క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
ENG vs IND: ఎడ్జ్‌బాస్టన్‌లో కోహ్లీ రికార్డుపై మళ్లీ సవాల్.. సెంచరీ హీరోగా ఎవరు నిలుస్తారు?
ఇంగ్లండ్ వర్సెస్ భారత్ రెండో టెస్టుకు బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా మారనుంది.
Smriti Mandhana : టీ20ల్లో స్మృతి మంధాన అరుదైన ఘనత.. భారత క్రికెట్‌కు గర్వకారణం!
ఇండియా మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన అరుదైన ఘనతను సాధించింది.
IPL 2026: ఇప్పుడే ఛాన్స్.. జట్టు మారాలనుకుంటున్న ఆటగాళ్లు ఎవరు?
2025 సీజన్ ముగియడంతో, క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు IPL 2026 వైపు మళ్లింది.
Mohammed Shami: షమీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాల్సిందే!
క్రికెటర్ మహ్మద్ షమీకి కలకత్తా హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తన మాజీ భార్య హసిన్ జహాన్, కుమార్తెకు నెలవారీ భరణంగా మొత్తం రూ.4 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీనిలో రూ.2.5 లక్షలు కుమార్తె కోసం కాగా, మిగిలిన రూ.1.5 లక్షలు హసిన్‌కు అందనున్నాయి. న్యాయమూర్తి అజయ్ ముఖర్జీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో హసిన్ జహాన్ దాఖలు చేసిన కేసులో తనకు రూ.7 లక్షలు, కుమార్తెకు రూ.3 లక్షలు భరణం ఇవ్వాలని షమీని కోరారు. కానీ అప్పట్లో దిగువ కోర్టు మాత్రం హసిన్‌కు రూ.50,000, కుమార్తెకు రూ.80,000 మాత్రమే మంజూరు చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన హసిన్, హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
ENG vs IND : లోయర్ ఆర్డర్ విఫలం.. టాప్ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి : గిల్ కీలక సూచన
అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నేడు ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
England Vs India: ఫెయిలైన లోయర్ ఆర్డర్.. పుంజుకోవాలంటే భారత జట్టుకు ఇదే చివరి ఛాన్స్!
లీడ్స్‌లో మొదటి టెస్టులో చాలా వరకు ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరికి ఓడిపోయిన టీమిండియా రెండో టెస్టులో గెలుపుతో సిరీస్‌ను సమం చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
Vinesh Phogat: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వినేష్ ఫోగట్
భారత ప్రముఖ రెజ్లర్, హర్యానా ఎమ్మెల్యే అయిన వినేశ్ ఫోగట్ మంగళవారం ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
Asia Cup 2025: యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
క్రికెట్ అభిమానులు ఆసియా కప్ 2025 షెడ్యూల్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 5న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ప్రారంభం కానుంది.
RCB: ఆర్సీబీనే గుమిగూడే పరిస్థితిని సృష్టించింది.. పోలీసుల తప్పేమీ లేదు!
ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) గెలిచిన నేపథ్యంలో జూన్ 4న బెంగళూర్‌లో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Rishabh Pant: రిషభ్ పంత్ మరో టీ20 లీగ్ వేలంలో... డీపీఎల్ బరిలో ఐపీఎల్ స్టార్‌లు!
గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్.. టాప్-3లోకి దూసుకెళ్లిన మంధాన
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఇటీవలి ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో శతకంతో (112 పరుగులు) సత్తాచాటింది.
Shikhar Dhawan: ఆత్మకథ 'ది వన్' అధికారికంగా ప్రకటించిన శిఖర్ ధావన్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథను 'ది వన్' పేరుతో ప్రకటించాడు.
IND vs ENG 2nd Test: బుమ్రా ఔట్.. గిల్-గంభీర్ సూపర్ ప్లాన్.. రెండో టెస్టులో షాకింగ్ ఎంట్రీ?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ తొలి టెస్టులో ఓటమి చెందింది.
Moeen Ali : భారత్‌తో రెండో టెస్టు.. మోయిన్ అలీతో స్పిన్‌కు బలాన్ని పెంచిన ఇంగ్లండ్!
ఇంగ్లండ్‌తో జూలై 2న ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు రెండు జట్లు తమ తుది సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి.
ENG vs IND: జులై 2 నుంచి రెండో టెస్టు.. బుమ్రా ఎంపికపై క్లారిటీ ఎప్పుడంటే?
ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా పాల్గొనబోయే మ్యాచ్‌ల సంఖ్యపై ఇప్పటికే భారత జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.
ENG vs IND : భారత్‌తో రెండో టెస్టు.. స్టార్ పేసర్‌కు ఛాన్స్ ఇవ్వకుండా తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది.
England vs India: 'ఎడ్జ్‌బాస్టన్' పేరు వింటేనే గడగడలాడుతున్న టీమిండియా!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలను చేజార్చుకుంది.
