LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

India Women Defeat: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత జట్టు పరాజయాల పరంపరం కొనసాగుతోంది.

19 Oct 2025
టీమిండియా

AUS vs IND : తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఆసీస్ పై ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

19 Oct 2025
టీమిండియా

IND vs AUS: ఆస్ట్రేలియాతో మొదటి వన్డే.. టీమిండియా స్కోరు ఎంతంటే?

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ పూర్తైంది.

Rohit Sharma: ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మ అరుదైన ఘనత

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు.

19 Oct 2025
టీమిండియా

IND vs AUS: ఆస్ట్రేలియా వన్డేలో రో-కో విఫలం.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచన ప్లేయర్లు 

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 223 రోజుల తర్వాత భారత జెర్సీలో కనిపించనుండగా, ఫాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.

Smriti Mandhana: త్వరలో ఇండోర్ కోడలు కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన

టీమిండియా మహిళా జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ 'స్మృతి మంధాన' తన ఆటతీరుతో మాత్రమే కాకుండా, పర్సనల్ లైఫ్ అంశాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారుతున్నారు.

19 Oct 2025
టీమిండియా

Women's World Cup:ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌లోకి సౌతాఫ్రికా .. ఆ మూడు జట్లు దాదాపు ఔట్.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? 

ఆస్ట్రేలియా తర్వాత మరో జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో సెమీఫైనల్స్‌కు అడుగుపెట్టింది. అదే దక్షిణాఫ్రికా.

Suryakumar: గిల్‌ వల్ల ఒత్తిడి పెరిగినా అది నాకు ప్రేరణే : సూర్యకుమార్

ప్రస్తుతం టీమిండియాకు రెండు భిన్న ఫార్మాట్లకు ఇద్దరు ప్రత్యేక కెప్టెన్లు నాయకత్వం వహిస్తున్నారు.

Rashid Khan: అఫ్గాన్ పై పాక్ వైమానిక దాడి.. క్షమించారని నేరమన్న రషీద్ ఖాన్ 

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడికి పాల్పడింది.

AFG vs PAK: అఫ్గానిస్థాన్‌పై పాక్‌ వైమానిక దాడి.. ముగ్గురు క్రికెటర్లు దుర్మరణం

పొరుగు దేశాలతో ప్రశాంతంగా ఉండాలని పాకిస్థాన్‌కు అసలు ఆసక్తి లేదేమో అన్న భావన కలుగుతోంది.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. 

భారత్,శ్రీలంక ఆతిథ్య దేశాలుగా ఉంటూ 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఏవో ఖ‌రారు అయిపోయాయి.

17 Oct 2025
బీసీసీఐ

Rohit-Kohli: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసంనెట్స్‌లో రో-కో సాధన 

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా సాధన ప్రారంభించింది.

IND w Vs PAK w: మహిళల క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్ రికార్డు వ్యూయర్‌షిప్ 

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచులు గెలిచి, రెండు మ్యాచుల్లో పరాజయాన్ని ఎదుర్కొంది.

Australia: వన్డే ప్రపంచకప్‌ 2025లో అజేయంగా ఆస్ట్రేలియా.. వరుస విజయాలతో సెమీస్‌కి.. 

ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా జట్టు అజేయ శక్తిగా దూసుకెళ్తోంది.

17 Oct 2025
క్రికెట్

Test Twenty: టెస్ట్ + టీ20 కలయికతో కొత్త ఫార్మాట్…కొత్త క్రికెట్ ఫార్మాట్ 'టెస్ట్ 20' సిద్ధం! 

క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది."టెస్ట్ 20" పేరుతో సరికొత్త ఫార్మాట్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Ahmedabad: 2036 ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న అహ్మదాబాద్..  ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను ఎలా నిర్మిస్తోందంటే..

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌ను సిఫారసు చేసిన కామన్‌వెల్త్ స్పోర్ట్స్ కమిటీ నిర్ణయం తర్వాత, దేశం మొత్తం దృష్టి ఇప్పుడు 2036 ఒలింపిక్‌ గేమ్స్‌పై పడింది.

16 Oct 2025
బీసీసీఐ

BCCI: వరుసగా రెండో సంవత్సరం పడిపోయిన ఐపీఎల్ విలువ.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీసీసీఐ 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు.. ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Virat Kohli: వన్డేలకు రిటైర్మెంట్ అంటూ రూమర్స్.. విరాట్ కోహ్లీ పోస్టు వైరల్ 

టీ20లు, టెస్టులు వీడ్కోలు చెప్పిన తర్వాత వన్డేల్లో మాత్రమే ఆడుతున్నస్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మళ్లీ తన ఆటతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

16 Oct 2025
టీమిండియా

IND vs AUS : ఈ నెల 19 నుంచి భార‌త్‌,ఆసీస్ వ‌న్డే సిరీస్‌.. మ్యాచ్‌ల‌ టైమింగ్‌,షెడ్యూల్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?

వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో 2-0 తేడాతో విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది.

CWC 2025: గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. 

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో కొలంబో వేదికగా ముచ్చటగా మూడో మ్యాచ్‌ వాన బారిన పడింది.

