క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
ICC-BCCI: పాకిస్తాన్ ఆటగాళ్ల 'రెచ్చగొట్టే హావభావాలు'పై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు
ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల ప్రదర్శించిన వివాదాస్పద హావభావాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
IND vs BAN : బంగ్లాపై గెలుపు.. ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ 2025లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తాజాగా ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో గెలుపొంది, టీమిండియా ఫైనల్ కు అర్హత సాధించింది.
Sunil Gavaskar: అదేం లాజిక్.. పాక్‌పై ఐసీసీ చర్యలు తప్పనిసరి : సునీల్ గావస్కర్
ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రవర్తనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు గంభీర్ కీలక నిర్ణయం
ఆసియా కప్ 2025లో భారత్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది.
Rishabh Pant : టీమిండియాకు బిగ్ షాక్.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పంత్ దూరం..!
ఆసియా కప్ 2025 తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2న ప్రారంభం కానుంది.
Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్ జోరు.. బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధం!
ఆసియా కప్ 2025లో భారత జట్టు (Team India) టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అంచనాలకు తగినట్లుగానే జట్టు అదరగొడుతోంది.
Shreyas Iyer: ఇండియా-ఎ టీమ్ నుంచి అనూహ్యంగా వైదొలిగిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా (Team India) మిడ్‌లార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇండియా-ఎ జట్టులోనుంచి అనూహ్యంగా వైదొలిగాడు.
Sourav Ganguly: సీఏబీ అధ్యక్షుడిగా మరోసారి సౌరవ్ గంగూలీ.. రాగానే అదిరిపోయే అప్‌డేట్!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ తిరిగి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Imran Khan: ఇలాగైతేనే భారత్ పై గెలుస్తాం.. పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు
ఆసియా కప్‌లో వరుసగా రెండోసారి భారత్ చేతిలో పరాజయం పాలైన పాకిస్తాన్ జట్టుపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఘాటుగా స్పందించారు.
IND vs PAK: ఫఖర్ జమాన్ క్యాచ్ వివాదం.. ఐసీసీకి పాక్ ఫిర్యాదు
ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ వివాదాస్పద క్యాచ్ ఔట్ సన్నివేశం వల్ల గందరగోళం రేగింది.
Asia Cup 2025 : సూపర్-4లో పాక్ పై భారత్ గెలుపు.. కానీ జీరో పాయింట్స్.. ఎందుకంటే?
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4లో మరోసారి ఎదుర్కోవనున్నాయి.
Surya Kumar Yadav: భారత్‌కు పాక్ 'పోటీ'నే కాదు.. క్లారిటీ ఇచ్చేసిన సూర్యకుమార్
ఆసియా కప్ 2025 సూపర్-4లో దుబాయ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
Abhishek Sharma: మా అబ్బాయి ఇన్నింగ్స్‌ని అస్వాదించాం.. సెంచరీ చేస్తాడనే నమ్మకం ఉంది : అభిషేక్ శర్మ తల్లి
ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాక్‌పై అద్భుత ప్రదర్శన చూపించిన భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫ్యామిలీ మద్దతుతో మరింత ప్రేరణ పొందాడు. 39 బంతుల్లో 74 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.
Irfan Pathan : ఒక నిమిషంలో 3 పోస్టులు.. పాక్‌పై సెటైర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్
ఆసియా కప్ 2025లో టీమిండియా-పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన పోస్టులు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. టీ20లో అరుదైన ఘనత
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
IND vs PAK: విజృంభించిన అభిషేక్ శర్మ.. పాక్‌పై టీమిండియా సూపర్ విక్టరీ
ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో మరోసారి పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Anandkumar Velkumar: మూడు పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్ వేల్‌కుమార్
నార్వే వేదికగా జరిగిన ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ చరిత్ర సృష్టించాడు.
IND vs PAK: భారత్‌పై సూపర్-4 మ్యాచ్‌కి పాక్ జట్టులో కీలక మార్పులు
ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమీపిస్తోంది. గ్రూప్ దశలో ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు జరిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌కి దారితీసే కీలక మ్యాచ్‌లకు స్థానం ఏర్పడింది.
IND vs PAK: ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ రద్దైతే.. ఏ జట్టుకు లాభం!
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్నే గంటల్లో భారత-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది.
Mithun Manhas - BCCI: బీసీసీఐ అధ్యక్ష రేసులో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ప్లేయర్
మరో వారం రోజులలో భారత క్రికెట్ బోర్డు (BCCI) ఏజీఎం జరగనుంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరు రావచ్చో ఇంకా తేలకపోవడం దేశ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
IND vs PAK: పాకిస్థాన్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే.. టీమిండియాకు దాస్‌గుప్తా హెచ్చరిక
ఆసియా కప్ 2025 సూపర్-4 దశ పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం శ్రీలంకపై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించి మంచి ఆరంభం చేసింది.
