క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి
నైజీరియాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ వివాహబంధంలో అడుగు పెట్టనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో ఆయన నిశ్చితార్థం త్వరలో జరగనుంది.
Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త!
ఐపీఎల్ 2025లో ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Gill-Harthik: ఎలిమినేటర్ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ!
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన చిన్నపాటి ఉద్రిక్తత అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ మధ్య శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది.
GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే!
ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన IPL 2025 ప్లేఆఫ్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం
ఆహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ పోరులో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
Phil Salt: ఫిల్ సాల్ట్ పేరిట సరికొత్త రికార్డు.. ఆర్సీబీ తరఫున అద్భుత ఘనత!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
Ravichandran Ashwin: ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్
ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరుకుంది. గురువారం జరిగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
KL Rahul: భారత్-ఎ తరఫున రెండో అనధికారిక టెస్ట్ ఆడేందుకు.. ఇంగ్లండ్ వెళ్లనున్న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్
టీమిండియా అనుభవజ్ఞుడైన క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఇంగ్లండ్ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు.
Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది.
vaibhav suryavanshi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదాలు అందుకున్న ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ
ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు.
Shane Watson: 'ఈసారి ఐపీఎల్ కప్ ఆర్సీబీదే'.. షేన్ వాట్సన్ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్ 2025 సీజన్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) టైటిల్ గెలుచుకుంటుందన్న నమ్మకాన్ని ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ వ్యక్తం చేశారు.
PBKS vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. కానీ పోరాటం ఆగదు: శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫైనల్‌కి చేరాలన్న పంజాబ్ కింగ్స్ ఆశలకు షాక్ తగిలింది. ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో పరాజయం పాలైంది.
MI vs GT: ముంబయి వర్సెస్ గుజరాత్.. నేడు ఎలిమినేటర్‌లో గెలిచేది ఎవరు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఇవాళ రాత్రి మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబయి ఇండియన్స్ (MI) తలపడనున్నాయి.
RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్
ఐపీఎల్ 2025 ప్రీమియర్ లీగ్ క్వాలిఫైయర్-1 మ్యాచులో పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది.
Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఘటనపై నెటిజన్లు, అభిమానులే కాదు.. చిన్నారులు కూడా స్పందిస్తున్నారు.
SRH: ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హీరో ఎవరు..? రేటింగ్‌లో ఎవరు ముందున్నారంటే?
సన్ రైజర్స్ హైదరాబాద్ తమ IPL 2025 సీజన్ చివరి మ్యాచులో 110 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించి ముగించింది.
GT vs MI: టాప్-2లో లేని జట్లు టైటిల్ గెలిచిన దాఖలాలివే..! ముంబయి, గుజరాత్‌కు కలిసొచ్చేనా?
ఐపీఎల్ 2025 సీజన్ తుది దశకు చేరుకుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభంకానుండగా, నేడు ముల్లాన్‌పుర్ వేదికగా కీలక క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది.
IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్‌కు ముల్లాన్‌పూర్ రేడీ.. నేటి మ్యాచ్ కోసం భారీ భద్రత!
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశలోకి చేరుకున్న నేపథ్యంలో, ప్లేఆఫ్స్‌కు సంబంధించిన కీలకమైన మ్యాచ్‌లు ఈ వారం ప్రారంభం కానున్నాయి.
SA vs Ban: చితకబాదుకున్న క్రికెటర్లు.. ఢాకా టెస్టులో గందరగోళం.. వీడియో హల్‌చల్
క్రికెట్‌ను 'జెంటిల్‌మెన్స్ గేమ్' అని పేరు పెట్టినప్పటికీ, అప్పుడప్పుడూ ఆ మాటకు మచ్చ కలిగించే ఘటనలు చోటుచేసుకుంటుంటాయి.
IPL 2025: అయ్యర్ vs కోహ్లీ.. తొలి ఫైనల్ బెర్తు ఎవరిదో?
నెలన్నర రోజులుగా అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిశాక, గురువారం నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభంకానున్నాయి.
Lucknow Super Giants: ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టు చెత్త రికార్డు
ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది.
IPL 2025: ఆర్సీబీ ఫ్యాన్స్ కు శుభవార్త.. హేజిల్‌వుడ్ ఎంట్రీతో పంజాబ్‌కు షాక్
హై-వోల్టేజ్ మ్యాచ్ అయిన ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌కు ముందు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు శుభవార్త లభించింది.
U16 Davis Cup: క్రీడా స్ఫూర్తి ఎక్కడ..? ఓటమి సహించలేక అసభ్యంగా ప్రవర్తించిన పాక్ ప్లేయర్!
అండర్-16 డేవిస్ కప్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ ఆటగాడి అసభ్య ప్రవర్తన వీడియో తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
Rishabh Pant: సెంచరీతో మెరిసిన రిషబ్ పంత్‌కు షాక్.. రూ.30లక్షలు జరిమానా!
లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా పడింది.
Dilip: భారత పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను తిరిగి నియమించిన బిసిసిఐ
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్ మరోసారి ఎంపికయ్యారు.
LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..క్వాలిఫయర్-1కు ఆర్సీబీ
ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయంతో క్వాలిఫయర్-1కు చేరుకుంది.
IPL: ఐపీఎల్ 2025.. కోహ్లీ అరుదైన 3 రికార్డులు నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించాడు.
Asian Championships : అసియా ఛాంపియన్‌షిప్స్‌లో బోణీ కొట్టిన భారత్.. స్వర్ణంతో మెరిసిన గుల్వీర్ సింగ్
దక్షిణ కొరియాలోని గుమీలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ తొలి రోజునే భారత్ బోణీ కొట్టింది.
BCCI: 'ఆపరేషన్ సిందూర్' విజయానికి గుర్తుగా బీసీసీఐ కీలక నిర్ణయం
భారత సాయుధ బలగాలకు ఘన నివాళిగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు వేడుకలను అంకితం చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది.
Virat Kohli : లక్నోతో కీలక పోరు... కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!
ఐపీఎల్ 2025 సీజన్‌లో చివరిగా జరగనున్న లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
Shreyas Iyer: కోచ్ రికీపాంటింగ్ మైదానంలో నాకు చాలా మద్దతు ఇచ్చాడు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
Brij bhushan singh: బ్రిజ్ భూషణ్‌కు ఊరట.. పోక్సో కేసు కొట్టేసిన ఢిల్లీ కోర్టు
మాజీ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది.
Mumbai Indians: నాలుగో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్.. హార్దిక్ సేన ముందున్న గండం ఏంటంటే?
ఐపీఎల్ 18వ సీజన్ (2025) ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణంలో కొనసాగుతోంది.
IPL 2025: ముంబయి ఇండియన్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి అగ్రస్థానం కైవసం చేసుకున్న పంజాబ్
ఐపీఎల్ 18లో భాగంగా ముంబయితో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Ajinkya Rahane: ఐపీఎల్‌లో ఆటగాడి ప్రదర్శనపై ధర ఎలాంటి ప్రభావం చూపదు: కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానె
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)లో ఖరీదైన ఆటగాడు, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు.
Shubman Gill: కెప్టెన్‌గా గిల్‌పై ఇప్పుడు బాధ్యత పెరిగింది..ఈ సమయంలో అతడి ప్రవర్తనే చాలా కీలకం: గావస్కర్
టెస్టు ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో, భారత క్రికెట్ జట్టుకు యువ ఆటగాడు శుభమన్ గిల్ నూతన కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
PBKS vs MI : ముంబైతో కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటికే నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. జైపూర్ వేదికగా తలపడనున్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరోసారి ఉత్కంఠభరితమైన పోరాటానికి రంగం సిద్ధమైంది.