LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

07 Nov 2025
టీమిండియా

IND vs PAK : హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్.. ఇంకోసారి పాక్‌కి షాక్ ఇచ్చిన టీమిండియా 

క్రికెట్ ప్రేమికుల్ని మళ్ళీ అలరించే మరో టోర్నీగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 ప్రారంభమైంది.

Mohammed Shami: షమీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది: ఆకాశ్‌ చోప్రా

మహ్మద్‌ షమీ (Mohammed Shami) కొంతకాలంగా జాతీయ జట్టుకు సెలెక్ట్‌ కావడం లేదు.

100yrs of Indian Hockey: గ్వాలియర్‌ నుంచి ప్రపంచకప్‌ వరకు.. వందేళ్ల మన హాకీ 

1925 నవంబర్‌ నెల.భారత హాకీకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో కొంతమంది క్రీడాభిమానులు గ్వాలియర్‌లో సమావేశమయ్యారు.

07 Nov 2025
బీసీసీఐ

Asia Cup: నఖ్వీ ద్వంద్వ హోదాపై బీసీసీఐ ఆగ్రహం.. ఏంచేయనుందంటే? 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI),పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం మరింత ముదురుతోంది.

06 Nov 2025
టీమిండియా

Ind Vs Aus: నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 పరుగులతో గెలుపు 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్ భారత్‌ విజయం సాధించింది.

Suresh Raina: బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసు.. సురేశ్‌ రైనా, ధావన్‌ ఆస్తులు అటాచ్‌ 

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల (Betting Apps) ప్రమోషన్‌కు అనుబంధంగా ఉన్న మనీ లాండరింగ్‌ వ్యవహారంలో కొత్త మలుపు చోటుచేసుకుంది.

06 Nov 2025
బీసీసీఐ

Womens World Cup Champions: మహిళల వన్డే ప్రపంచ కప్‌-2025 గెలిచిన జట్టును అభినందించిన మోదీ.. 

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌-2025 ఫైనల్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి శుభాకాంక్షలు అందుకుంది.

Ind vs Aus 4th T20: ఆస్ట్రేలియాతో భారత్‌ నాలుగో టీ20 నేడే.. ఆధిక్యం సాధించేది ఎవరు..?

భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఇప్పుడు ఉత్కంఠభరిత దశకు చేరుకుంది.

RCB For Sale: ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన ఫ్రాంఛైజీ.. కొనుగోలు చేసేందుకు ప్రధాన వ్యాపారదారులు పోటీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటిసారి ట్రోఫీ దక్కించుకున్న సంవత్సరమే ఆ ఫ్రాంచైజీకి చేదు అనుభవాలను మిగిల్చింది.

Nigar Sultana: 'జూనియర్లను నిగర్ చెంప దెబ్బలు కొట్టేది'.. బంగ్లా కెప్టెన్‌పై సీనియర్‌ పేసర్ ఆరోపణలు

బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుకు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ జహనారా ఆలమ్, జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై సంచలన ఆరోపణలు చేసింది.

05 Nov 2025
టీమిండియా

Arshdeep Singh: అర్ష్‌దీప్‌ను ఎందుకు బెంచ్‌లో పెట్టారో అతడికే తెలుసు: మోర్కెల్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌లో ఉంచడం గట్టి చర్చకు దారితీసింది.

Smriti Mandhana: ప్రపంచకప్ విజయంతో స్మృతి నికర ఆస్తి విలువ  ఎంత ఉంటే..?

2025 వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయం నమోదు చేయడంలో ఓపెనర్ స్మృతి మంధాన అత్యంత కీలక పాత్ర పోషించింది.

Sunil Gavaskar: హర్మన్‌ప్రీత్ సారథ్యంలో గోల్డెన్‌ మోమెంట్‌..గావస్కర్‌ స్పందన వైరల్‌!

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది.

04 Nov 2025
ఐసీసీ

ICC Ban: 2025 ఆసియా కప్ వివాదం..హరిస్ రవూఫ్‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం.. సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా

2025 ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడు కీలక మ్యాచ్‌లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

04 Nov 2025
ఇంగ్లండ్

England Cricket Board: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త సెంట్రల్ కాంట్రాక్టులు విడుదల

క్రికెట్ ప్రపంచంలో 'సెంట్రల్ కాంట్రాక్టులు' అనేవి ఆటగాళ్లకు బోర్డు చెల్లించే వేతనాలు, ప్రోత్సాహకాలు, హక్కులకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు.

04 Nov 2025
క్రికెట్

ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మెరిసిన క్రికెటర్లు.. తొలిసారి టాప్‌-10లో జెమీమా..!

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనలతో మెరిసిన క్రికెటర్లు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటారు.

04 Nov 2025
టీమిండియా

Richest Female Cricketers: ఆటతో దేశాన్ని గెలిపించి.. సంపదతో రికార్డు సృష్టించిన టీమిండియా మహిళా క్రికెటర్స్ వీరే! 

నవీ ముంబై వేదికగా నవంబర్‌ 2న జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.

04 Nov 2025
బీసీసీఐ

BCCI: భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ! 

భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను (ICC Women's ODI World Cup) తొలిసారిగా కైవసం చేసుకుంది.

04 Nov 2025
టీమిండియా

Womens World Cup Trophy : టీమిండియాకు అందింది డమ్మీ ట్రోఫీయే.. అసలైన ప్రపంచకప్ ఐసీసీ వద్దే!