Smriti Mandhana: స్మృతి మంధాన సెన్సేషన్ రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆమె పేరు నిలిచింది.
IND vs PAK : ఫస్ట్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం.. రేపటి మ్యాచ్‌పై అందరి దృష్టి
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది.
Suryakumar Yadav: ఒమన్ జట్టు ఆట ఆద్భుతం : సూర్యకుమార్ యాదవ్
ఆసియా కప్ 2025లో భారత జట్టు శుక్రవారం అబుదాబీలో ఒమన్‌తో ఎదురైన మ్యాచులో 21 పరుగుల తేడాతో గెలిచింది. 189 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒమన్ దాదాపు చేరువగా వచ్చింది.
IND vs PAK : ఆసియా కప్ 2025.. గాయపడ్డ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్
ఆసియా కప్ 2025లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్ రికార్డు.. టీ20లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్
ఆసియా కప్ 2025లో భారత్ చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఘన రికార్డు స్థాపించాడు.
IND vs OMN: ఒమన్‌పై భారత్ ప్రయోగాత్మక విజయం.. సూపర్-4కి రిహార్సల్?
ఆసియా కప్ 2025లో భారత్ తన లీగ్ దశ చివరి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించింది. ఒమన్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ఒక దశలో ఓటమి బాట పట్టిందేమోనన్న అనుమానం కలిగించింది.
Asia Cup 2025: శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగేకు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్ బ్యాటర్!
ఆసియా కప్ 2025లో పాల్గొంటున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది.
APL 2025: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్..
భారతదేశంలో తొలిసారిగా జరగబోయే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు ప్రఖ్యాత గ్లోబ్ ఐకాన్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడినట్టు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ (ఏఏఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది.
Mohammad Nabi : ఆసియా కప్ 2025లో మహమ్మద్ నబీ సిక్సర్ల వర్షం.. తృటిలో యువీ రికార్డు మిస్..వీడియో
ఆసియా కప్ 2025లో సంచలనం నమోదయ్యాయంది.
Asia Cup 2025 : ఆసియాకప్‌లో సూపర్-4కు చేరిన 4 జట్లు.. మ్యాచ్‌ల వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆసియా కప్ 2025లో సూపర్-4 దశకు చేరిన జట్లు ఖరారయ్యాయి.ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు ముందుకు వచ్చాయి.
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ సమయంలో పాకిస్థాన్ నిరసన.. ఐసీసీ చర్యలు?
ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు అనేక నిబంధనలు అతిక్రమించిందని ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
World Athletics Championship : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు నిరాశ.. సచిన్ యాదవ్‌కు చేజారిన పతకం
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫలితం నిరాశ కలిగించింది.
IND vs PAK: పాక్ ఆటపై దృష్టి పెట్టాలి,వివాదాలు వదిలేయాలి: కపిల్ దేవ్
ఆసియా కప్ (Asia Cup)లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరిగింది.
SL vs AFG : సూపర్-4 రేసులో ఉత్కంఠ.. శ్రీలంక,అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్..
ఆసియా కప్ 2025లో గ్రూప్-ఏ పోరాటం పూర్తయింది.ఈ గ్రూప్ నుంచి భారత్,పాకిస్థాన్ జట్లు సూపర్-4 దశకు అర్హత సాధించాయి.
Arshdeep singh: ఒమన్‌తో మ్యాచ్‌లోనైనా అర్ష్‌దీప్ సింగ్'కు తుది జట్టులో చోటు దక్కుందా ? లేదా ?
ఆసియా కప్ 2025లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది.
Asia Cup: చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై పాక్ విజయం.. సూపర్-4కు దాయాది
ఆసియా కప్ టీ20 టోర్నీలో సూపర్-4లోకి చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కొంత తడబడినా చివరికి విజయాన్ని సాధించింది.
Asia Cup: ఆట ముందు పాకిస్థాన్ జట్టు డ్రామా.. యూఏఈతో మ్యాచ్ గంట ఆలస్యం
ఆసియా కప్‌లో పాకిస్థాన్, యూఏఈ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్‌కు ముందు అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (World Athletics Championships) ఫైనల్‌కి ప్రవేశం సాధించాడు.
ICC Rankings : ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత్ ప్లేయర్లు సత్తా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్అ న్నింట్లోనూ టాప్!
ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆటగాళ్లు, ఐసీసీ (ICC) తాజా ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు.