LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

30 Jul 2025
ఇంగ్లండ్

ENG vs IND: ఓవల్ టెస్టుకు ముందే గొడవ.. పిచ్ క్యురేటర్‌పై గంభీర్ మండిపాటు!

ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదో టెస్టు ప్రారంభానికి ముందే ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకుంటోంది.

Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు.. తుది నిర్ణయం మేనేజ్‌మెంట్‌దే!

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక అయిదో టెస్టులో జస్పిత్ బుమ్రా పాల్గొనే అవకాశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.

India vs England: టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. 288 రోజుల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న నంబర్ 288 ప్లేయర్

లండన్‌లోని చారిత్రాత్మక కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జూలై 31న ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య చివరి మ్యాచ్‌కు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

29 Jul 2025
ఆసియా కప్

Asia Cup: ఉగ్రదాడి ప్రభావం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత

ఒకవైపు పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

29 Jul 2025
టీమిండియా

ENG vs IND : ఓవ‌ల్ వేదిక‌పై భార‌త రికార్డులు బలహీనమే.. ఐదో టెస్టులో గెలుపు సాధ్యం కాదా?

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కింద భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

29 Jul 2025
టీమిండియా

ENG vs IND : సిరీస్ 2-2 అయితే ట్రోఫీ ఎవరిదీ? అభిమానుల్లో ఆసక్తికర చర్చ!

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ క్రింద భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది.

29 Jul 2025
బీసీసీఐ

Wankhede Stadium heist: బీసీసీఐ ఆఫీసులో దొంగ‌త‌నం.. 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలను దొంగిలించిన సెక్యూరిటీ గార్డు..

వాంఖడే స్టేడియంలో రెండో అంతస్తులో ఉన్న బీసీసీఐ స్టోర్ రూమ్‌ నుంచి మొత్తం 261 ఐపీఎల్ అధికారిక జెర్సీలను ఒక సెక్యూరిటీ గార్డు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

29 Jul 2025
బీసీసీఐ

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరిని తొలగించడానికి సిద్ధం!

భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

IND vs ENG: ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచుకు దూరం కానున్న శార్దూల్, కాంబోజ్?

ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్టు మ్యాచ్‌ కోసం భారత జట్టు కొన్ని కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Divya Deshmukh: ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్యా దేశ్‌ముఖ్‌

జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ అద్భుత విజయాన్ని సాధించింది.

28 Jul 2025
షటిల్

Heart Attack: షటిల్ ఆడుతున్న సమయంలో గుండెపోటు.. అక్కడిక్కడే ప్రాణాలు విడిచిన యువకుడు!

గుండెపోటు మరణాలు రోజురోజుకూ పెరుగుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

28 Jul 2025
జడేజా

IND vs ENG: డ్రా చేసుకుందాం.. బెన్ స్టోక్స్‌కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవీంద్ర జడేజా

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాతో ముగిసిన సంగతి తెలిసిందే.

Nitish Kumar Reddy: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ బై?.. క్లారిటీ ఇచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి!

సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టును వీడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Rishabh Pant: భారత్‌కు బిగ్ షాక్‌.. గాయంతో ఐదో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్‌!

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఐదో టెస్టు నుంచి తప్పుకున్నాడు.

27 Jul 2025
టీమిండియా

Shubman Gill: ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్‌.. అత్యధిక పరుగులతో రికార్డు!

టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో 700కు పైగా పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు.

Nitish Kumar Reddy : ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఐపీఎల్ స్టార్ ప్లేయర్ నితీష్ రెడ్డి.. హైకోర్టులో కేసు!

టీమిండియా యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తాజాగా లీగల్ చిక్కుల్లో పడిన సంగతి కలకలం రేపుతోంది.

26 Jul 2025
ఇంగ్లండ్

ENG vs IND: స్టోక్స్ సెన్సేషనల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 669 ఆలౌట్.. భారత్‌పై 311 రన్స్ ఆధిక్యం!

ఇంగ్లండ్‌ వర్సెస్‌ భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరుతో చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు 669 పరుగులకు ఆలౌటైంది.

26 Jul 2025
చెస్

Koneru Humpy vs Divya Deshmukh: హంపి vs దివ్య.. మహిళల చెస్ ఫైనల్.. మ్యాచ్ వివరాలు ఇవే!

మహిళల చెస్ ప్రపంచకప్‌ 2025 ఫైనల్‌ సమయం అసన్నమైంది. ఈసారి టైటిల్ ఎవరికి దక్కినా భారత్‌కే కప్ గ్యారెంటీ.

26 Jul 2025
టీమిండియా

ENG vs IND : మాంచెస్టర్‌లో నాలుగో రోజు వర్షం పడే అవకాశం.. భారత్‌కు ఊరట కలిగించేనా?

మాంచెస్టర్ టెస్టులో టీమిండియా తాను ఊహించిన స్థాయికి వెళ్లలేకపోయింది. ఇప్పటికే 186 పరుగుల వెనకంజలో ఉన్న భారత్, ఇప్పుడు గెలుపు కంటే కనీసం డ్రా కోసమే పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

26 Jul 2025
టీమిండియా

Ind vs Eng : ఇంగ్లండ్ దూకుడుకు తట్టుకోలేని టీమిండియా.. విదేశాల్లో మరో చెత్త రికార్డు!

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది.

25 Jul 2025
ఐపీఎల్

Abhishek Nayar : డబ్ల్యూపీఎల్ 2026కి ముందు కీలక నిర్ణయం తీసుకున్న యూపీ వారియర్స్..హెడ్‌ కోచ్‌గా అభిషేక్ నాయ‌ర్‌.. 