భారత మహిళా క్రికెట్‌ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

04 Nov 2025
టీమిండియా

Ravichandran Ashwin: భారత మహిళల జట్టు విజయం స్ఫూర్తిదాయకం.. ఇది గత వరల్డ్‌కప్‌ల కంటే గొప్పది : అశ్విన్

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Womens World Cup: ప్రపంచకప్‌ విజేతలకు వజ్రాల ఆభరణాల కానుక.. పారిశ్రామికవేత్త ఢోలాకియా గిఫ్ట్

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's World Cup) తొలిసారి విజేతగా నిలిచిన భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

IND vs AUS : నాలుగో టీ20కి ముందు ఆస్ట్రేలియా షాక్‌.. స్టార్ ప్లేయర్‌ను జట్టు నుంచి తప్పించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా!

టీమిండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

03 Nov 2025
టీమిండియా

Amanjot Kaur: గుండె పగిలే వార్తను దాచారు.. కట్ చేస్తే ఛాంపియన్‌గా తిరిగి వచ్చిన అమన్‌జోత్‌!

భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయానికి వెనుక కేవలం ఆటగాళ్ల ప్రతిభ, పట్టుదల మాత్రమే కాదు. వారి కుటుంబాల అపార త్యాగం, మద్దతు కూడా దాగి ఉంది.

Shri Charani: అథ్లెటిక్స్‌ నుంచి క్రికెట్‌ దాకా.. వరల్డ్‌ కప్‌లో మెరిసిన కడప అమ్మాయి!

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌ను మొదటిసారిగా తమ సొంతం చేసుకుంది.

Harmanpreet: హర్మన్‌ప్రీత్‌ క్యాచ్‌తో చరిత్ర.. గావస్కర్‌ 1983 జ్ఞాపకాలు మళ్లీ మదిలోకి!

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన దేశవ్యాప్తంగా సంబరాలను రేపింది.

03 Nov 2025
టీమిండియా

manjot Kaur: అప్పుడు కపిల్‌ దేవ్‌.. ఇప్పుడు అమన్‌జ్యోత్‌.. చరిత్రను తిరగరాసిన క్యాచ్

దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 54 బంతుల్లో 79 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ జట్టులో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. కారణం కెప్టెన్ లారా వోల్వార్ట్‌ ఇంకా క్రీజులో ఉండడమే.

Narendra Modi: 'జాతికి గర్వకారణం'- ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం 

భారత మహిళల క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘనత నమోదైంది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది.

03 Nov 2025
టీమిండియా

Amol Muzumdar: ఇది చరిత్రాత్మక క్షణం.. భారత మహిళా జట్టుపై కోచ్ అమోల్ భావోద్వేగం!

భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది.

Harmanpreet Kaur: అడ్డంకులను బద్దలు కొట్టాం.. ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే : హర్మన్‌ప్రీత్‌ కౌర్

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చరిత్రాత్మక ప్రపంచకప్‌ విజయం అనంతరం తన భావోద్వేగాలను వ్యక్తం చేసింది.

03 Nov 2025
టీమిండియా

BCCI: చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ సేన.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ!

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే ఘనతను సాధించింది.

03 Nov 2025
టీమిండియా

IND w vs SA w : ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా టీమిండియా

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ ట్రోఫీ కలను ఈసారి సాకారం చేసింది.

02 Nov 2025
టీమిండియా

IND w vs SA w : షెఫాలి, దీప్తి మెరుపులు.. సఫారీల లక్ష్యం ఎంతంటే?

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత ఇన్నింగ్స్‌ పూర్తి అయింది. టాస్‌లో ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగుల భారీ స్కోరు చేసింది.

02 Nov 2025
టీమిండియా

AUS vs IND : ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

మూడో టీ20లో టీమిండియా ఆసీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌, 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

02 Nov 2025
టీమిండియా

IND w Vs SA w: మహిళల వన్డే ప్రపంచకప్‌ హీట్‌... టాస్ ఓడిపోయిన టీమిండియా

వన్డే వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

02 Nov 2025
టీమిండియా

IND w Vs SA w: వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. వరుణుడు రంగంలోకి దిగుతాడా?

టీమిండియాపై అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచకప్‌ను మన అమ్మాయిలు కైవసం చేసుకుంటారని దేశం మొత్తం ఎదురు చూస్తోంది.

02 Nov 2025
టీమిండియా

IND vs AUS: నేడు ఆస్ట్రేలియా మూడో టీ20.. టీమిండియా విజయం సాధించేనా? 

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టీ20కి టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో అయినా భారత్ సమర్థంగా పోరాడుతుందా లేదా అనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది.

Kane Williamson: అభిమానులకు షాక్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్‌ విలియమ్సన్‌ వీడ్కోలు

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

BCCI: హర్మన్‌ప్రీత్‌ సేనకు గుడ్‌ న్యూస్‌.. వరల్డ్‌కప్‌ విజయం సాధిస్తే భారీ బొనాంజా! 

మహిళల వన్డే ప్రపంచకప్‌ (ICC Women's World Cup 2025) చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఆదివారం ముంబయి వేదికగా జరగనున్న ఫైనల్‌లో భారత్‌ (IND-W) మరియు దక్షిణాఫ్రికా (SA-W) జట్లు తలపడనున్నాయి.

Rohan Bopanna: గ్రాండ్‌స్లామ్‌ విజేత, అర్జున అవార్డు గ్రహీత రోహన్ బోపన్న టెన్నిస్‌కు రిటైర్మెంట్

భారత టెన్నిస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న తన ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. 45 ఏళ్ల బోపన్న రెండు దశాబ్దాలకుపైగా భారత టెన్నిస్‌ రంగానికి సేవలందించాడు.

01 Nov 2025
టీమిండియా

Womens WC 2025: ఫైనల్‌కు ఒక్క రోజే.. టికెట్లు మాత్రం 'కమింగ్ సూన్'లోనే!

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరి చారిత్రక ఘనత సాధించింది.