Rohit Sharma : పెర్త్‌లో చరిత్ర సృష్టించనున్న హిట్ మ్యాన్.. ఈ ఆటగాళ్ల  తర్వాత ఆ మైలురాయి రోహిత్‌దే 

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకుంది.ఈ సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది.

Womens World Cup 2025 : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. భారత జట్టుకు ఐసీసీ భారీ షాక్!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఆవకాశాలు సంక్లిష్టం అవుతున్నాయి.

Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ వన్డే జట్టు ఇదే.. భారత్ నుంచి ఆరుగురు! 

ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇటీవల ఒక యూట్యూబ్ షోలో పాల్గొని, అద్భుతమైన ఆసక్తికరమైన ప్రకటన చేశాడు.

Afghanistan : చరిత్రను సృష్టించిన ఆఫ్గనిస్తాన్ జట్టు.. ప్రపంచంలో మొదటి జట్టుగా గుర్తింపు!

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

15 Oct 2025
హకీ

Hockey: హాకీ మైదానంలో స్నేహస్ఫూర్తి.. చేతులు కలిపిన భారత్-పాక్ ఆటగాళ్లు!

భారత్, పాకిస్థాన్ మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, క్రీడా మైదానంలో ఒక హృదయాన్ని హత్తుకునే సన్నివేశం చోటు చేసుకుంది.

Rohit-Kohli: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌ పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక ప్రకటన

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై గత కొంతకాలంగా వెలువడుతున్న ఊహాగానాలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సూటిగా ఖండించారు.

Mohammed Shami: సెలక్షన్ నా చేతుల్లో లేదు.. ఫిట్‌నెస్ వివాదంపై స్పందించిన మహ్మద్ షమీ 

ఆస్ట్రేలియా పర్యటన జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై భారత ఫాస్ట్‌ బౌలర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Gautam Gambhir: సోషల్ మీడియా హర్షిత్ రాణాపై ట్రోలింగ్.. గంభీర్ ఫైర్‌!

భారత క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆసీస్ పర్యటనలో రెండు విభిన్న సిరీస్‌లు ఉత్సాహభరితంగా ప్రారంభం కానున్నాయి.

14 Oct 2025
టీమిండియా

Shorna Akter: 18 ఏళ్లకే సంచలన రికార్డు.. షోర్నా అక్తర్ అద్భుతం!

ఇండియాలో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి.

IND vs AUS : భారత్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం! 

వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు, ఆస్ట్రేలియాకు పర్యటనకు బయలుదేరనుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

IND vs WI: రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. విండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు 

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది.

IND VS WI 2nd Test: విజృంభిస్తున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్

హైదరాబాదీ పేసర్‌ మహ్మద్ సిరాజ్‌ (మియా భాయ్‌) ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు.

13 Oct 2025
టీమిండియా

IND vs WI: టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యం.. 390 పరుగులకు విండీస్ ఆలౌట్

వెస్టిండీస్‌-టీమిండియా రెండో టెస్టు మ్యాచ్‌లో 121 పరుగుల లక్ష్యాన్ని విండీస్ నిర్దేశించింది.

ICC Womens World Cup: టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. సెమీస్‌ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? 

వారం ముందువరకు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 (Women's ODI World Cup 2025)లో భారత్‌ అద్భుతంగా ప్రారంభించింది.

13 Oct 2025
టీమిండియా

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి జాక్‌పాట్‌.. బీహార్ జట్టులో వైస్ కెప్టెన్‌గా ఎంపిక!

టీమిండియాకు కొత్త సంచలనం అయిన వైభవ్ సూర్య వంశీ దూసుకుపోతున్నాడు. భారత అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో తన ప్రత్యేక శైలిలో పరుగుల వరద పారించాడు.

Campbell: సిక్సర్‌తో సెంచరీ చేసిన క్యాంప్‌బెల్… భారత్‌లో 23 ఏళ్ల రికార్డు కు బ్రేక్!

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ అరుదైన రికార్డు సాధించాడు.

13 Oct 2025
టీమిండియా

IND vs WI : టీమిండియా ప్లేయర్‌పై విండీస్ ఆటగాడు దురుసు ప్రవర్తన.. క్షమాపణ చెప్పినా వదలని ఐసీసీ! 

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీలో రెండో టెస్టు జరుగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 5 వికెట్లకు 518 డిక్లేర్డ్ చేసింది.

Ramiz Raja - Babar Azam: బాబర్‌ ఇన్నింగ్స్‌పై రమీజ్ విమర్శలు.. సోషల్ మీడియాలో వైరల్

సొంత జట్టు ఆటగాడు సరిగా ఆడకపోతే సీనియర్లు విమర్శించడం సహజం. నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాలని తరుచూ సూచిస్తుంటారు. కానీ పాకిస్థాన్‌ టీమ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది.

Smriti Mandhana: స్మృతి మంధాన సెన్సేషన్‌..కోహ్లీ రికార్డు బద్దలు! 

భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది.

Womens World Cup: : విజృంభించిన హీలి.. భారత్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

మహిళల ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత జట్టుకు మరో నిరాశ ఎదురైంది. వరుసగా రెండో మ్యాచ్‌లో సతమతమైన భారత్‌పై డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసింది.