క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IND vs ENG: ఫోర్త్ టెస్టులో భారత్‌కు షాక్.. ఇంగ్లండ్ తుది జట్టులోకి లియామ్ డాసన్
ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టు ఈనెల 23న (బుధవారం) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ మైదానంలో ప్రారంభం కానుంది.
Karun Nair: రాహుల్, గిల్‌కు ఇచ్చినట్లే కరుణ్ నాయర్‌కు మరింత సమయం ఇవ్వాలి
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనకబడిన తరుణంలో, బ్యాటర్ కరుణ్ నాయర్ ప్రదర్శనపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Prithvi Shaw: 'సర్ఫరాజ్ ఎలా స్లిమ్ అయ్యాడో చూపించండి'.. పృథ్వీ షాపై కెవిన్ పీటర్సన్ ఘాటు వ్యాఖ్యలు!
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోల్పోయిన దశలో ఉన్నాడు.
Farooq: భారత క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. ఆయన పేరు మీద ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో స్టాండ్!
భారత్ vs ఇంగ్లాండ్ నాలుగో టెస్టు సందర్భంగా, భారత క్రికెట్ దిగ్గజం ఫరూఖ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది.
Champions League T20: ఛాంపియన్స్ లీగ్ మళ్లీ వస్తోంది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ!
చాలా సంవత్సరాల విరామం తర్వాత, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) టోర్నీ మరోసారి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ENG vs IND: ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్.. అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా
ఇంగ్లండ్, భారత్ మధ్య జూలై 23న మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ టీమిండియా కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Sarfaraz Khan : టీమిండియాలో స్థానం కోసం ఫిట్‌గా మారిన సర్ఫరాజ్ ఖాన్.. నెటిజన్ల ప్రశంసలు!
భారత్ జట్టులో చోటు కోల్పోయిన బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టాడు.
ICC: టెస్టు క్రికెట్‌లో విప్లవాత్మక మార్పు.. 2-టైర్ టెస్టులకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్?
టెస్టు క్రికెట్ అభివృద్ధిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలకంగా దృష్టి సారించింది. అలాగే 12 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ లీగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది.
IND vs ENG 4th Test: జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) మార్పులతో ప్రకటించింది.
IND vs ENG: గాయాల బెడద.. భారత్ తుది జట్టుపై సందిగ్ధతలు!
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టు గాయలతో సతమతమవుతోంది. ఇప్పటికే 1-2తో వెనుకబడిన శుభ్‌మన్ గిల్ సేనకు మాంచెస్టర్ వేదికగా జరగబోయే మ్యాచ్ తప్పక గెలవాల్సినదే.
IND vs ENG : ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. చరిత్ర సృష్టించేందుకు 25 పరుగుల దూరంలో శుభ్‌మన్ గిల్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాల్గవ టెస్టు మ్యాచ్ జరగనుంది.
Manika Batra: అర్జెంటీనాలో వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ.. ముంబైలో చిక్కుకున్న మానికా బాత్రా
అర్జెంటీనాలో మంగళవారం ప్రారంభం కానున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి బయలుదేరాల్సిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.
Afghan women Cricket Team: అఫ్గాన్ మహిళా జట్టుకు భరోసా ఇచ్చిన ఐసీసీ !
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన వల్ల ఆ దేశ మహిళా క్రికెట్ జట్టు తీవ్రంగా ప్రభావితమైంది.
Telangana: వరంగల్‌కు క్రీడారంగంలో బంపర్ గిఫ్ట్.. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సీఎం గ్రీన్ సిగ్నల్!
క్రీడారంగంలో వరంగల్‌కు ఓ పెద్ద బహుమతి లభించనుంది. జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారు.
Harbhajan - Sreesanth: శ్రీశాంత్ కుమార్తె మాటలు నా మనసును కలచివేశాయి : హర్భజన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ 2008లో ప్రారంభమైంది. ఆ ఎడిషన్ మరిచిపోలేని ఘటనగా హర్భజన్ సింగ్ - శ్రీశాంత్ మధ్య చోటుచేసుకున్న వివాదం నిలిచింది.
IND vs ENG: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అవుట్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగబోయే నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Anderson - Tendulkar Trophy: ఇది నిజమేనా? నా పేరుతో ట్రోఫీనా? - స్పందించిన అండర్సన్!
ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ఇటీవలే \*'అండర్సన్ - తెందూల్కర్ ట్రోఫీ'\*గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.
ENG vs IND: అర్ష్‌దీప్‌కు గాయం.. భారత జట్టులోకి అన్షుల్ కాంబోజ్ ఎంట్రీ!
దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను చాటిన యువ ఆల్‌రౌండర్ అన్షుల్ కాంబోజ్‌కు భారత జట్టులో అవకాశం దక్కింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా జట్టులో అతను చేరనున్నాడు.
WCL 2025: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. దేశమే ముఖ్యమన్న శిఖర్ ధావన్
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025) టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఉత్కంఠ భరిత మ్యాచ్ రద్దయింది.
ENG vs IND: లార్డ్స్ టెస్టులో గిల్‌పై స్లెడ్జింగ్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కీలక సిరీస్ ఆడుతున్న వేళ, కెప్టెన్‌గా తొలిసారి బాద్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొన్నదని అంటున్నారు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీపై కోహ్లీ అభిమానుల ఆగ్రహం.. ఎందుకంటే..?
ఐపీఎల్ సీజన్ తర్వాత ఉత్సాహంగా కొనసాగుతున్న యువ క్రికెట్‌లో, భారత అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తాజాగా క్రికెట్ అభిమానులను చర్చల్లో ముంచెత్తాడు.
ENG vs IND: డ్యూక్ బంతులను విశ్లేషిస్తాం : తయారీ సంస్థ
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, భారత జట్ల మధ్య ఇప్పటివరకు మూడు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి.
Ajinkya Rahane: టీమ్‌లోకి ఇంకొక బౌలర్‌ను తీసుకోవాలి: అజింక్య రహానే
ఇంగ్లండ్'తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో వెనుకబడింది.
Rishabh Pant: 61 ఏళ్ల అరుదైన రికార్డును ఛేదించే దిశగా రిషబ్ పంత్
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య కొనసాగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ కమ బ్యాటర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఫార్మ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
IND vs ENG: ఇంగ్లాండ్‌తో 4వ టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం!
ఇంగ్లండ్'తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబాటులో ఉంది.
Hasin Jahan: మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్,ఆమె కూతురు పై హత్యాయత్నం కేసు నమోదు
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Magnus Carlsen: ఆర్ ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోయిన మాగ్నస్ కార్ల్‌సెన్
లాస్ వెగాస్‌లో జరిగిన ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై సంచలన విజయాన్ని సాధించాడు.
Andre Russell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అండ్రి రస్సెల్..!
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ENGW vs INDW: భారత్ శుభారంభం.. ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో విజయం
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది.
IND vs ENG 4th Test: కరుణ్ నాయర్ ఔట్.. సుదర్శన్‌కు గ్రీన్ సిగ్నల్?
8 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి టీం ఇండియాలోకి అడుగుపెట్టిన కరుణ్ నాయర్ పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశను మిగిల్చాడు.
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం.. టాప్ 10లో ఐదుగురు బౌలర్లు!
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్ దళం మరోసారి తన అద్భుత ప్రతిభను చాటింది.
Vaibhav Suryavanshi: బంతితో సంచలనం.. అండర్-19 టెస్టులో రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ
టీమిండియాకు మరో అద్భుతమైన యువ సత్తా కలిగిన ఆటగాడు లభించాడు. టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశి ఇంగ్లాండ్ గడ్డపై తన ప్రతిభను చాటాడు.
Shubman Gill: గిల్ యాటిట్యూడ్ వల్లే ఓటమా? కైఫ్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఫైర్!
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు చేధించలేక 170 పరుగులకే ఆలౌటైంది.
ENG vs IND: భారత్‌తో నాలుగో టెస్టు.. ఎనిమిదేళ్ల తర్వాత లియామ్ డాసన్ రీ-ఎంట్రీ!
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కింద భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది.
Mohammed Siraj : లార్డ్స్ ఓటమిపై కింగ్ చార్లెస్ స్పందన.. సిరాజ్ విషయంలో సానుభూతి!
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమి అనంతరం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIను మర్యాదపూర్వకంగా కలిశారు.
ENG vs IND: మాంచెస్టర్‌లో తప్పక గెలవాలి.. భారత జట్టు ముందు ఉన్న సవాళ్లు ఇవే!
ఇంగ్లండ్ పర్యటనలో మూడో టెస్టుతో అసలైన ఉత్కంఠ మొదలైంది. టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టులో భావోద్వేగాలు కలిపిన సిరీస్ ఉద్వేగభరిత దశకు చేరుకుంది.
Karun Nair: లార్డ్స్ టెస్ట్ తర్వాత కరుణ్‌పై వేటు ఖాయమా? నాల్గో టెస్టులో చోటు దక్కదా?
లార్డ్స్ వేదికగా కీలక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం చవిచూసింది.
Los Angeles Olympics 2028: లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028.. క్రికెట్ టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటన
దాదాపు 128 సంవత్సరాల విరామం తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లోకి ప్రవేశించనుంది.
ENG vs IND : ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్.. గాయంతో షోయబ్ బషీర్ టెస్టు ఔట్!
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందింది.
Fauja Singh: 114 సంవత్సరాల వయసులో మరణించిన అతి పెద్ద మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ ఎవరు?
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయస్సులో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.