LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

India Australia series: భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు సూపర్ క్రేజ్.. ఆరంభం కంటే ముందే అమ్ముడుపోయిన టికెట్లు !

ఆస్ట్రేలియాలో టీమిండియా అడుగుపెట్టకముందే అభిమానుల సందడి మొదలైంది.

Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్ బై చూపిన రాహుల్ ద్రవిడ్ 

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid), ఐపీఎల్‌లో చాలా కాలంగా రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals) జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశారు.

MS Dhoni: ధోనీకి బీసీసీఐ స్పెషల్ ఆఫర్‌..! గంభీర్ రియాక్షన్ ఏమిటి?

ఎంఎస్ ధోని భారత క్రికెట్‌కి అనేక ఘన విజయాలను అందించిన సారథి.

Auqib Nabi: 47 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్..  ఆకిబ్‌ నబీ'హ్యాట్రిక్‌ + 1' 

జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ బౌలర్ ఆకిబ్ నబీ చరిత్ర సృష్టించాడు.

30 Aug 2025
ఆసియా కప్

Asia Cup: ఆసియా కప్‌లో టాప్ భాగస్వామ్యాల్లో  టాప్ ప్లేస్‌లో భారత ఆటగాళ్లదే హవా 

క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా, బ్యాటింగ్ భాగస్వామ్యం జట్టు విజయానికి కీలకంగా పరిగణించబడుతుంది.

Rohit Sharma:  ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి బ్రాంకో టెస్టుకు సిద్ధమైన రోహిత్ శర్మ 

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నెల 13న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)కు వెళ్లనున్నారు.

Asia Cup 2025: పాక్‌ కెప్టెన్‌కి పీసీలో విచిత్ర అనుభవం! "మమ్మల్ని ఇక్కడా వదలరా..?"

యూఏఈలో అడుగుపెట్టిన పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు కెప్టెన్‌ సల్మాన్‌ అఘా కి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.

Ashwin: ఐపీఎల్‌కు గుడ్‌బై, కొత్త లీగ్‌లలో అడుగుపెడతా?: అశ్విన్‌ 

గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌ను వీడ్కోలు చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Duleep Trophy 2025: 'గల్లీ క్రికెట్‌ కూడా ప్రసారం.. దులీప్ ట్రోఫీకి ఎందుకు లైవ్ లేదు?' ఫ్యాన్స్ మండిపాటు

దేశవాళీ క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న బీసీసీఐ,నిజానికి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించడంలో వెనుకబడింది.

Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్‌కు రెండో స్థానం.. టైటిల్ చేజారినా రికార్డు పదిలం

భారత జావెలిన్ త్రో స్టార్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్లో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.

Bronco Test: బ్రాంకో టెస్ట్.. ఓ చెత్త: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ 

టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న యోయో టెస్టుకు అదనంగా, ఇప్పుడు బ్రాంకో టెస్ట్ను కూడా జట్టు అమలు చేసేందుకు నిర్ణయించారు.

Shubman Gill : ఆసియా కప్ ముందు శుభమన్ గిల్‌కు షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్!

ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందే భారత జట్టు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అస్వస్థతకు గురయ్యాడు

RCB: బెంగళూరు తొక్కిసలాట జరిగిన మూడు నెలల తర్వాత.. మౌనంవీడిన ఆర్‌సీబీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 15 ఏళ్ల నిరీక్షణ తరువాత 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను సాధించింది.

28 Aug 2025
క్రికెట్

WCL 2025: మ్యాచులు రద్దయినా ప్రత్యేక ఘనత సాధించిన డబ్ల్యూసీఎల్‌ 2025 లీగ్

మాజీ క్రికెటర్లంతా కలిసి ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (World Championship Of Legends WCL) 2025 లీగ్‌లో ఆడారు.

28 Aug 2025
టెన్నిస్

Daniil Medvedev: డానియిల్ మెద్వెదెవ్‌ అసభ్య ప్రవర్తన.. 42,500 డాలర్ల భారీ జరిమానా

రష్యా టెన్నిస్ స్టార్ డానియిల్ మెద్వెదెవ్‌ యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే పరాజయం చవిచూశాడు.

Mohammed Shami: 'నా రిటైర్మెంట్ ఎవరి చేతుల్లో లేదు,ఆటపై విసుగు వచ్చే వరకు కొనసాగుతాను': షమీ 

ముగ్గురు సీనియర్ క్రికెటర్లు ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలికారు.

India CWG Bid: 2030 కామన్వెల్త్ క్రీడల బిడ్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 2030 కామన్వెల్త్ క్రీడలు (CWG) నిర్వహణకు భారతదేశం బిడ్ సమర్పించడానికి ఆమోదించింది.

R Ashwin : కొత్త జాబ్ వచ్చింది.. రవిచంద్రన్ అశ్విన్ భార్య పోస్ట్ వైరల్

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)‌కి గుడ్‌బై చెప్పిన తర్వాత, ఆయన భార్య ప్రీతి నారాయణన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Michael Clarke : ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు మైఖేల్ క్లార్క్‌కి చర్మ క్యాన్సర్‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫోటోని షేర్ చేస్తూ.. 

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గ‌జం మైఖేల్ క్లార్క్‌ తాజాగా చర్మ క్యాన్సర్‌ (Skin Cancer) వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

Ashwin Retirement from IPL: ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న రవిచంద్రన్ అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ పోస్ట్..

టీమిండియా మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

27 Aug 2025
క్రికెట్

Dangerous Bowlers: డేంజరస్ యార్కర్ తో బ్యాట్స్‌మెన్‌ ను భయపెట్టించే ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బౌలర్లు వీరే..

ప్రపంచ క్రికెట్‌లో ఐదుగురు అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లు తమ డేంజరస్ యార్కర్ బౌలింగ్ ద్వారా బ్యాట్స్‌మెన్‌కు మృత్యుఘంటికలుగా మారారు.

BCCI: విరాట్ కోహ్లీ అండ్ కో.రూ.150-200 కోట్లు.. బీసీసీఐ రూ.125 కోట్లకు పైగా నష్టపోవచ్చు.. కారణం ఏంటంటే..

భారత పార్లమెంట్‌ ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ విధించే బిల్‌ను ఆమోదించింది.

Mohammed Siraj: ఆ స్టార్ బౌలర్ లేనప్పుడే.. ఎందుకు బాగా ఆడతానంటే? : మహ్మద్ సిరాజ్

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ టూర్‌లో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు.

Rohit Sharma: రోహిత్‌ను వన్డే జట్టు నుంచి దూరం చేయడానికే బ్రాంక్ టెస్ట్ : భారత మాజీ క్రికెటర్

భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న యోయో టెస్ట్‌కు తోడుగా బ్రాంకో టెస్ట్‌ను కూడా బీసీసీఐ ప్రవేశపెట్టనుంది.

Asia cup 2025 : ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ కు కఠిన పరీక్ష.. పాక్‌పై రాణించగలడా?

ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమవుతుంది.

Mohammed Siraj: విరాట్‌ మాదిరిగా పోరాటపటిమతో ఆడతా.. కోహ్లీపై అభిమానం వ్యక్తం చేసిన సిరాజ్

టీమిండియా (Team India) స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇంగ్లండ్‌ టూర్‌లో అతడు జట్టులో లేడు. అయితే అభిమానులు కోహ్లీ ఎనర్జీని మరో ఆటగాడిలో చూశారు.

26 Aug 2025
టీమిండియా

Virat Kohli: తెర వెనక నిజం విరాట్‌ ఎప్పటికీ బయట పెట్టకపోవచ్చు : మనోజ్‌ తివారీ

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అభిమానులను షాక్‌కు గురిచేశాడు.

26 Aug 2025
టీమిండియా

Asia Cup: ఆసియా కప్‌ టైటిల్‌ రేసులో టీమిండియానే టాప్‌ ఫేవరెట్‌ : మహరూఫ్‌

శ్రీలంక మాజీ క్రికెటర్‌ ఫర్వేజ్‌ మహరూఫ్‌ (Farveez Maharoof) ప్రకారం రాబోయే ఆసియా కప్‌లో (Asia Cup) టీమ్‌ఇండియా (Team India) ప్రధాన ఫేవరెట్‌.

26 Aug 2025
బీసీసీఐ

BCCI: డ్రీమ్‌11 వైదొలగడంతో కొత్త స్పాన్సర్ అన్వేషణలో  బీసీసీఐ

భారత జట్టు టైటిల్‌ స్పాన్సర్‌ డ్రీమ్‌11 (Dream11) అర్ధాంతరంగా ఒప్పందం నుంచి వైదొలగడంతో, బీసీసీఐ (BCCI) కొత్త స్పాన్సర్‌ కోసం వేట మొదలుపెట్టింది.

IND vs PAK:5 మ్యాచ్‌ల్లో 64 పరుగులు.. పాకిస్థాన్ జట్టుపై ఆ స్టార్ ప్లేయర్ రాణించగలడా?

ఆసియా కప్‌ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది. సెప్టెంబర్‌ 14న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

Sourav Ganguly: ప్రిటోరియా క్యాపిటల్స్‌ చీఫ్‌ కోచ్‌గా సౌరభ్ గంగూలీ

దక్షిణాఫ్రికా లీగ్‌ (SA20) జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌ కొత్త చీఫ్‌ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్‌ సౌరబ్ గంగూలీని (Sourav Ganguly) ప్రకటించింది.

Wasim Akram: భారత్-పాక్ మ్యాచ్ జరిగితే చూడాలని ఉంది : వసీమ్ అక్రమ్

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్‌ 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. వర్ధమాన క్రికెటర్ దుర్మరణం

జమ్ముకశ్మీర్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో వర్ధమాన క్రికెటర్ ప్రాణాలు కోల్పోయాయి.

25 Aug 2025
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ 2026కు ముందే బిగ్ ప్లాన్.. కెప్టెన్ల మార్పుకు సిద్ధమైన మూడు జట్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2026) 19వ సీజన్‌ వచ్చే మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందే జట్లు బీసీసీఐకి తమ నిలుపుదల జాబితాలను అందజేయాల్సి ఉంటుంది.

ODI World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌ కి పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. కెప్టెన్ గా ఫాతిమా సనా 

భారత్, శ్రీలంకలో జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 15 మంది సభ్యులతో కూడిన మహిళల జట్టును ప్రకటించింది.

25 Aug 2025
బీసీసీఐ

Dream11: టీమిండియా ప్రధాన స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకున్న డ్రీమ్ 11..  

భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

CPL 2025: 500 టీ20 వికెట్లు.. చ‌రిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్‌..

టీ20 క్రికెట్‌లో బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఒక అరుదైన ఘనతను సాధించాడు.

Sanju Samson: ఆసియా కప్ ముందు సంజూ శాంసన్ సెంచరీ.. సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్

టీమిండియాలో తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి, వస్తున్న విమర్శలకు భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌సంజు శాంసన్‌ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.

24 Aug 2025
టీమిండియా

Cheteshwar Pujara: చతేశ్వర్ పుజారా.. భారత టెస్టులో కొత్త 'వాల్‌'గా వెలిగిన క్రికెట్ స్టార్

'ఆడు సూపర్ బ్యాటర్ రా స్వామి... ఎవరైనా బంతిని బలంగా బాదుతారు. లేకపోతే భయపడివదిలేస్తారు. ఇతడేంటిరా చాలా శ్రద్ధగా కొడతాడు. రోజంతా ఆడేస్తానంటాడు.