All-Time XI: వరుణ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్, కోహ్లీకి స్థానం లేదు!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు.
Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. రోహిత్, అఫ్రిది రికార్డుకు చేరువలో యశస్వీ జైస్వాల్!
జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ENG vs IND : రెండో టెస్టు ముందు రిషభ్ పంత్‌ను ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే.. కోహ్లీని దాటేస్తాడా..?
ఇంగ్లండ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జూలై 2 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ENG vs IND: రిషబ్ పంత్ ఫామ్ సూపర్బ్.. రాహుల్ నిలకడగా కొనసాగుతాడు : మంజ్రేకర్
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతోంది.
Team India : రెండు కేక్‌లు.. నవ్వులు పూయించిన జడేజా-పంత్ సరదా సన్నివేశం!
టీ20 వరల్డ్‌కప్ 2024 టైటిల్ గెలుచుకున్న భారత జట్టుకు జూన్ 29న సంవత్సరం పూర్తైంది.
ENG vs IND: జస్ప్రిత్ బుమ్రా అద్భుత బౌలర్.. అన్ని టెస్టుల్లో ఆడించాలి : ఏబీ డివిలియర్స్
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా ఇరు జట్లు ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నాయి.
ZIM vs SA : దక్షిణాఫ్రికా స్పిన్నర్లలో కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు.
Cricketer Died: క్రీడా మైదానంలో విషాదం.. సిక్స్ కొట్టి గుండెపోటుతో మరణించిన యువకుడు
గుండెపోటు (Heart Attack) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆరోగ్యంగా కనిపించే వారే సైతం హఠాత్తుగా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు.
Yash Dayal: ఆర్సీబీ ప్లేయర్ యష్ దయాల్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ యష్ దయాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.
Wayne Larkins: 86 సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత
ప్రఖ్యాత ఇంగ్లిష్ క్రికెటర్ వేన్ లార్కిన్స్ (Wayne Larkins) 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ICC : టీ20లో నూతన పద్ధతి.. పవర్‌ప్లేకు ఇక బంతులే ప్రమాణం!
టీ20 మ్యాచ్‌ల పట్ల అభిమానుల ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మాట్‌లో వర్షం ఆటకు ఆటంకం కలిగించినప్పుడు పవర్‌ప్లే ఓవర్లను ఎలా నిర్ణయించాలనే దానిపై గందరగోళం నెలకొనేది.
ENG vs IND : రెండో టెస్టుకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. కీలక పేసర్లు ఔట్!
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన భారత్.. ప్రస్తుతం 0-1తో వెనుకంజలో ఉంది.
AUS vs WI: మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఆసీస్ చేతిలో విండీస్ ఘోర పరాభవం
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా (Australia) జట్టు 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
T20 Format: టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025.. కానీ అభిమానులు మాత్రం వన్డే ఫార్మాట్ కోసం డిమాండ్ ! ఎందుకంటే..?
ఆసియా కప్ 2025ను ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారతదేశంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ENG vs IND: బుమ్రాకు కాస్త సపోర్ట్ చెయ్యండి : భారత బౌలర్లకు షమీ సూచన
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించింది.
WI vs AUS: ఉత్కంఠగా సాగుతున్న పోరు..ఆసీస్ పై 10 పరుగుల స్వల్ప ఆధిక్యంలో వెస్టిండీస్
వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది.
ICC New rules: ICC మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఐదు కొత్త రూల్స్ ఇవే..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కోసం ఐదు కొత్త నియమాలను ప్రకటించింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్.. ఫొటోస్ వైరల్
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో తన కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
IND vs ENG: తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి.. ఆ స్టార్ భారత పేసర్‌ను ఇంటికి పంపిన టీమిండియా.. ఎందుకంటే..?
ఇంగ్లండ్ పర్యటన కోసం ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు వెళ్లిన యంగ్ టీమిండియాకు మొదటి టెస్టులోనే ఊహించని ఓటమి ఎదురైంది.
WI vs AUS: వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు.. విలవిలాడిన ఆసీస్ బ్యాటర్స్..!
వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలాడారు.
Aarit kapil: మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాక్ ఇచ్చిన తొమ్మిదేళ్ల ఆరిత్
ప్రపంచపు నంబర్‌వన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)ను ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఆరిత్ కపిల్ షాక్ ఇచ్చాడు.
Telangana sports policy: ఒలింపిక్స్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ రివార్డ్స్.. స్వర్ణానికి రూ. 6 కోట్లు!
ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.
Hardik Pandya: హార్దిక్ పాండ్యతో డేటింగ్ రూమర్లపై ఇషా గుప్తా స్పందన!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya)తో డేటింగ్‌లో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం వచ్చిన రూమర్లపై నటి ఇషా గుప్తా (Esha Gupta) ఎట్టకేలకు స్పందించారు.