియా కప్ 2025 విజేతగా నిలిచింది.
BCCI: బీసీసీఐ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్.. ఆయన ఎవరంటే?
మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
IND vs PAK Final: కేవలం 11 పరుగులు చాలు.. రోహిత్-కోహ్లీ-రిజ్వాన్ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ!
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌తో పాటు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కూడా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది.
IND vs PAK: తప్పులు సరిదిద్దుకోవాల్సిందే.. షేక్‌హ్యాండ్స్ వివాదంపై స్పందించిన పాక్ కెప్టెన్ సల్మాన్
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు మూడోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి టైటిల్ కోసం ఫైనల్‌లో ఢీకొనబోతుండటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
para archery: పారా ఆర్చరీలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన శీతల్
దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల 'శీతల్' కౌంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది.
IND vs PAK - Final: ఆసియా కప్ ఫైనల్.. భారత్-పాక్ పోరులో చరిత్ర పునరావృతమవుతుందా?
ఆసియా కప్ 2025లో మిగతా ఐదు జట్లతో పోలిస్తే టీమిండియానే అత్యంత బలమైన జట్టుగా నిలిచింది.
Mohsin Naqvi - Haris Rauf: హారిస్ రవూఫ్‌కి ఐసీసీ జరిమానా.. చెల్లించేది పీసీబీ చైర్మన్ నఖ్వీయే!
పాకిస్థాన్ క్రికెట్ లోపాలను దాచిపెట్టడంలో పెద్దలు, ఆటగాళ్లు ఎప్పటిలాగే వెనకాడరని మరోసారి బయటపడింది.
Surya kumar yadav: పాక్‌తో ఫైనల్‌కు ముందు సూర్యకుమార్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో ఢీకొట్టడానికి సిద్ధంగా ఉంది. ఫైనల్‌కు ముందు సూపర్-4లో టీమిండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడింది.
IND vs PAK: పాక్‌తో ఫైనల్‌కు ముందు ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు గాయం!
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ఆదివారం భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే జట్టులో ఇద్దరు కీలక క్రికెటర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.
SuryaKumar Yadav: పీసీబీ ఫిర్యాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ భారీ జరిమానా
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించింది.
IPL ticket price: IPL టికెట్లపై 40% జీఎస్టీ.. అభిమానులపై,ఫ్రాంచైజీలపై ప్రభావం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల టిక్కెట్లపై జీఎస్‌టీ రేటు పెరిగింది.
IND vs PAK Final: 41 ఏళ్ల తరువాత తొలిసారి ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్-పాక్
ప్రస్తుతం 17వ ఎడిషన్ ఆసియా కప్ జరగుతోంది.ఈ సారి మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగాయి.
Asia Cup: ఛేదనలో విఫలమైన బంగ్లా.. ఫైనల్ కి చేరిన పాకిస్థాన్
ఈ ఆసియా కప్ టీ20 టోర్నీలో మూడోసారి భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరగబోతోంది.
IND vs SL: మరో పోరుకు సిద్ధమైన టీమిండియా.. ఆఖరి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ
ఆసియా కప్‌లో దూసుకుపోతున్నటీమిండియా మరో పోరుకు సిద్ధమవుతోంది.
IND vs WI : వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే.. జట్టులోకి పడిక్కల్,నితీష్ కుమార్ రెడ్డి
ప్రస్తుతానికి టీమిండియా ఆసియా కప్ 2025లో బిజీగా ఉంది.
Abhishek Sharma: చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మ.. సనత్ జయసూర్య ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
ఆసియా కప్ 2025 టోర్నీ సూపర్-4 దశలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బంగ్లాదేశ్ జట్టును 41 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది.
Kuldeep Yadav: ఆసియాకప్ చరిత్రలో భారత్ తరుపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక అరుదైన ఘనతను సాధించాడు.