క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Ashwin - CSK: 'ఇక నుంచి క్రికెట్‌పైనే దృష్టి పెడతా'.. సీఎస్‌కే వివరణపై అశ్విన్ రియాక్షన్
దక్షిణాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను చైన్నై సూపర్ కింగ్స్ అధిక మొత్తంలో తీసుకుందని టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌నెస్‌పై దృష్టి పెంచకపోతే ఆడటం కష్టమే : మంజ్రేకర్
భారత పేసర్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) తన ఫిట్‌నెస్‌లో మరింత శ్రమ చేయాల్సిందిగా భారత జట్టు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) సూచించారు.
Neeraj Chopra Wife:నీరజ్ భార్య హిమానీ మోర్ రూ.1.5 కోట్ల జాబ్ వదులుకుంది.. కారణం ఇదే!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈఏడాది ఆరంభంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Irfan Pathan: ఆ మాటతో ఆఫ్రిది వెనక్కి తగ్గాడు : ఇర్ఫాన్ పఠాన్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నోటి దురుసు ఇప్పుడే కాదని, అతని ఆట రోజుల్లోనూ ఎక్కువగానే ఉండేదని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు.
Asia Cup 2025 : క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసియా కప్ టీమిండియా జట్టు ప్రకటన ఆ రోజే!
ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టు ఎప్పుడు ప్రకటించబడుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
Virender Sehwag: 'ధోనీ తప్పించాడు… సచిన్ నిలబెట్టాడు'.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఓపెనర్‌లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్, తన దూకుడైన ఆటతీరుతో అప్పటి టాప్ బౌలర్లను చిత్తుచేసేవాడు.
Shoaib Akhtar: విండీస్ చేతిలో ఓటమి.. పాక్ ఆటగాళ్లపై మాజీ పేసర్ తీవ్ర విమర్శలు
వెస్టిండీస్ చేతిలో ఘోర పరాభవం పాలైన పాకిస్థాన్ జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
Arjun tendulkar: అర్జున్ తెందూల్కర్ నిశ్చితార్థం వార్తలు హల్‌చల్… అమ్మాయి ఎవరంటే?
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలోనే పెళ్లి శుభవార్త వినిపించనుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు భారత బ్యాటర్లు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు తమ అగ్రస్థానం నిలుపుకొని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు.
Suresh Raina: ఈడీ విచారణలో సురేష్ రైనా.. 1XBET ప్రమోషన్‌లపై అడిగిన ప్రశ్నలివే!
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన విచారణలో సినీ, క్రీడా ప్రముఖులు ఈడీ (Enforcement Directorate) కింద విచారిస్తున్నారు.
Mohammed Siraj: సిరాజ్ మ్యాజిక్ బాల్‌కి ధర్మసేన ఫిదా.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.
IOA: 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహణకు బిడ్‌ను ఆమోదించిన భారత ఒలింపిక్ సంఘం
2030 కామన్వెల్త్ గేమ్స్‌ను స్వదేశంలో ఆతిథ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత ఒలింపిక్ సంఘం (IOA) బుధవారం తన బిడ్‌ను ఆమోదించనుంది.
WI vs PAK: విండీస్ చేతిలో 202 పరుగుల తేడాతో ఓటమి.. పాక్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్!
వెస్టిండీస్ పర్యటనలో పాకిస్థాన్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి.
Team India: బెట్టింగ్ యాప్ వివాదంలో సురేష్ రైనా పేరు.. ఈడీ విచారణకు సమన్లు
భారత మాజీ క్రికెటర్, 'మిస్టర్ ఐపీఎల్' సురేష్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది.
Sushil Kumar: వారం రోజుల్లో సరెండర్ కావాల్సిందే.. రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
ఒలింపిక్ పతక విజేత,రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
Legendary Players: 40 ఏళ్లు దాటినా ఆటలో అదరగొడుతున్న లెజెండరీ ప్లేయర్స్ వీరే!
శారీరక శ్రమ ఎక్కువగా ఉండే క్రీడల్లో, 40 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆటగాళ్లు రిటైర్మెంట్ వైపు మళ్లిపోతారు. చాలామంది 30ల మధ్యలోనే "ఇక చాలు" అని మైదానానికి వీడ్కోలు చెబుతారు.
Cricket: హర్షిత్ రాణా, దిగ్వేశ్ రాఠీ, ఆకాశ్ దీప్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువ
క్రికెట్‌లో దూకుడు సహజమే. వికెట్ సాధించడం ప్రతి బౌలర్‌కూ ఆనందమే. ఆ క్షణంలో జరిగే సంబరాలు అభిమానులకూ ఉత్సాహాన్నిస్తాయి.
Ayush Mhatre: ధోని శిష్యుడు ఆయుష్ మాత్రేకు ముంబై కెప్టెన్సీగా లక్కీ ఛాన్స్!
ఇంగ్లండ్‌లో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రేకు మరో కీలక బాధ్యత దక్కింది.
Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్‌కి ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డు
శుభ్‌మన్ గిల్ ఇంగ్లంతో జరిగిన టెస్టు సిరీస్‌లో చూపిన అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ జూలై 'ప్లేయర్ ఆఫ్ ద మంత్'గా ఎంపికయ్యాడు.
Team India: ఆసియా కప్ జట్టు ఎంపికలో గందరగోళం.. సెలెక్టర్లకు పెద్ద సవాల్
ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఈసారి సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ టోర్నీ పూర్తిగా టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది.
Jasprit Bumrah: బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ముగిసిన టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత జట్టులు ఐదు మ్యాచ్‌లు ఆడగా, చివరికి సిరీస్ 2-2తో సమంగా ముగిసింది.
Rohit Sharma: రోహిత్ కొత్త లగ్జరీ కారుకి 3015 నంబర్..స్పెషల్ ఏంటంటే?
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా తన గ్యారేజీలోకి ఓ విలాసవంతమైన కొత్త వాహనాన్ని చేర్చుకున్నాడు.
Ankit Kumar: 16 బంతుల్లో ఊచకోత.. గిల్ స్థానంలో తన జట్టుకు కెప్టెన్ కూడా కావొచ్చు
ప్రస్తుతం టీమిండియా మ్యాచ్‌లు ఆడకపోయినా, దేశంలో అనేక లీగ్‌లు జరుగుతున్నాయి.
Suryakumar Yadav: ఆసియా కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా?ఎన్‌సీఏకు హార్దిక్ పాండ్యా ..
ఆసియా కప్ 2025కి ఇక మిగిలింది నెలరోజుల సమయమే. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత జట్టు జాబితాను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
MS Dhoni: 'నా మోకాలు నొప్పిగా ఉంది.. మరి దానిని ఎవరు భరిస్తారు?: ఎంఎస్ ధోనీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మైదానంలో మళ్లీ చూడాలని అభిమానులు ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Arshdeep Singh : ఆసియా కప్‌లో అరుదైన రికార్డు దిశగా భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్..
భారత క్రికెట్‌లో వైట్-బాల్ ఫార్మాట్‌లో నిరంతరం రాణిస్తున్న లెఫ్ట్-ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఇప్పుడు ఓ విశేష రికార్డుకు దగ్గరగా ఉన్నారు.
Rajat Patidar: ఛత్తీస్‌గఢ్ వ్యాపారవేత్తకు విరాట్, డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్
క్రికెట్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.మ్యాచ్ ఉంటే సరిపోతుంది,
Virat - Rohit: ఆ ఒక్క కండీషన్‌కు ఓకే అంటే.. విరాట్ - రోహిత్‌కు ఛాన్స్..
వన్డే ప్రపంచ కప్‌కి ఇంకా రెండేళ్లు ఉన్నా, భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.
Shubman Gill: వేలంలో శుభమన్ గిల్ జెర్సీకి రూ. 5.41 లక్షలు!
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభమన్ గిల్, ఆ సిరీస్‌లో పోటీపడిన ఆటగాళ్ల జెర్సీల వేలంపాటలో కూడా అగ్రస్థానాన్ని సాధించాడు.
Akash Deep: డ్రీమ్ డెలివరీ అయ్యింది.. తాళాలు అందాయి: ఆకాశ్ దీప్
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకాశ్ దీప్ (Akash Deep) అదరగొట్టిన సంగతి తెలిసిందే.
Lords Stadium: అమ్మకానికి చారిత్రక పిచ్.. ఎంసీసీ కీలక నిర్ణయం
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన మైదానంగా పేరొందిన లార్డ్స్ క్రికెట్ స్టేడియం ప్రత్యేక స్థానం కలిగిఉంది.
Rishabh Pant:నేను కూడా అలా చేయాలనీ ప్రయత్నించా.. పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన అఫ్గాన్ క్రికెటర్..
రిషబ్ పంత్ (Rishabh Pant) మైదానంలో ఉన్నప్పుడు ప్రేక్షకులకు ఎప్పుడూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా ఉంటుంది.
Samson - Ashwin: 'నేను కేరళలోనే ఉండి.. నువ్వు చెన్నైకి వెళ్లొచ్చు' అశ్విన్-సంజు సరదా సంభాషణ వైరల్
యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ తరచూ వివిధ అంశాలపై చర్చలు, వాదోపవాదాలు కొనసాగిస్తూ ఉంటాడు.
Shaheen Afridi: అరుదైన ఘనత సాధించిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ వివాదం.. ఫిజియో ప్రాముఖ్యతపై సందీప్ పాటిల్ ప్రశ్నలు
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 'వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్' అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ICC pitch ratings: ఇంగ్లాండ్ vs ఇండియా టెస్ట్‌ల పిచ్‌లకు రేటింగ్‌లను వెల్లడించిన ఐసీసీ : లీడ్స్‌కు మాత్రమే మంచి రేటింగ్
భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ సమం అయింది.
MS Dhoni: ధోనీ ఆతిథ్యం మరువలేనిది.. బ్రాడ్‌కాస్టర్ భావన పోస్ట్ వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎం ఎస్ ధోని తన స్నేహితులు,అభిమానులకు చాలా గౌరవం,విలువ చూపిస్తాడు.
Virat kohli: లండన్‌లో కొత్త లుక్‌తో కనిపించిన విరాట్ కోహ్లీ.. పూర్తిగా నెరిసిన గడ్డంతో ఉన్న ఫొటో నెట్టింట వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
Karun Nair : టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం… కీలక టోర్నీకి దూరం?
ఎనిమిదేళ్ల విరామం తర్వాత టీమిండియా టెస్టు జట్టులో తిరిగి అవకాశాన్ని దక్కించుకున్న కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.
Haider Ali: అత్యాచారం ఆరోపణలపై ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్టు.. ఎవరి హైదర్ అలీ ?
ఇంగ్లండ్ లో పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు.