క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IND w Vs AUS w: ఆసీస్‌తో కీలక ఫైట్.. టాస్ ఓడిన భారత మహిళల జట్టు!
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Womens World Cup) భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Ravindra Jadeja: ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే : రవీంద్ర జడేజా
ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంతో జట్టు బరిలోకి దిగి ఉండగా, రిషభ్ పంత్ గాయం కారణంగా రవీంద్ర జడేజాను బీసీసీఐ టెస్టు వైస్ కెప్టెన్‌గా నియమించింది.
IND vs WI: రెండో రోజు ముగిసిన ఆట.. విజృంభించిన రవీంద్ర జడేజా
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలోని రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. 196 బంతుల్లో 129 నాటౌట్ పరుగులు సాధించి, తన కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను : గౌతమ్ గంభీర్
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారని చెప్పొచ్చు.
IND vs WI: విండీస్‌పై గిల్ అద్భుత సెంచరీ… భారత్ తొలి ఇన్నింగ్స్ 518/5 డిక్లేర్
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశారు.
Jaiswal vs Gill: వెస్టిండీస్ టెస్ట్‌లో యశస్వీ జైస్వాల్-గిల్ మధ్య మాటల యుద్ధం
టీమిండియా టెస్టు జట్టులో యశస్వీ జైస్వాల్-శుభ్‌మన్ గిల్ మధ్య మరోసారి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
Yashasvi Jaiswal: 24 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించిన యశస్వీ జైస్వాల్.. టీమిండియా తొలి ప్లేయర్‌గా!
యశస్వీ జైస్వాల్... ఈ పేరు ఇప్పుడు భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును పొందిన యశస్వి, వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 173 పరుగులు నమోదు చేసి మరో అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు.
IPL 2026 Auction : ఐపీఎల్ వేలానికి డేట్ ఫిక్స్..? నవంబర్ 15 వరకు ఫ్రాంఛైజీలకు డెడ్‌లైన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.
Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన జస్ప్రీత్ బుమ్రా.. భారత క్రికెట్ చరిత్రలోనే ఏకైక పేసర్..
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను అందుకున్నాడు.
Arshdeep Singh: వీకెండ్ క్రికెట్ హీరో.. ప్రతి మ్యాచ్ తర్వాత వారు నాకు ఆడిన స్టాటిస్టిక్స్ పంపేవారు: అర్ష్‌దీప్
భారత జట్టు తరపున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు.
IND vs WI Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది.
INDW vs SAW: నాడిన్ డి క్లెర్క్ మెరుపు ఇన్నింగ్స్.. మహిళల ప్రపంచకప్‌లో భారత్ తొలి ఓటమి..
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా గురువారం విశాఖపట్టణం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది.
Rinku Singh: రింకూ సింగ్‌ను టార్గెట్ చేసిన అండర్ వరల్డ్.. 5 కోట్ల డిమాండ్ చేసిన దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ
టీమిండియా కొత్త ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నరింకూ సింగ్‌కు అండర్ వరల్డ్ నుండి బెదిరింపుల సమస్య ఎదురైంది.
Rashid Khan: ఆసియా క్రికెట్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు
భారత క్రికెట్ అభిమానులకి బాగా పరిచయం అయిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన కెరీర్‌లో మరొక అద్భుతమైన ఘనతను అందుకున్నాడు.
Aswin: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్.. హర్షిత్ రాణా పైనా ఆసక్తికర వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ మళ్లీ కొత్త సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు.
Tilak Varma: రంజీ ట్రోఫీకి హైదరాబాద్ జట్టును ప్రకటించిన హెచ్‌సీఏ.. కెప్టెన్‌గా తిలక్ వర్మ
భారత క్రికెట్‌లో కొత్త యువ తారగా వెలుగు చూసిన తిలక్ వర్మకు కీలక బాధ్యతలు లభించాయి.
Aman Sehrawat: ఒలింపిక్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌పై ఏడాది నిషేధం.. ఎందుకంటే?
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని పెంచిన యువ రెజ్లర్ 'అమన్ సెహ్రావత్'కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) క్రమశిక్షణా చర్యగా అతనిపై ఒక సంవత్సరం నిషేధం విధించింది.
Prithvi Shaw: 'నువ్వు మారవా బ్రో!'.. మరో వివాదంలో పృథ్వీ షా (వీడియో)
టీమిండియాకు దూరంగా ఉన్న బ్యాటర్ 'పృథ్వీ షా' ఇప్పుడు మళ్లీ క్రీడా ప్రపంచంలో గుర్తింపు సంపాదిస్తున్నాడు.
Rohit Sharama: రోహిత్ శర్మ 'స్లిమ్ ఫిగర్'తో యువ క్రికెటర్లకు పోటీ
కొన్ని రోజుల క్రితం వరకు 38 ఏళ్ల సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఫిట్‌నెస్ పరంగా ఎదుర్కోవడం కష్టమే అనిపించేది.
ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో భారత స్టార్ ఆటగాళ్లు
భారత క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెప్టెంబర్ 2025 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.
Prithvi Shaw : ముంబై జట్టుపై సెంచరీతో గర్జించిన పృథ్వీ షా
భారత దేశవాళీ క్రికెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీ షా ఇటీవల తన సొంత జట్టు ముంబైని వీడి, మహారాష్ట్ర జట్టులో చేరారు.
