LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టైలిష్ ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన రెండో స్థానానికి చేరుకుంది.

Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..!

వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భారత జట్టు మొత్తం ఐదు టెస్ట్ మ్యాచులు ఆడనుంది.

Virushka: బృందావనాన్ని సందర్శించిన కోహ్లి దంపతులు.. అనుష్క శర్మ-కోహ్లి జంటను ఆశీర్వదించిన ప్రేమానంద్ జీ

విరాట్ కోహ్లీ తన టెస్టు క్రికెట్‌ ప్రయాణానికి ముగింపు పలికాడు. సోమవారం రోజున అతను టెస్ట్ ఫార్మాట్‌ నుంచి రిటైరయ్యానని అధికారికంగా ప్రకటించాడు.

Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌

ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు భారత క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

WTC Final: WTC ఫైనల్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కామెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి..

ఐపీఎల్ 2025 పొడిగింపుపై స్పష్టత లేకపోయిన వేళ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కి, అలాగే అనంతరంలో జరగబోయే వెస్టిండీస్ పర్యటన కోసం జట్టును అధికారికంగా ప్రకటించింది.

13 May 2025
బీసీసీఐ

IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆరు వేదికల్లో 17 నుంచి ఐపీఎల్‌

ఈ నెల 17వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌ను మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) నిర్ణయం తీసుకుంది.

Virat Kohli: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ 5 టాప్ ఇన్నింగ్స్ ఇవే!

14 ఏళ్ల టెస్టు క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు విరాట్ కోహ్లీ.

Virat Kohli: టెస్టు క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ గుడ్‌బై

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముందు ఈ నిర్ణయాన్ని విరాట్ ప్రకటించాడు.

12 May 2025
ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ప్రారంభం కావచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నా ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో పాటు పలువురు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్లు మళ్లీ భారత్‌కు రాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే

దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య నిర్వహించిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. సిరీస్ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

11 May 2025
ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..?

భారత్‌, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారం పాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పునఃప్రారంభానికి మార్గం సుగమమవుతోంది.

Bob Cowper : ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) ఇకలేరు. 84 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో శనివారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో కొన్నేళ్లుగా పోరాడుతున్న ఆయన చివరకు మరణించారు.

Test Retirement: రోహిత్, విరాట్ తర్వాత మరో ప్లేయర్ టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా? 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

11 May 2025
బీసీసీఐ

IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.

Team India: రోహిత్‌ అవుట్‌... గిల్‌ ఇన్‌.. టెస్ట్‌ జట్టుకు కొత్త బాస్ రెడీ!

టీమిండియా టెస్టు జట్టులో పెద్ద మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

10 May 2025
ఐపీఎల్

IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు?

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల తీవ్రత పెరిగిన నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 సీజన్‌ మిగిలిన మ్యాచ్‌లు తాత్కాలికంగా నిలిపివేశారు.

Virat kohli:టెస్ట్ క్రికెట్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్? 

భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుందా? స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా 

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్‌ను వాయిదా వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది.

09 May 2025
ఐపీఎల్

IPL 2025: ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2025, 18వ సీజన్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.

09 May 2025
బీసీసీఐ

BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!

ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ మధ్యలోనే నిలిచిపోయింది.

09 May 2025
బీసీసీఐ

IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!  

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)ని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

09 May 2025
ఐపీఎల్

IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్! 

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నిలిపివేశారు.

MacGill: కొకైన్‌ స‌ర‌ఫ‌రా కేసులో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్'కు శిక్ష‌

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ ఆటగాడు స్టువార్ట్ మెక్‌గిల్ ప్రస్తుతం జైలుశిక్షకు బదులుగా సామాజికసేవ చేయనున్నాడు.

Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, 'ఆపరేషన్ సిందూర్' అనంతరం సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది.

09 May 2025
బీసీసీఐ

IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?

ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌పై అసంతృప్తి నెలకొంది.

08 May 2025
బీసీసీఐ

BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ

ధర్మశాలలో నిర్వహించాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది.

08 May 2025
ఐపీఎల్

IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు 

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ధర్మశాలలోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.

PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట ఒక బలమైన చర్య చేపట్టింది.

08 May 2025
బీసీసీఐ

Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు 

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఉగ్రదళాల నిర్మూలన కోసం తీవ్ర దాడులు చేసింది.

08 May 2025
ఐపీఎల్

IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 

'ఆపరేషన్ సిందూర్' వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు.

08 May 2025
జైపూర్

IPL 2025: ఆపరేషన్ సిందూర్‌ను ఉటంకిస్తూ.. జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు

భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

MS Dhoni: ఐపీఎల్ చ‌రిత్ర‌లో 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించిన ధోనీ

బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 2 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

08 May 2025
జడేజా

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో సృష్టించిన రవీంద్ర జడేజా

వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని సాధించాడు.

08 May 2025
ఐపీఎల్

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తికి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ 

ఐపీఎల్ 2025లో బుధవారం రాత్రి జరిగిన కీలక పోరులో, ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఓడించింది.

07 May 2025
ఐపీఎల్

KKRvs CSK: కోల్‌కతా ఓటమి.. చెన్నైకి మూడో విజయం 

ఐపీఎల్‌ 18 లో కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పరాజయం ఎదురైంది.

07 May 2025
బీసీసీఐ

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. భారత టెస్ట్ కెప్టెన్ అతడేనా?

భారత క్రికెట్‌లో మరో కీలక అధ్యాయం ముగిసింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తరువాత, జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ముందున్న అతిపెద్ద సవాలు.

IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముందు ఆర్సీబీకి షాక్.. గాయం కారణంగా పడిక్కల్ అవుట్!

ఐపీఎల్ 2025 (IPL 2025) ప్లేఆఫ్స్ పోటీలో దూసుకెళుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Rohit Sharma : టెస్ట్ క్రికెట్'కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ 

రోహిత్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తొలగించారనే వార్తలు వైరల్ అయిన కొన్ని నిమిషాల తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Ravindra Jadeja: ఐసీసీ ఆల్‌ రౌండర్స్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే జడేజా..!

ఐసీసీ (ICC) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్స్‌ విభాగంలో భారత జట్టు స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.