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు ముందు యూపీ వారియర్స్ తమ జట్టులో కీలక మార్పును చేపట్టింది.

25 Jul 2025
జైపూర్

Yash Dayal: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆర్‌సిబి ఆటగాడిపై జైపూర్‌లో కేసు నమోదు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ కు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి.

Team India: ఆ ముగ్గురు స్టార్‌లు రూ.100 కోట్లకుపైగా సంపాదిస్తున్నారు: రవిశాస్త్రి 

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆడే దేశాల సంఖ్య తక్కువైనా, ఈ ఆటకు ఉన్న ఆదరణ మాత్రం అపారమైనది.

IND vs ENG: గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ఎన్ జగదీశన్..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బతగిలింది.

25 Jul 2025
ఫ్లోరిడా

Hulk Hogan: రెజ్లింగ్ స్టార్ లెజెండ్ 'హల్క్ హోగన్' గుండెపోటుతో మృతి

ప్రముఖ రెజ్లింగ్ లెజెండ్‌,డబ్ల్యూడబ్ల్యూఈ ఐకాన్‌ హల్క్ హోగన్‌ మరణించారు.ఫ్లోరిడాలో ఉన్న తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు.

24 Jul 2025
ఆసియా కప్

Asia Cup 2025: దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆసియా కప్.. తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఓకే..

2025 ఆసియా కప్‌కి సంబంధించి ఒక కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

24 Jul 2025
బీసీసీఐ

ENG vs IND : ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా.. 2026 షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ 

భారత పురుషుల జాతీయ క్రికెట్ జట్టు మరోసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.

KL Rahul : కేఎల్ రాహుల్ అరుదైన ఘ‌న‌త.. 1000 ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్ల జాబితాలో చోటు 

టీమ్ఇండియా ఆట‌గాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు.

Rishabh Pant: 148 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్.. 

భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌ గడ్డపై అరుదైన ఘనత సాధించాడు.

Rishabh Pant: బ్యాటింగ్‌ చేస్తుండగా రిషబ్ కు తీవ్ర గాయం.. నడవలేని స్థితిలో ఉన్న టీమిండియా వికెట్‌ కీపర్! వీడియో 

ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజున భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తీవ్ర గాయం జరిగింది.

23 Jul 2025
జింబాబ్వే

Brendon Taylor: రూ.11 లక్షల స్పాట్ ఫిక్సింగ్.. నిషేధం అనంతరం బ్రాండన్ టేలర్ మళ్లీ క్రికెట్ బరిలోకి! 

జింబాబ్వే మాజీ కెప్టెన్, ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ బ్రాండన్ టేలర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

23 Jul 2025
బీసీసీఐ

BCCI : నేషనల్ స్పోర్ట్స్ బిల్లులో బీసీసీఐకి చోటు.. కొత్త బిల్లుతో మారనున్న క్రికెట్ పరిపాలన విధానం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ప్రభావం చూపేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ క్రీడా పరిపాలన బిల్లు రూపుదిద్దుకుంటోంది.

23 Jul 2025
ఇంగ్లండ్

IND vs ENG: మాంచెస్టర్‌లో వాతావరణం మళ్లీ కలవరపెడుతుందా? భారత్-ఇంగ్లాండ్ టెస్ట్‌కు వర్షం అడ్డంకి కాబోతోందా?

లార్డ్స్ వేదికగా ఉత్కంఠభరితంగా ముగిసిన మూడో టెస్ట్ తర్వాత తొమ్మిది రోజుల విరామం అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.

23 Jul 2025
ఇంగ్లండ్

ENG vs IND: ఆసియా రూల్స్ ఇక్కడేలా ?.. స్లో ఓవర్‌రేట్‌పై ఆగ్రహించిన బెన్ స్టోక్స్!

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. భారత్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగనున్న నాలుగో టెస్టు ముందు విలేకరులతో మాట్లాడిన స్టోక్స్, తమ ఆట శైలిపై ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశారు.

23 Jul 2025
హైదరాబాద్

HCA Scam Case : హెచ్‌సీఏ అవకతవకల కేసు.. దేవరాజ్ రామచందర్ కోసం సీఐడీ సెర్చ్ ఆపరేషన్‌

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (HCA)లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకల కేసు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.

Olympics 2028: క్రీడలలో ట్రాన్స్‌జెండర్లు మహిళలతో పోటీపడకుండా ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ

పారిస్‌ ఒలింపిక్స్‌ సమయంలో అల్జీరియా కి చెందిన బాక్సర్ ఇమానే ఖెలిఫ్‌ అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

23 Jul 2025
ఇంగ్లండ్

Ind Vs Eng: మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా

ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది.

ENG vs IND: నేటి నుంచే నాలుగో టెస్టు.. టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందంటే?

ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు నేడు (బుధవారం) మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభం కానుంది.

Anshul Kamboj: ఇంకో బుమ్రా రెడీ..! అశ్విన్ రివీల్ చేసిన కొత్త పేస్ సెన్సేషన్ ఇతనే! 

భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ తన చురుకైన విశ్లేషణలతో ముచ్చటిస్తారు.

22 Jul 2025
టీమిండియా

ENG vs IND: మాంచెస్టర్‌లో టీమిండియాకు విజయమే లేదు.. ఓడితే సిరీస్‌ కాపాడుకోలేరు!

ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న భారత జట్టు.. ఇప్పుడు కీలక మలుపులో నిలిచింది. ఇప్పటి వరకూ ముగిసిన మూడు మ్యాచ్‌లలో భారత్ మంచి ఆటతీరు కనబర్చినా.. అదృష్టం కొద్దిగా దూరంగా ఉండటంతో 1-2తో వెనకబడి ఉంది.