Smriti Mandhana: ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో స్మృతి మంధాన
భారత ఓపెనర్ స్మృతి మంధాన ప్రస్తుతం ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.
Harmanpreet Kaur: మిథాలీ రాజ్‌ను రికార్డును బ్రేక్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా తరుపున అరుదైన ఘనత
భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు స్థాపించింది.
BCCI: భారత్-పాక్ మ్యాచులు నిలిపివేయడం సులభమేనా?.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లను నిలిపివేయాలన్న డిమాండ్లపై బీసీసీఐ అధికారి స్పందించారు. ఈ అంశంపై మాట్లాడటం తేలికే కానీ, ఆచరణలో అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Manoj Tiwari: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోంది.. గంభీర్‌పై మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rishabh Pant : రీఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్.. సౌతాఫ్రికా టెస్టు సెలెక్ట్ కావాలంటే ఇది తప్పనిసరి!
భారత్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో క్రికెట్ మైదానంలో తిరిగి అడుగుపెడతారని సమాచారం. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ 2025/26 ద్వారా అతను దిల్లీ జట్టు తరఫున రీఎంట్రీ ఇస్తాడు.
Tazmin Brits: టాజ్మిన్ బ్రిట్స్ అరుదైన ఘనత.. స్మృతి మంధాన వరల్డ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్ మాహిళల వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా చరిత్రలో నిలిచింది.
Under-19: అండర్-19 ప్రపంచకప్ విజేతలు తన్మయ్, అజితేశ్.. ఇప్పుడు అంపైర్లుగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం
సుమారు 17 ఏళ్ల క్రితం కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది.
IND vs AUS: టీమిండియాకు ఆస్ట్రేలియా వార్నింగ్ బెల్.. స్టార్క్-హేజెల్‌వుడ్ కఠిన జోడీతో స్క్వాడ్ ప్రకటించిన ఆస్ట్రేలియా
భారత క్రికెట్ జట్ల స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్‌కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా తాము గేమ్ ప్లాన్ పూర్తి చేసుకుని టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Asia Cup: ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మోసిన్ నఖ్వీకి 'భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్'!
ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్‌లో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా భారత జట్టుతో చోటుచేసుకున్న వివాదం పాకిస్థాన్‌లో పెద్ద చర్చనీయాంశమైంది.
Checkmate: హికరు నకముర అసహనం.. గుకేశ్ రాజును ప్రేక్షకుల వైపు విసిరేసి
అమెరికా ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ హికరు నకముర ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
World Para Athletics 2025: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో భారత్ ఉత్తమ ప్రదర్శన.. నవ్‌దీప్, ప్రీతి, సిమ్రన్‌లకు రజతాలు సందీప్‌కు కాంస్యం
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు.
Rohit Sharma: రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి వెనుక ఉన్న అసలైన కారణాలివే!
భారత్ వన్డే జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు.
Anvay Dravid: 459 పరుగులతో ద్రవిడ్ కుమారుడు అరుదైన రికార్డు.. కేఎస్‌సీఏ తరుపున సన్మానం!
భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ క్రికెట్ మైదానంలో తన ప్రత్యేక ముద్రను చూపిస్తున్నాడు.
IND vs PAK: ఆసియా కప్ నుంచి వన్డే వరల్డ్‌కప్‌వరకు భారత్ డామినేషన్.. తట్టుకోలేకపోతున్న పాక్
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత టీమిండియా-పాకిస్థాన్ దేశాల మధ్య ఉత్కంఠభరిత పరిస్థితులు కొనసాగాయి.
IND vs PAK: ఆర్థిక లాభాల కోసం భారత్-పాక్ మ్యాచ్‌లు వద్దు : అథర్టన్ కీలక వ్యాఖ్యలు
ఇప్పటి వరకు ఆర్థిక, దౌత్య కారణాల వల్ల ప్రతి ఐసీసీ టోర్నీలో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ తప్పనిసరి అయ్యేది.
IND-W vs PAK-W: 88 పరుగులతో పాక్‌ను చిత్తు చేసిన భారత టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తన విజయ పరంపరను కొనసాగించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందిన భారత్ ఈసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IND w Vs PAK w: కొలంబోలో వర్షం.. భారత్ - పాక్ మ్యాచ్‌పై ప్రభావం ఉంటుందా?
తాజాగా ఆసియా కప్‌లో మూడు సార్లు ఎదురైన టీమిండియా - పాకిస్థాన్ జట్లు ఇప్పుడు మళ్లీ హిళల వన్డే వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి.
Harjas Singh: వన్డేల్లో త్రిశతకం.. 141 బంతుల్లో 314 రన్స్‌తో సరికొత్త రికార్డు
వన్డే (ODI) క్రికెట్‌లో సాధారణంగా 300 బంతుల్లో ఆట జరుగుతుంది. అలాంటి మ్యాచ్‌లో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ సాధించడం అద్భుతం.
IND vs AUS: వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక
భారీ అంచనాల మధ్య టీమిండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ టూర్‌లో మొత్తం మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.